tag:blogger.com,1999:blog-3179111145102142975.post4001532835970291234..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: కలవరమాయే మదిలోమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-52737122226687173832009-07-21T12:38:04.002+05:302009-07-21T12:38:04.002+05:30@తృష్ణ: అవునండీ.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: ఇ...@తృష్ణ: అవునండీ.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: ఇంతకీ చూశారా? చూశాక చెప్పండి, మర్చిపోకుండా.. ధన్యవాదాలు.
@పరిమళం: ఇప్పుడున్న వాటిల్లో బెటర్ అండి.. పర్లేదు ధైర్యం చెయ్యొచ్చు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14893668501916663872009-07-21T12:36:18.585+05:302009-07-21T12:36:18.585+05:30@సుజాత: 'సావిత్రి' అనగానే సహజంగానే మనకి ఆవ...@సుజాత: 'సావిత్రి' అనగానే సహజంగానే మనకి ఆవిడ 'మెచ్యుర్డ్' గా చేసిన పాత్రలే గుర్తొస్తాయి కదండీ. చెట్టు కింద ఏడ్చే సీన్ నాకూడా బాగా నచ్చింది.. 'వాడు సెకండ్ హాండ్ కాదే..' అని చెప్పే సీన్లో ముచ్చటగా అనిపించింది. మీరు మరీనండీ.. హీరో లేకపొతే డ్యూయట్లు ఎలా? హీరోయిన్ కి లక్ష్యం గురించీ, అమ్మ గొప్ప తనం గురించీ చిన్న చిన్న లెక్చర్లు కూడా ఇచ్చాడు కదా.. విక్రం గోఖలే బాగా చేశాడండి.. మనవాళ్ళు ఎవరైనా చేసే 'ప్రిడిక్టబుల్' అయ్యేదేమో.. ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58446312916557274792009-07-20T17:47:59.428+05:302009-07-20T17:47:59.428+05:30ఐతే ధైర్యం చేయొచ్చంటారు ...
నాక్కూడా మీ రివ్యూ చద...ఐతే ధైర్యం చేయొచ్చంటారు ...
నాక్కూడా మీ రివ్యూ చదివితే స్వర్ణకమలం గుర్తచ్చింది .
ముదురు రంగు లిప్ స్టిక్? :) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18420529738714609622009-07-20T17:19:02.298+05:302009-07-20T17:19:02.298+05:30హమ్మయ్య..చూడొచ్చన్నమాట. మొదటి లైన్ చదివాక ఇది కూడా...హమ్మయ్య..చూడొచ్చన్నమాట. మొదటి లైన్ చదివాక ఇది కూడా నిరాశపరిచిందా!! అని ఓ నిటూర్పు.
'హోప్' సినిమా మరీ అంత గొప్పగా ఏమీ ఉండదు. నాకైతే నార్మల్ గా కూడా లేదనిపించింది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజులకు ధియేటర్ కి వెళ్ళే భాగ్యం కలగబోతుంది. అవును ఈ రోజు ఏమి చెప్పి ఆఫీస్ ఎగ్గొట్టారు?శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40556755759585358382009-07-20T14:37:57.962+05:302009-07-20T14:37:57.962+05:30hmmm......అయితే "గొ గో గో " దెబ్బ నుంచి ...hmmm......అయితే "గొ గో గో " దెబ్బ నుంచి త్వరగానే కొలుకున్నారన్నమాట.good.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17224450993811246922009-07-20T14:32:02.441+05:302009-07-20T14:32:02.441+05:30సినిమా విడుదల రోజే చూశాను. జనాలక్కోపం వస్తుందేమో క...సినిమా విడుదల రోజే చూశాను. జనాలక్కోపం వస్తుందేమో కానీ కొన్ని పాత సినిమాల్లో సావిత్రిది కూడా ఓవరాక్షనేగా! అందుకే స్వాతి సావిత్రిని మరిపించిది అన్నారేమో అనుకున్నాను. కానీ స్వాతి బాగా చేసింది నిజంగా! "అమ్మ చంపేస్తది" "బోరు కొడతది"వంటి కాజువల్ మాటలు కూడా ఎబ్బెట్టుగా అనిపించక బాగున్నాయి స్వాతి పాత్రకి! అష్టా చెమ్మా సినిమాలో బబ్లీ గర్ల్ పేరుతో చేసిన అతి నుంచి బయట పడింది. చెట్టు కింద ఏడ్చే సీన్లో నిజంగా కదిలించింది. రావు గారు పాత్రకి విక్రమ్ గోఖలే దాకా వెళ్ళక్కర్లేదు గానీ కాస్త వెరైటీగా ఉంటుందని తెచ్చుకున్నారేమో ముంబై నుంచి! ఆ పాత్రని చూడగానే "బాలు డబ్బింగ్"అనేసుకున్నాను ఇంకా ఒక్క డైలాగైనా రాకముందే!

హీరో ఉన్నా లేకపోయినా ఓకే!

ఆ ముదురు రంగు లిప్ స్టిక్ వాడకపోతే ....:-)

రివ్యూ నిష్పాక్షికంగా ఉంది మురళీ ! నాకూ మీలాగే అనిపించింది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com