tag:blogger.com,1999:blog-3179111145102142975.post4058156584641807169..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మహేశంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-89748863624729016232017-09-17T19:50:15.047+05:302017-09-17T19:50:15.047+05:30@Voleti: ప్రేక్షకుల్లో కూర్చుని స్టేజీ మీద నాటకం చ...@Voleti: ప్రేక్షకుల్లో కూర్చుని స్టేజీ మీద నాటకం చూస్తున్నట్టుగా ఉందండీ, మీ జ్ఞాపకాలు చదువుతూ ఉంటే.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30123989739276748692017-09-15T21:28:20.182+05:302017-09-15T21:28:20.182+05:30"లేళ్ళు పరుగెత్తుతే యవడికి కావాలి? పరుగెత్తక ..."లేళ్ళు పరుగెత్తుతే యవడికి కావాలి? పరుగెత్తక పోతే యవడికి కావాలి?" ... ప్రేక్షకులు ఘొల్లున నవ్వు...<br />"మా గురువు గారికి దొండకాయ కూరంటే ఇష్టం లేదు..కాని గురువు గారి పెళ్ళాం పెరట్లో దొండపాదు ఉందని రోజూ ఆ కూరే వండుతుంది..బతికున్న వాడి ఇష్టాలే ఇలా తగలడితే..ఇక చచ్చినవాడి ఇష్టాలతో ఏంటని?" ఈ డైలాగ్ మధ్యలో గురువు వెనకాతలే వచ్చి వింటూ..ముఖం మాడ్చుకుంటాడు... ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు, నవ్వులు..<br />నేను నిజంగా చాలా ఎంజాయ్ చేసాను..<br />ఆడపిల్ల వేషంలో లుబ్ధావధాన్లు వేపు ఓరగా చూడ్డం, పెళ్ళికూతురు గా పసుబ్బట్టలతో తలొంచుకుని కూచోడం.. friends కూడా పోల్చుకోలేనంతగా మేకప్ అవడం..మధురస్మృతులు...<br />ధన్యవాదములు మళ్ళీ గుర్తుచేసినందుకు...voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.com