tag:blogger.com,1999:blog-3179111145102142975.post424099774713105087..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మార్పుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-68750982665127184022009-03-12T16:35:00.000+05:302009-03-12T16:35:00.000+05:30@శృతి, ఉమాశంకర్, నేస్తం, కొత్తపాళీ, చిన్ని: ధన్యవా...@శృతి, ఉమాశంకర్, నేస్తం, కొత్తపాళీ, చిన్ని: ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40136724093640505012009-03-12T01:09:00.000+05:302009-03-12T01:09:00.000+05:30హాయ్ మురళి "స్త్రీ "ని పరిశీలించి న విధము వ్యవ...హాయ్ మురళి "స్త్రీ "ని పరిశీలించి న విధము వ్యవస్థ లోని మార్పు చక్కగా వివరించరండి. మీకుఅభినందనలు.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33624293622092775232009-03-11T23:36:00.000+05:302009-03-11T23:36:00.000+05:30వెరీ ఇంటరెస్టింగ్. మొన్న మీ బ్లాగులోనే అనుకుంటాను,...వెరీ ఇంటరెస్టింగ్. మొన్న మీ బ్లాగులోనే అనుకుంటాను, బహుశా చలం మైదానం గురించి రాసిన టపాకి అనుకుంటాను, మన స్త్రీ పురుషుల పరిస్థితి పెద్దగా మారలేదని ఓ ముక్క రాశాను. సుమారుగా దానికి జవాబు అన్నట్టుగా మీరీ టపా రాశారు. నిజమా, మార్పు బొత్తిగా లేకుండా లేదు. ఏదో కొంత స్వతంత్రత వచ్చినట్టే కనిపిస్తోంది. కానీ ఒక్క క్షణం నిజంగా లోతుగా చూస్తే ఇది డొల్ల అని తేల్తోంది. ముఖ్యంగా రెండు కారణాల వల్ల .. 1. తమకి తాము (కెరీర్లు గానీ జీవిత భాగస్వాముల్ని గానీ) ఎంచుకుంటున్నాము అనుకున్నది నిజంగా తమ వ్యక్తిత్వ బలం వల్ల కాక, చుట్టూతా పనిచేసే సమాజ వత్తిళ్ళ వలన, 2. అసలు పెళ్ళెందుకు చేసుకుంటున్నామో, ఎందుకు చేసుకోవాలో మన యువతీ యువకుల్లో అవగాహన లేదు.
ఈ రెండు కారణాల వల్లా, చలం మైదానం రాసిన రోజుల్తో పోలిస్తే ఇప్పటికి మన స్త్రీ పురుషుల పరిస్థితి పెద్దగా మారిందని నాకనిపించడం లేదు. అఫ్కోర్సు, అన్ని సూత్రాలకి లాగానే నే చెప్పిన రెండు సూత్రాలకీ ఎక్సెప్షన్లు ఉంటారు, కానీ చాలా చాలా కొద్ది మంది.
Murali garu, even if we disagree in ideas, let me just say, it is a pleasure to read your blog.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82123450173044583522009-03-11T19:09:00.000+05:302009-03-11T19:09:00.000+05:30చాలా బాగుంది ...మంచి విశ్లేషణచాలా బాగుంది ...మంచి విశ్లేషణనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34523977539615059632009-03-11T18:47:00.000+05:302009-03-11T18:47:00.000+05:30నిజమే, ఆలోచిస్తే చాలా ముందుకు వచ్చేసామనిపిస్తుంది....నిజమే, ఆలోచిస్తే చాలా ముందుకు వచ్చేసామనిపిస్తుంది.

మంచి విశ్లేషణ....ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37127201379613819282009-03-11T17:39:00.000+05:302009-03-11T17:39:00.000+05:30బుడి బుడి నడకల నుండి చక్కని నడకల వరకు పరిశీలించిన ...బుడి బుడి నడకల నుండి చక్కని నడకల వరకు పరిశీలించిన మీకు ముందుగా నా అభినందనలు.
చక్కని విశ్లేషణ అందించారు. చాలా బాగుంది.శ్రుతిhttps://www.blogger.com/profile/00682621759739036702noreply@blogger.com