tag:blogger.com,1999:blog-3179111145102142975.post4172717004371654361..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: వాళ్ళు సైతంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-7211074824402023882014-11-28T08:50:59.648+05:302014-11-28T08:50:59.648+05:30@DG: 'ఎంత?' అన్నది చేసే వాళ్ళని బట్టి మార...@DG: 'ఎంత?' అన్నది చేసే వాళ్ళని బట్టి మారిపోతూ ఉంటుందండీ. ఓ పేపర్ వాళ్ళు రెండు మూడేళ్లకే బీటలు తీసే భవంతులు కట్టించారు సేకరించిన సొమ్ముతో.. సినిమా వాళ్ళు ముఖ్యమంత్రికి ఇస్తూ ఉంటారు సహజంగా.. ముఖ్యమంత్రి దృష్టిలో పడ్డం చాలా ముఖ్యం కదా మరి.. ...ధన్యవాదాలు <br />@swathi: రెమ్యూనరేషన్ తీసుకోకుండా రోజంతా నటిస్తున్నారు కాబట్టి, అదే వాళ్ళ కంట్రిబ్యూషన్ అనుకోవాలండీ.. ఇందులో కూడా మిగుల్చుకుంటారా?!! గమనించాలీసారి.. ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27545722044354695972014-11-25T01:44:35.389+05:302014-11-25T01:44:35.389+05:30If I am wrong I don't know but this is also pr...If I am wrong I don't know but this is also profit programme for them or u can say another programme to make money.finally they give some amount to gov for the cause and we don't know how much it is spent to those victims.pupil had changed a lot and I think we can expect some thing from themswathihttps://www.blogger.com/profile/09578420441877305804noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86287008581533871162014-11-24T23:01:14.253+05:302014-11-24T23:01:14.253+05:30మీరు మర్చిపోయారో మరోటో మరి. ఈ విరాళాలలో సామాన్య జన...మీరు మర్చిపోయారో మరోటో మరి. ఈ విరాళాలలో సామాన్య జనానికి అందేది ఎంతండీ? అందుకే ఇలాంటివి ఎన్నొచ్చి ఎంతమంది చేసినా ఒక్క పైసా కూడా ఇవ్వడం మంచిది కాదు. ఇవ్వాలనుకుంటే రామకృష్ణా మిషన్ కి వెళ్ళి ఇవ్వండి. వాళ్ళు ఒక్క పైసా పొల్లుపోకుండా ఖర్చు చేస్తారు జనాలకోసం. ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాను.SDhttps://www.blogger.com/profile/16834029307237489234noreply@blogger.com