tag:blogger.com,1999:blog-3179111145102142975.post4635980300899017342..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: స్వరకల్పనమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-455720250802993522016-07-16T14:11:59.910+05:302016-07-16T14:11:59.910+05:30@ప్రసూన: అవునండీ.. నేనైతే లొకేషన్ల కోసం కూడా చూస్త...@ప్రసూన: అవునండీ.. నేనైతే లొకేషన్ల కోసం కూడా చూస్తాను.. నోస్టాల్జియా.. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-54405027656018433802016-07-15T22:24:57.750+05:302016-07-15T22:24:57.750+05:30ee cinema seetha kalla kosam , music kosam enni sa...ee cinema seetha kalla kosam , music kosam enni sarlu chusano lekka ledu.. thanks for remindingAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20506083460057812222011-08-03T23:39:12.884+05:302011-08-03T23:39:12.884+05:30@ఆ.సౌమ్య: అవునండీ, మెలోడ్రామా శృతిమించింది చాలా చో...@ఆ.సౌమ్య: అవునండీ, మెలోడ్రామా శృతిమించింది చాలా చోట్ల.. సీత చాలా బాగుంది.. తనే ప్లస్ ఈ సినిమాకి :)) ..ధన్యవాదాలు.
@ఆత్రేయ: మీ అభిమానం నాకు చాలా ముచ్చటగా అనిపిస్తోందండీ.. కాకపొతే హీరో ఒక్కడినే బాద్యుడిని చేయలేం. దర్శకత్వ లోపాలున్నాయి కదా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80541169207512259602011-08-03T23:37:16.268+05:302011-08-03T23:37:16.268+05:30@పక్కింటబ్బాయి: పార్ధసారధి వంశీ దగ్గర పనిచేశారా!! ...@పక్కింటబ్బాయి: పార్ధసారధి వంశీ దగ్గర పనిచేశారా!! నిజమే అయి ఉండొచ్చు, టేకింగ్ లో పోలికలున్నాయి.. ఏకలవ్య శిష్యుడేమో అనుకున్నాను నేను.. నిజమేనండీ, జొన్నవిత్తుల మంచి పాటలు రాశారు వంశీకి.. ధన్యవాదాలు.
@తేజస్వి: వంశీ-రాజశేఖర్ కాంబినేషన్ ఊహించడానికే ఏదోలా ఉందండీ.. చివరినిమిషంలో నటీనటులు మారడం వంశీ సినిమాల్లో కొత్తేమీ కాదులెండి :)) స్క్రిప్ట్ లో కొన్ని లోపాలున్నాయి కాబట్టి కేవలం హీరో ఖాతాలో వేయలేం.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7735996489764317382011-08-02T21:04:49.154+05:302011-08-02T21:04:49.154+05:30ఒక్క శ్రీ రామ్ నటన పేలవంగా ఉండటం తప్ప సినిమా మిగతా...ఒక్క శ్రీ రామ్ నటన పేలవంగా ఉండటం తప్ప సినిమా మిగతా హంగులన్నీ బాగుంటాయి.
ఏది ఏమైనా వంశీ కి బలమైన అభిమానిగా ఆయనేది చేసినా నాకు నచ్చుతుంది.
( స్టొరీ సిట్టింగ్ లో వంశీ మందేసి, తుపాకీ తో ఎదురుగా ఉన్న ప్రొడ్యూసర్ని పేల్చేసినా సరే నాకు ఆయనే రైటు)ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31070528759115916622011-08-02T12:07:59.514+05:302011-08-02T12:07:59.514+05:30నేనూ చూసానండీ ఈ సినిమా మొన్న. నాకు కూడా సాగుతున్నా...నేనూ చూసానండీ ఈ సినిమా మొన్న. నాకు కూడా సాగుతున్నాట్తు అనిపించింది. పాటల కోసం సినిమా చూసాను...మంచి పాటలు అన్నీ. మీ అభిప్రాయాలే దాదాపుగా నావి కూడా. సీత మాత్రం బలే ముద్దుగా, అందంగా ఉంది.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88663816894372436372011-08-02T10:49:45.878+05:302011-08-02T10:49:45.878+05:30ఈ సినిమాకు మొదట రాజశేఖర్ ను హీరోగా తీసుకున్నారు. అ...ఈ సినిమాకు మొదట రాజశేఖర్ ను హీరోగా తీసుకున్నారు. అయితే ఆయనగారిని భరించలేక, ఏడిద నాగేశ్వరరావు, కోపంతో తనకొడుకునే హీరోగా పెట్టి లాగించేశారు. రాజశేఖర్ నటించిఉంటే ఔట్ పుట్ బాగా వచ్చేదేమో. నేను సినిమా చూడలేదుగానీ మీరు రాసిన టపానుబట్టి అనిపించింది.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6585162879430630302011-08-02T00:00:12.977+05:302011-08-02T00:00:12.977+05:30నాటకీయత ఎక్కువైందండీ నిజమే. కాంచనమాల కేబుల్ టీవీ ద...నాటకీయత ఎక్కువైందండీ నిజమే. కాంచనమాల కేబుల్ టీవీ దర్శకుడు వంశీ దగ్గర సహాయదర్శకుడిగా పనిచేశారు. ఆ సినిమా కథ మాత్రమే కాదు, పాటల పోకడ కూడా వంశీ అనుకరణే.
ఇక ఈ సినిమాలో స, రి, గ, మ, ప, ద, ని అన్న స్వరాల్ని కనీసం గుణింతాల మార్పుకూడా లేకుండా అచ్చం లా రాయడం కత్తిమీద సామే. వంశీ ఆ జొన్నవిత్తులతో చాలా ప్రయోగాలు చేయించుకున్నాడు. సంస్కృత రాక్ సాంగ్, అంత్యాను ప్రాసాలంకారంతో మాటరాని మౌనమిది లాంటివి రాయించుకున్నాడు.Anonymousnoreply@blogger.com