tag:blogger.com,1999:blog-3179111145102142975.post4782642025736766554..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నాలుగు కథలుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-45349701442526263022010-11-29T06:00:40.057+05:302010-11-29T06:00:40.057+05:30రాతి తయారీ'కి తానా కథల పోటీ (2005)లో ప్రథమ బహు...రాతి తయారీ'కి తానా కథల పోటీ (2005)లో ప్రథమ బహుమతి వచ్చింది.<br /><br />జంపాల చౌదరిChowdaryhttps://www.blogger.com/profile/09857909221652024778noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72401959965748833032009-02-16T22:00:00.000+05:302009-02-16T22:00:00.000+05:30@అరుణ పప్పు, కొత్తపాళీ: ధన్యవాదాలు@అరుణ పప్పు, కొత్తపాళీ: ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-56612108803528552632009-02-16T21:35:00.000+05:302009-02-16T21:35:00.000+05:30మంచి కథల్నీ మంచి రచయితనీ పరిచయం చేశారు. రాతితయారీ,...మంచి కథల్నీ మంచి రచయితనీ పరిచయం చేశారు. రాతితయారీ, పూర్ణమూ నిరంతరమూ కథలు కథాసాహితి వారి వార్షిక ఉత్తమ కథల సంకలనాలలో చోటు చేసుకున్నాయి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19968714074655502762009-02-16T13:00:00.001+05:302009-02-16T13:00:00.001+05:30బాగా చదివేవారు బాగా రాస్తారనడానికి మునిసురేష్ కథలు...బాగా చదివేవారు బాగా రాస్తారనడానికి మునిసురేష్ కథలు మంచి ఉదాహరణలు. వాటిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. సురేష్ నాకు ఈనాడులో సీనియర్ సహోద్యోగి. మిత్రులు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4739533460258924902009-02-16T12:55:00.000+05:302009-02-16T12:55:00.000+05:30బాగా చదివేవారు బాగా రాస్తారనడానికి మునిసురేష్ ఉదాహ...బాగా చదివేవారు బాగా రాస్తారనడానికి మునిసురేష్ ఉదాహరణ. ఆయన నాకు ఈనాడులో సీనియర్ సహోద్యోగి. మిత్రులు. పూర్ణమూ నిరంతరమూ చదవక ముందు నేను కూడా అంత్యక్రియల తంతు, అంతమంది వెళ్లడమూ వేస్టనిపించేది. తర్వాత మాత్రం ఏ కబురు తెలిసినా తప్పక వెళ్లే ప్రయత్నం చేస్తున్నా. మంచి కథలను గుర్తు చేసినందుకు మీకు, రాసినందుకు సురేష్ గారికీ, ఈ వేదిక మీద ధన్యవాదాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14825241758453497942009-02-16T11:39:00.000+05:302009-02-16T11:39:00.000+05:30@ఉమాశంకర్: ధన్యవాదాలు. అది నాక్కూడా బాగా నచ్చిన కథ...@ఉమాశంకర్: ధన్యవాదాలు. అది నాక్కూడా బాగా నచ్చిన కథ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14593418397818438412009-02-16T09:37:00.000+05:302009-02-16T09:37:00.000+05:30మీరుదహరించిన అన్ని కధలూ బావున్నాయి ముఖ్యంగా చివరి ...మీరుదహరించిన అన్ని కధలూ బావున్నాయి ముఖ్యంగా చివరి కధ..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14034463478681802202009-02-15T20:22:00.000+05:302009-02-15T20:22:00.000+05:30@చిన్ని: మీకు గిరిక అంటే చాలా అభిమానం అనుకుంటా. మీ...@చిన్ని: మీకు గిరిక అంటే చాలా అభిమానం అనుకుంటా. మీ బ్లాగులో మీరే రాయండి. నా బ్లాగులు చదువుతున్నందుకు ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30570603102441997802009-02-15T19:46:00.000+05:302009-02-15T19:46:00.000+05:30మురళిగారు ,ఈ కథలను నేను చదివానండి ,ఒక ఫ్రెండ్ మంచ...మురళిగారు ,ఈ కథలను నేను చదివానండి ,ఒక ఫ్రెండ్ మంచి కథలని ఎంపిక చేసి నాకు ప్రెజెంట్ చేసారండి,మరొకసారి చదువుతానండి.ముఖ్యమ్గా కూలివాని కొడుకు ఆఫీసర్ కథ నచిందండి .మీరు మంచి కథలను పరిచయం చేస్తున్నారు.మేరు నాయికలు లో మధురవాణి ,సాయమ్కాలంలో నవనీత ని పరిచయం చేసారు ,,మరి "వేయి పడగలో " గిరిక ను ఎపుడు పరిచయం చేస్తారు..ఎదురు చూస్తో ......Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com