tag:blogger.com,1999:blog-3179111145102142975.post467294911795805846..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: శంకరాభరణంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-11986517814528164732009-06-15T17:27:57.639+05:302009-06-15T17:27:57.639+05:30@ప్రణీత: 'సాగర సంగమం' నాక్కూడా చాలా ఇష్టమై...@ప్రణీత: 'సాగర సంగమం' నాక్కూడా చాలా ఇష్టమైన సినిమా అండి.. అసలు ఆ సినిమాని ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. తప్పక రాస్తాను ఎప్పుడైనా... ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50054762062781545842009-06-15T00:29:14.549+05:302009-06-15T00:29:14.549+05:30bagundandi malli aa cinema ippude choosinattuga vu...bagundandi malli aa cinema ippude choosinattuga vundi.
malli chinna requestandi murali garu..maa andariki saagara sangamam choopinchagalara mee nemali kannu to..
ila demand chesanani koppakandi murali garu..
nakento istamyna aa cinemani mee nemali kanti to choodalani na abhilasha..!!ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89059918681222032132009-03-31T11:23:00.000+05:302009-03-31T11:23:00.000+05:30@కృష్ణారావు జల్లిపల్లి: విమాన ప్రయాణ విషయం నేను చద...@కృష్ణారావు జల్లిపల్లి: విమాన ప్రయాణ విషయం నేను చదివిన పుస్తకం లోనూ ఉండండి. మహదేవన్ విషయం కొత్తగా వింటున్నా. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18430977543390336832009-03-30T23:57:00.000+05:302009-03-30T23:57:00.000+05:30అయివుండవచ్చు. ఇంకో రెండు విశేషాలు. శంకరాభరణం కథ వి...అయివుండవచ్చు. ఇంకో రెండు విశేషాలు. శంకరాభరణం కథ విశ్వనాధ్ గారు విమాన ప్రయాణం చేస్తుండగా మదిలో రూపు దిద్దుకోందని వంశీ గారు రాశారు.
ఈ సినిమా విడుదల అయ్యి వీర విహారం చేస్తుండగా నిర్మాత అయిన శ్రీ ఏడిద నాగేశ్వర రావు గారు విజయోత్సవ సభల కోసం రష్యా కి విశ్వనాధ్ గారిని, విశ్వనాథ్ గారి అమ్మాయిని తీసుకెళ్ళారు. కాని చిత్ర విజయంలో పాలు పంచుకున్న శ్రీ మహదేవన్ గారిని తీసికేల్లలేదు. ఈ విషయాన్ని కొంతమంది విలేఖరులు మహదేవన్ గారిని అడిగితె.. శంకరాబరణం విజయానికి సంగీతం కారణం కాదేమోనని నిర్మాతలు బావించి ఉండవచ్చు అని వాపోయారు. (అలనాటి జ్యోతిచిత్రలోనిది ఈ వార్త).krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80242470166709834732009-03-29T17:52:00.000+05:302009-03-29T17:52:00.000+05:30Interesting tidbits.అమెరికా తెలుగు పత్రిక తెలుగునా...Interesting tidbits.
అమెరికా తెలుగు పత్రిక తెలుగునాడీలో ఇటీవల శంకరాభరణం సినిమాగురించి ఒక వ్యాసం వేశారు. అందులో కూడా నిర్మాణానికి సంబంధించిన చాలా విశేషాల్ని చెప్పారు.
పైనెవరో వంశీ పసలపూడి కథలని ఆణీముత్యాలని వర్ణించారు. వారు కానీ మీరు కానీ ఆ వివరమేవిటో రాస్తే బాగుంటుంది. ఎందుకంటే నేనవి చదివినప్పుడు నాకలా అనిపించలేదు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49141101526943099772009-03-29T14:57:00.000+05:302009-03-29T14:57:00.000+05:30కృష్ణారావు జల్లిపల్లి: అదే పుస్తకాన్ని మళ్ళీ ప్రచు...కృష్ణారావు జల్లిపల్లి: అదే పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించారని సందేహం అండి.. ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41266694419002650552009-03-24T22:20:00.000+05:302009-03-24T22:20:00.000+05:30మీరు ఉదహరించిన పుస్తకం నేను చదవలేదు కాని... శంకరాభ...మీరు ఉదహరించిన పుస్తకం నేను చదవలేదు కాని... శంకరాభరణం విడుదలయిన తరువాత వంశీ గారు ఆ సినిమా పై ఒక పుస్తకం రాసారు. అప్పట్లో కొన్ని సినిమాల పై పుస్తకాలు వచ్చేవి. నాకు గుర్తున్నంత వరకు.. సీతాకోక చిలుక, బుద్ది మంతుడు .. నేను చదివినవి. ఇక శంకరాభరణం విషయానికి వస్తే... మెరుపులు కోసం వాడింది కొవ్వొత్తులు కాదు.. వెల్డింగ్ పరికరం, అలాగే బ్లోయర్ను సుడిగాలి కోసం వాడారని వంశీ గారు రాసారు. claimax శీను తెల్లార్లు తీయాల్సి వచ్చినదట. ఎందుకంటే సోమజాజులు గారు పెద్ద ఆఫీసర్ కావడం వలన ఆ రోజు విపరీతమైన ఫోన్లు వచ్చాయట. అందుకని ఆ సీనులో ఉండే ప్రేక్షకులు చాలా మంది బయటకి వెళ్లిపోతుంటే బ్రతిమాలి కూర్చో బెట్టాల్సి వచ్చినదని రాసారు. ఇంకా చాలా వింతలు విశేషాలు ఉన్నాయి ఆ పుస్తకంలో.krishna rao jallipallihttps://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6321064309692941522009-03-24T18:43:00.000+05:302009-03-24T18:43:00.000+05:30@ఉష: 'మా పసలపూడి కథలు' చదివానండి.. చదువుతూ ఉన్నాను...@ఉష: 'మా పసలపూడి కథలు' చదివానండి.. చదువుతూ ఉన్నాను.. ఇంకా వాటి గురించి నా బ్లాగు లో రాయలేదు. బాలు వేరే సినిమాలకి పాడలేదని వంశీ కూడా రాశాడు. ధన్యవాదాలు.
@భావన: ధన్యవాదాలు. వర్షం సంగతి తెలియదండి. వంశీ రాయలేదు మరి. ఇక మా గణేష్ కథ ఈ లింక్ లో చూడండి: http://nemalikannu.blogspot.com/2009/01/blog-post_26.htmlమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37488131738778389842009-03-24T18:19:00.000+05:302009-03-24T18:19:00.000+05:30మురళి గారు,బాగుంది అండి. నేను అప్పట్లో ఎక్కడో విన్...మురళి గారు,
బాగుంది అండి. నేను అప్పట్లో ఎక్కడో విన్నా బాలు గారు శంకరా పాడితే నిజం గానే వాన వచ్చిందని నిజమేనా?
అవును ఉమ శంకర్ గారి బ్లాగ్ లో చూసేను మీ బ్లాగ్ వెతికేను నాకు ఆ గణేష్ కథ కనపడలేదండి.. ఎక్కడ వుందో చెప్పరు కొంచం ప్లీజ్ ...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22323081036901451772009-03-24T15:56:00.000+05:302009-03-24T15:56:00.000+05:30నేను చందాదారుగా నెల నెలా వచ్చే "తెలుగు నాడి" మాసపత...నేను చందాదారుగా నెల నెలా వచ్చే "తెలుగు నాడి" మాసపత్రికలో ఒక శీర్షికలో విశ్వనాథ్ తన స్వగతంగా ఈ సినిమా చిత్రికరణ గురించిన అనుభవాలు చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం గారిని కొద్ది రోజులపాటు మరే సినిమాకి పాడకుండా దీనిమీదనే దృష్టిపెట్టించటం కోసం తను బాలు గారి తండ్రిని [వారు బంధువులని కూడా తెలిపారు] అనుమతి అడగటం అందులో ప్రస్తావించారు.

ఈ వివరాలు బావున్నాయి. అన్నట్లు వంశీ గారి "మా పసలపూడి కథలు" చదివారా? అవొక ఆణిముత్యాలు. మీరిదవరలో ఆ కథల సంపుటిని పరీచయం చేసివుంటే మన్నించండి. గుర్తుకొచ్చి వ్రాసాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41207202686119511432009-03-24T11:16:00.000+05:302009-03-24T11:16:00.000+05:30@చైతన్య: టపా పోస్ట్ చేశాక, వ్యూ బ్లాగ్ ఆప్షన్ లో చ...@చైతన్య: టపా పోస్ట్ చేశాక, వ్యూ బ్లాగ్ ఆప్షన్ లో చదివి తప్పులు సవరించడం నా అలవాటు. ఈ టపా పోస్ట్ చేయగానే సిస్టం డౌన్ అయ్యిందండి. అందువల్ల తప్పులు వెంటనే సరి చేయలేక పోయా.. నిశితంగా చదివి సూచన చేసినందుకు ధన్యవాదాలు.. మరింత జాగ్రత్తగా రాయాలి నేను..
@చిన్ని: భలే జోకులేస్తారండి మీరు :) ధన్యవాదాలు
@భవాని: ధన్యవాదాలు.
@గీతాచార్య: మీరు ఇంగ్లీష్ లో చెప్పినా విషయం అర్ధమైందండీ :) ధన్యవాదాలు
@ఉమాశంకర్: శంకరాభరణం సినిమాని ఇష్టపడని వాళ్ళు అరుదు అనుకుంటానండి. ధన్యవాదాలు.
@పరిమళం: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50929557531061200832009-03-24T10:12:00.000+05:302009-03-24T10:12:00.000+05:30బావుందండీ ....మీరు పుస్తకాన్ని పరిచయం చేసిన తీరు ....బావుందండీ ....మీరు పుస్తకాన్ని పరిచయం చేసిన తీరు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6461995051619537922009-03-23T20:22:00.000+05:302009-03-23T20:22:00.000+05:30బావున్నాయండీ విశేషాలు.. అదీ మనకిష్టమయిన సినిమా గుర...బావున్నాయండీ విశేషాలు.. అదీ మనకిష్టమయిన సినిమా గురించయితే ఇంకా బావుంటాయి..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13649864105523557832009-03-23T19:10:00.000+05:302009-03-23T19:10:00.000+05:30Cool. pAta shooting or pATa shooting?Cool. pAta shooting or pATa shooting?గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47346315456371335172009-03-23T18:19:00.000+05:302009-03-23T18:19:00.000+05:30పుస్తకాన్ని చాలా బాగా పరిచయం చేశారు.పుస్తకాన్ని చాలా బాగా పరిచయం చేశారు.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41475529606691819952009-03-23T18:13:00.000+05:302009-03-23T18:13:00.000+05:30మీరు మొత్తానికి "భలేవారు" మీరేదో సినిమా షూటింగ్ లో...మీరు మొత్తానికి "భలేవారు" మీరేదో సినిమా షూటింగ్ లో వున్నట్లు ,అందులో నటించారో,దర్సకత్వం వహించారో ,నిర్మించారో అనుకున్న :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14965069226520866842009-03-23T15:39:00.000+05:302009-03-23T15:39:00.000+05:30శంకరాభరణం చిత్రం మొత్తం మరొకసారి కాళ్ళ ముందు కనిపి...శంకరాభరణం చిత్రం మొత్తం మరొకసారి కాళ్ళ ముందు కనిపించిందండి. మంచి చిత్రం గుర్తు చేసారు.

మూడో పేరాలో కొన్ని చోట్ల 'పాట' కి బదులు 'పాత' అని వచ్చింది... ఒకసారి గమనించండి.చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.com