tag:blogger.com,1999:blog-3179111145102142975.post4699099989551257367..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: గురుదక్షిణమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-10435999456032101892016-07-18T09:16:18.262+05:302016-07-18T09:16:18.262+05:30@లలిత టీఎస్: అవునండీ.. తర్వాత్తర్వాత అనుభవానికొచ్చ...@లలిత టీఎస్: అవునండీ.. తర్వాత్తర్వాత అనుభవానికొచ్చింది.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48333784414585251012016-07-16T22:01:04.394+05:302016-07-16T22:01:04.394+05:30పుస్తకాన్ని మించిన నేస్తం లేదండీ - ముఖ్యంగా బాధలో ...పుస్తకాన్ని మించిన నేస్తం లేదండీ - ముఖ్యంగా బాధలో - మనసుకి నెమ్మదినిస్తుంది - మీ హెడ్ మాస్టారికిలాగే :(Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14833096767420894522016-07-16T14:11:04.221+05:302016-07-16T14:11:04.221+05:30@ప్రసూన: మా హెడ్మాస్టారు గారికి ఒక్క కొడుకేనండీ.. ...@ప్రసూన: మా హెడ్మాస్టారు గారికి ఒక్క కొడుకేనండీ.. ఏకైక సంతానం.. ..ధన్యవాదాలు..

మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50569897991043724722016-07-15T22:22:42.915+05:302016-07-15T22:22:42.915+05:30ma mamagari peru srirama chandra murthy garu. He w...ma mamagari peru srirama chandra murthy garu. He worked in many places in tg district as headmaster. He also lost his elder son..but not sure about his reading habits. any ways.good one.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61653505187572029792011-09-14T14:33:12.412+05:302011-09-14T14:33:12.412+05:30@కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..@కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18535408542226183222011-09-13T10:22:00.295+05:302011-09-13T10:22:00.295+05:30ఎందుకో ఈ పోస్ట్ చదవలేదు నేను. ఇప్పుడే చూస్తున్నాను...ఎందుకో ఈ పోస్ట్ చదవలేదు నేను. ఇప్పుడే చూస్తున్నాను. మీరంతా అదృష్టవంతులు. మీ మాస్టారు గురించి చదివించి మమ్మల్నీ ఇన్స్పైర్ చేశారు...కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39724202542278153272011-09-09T09:39:26.551+05:302011-09-09T09:39:26.551+05:30@పద్మ: రాస్తున్నపుడు నా పరిస్థితీ అదేనండీ.. ధన్యవా...@పద్మ: రాస్తున్నపుడు నా పరిస్థితీ అదేనండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74575208113826687252011-09-07T22:14:11.885+05:302011-09-07T22:14:11.885+05:30ముగించేసరికి మనసంతా బరువుగా అయిపొయింది. :-(ముగించేసరికి మనసంతా బరువుగా అయిపొయింది. :-(పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73089429213725744592011-09-07T20:41:19.039+05:302011-09-07T20:41:19.039+05:30@గీతిక: స్పందనకి ధన్యవాదాలండీ..
@లలిత: మా హెడ్మాస...@గీతిక: స్పందనకి ధన్యవాదాలండీ..
@లలిత: మా హెడ్మాస్టర్ గారి గురించి రాయల్సినవి ఇంకా చాలానే గుర్తొస్తున్నాయండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8178877497106482532011-09-07T20:39:56.353+05:302011-09-07T20:39:56.353+05:30@శ్రావ్య వట్టికూటి: స్పందనకి ధన్యవాదాలండీ..
@హేమ ...@శ్రావ్య వట్టికూటి: స్పందనకి ధన్యవాదాలండీ..
@హేమ బొబ్బు: చిన్న మాటలో ఎంత చక్కని భావం!! ధన్యవాదాలండీ..
@శ్రీ: .........ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8293134847054098112011-09-07T20:38:11.662+05:302011-09-07T20:38:11.662+05:30@కొత్తావకాయ: తర్వాత నాక్కూడా చాలాసార్లే అనుభవంలోకి...@కొత్తావకాయ: తర్వాత నాక్కూడా చాలాసార్లే అనుభవంలోకి వచ్చిందండీ.. ఆయనకి మనసులోనే ఎన్ని థాంకులు చెప్పుకున్నానో.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ఏదో తెలియని బాధండీ రాస్తున్నంతసేపూ.. ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: నిజమా!! అభినందనలండీ మీకు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90725456986456919892011-09-07T13:30:06.248+05:302011-09-07T13:30:06.248+05:30మా హెడ్మాస్టారు పుణ్యమూర్తుల శ్రీరామచంద్రమ్మూర్తి ...మా హెడ్మాస్టారు పుణ్యమూర్తుల శ్రీరామచంద్రమ్మూర్తి గారు గుర్తొచ్చారుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16489293253577732932011-09-07T07:51:26.366+05:302011-09-07T07:51:26.366+05:30నిన్న వచ్చాను. ఏమని వ్యాఖ్యానించాలో మాటలు రాలేదు.
...నిన్న వచ్చాను. ఏమని వ్యాఖ్యానించాలో మాటలు రాలేదు.

ఇప్పుడూ... మళ్ళీ చదివి స్పందన వ్రాద్దామంటే... ఇంకా మనసంతా బరువుగానే...!

మీరు పంచుకున్న అనుభూతులు, అనుభవాల్లో ఇది ఎప్పటికీ గుర్తిండిపోతుంది... మనసులో వాన కథలాగీతిక బిhttps://www.blogger.com/profile/10852360684729004058noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40956689727027572242011-09-06T22:17:44.641+05:302011-09-06T22:17:44.641+05:30మురళిగారు, మీ సమీక్షల ద్వారా మీరు చదివిన మంచి పుస్...మురళిగారు, మీ సమీక్షల ద్వారా మీరు చదివిన మంచి పుస్తకాలను నలుగురికీ పరిచయం చేస్తూ వాళ్ళచేత కూడా చదివించే ప్రయత్ర్నం చేస్తున్నారు. మీ మాస్టారు భావాల్ని నలుగిరికీ పంచారు, ఇది కూడా మీరు ఆయనకిచ్చే గొప్ప గురుదక్షిణ అనుకుంటున్నాను.శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36160954130727603652011-09-06T21:27:16.698+05:302011-09-06T21:27:16.698+05:30మనస్సు కష్టానికి కంటి ఓదార్పుమనస్సు కష్టానికి కంటి ఓదార్పుhttp://smruthivanam.blogspot.com/https://www.blogger.com/profile/10670252705845092577noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29494562573253608132011-09-06T13:12:23.830+05:302011-09-06T13:12:23.830+05:30హ్మ్ ! మాటలు లేవండి మీ పోస్టు చదివాకా :(హ్మ్ ! మాటలు లేవండి మీ పోస్టు చదివాకా :(Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69187665402100441282011-09-06T13:12:07.077+05:302011-09-06T13:12:07.077+05:30మనసు ఆర్ధ్రమైపోయింది.
ఇంత గుండెను పిండే టపాలో కూడా...మనసు ఆర్ధ్రమైపోయింది.
ఇంత గుండెను పిండే టపాలో కూడా నాకో ఆనందం మిగిలింది. నేను పుస్తకాలు కొనడం కోసమే నా గ్రాడ్యుయేషన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీయే, ఎమ్మే వాళ్లకి తెలుగు మాస్టర్నై నా ఆదాయాన్నంతా దాదాపు పుస్తకాల మీదే వెచ్చిస్తున్నాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89846683297670856972011-09-06T05:54:52.686+05:302011-09-06T05:54:52.686+05:30ఏంటిసార్, ఇలా గుండె పిండేస్తే ఎలా??ఏంటిసార్, ఇలా గుండె పిండేస్తే ఎలా??కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43186750268722368802011-09-05T23:53:35.989+05:302011-09-05T23:53:35.989+05:30ఏవో సరదా జ్ఞాపకాల ఊయల ఊగిస్తారని చదవడం మొదలు పెడిత...ఏవో సరదా జ్ఞాపకాల ఊయల ఊగిస్తారని చదవడం మొదలు పెడితే, ఎంత మరిచిపోలేని సంగతి ముద్ర వేసేసారు మా మనసులపై. మీ శ్రీ రామ మూర్తి మాష్టారి మాట మా దాకా తీసుకొచ్చారు. ధన్యవాదాలు. పుస్తకాలు కాలం చేసిన గాయాలకు మహత్తరమైన మందు. ఏదో ఒక డోసేజీలో అందరం వాడినదే. ఒప్పుకుని తీరాల్సిన నిజం.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.com