tag:blogger.com,1999:blog-3179111145102142975.post4169566201011144036..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: వానొచ్చింది..మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-24116894511127267402009-08-27T18:14:42.415+05:302009-08-27T18:14:42.415+05:30@మధురవాణి: అవునండి.. హను చెప్పారు.. ధన్యవాదాలు.@మధురవాణి: అవునండి.. హను చెప్పారు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4803583617225248242009-08-27T14:57:18.547+05:302009-08-27T14:57:18.547+05:30"ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలని కదా మన కర్మ..."ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలని కదా మన కర్మ సిద్ధాంతం చెబుతోంది.. అది వోటు వేసో, వెయ్యకో నాయకులని ఎన్నుకోవడమే కావొచ్చు.. లేదా చెత్తతో డ్రైనేజీ లు నింపడమే కావొచ్చు.. పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే.. దీనికి వర్షాన్ని నిందిస్తే ఎలా?"
మహ బాగా చెప్పారు. ఈ ఒక్క సంగతే కాదండీ..మనం అనుభవిస్తున్న చాలా సమస్యలకి చాలావరకు మనమే కారణం. అది అందరూ గుర్తించి, మార్పు అనేది మన దగ్గర నుంచే మొదలవ్వాలి. అప్పటిదాకా ఇంతే.. విషయం ఏదయినా చేసుకున్న ఖర్మలు అనుభవించక తప్పదు.
అన్నట్టు.. మేం కూడా 'గోదారొచ్చింది' అనే అంటామండీ.. పైన హను కూడా చెప్పాడుగా ;)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73355776089842381042009-08-27T14:10:25.875+05:302009-08-27T14:10:25.875+05:30@జయ: తప్పు మన దగ్గర పెట్టుకుని తననేమీ అనొద్దూ అంటు...@జయ: తప్పు మన దగ్గర పెట్టుకుని తననేమీ అనొద్దూ అంటున్నానండి.. ధన్యవాదాలు.
@Sujata: ఈ ఆలోచనేదో బాగుందండీ.. ధన్యవాదాలు
@హను: సీజన్ లో వచ్చే మొదటి వానలో తడవకూడదండీ.. రెండు మూడు వానలు పడ్డాక తడవొచ్చు.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-9249622703985232902009-08-27T14:08:02.760+05:302009-08-27T14:08:02.760+05:30@పద్మార్పిత: ధన్యవాదాలు
@సృజన: ధన్యవాదాలు
@సుజాత...@పద్మార్పిత: ధన్యవాదాలు
@సృజన: ధన్యవాదాలు
@సుజాత: :-) :-) ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52782855939707985762009-08-27T14:06:46.058+05:302009-08-27T14:06:46.058+05:30@ప్రణీత స్వాతి: ధన్యవాదాలు
@కొత్తపాళీ: మరి కుట్రన...@ప్రణీత స్వాతి: ధన్యవాదాలు
@కొత్తపాళీ: మరి కుట్రని ఎదుర్కోడానికైనా ఏదో ఒకటి చెయ్యాలి కదండీ?? ..ధన్యవాదాలు.
@మేధ: మీ పేరడీ సూపరు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28037633501405806322009-08-27T14:04:54.542+05:302009-08-27T14:04:54.542+05:30@లక్ష్మి: మునిసిపాలిటీ వాళ్ళ లీలలు దేవుడికి కూడా అ...@లక్ష్మి: మునిసిపాలిటీ వాళ్ళ లీలలు దేవుడికి కూడా అర్ధం కావండీ.. ధన్యవాదాలు.
@సునీత: ధన్యవాదాలు.
@తృష్ణ: హరప్పా కాలంలో ప్రజలు డ్రైనేజి అవసరాన్ని గుర్తించారండీ.. కానీ ఇప్పుడు మనం ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదనిపిస్తోంది.. మీ జాగ్రత్తకి, ఎకో-ఫ్రెండ్లీ బ్యాగులు వాడుతున్నందుకూ అభినందనలు. వ్యాఖ్యకి ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88479222259083164832009-08-26T20:25:02.959+05:302009-08-26T20:25:02.959+05:30వర్షం!!!వాన!!!జల్లు!!!
ఈ సంవత్సరం వీటి కోసం ఎన్ని ...వర్షం!!!వాన!!!జల్లు!!!
ఈ సంవత్సరం వీటి కోసం ఎన్ని రోజులు వేచిఉన్నమో చెప్పలేము.ఇప్పుడేమో ఎప్పుడు తగ్గుతుంది రా బాబు ఈ వర్షం అని అనిపిస్తుంది.తొలకరి జల్లులలో తడవాలని చాలా కోరికగా ఉండేది...కాని ఒక్కసారిగా వచ్చిన ఈ తుఫానుకి నా ప్రమేయం లేకుండానే ౩ సార్లు తడిచాను...బాగా జలుబు చేసింది... :(
మీ వర్ణన చాలా బాగుంది...మేము కూడా గోదారోచ్చింది అనే అంటాము...మా వూరు కూడా గోదారి ఒడ్డుననే ఉంది మరి...హనుhttps://www.blogger.com/profile/04899608520573052644noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35577875954554700942009-08-26T19:35:57.117+05:302009-08-26T19:35:57.117+05:30కొత్తపాళీ గారి తో నేనూ డిట్టో !
అయినా వర్షాలకి బు...కొత్తపాళీ గారి తో నేనూ డిట్టో !

అయినా వర్షాలకి బుద్ధి లేదు. అవి కురవాల్సిన పల్లెల్లో కురవకుండా - జాగా లేని పట్టణాల్లోనీ, నగరాల్లోనీ కురవడం దేనికి ? మేఘ మధనం లాగా (అవి పని చేస్తాయనుకుంటే) నగరాల మీద మేఘాలు కమ్ముకోగానే వాట్ని పల్లెల వైపుకి తరిమికొట్టాలి. అంత సాంకేతిక పరిజ్ఞానం మనం సాధించేదాకా (డ్రైనైజీల కోసం ఆక్రమణల్ని, రియల్ ఎస్టేట్లనీ ఖాళీ చేయించడం కన్నా ఇదే సులువు) నేను ఇంకోటి ఆలోచించడానికి ఒప్పుకోను. అంతే !Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87993119766604187752009-08-26T19:35:42.108+05:302009-08-26T19:35:42.108+05:30జయగారు.....పిలిచిన వెంటనే వస్తే పర్యవసానం ఇలా ఉంటు...జయగారు.....పిలిచిన వెంటనే వస్తే పర్యవసానం ఇలా ఉంటుందని తెలిసే ఇంత ఆలస్యంగా వచ్చిందేమో కదండీ:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28396091392945552702009-08-26T18:58:27.835+05:302009-08-26T18:58:27.835+05:30అయ్యయ్యో, అదేంటండి- మొన్నమొన్ననే కదా 'నీ రాకకొ...అయ్యయ్యో, అదేంటండి- మొన్నమొన్ననే కదా 'నీ రాకకొసం' అని ఎంతో పరితపించారు. మీ చెలిని ఎంతో వేడుకొన్నారు, ఎవ్వరికైనా కనిపిస్తే మీకు చెప్పమని ఎంతో అల్లాడిపోయారు. ఇప్పుడేంటండి ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో రామా ! మీ చెలివొస్తే ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుందని మరచిపోయారా.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55605421332662003162009-08-26T18:36:48.893+05:302009-08-26T18:36:48.893+05:30కొత్తపాళీ గారితో ఏకీభవిస్తున్నా! :-)కొత్తపాళీ గారితో ఏకీభవిస్తున్నా! :-)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65695093542956920122009-08-26T17:54:21.440+05:302009-08-26T17:54:21.440+05:30ఇప్పుడు వానలో ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే ధైర్యం చేయ...ఇప్పుడు వానలో ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేక....ఇదిగోండి అనుభవిస్తున్నాం ఇక్కడే ఇంకో రెండు గంటలు.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57600555534263655412009-08-26T17:17:01.516+05:302009-08-26T17:17:01.516+05:30పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే..
అందుకే....అనుభ...పర్యవసానాలు అనుభవించాల్సింది మనమే..
అందుకే....అనుభవించాము!
అనుభవిస్తున్నాము!
అనుభవిస్తాము!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61541167126402124342009-08-26T16:16:29.763+05:302009-08-26T16:16:29.763+05:30@కొత్తపాళీ గారు:
మా కడపలో వర్షాలు అంత ఎక్కువ పడవు....@కొత్తపాళీ గారు:
మా కడపలో వర్షాలు అంత ఎక్కువ పడవు.. కాబట్టి మిగతా నగరాల్లో ఎక్కడా పడకూడదని వరుణదేవుడికి మనవి చేస్తున్నాము అధ్యక్షా! :))
(సన్నబియ్యం దొరక్క ముతకబియ్యం తింటున్నానన్న YSRకి ప్యారడీ)మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40806411312559228342009-08-26T15:59:22.421+05:302009-08-26T15:59:22.421+05:30అందుకనే నగరాల్లో వర్షం కురవడాన్ని నిర్ద్వంద్వంగా ఖ...అందుకనే నగరాల్లో వర్షం కురవడాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నా మధ్యక్షా. ఇది ప్రతిపక్షాల కుట్ర తప్ప వేరు కాదు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57263205440667604052009-08-26T15:53:08.707+05:302009-08-26T15:53:08.707+05:30చాలా బాగా చెప్పారు..మనం చేసింది మనమే అనుభవించాలి.చాలా బాగా చెప్పారు..మనం చేసింది మనమే అనుభవించాలి.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72335762576925033702009-08-26T15:45:53.503+05:302009-08-26T15:45:53.503+05:30వానను గురించి హర్షంతొ మొదలైన మీ టపా డ్రైనేజి వ్యవస...వానను గురించి హర్షంతొ మొదలైన మీ టపా డ్రైనేజి వ్యవస్థ మీదా,ప్రభుత్వ నిర్లక్యం మీదా బాగానే ఉరిమిందండోయ్...
ఆర్ట్ స్టూడెంట్ నవటం వల్ల హరప్పా,మొహంజదారోల డ్రైనేజీ వ్యవస్థ గురించిన వివరాలు నాకు బాగానే తెలుసు.వాళ్ళది చాలా పటిస్ఠమైన,planned system.

ఇక చెత్త పారవేసే విషయానికి వస్తే,నేను మాత్రం కర్వేపాకుతో సహా మొత్తం చెత్తను కవర్లో కట్టి చెత్త డబ్బాలో మాత్రమే పారవేస్తానండి.ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ జూట్ బ్యాగ్లనే వాడతాను.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75033708115949868182009-08-26T15:10:12.879+05:302009-08-26T15:10:12.879+05:30మీ అభిప్రాయంతో డిట్టో అనటం తప్ప .......మీ అభిప్రాయంతో డిట్టో అనటం తప్ప .......sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80061860718859609762009-08-26T14:46:31.468+05:302009-08-26T14:46:31.468+05:30అన్నిటికంటే పెద్ద కామెడీ వర్షాకాలం లో నే రోడ్లు తవ...అన్నిటికంటే పెద్ద కామెడీ వర్షాకాలం లో నే రోడ్లు తవ్వాలి, డ్రైనేజి పనులు చెపట్టాలి అని మన ఎం.సి.హెచ్ వాళ్ళకి తోచటం. వర్షం పడ్డ రోజు బయటకి రావటం అంటే చుక్కలు కనిపిస్తున్నాయి, కానీ ఎమి చెయ్యగలం మేరా భారత్ మహాన్ అనుకుంటూ బ్రతికెయ్యటమేలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.com