tag:blogger.com,1999:blog-3179111145102142975.post4223811333917732649..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: సినీరంగ శ్రీనాధుడుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-1708183212850887182010-07-21T09:05:42.766+05:302010-07-21T09:05:42.766+05:30@Anjaas: ధన్యవాదాలండీ..
@హారం ప్రచారకులు: అభినందన...@Anjaas: ధన్యవాదాలండీ..
@హారం ప్రచారకులు: అభినందనలండీ..
@పరిమళం: ధన్యవాదాలండీ..
@జయ, కృపాకర్: ఏం చెప్పాలో అర్ధం కావడం లేదండీ.. నామీద నాకు కోపం వచ్చే సందర్భం ఇది.. మీ అభిమానానికి వేవేల ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82015453092063392842010-07-21T09:03:13.349+05:302010-07-21T09:03:13.349+05:30@సవ్వడి: ధన్యవాదాలండీ..
@అనఘ: అవునండీ.. కృష్ణా జి...@సవ్వడి: ధన్యవాదాలండీ..
@అనఘ: అవునండీ.. కృష్ణా జిల్లాలో పుట్టిన చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు.. ధన్యవాదాలు.
@బోనగిరి: కపిల్ నే వేటూరి తో పోల్చాలేమోనండీ.. వేటూరి కన్నా చిన్న కదా.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-32190242741284920052010-07-21T09:00:52.528+05:302010-07-21T09:00:52.528+05:30@శ్రీనివాస్ పప్పు: పాదరసం.. చక్కని పోలిక అండీ.. ధన...@శ్రీనివాస్ పప్పు: పాదరసం.. చక్కని పోలిక అండీ.. ధన్యవాదాలు.
@భావన: ధన్యవాదాలండీ..
@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53168344805806528772010-07-21T08:59:16.012+05:302010-07-21T08:59:16.012+05:30@వేణూ శ్రీకాంత్: నిజమేనండీ.. కానీ, కాలం చాలా క్రూర...@వేణూ శ్రీకాంత్: నిజమేనండీ.. కానీ, కాలం చాలా క్రూరమైనది... వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@జయ: యెంత చక్కగా చెప్పారండీ.. ఆయన ఆనిముత్యాలని మరోసారి గుర్తు చేశారు.. ధన్యవాదాలు.
@తువ్వాయి: నిజమండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61694417024842757782010-07-21T08:57:29.146+05:302010-07-21T08:57:29.146+05:30@శేఖర్ పెద్దగోపు: వేటూరి గురించి యెంత చెప్పినా తక్...@శేఖర్ పెద్దగోపు: వేటూరి గురించి యెంత చెప్పినా తక్కువే అవుతుంది కదండీ.. ధన్యవాదాలు.
@వాసు: అవార్డులు వచ్చిన కొందరి గురించి జనానికి తెలీదు.. ఆయన పాటకి మెచ్చి జనం కట్టిన పట్టం కన్నా అవార్డులు గొప్పవి కావు అని సరిపెట్టుకోవాలండీ.. ధన్యవాదాలు.
@తృష్ణ: లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10803882360285932322010-06-26T20:42:06.174+05:302010-06-26T20:42:06.174+05:30మురళి గారు ఇదేం బాగా లేదు. నెమలి వన్నెలు లేక చిన్న...మురళి గారు ఇదేం బాగా లేదు. నెమలి వన్నెలు లేక చిన్నబోతున్నాము.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15012619222979591762010-05-31T16:57:21.882+05:302010-05-31T16:57:21.882+05:30Murali Garu,
Mee meeda naaku chala kopam vastunnad...Murali Garu,
Mee meeda naaku chala kopam vastunnadi.
Prathi roju mee blog open chestanu.
Kani kotha posts emi kanipinchadam ledu.
Regular ga post chestaru ani aasisthu....

Krupakar ReddyUnknownhttps://www.blogger.com/profile/17229180110440634709noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28053826649111765272010-05-29T12:36:15.933+05:302010-05-29T12:36:15.933+05:30మురళి గారు ఏమైపోయారండి. అరోగ్యం అస్సలు బాగోలేదా, ల...మురళి గారు ఏమైపోయారండి. అరోగ్యం అస్సలు బాగోలేదా, లేక ఏదైనా చాలా ఎక్కువ బిజీగా ఉన్నారా? 'కనిపించుటలేదు ' అని ప్రకటన ఇవ్వాల్సిన టైం వచ్చినట్లుంది:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88943758303545739132010-05-28T11:36:01.140+05:302010-05-28T11:36:01.140+05:30మురళిగారూ ! వేటూరిగారి గురించి మీరు రాసినదాన్న...మురళిగారూ ! వేటూరిగారి గురించి మీరు రాసినదాన్ని బట్టి చూస్తె పోలిక సరైనదే అనిపిస్తుంది . ఆయనకు సొంత ఇల్లు లేదంటే ఆశ్చర్యమే మరి ! ఆయన పాటలున్నంతకాలం ఆయన జీవించే ఉంటారు ...మహాకవికి నివాళులు !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27420707580503398382010-05-27T11:24:41.962+05:302010-05-27T11:24:41.962+05:30మురళి గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్ర...మురళి గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి  ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు  ఇక్కడ నుండి  సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను  దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.Unknownhttps://www.blogger.com/profile/04362282353567093502noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57158500513553102422010-05-27T02:23:31.946+05:302010-05-27T02:23:31.946+05:30ఈ పాటల తోటమాలికి దక్కాల్సిన గౌరవము దక్కలేదు. మన రా...ఈ పాటల తోటమాలికి దక్కాల్సిన గౌరవము దక్కలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. పద్మ అవార్డ్స్ కి ఈయనకంటే అర్హుడిని చూపించండి. ఏమి చేస్తాం. తెలుగు పాట ఉన్నంత వరుకు వేటూరి తెలుగు ప్రజల మనస్సులో వుంటారు.Anjaashttps://www.blogger.com/profile/09179762598151294285noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31106621175675150372010-05-26T18:26:56.005+05:302010-05-26T18:26:56.005+05:30వేటూరి గారిని కపిల్ దేవ్ తో కూడా పోల్చవచ్చు.
ఇద్దర...వేటూరి గారిని కపిల్ దేవ్ తో కూడా పోల్చవచ్చు.
ఇద్దరూ ఆల్ రౌండర్లే.

తెలుగు సినిమా పాట ఉన్నంతవరకు వేటూరి గారి పేరు వినపడుతూనే ఉంటుంది.
ఆయనకు అంతకంటే గౌరవం ఇంకేం కావాలి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85965970330393591252010-05-26T16:05:31.996+05:302010-05-26T16:05:31.996+05:30nijangane,veturigari sthanaani evvaru barthi cheyy...nijangane,veturigari sthanaani evvaru barthi cheyyaleru....naaku chaala badavesindi.
adento! goppa vallandaru krishna gilla valle,gamanincheraa?anaghahttps://www.blogger.com/profile/11276249421343447626noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30705013461697241642010-05-26T13:42:42.125+05:302010-05-26T13:42:42.125+05:30నాది భావన గారి కామెంటే!నాది భావన గారి కామెంటే!సవ్వడిhttps://www.blogger.com/profile/01256513149694594890noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59193559577783065792010-05-25T22:00:48.925+05:302010-05-25T22:00:48.925+05:30టైటిలు చాలా బాగుంది మురళిగారు.
నిజమే. ఇట్లాంటీ మహా...టైటిలు చాలా బాగుంది మురళిగారు.
నిజమే. ఇట్లాంటీ మహానుభావులెవరైనా .. తెలుగు వాళ్ళుగా పుట్టడం మన అదృష్టం, వాళ్ళ దౌర్భాగ్యం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67669043200969205762010-05-25T12:08:41.136+05:302010-05-25T12:08:41.136+05:30చక్కటి విషయాలు చెప్పేరు. మంచి పోలిక. గొప్ప కవి గార...చక్కటి విషయాలు చెప్పేరు. మంచి పోలిక. గొప్ప కవి గారికి ఇంకో సారి ఆశ్రునివాళి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41193570639996732742010-05-25T10:31:39.496+05:302010-05-25T10:31:39.496+05:30ఆయన పాదరసం లాంటి వాడు, ఏ పాత్రలో పోస్తే ఆ రూపు దాల...ఆయన పాదరసం లాంటి వాడు, ఏ పాత్రలో పోస్తే ఆ రూపు దాల్చినట్టు నిర్మాత దర్శకుడు ఎలా ఉపయోగించుకుంటే అలా చిలికించాడు కిలికించితాలు.ఏది ఏమయినా సినిమా రంగం ఒక గొప్ప సాహితీ కుసుమాన్ని కోల్పోయింది.మనం కూడ ఒక మహామహుడ్ని కోల్పోయాము.ఆయన లేని లోటు కొంత వరకూ ఏ ఒకరిద్దరో కొంతవరకూ తీర్చగలరేమో కాని పూర్తిగా న్యాయం చెయ్యలేరు అన్నది నిర్వివాదాశం.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2272373986565791002010-05-24T23:08:39.961+05:302010-05-24T23:08:39.961+05:30మురళి గారు !వేటూరి గారి మరణం తో తెలుగు తల్లి మరో ...మురళి గారు !వేటూరి గారి మరణం తో తెలుగు తల్లి మరో ముద్దు బిడ్డ ని కోల్పోయింది .శ్రీను .కుడుపూడి https://www.blogger.com/profile/03026085496313339949noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17957435112044343092010-05-24T21:13:25.433+05:302010-05-24T21:13:25.433+05:30కృష్ణా తరంగాల సారంగాలు, వెన్నెల్లో గోదారి అందం తన ...కృష్ణా తరంగాల సారంగాలు, వెన్నెల్లో గోదారి అందం తన పాటల్లో ఎంతో మధురంగా మలచిన ఆ కమ్మని పాటల సృష్ఠికర్త, మౌనమై మెరిసి....గానమై పిలిచి...గగనానికి తరలి పోయిన మహోన్నతమైన ఈ మేధోసంపద ఇంక మనకు దక్కదంటే..అబద్ధమనే అనిపిస్తుంది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86423252576737823832010-05-24T12:23:34.788+05:302010-05-24T12:23:34.788+05:30బాగా పోల్చారు. జీవితపు చివరిక్షణాలవరకూ పాటతో మమేకమ...బాగా పోల్చారు. జీవితపు చివరిక్షణాలవరకూ పాటతో మమేకమవడం కాక ఈ వయసులో కూడా అంతే అందమైన పాటలు రాసిన ఆయన మరికొన్నేళ్ళు ఉండి ఉంటే బాగుండేదని ఆశపడని తెలుగు వారు ఉండరేమో...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85164967472286617722010-05-24T10:51:40.962+05:302010-05-24T10:51:40.962+05:30"అలలు కదిలినా పాటే
ఆకు మెదిలినా పాటే
కలలు చెద..."అలలు కదిలినా పాటే
ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే
కలత చెందినా పాటే
ఏ పాట నే పాడనూ..."

మొన్నరాత్రి టీవీలో ఈ వార్త చూసిన దగ్గర్నుంచీ..ఏ పాట గొప్పదని రాయాలో, ఏ పాటను వర్ణించాలో అర్ధంకాక టపా రాయలేక ఊరుకుండిపోయానండి....

పైన కోట్ చేసిన సీతామహాలక్ష్మి లోని పాట ఎవరైనా వినాలనుకుంటే ఈ లింక్లో వినచ్చు.
http://old.musicindiaonline.com/p/x/qyv_g512Dd.As1NMvHdW/?done_detectతృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10260501819745670492010-05-24T09:15:20.725+05:302010-05-24T09:15:20.725+05:30ఆయనకి దక్కాల్సిన దక్కలేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన...ఆయనకి దక్కాల్సిన దక్కలేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన తెలుగు వారవడం మన అదృష్టం. వేరే భాష లో ఇలాంటి కవికి ఇంకా గౌరవం దక్కేదేమో. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వకపోతే తన జాతెయ పురస్కారాన్నే తిరస్కరించడానికి సిద్ధపడిన వేటూరి కి తెలుగు వారు కనీసం ఒక పద్మ అవార్డు కూడా తెచ్చుకోలేక పోవడం సిగ్గుచేటు.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5799738886732452552010-05-23T22:14:43.257+05:302010-05-23T22:14:43.257+05:30నేను పొద్దున్నే హారం చూస్తూ మీ టపా కోసమే వెతికాను....నేను పొద్దున్నే హారం చూస్తూ మీ టపా కోసమే వెతికాను..తప్పకుండా మీరు వేటూరి గురించి ఓ టపా రాసే ఉంటారన్న నమ్మకంతో...
వేటూరి స్థానం తర్వాత కాలంలో ఇంకెవరూ భర్తీ చేయలేరంటే అతిశయోక్తికాదేమో...
కొంచెం క్లుప్తంగా టపా ముగించేశారేమో అని అనిపించిందండి.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.com