tag:blogger.com,1999:blog-3179111145102142975.post3982141060692881156..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: జయప్రదంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-40858653061956831162011-04-18T19:39:53.663+05:302011-04-18T19:39:53.663+05:30@శ్రావ్య వట్టికూటి: :)) ...ధన్యవాదాలండీ..
@శిశిర: ...@శ్రావ్య వట్టికూటి: :)) ...ధన్యవాదాలండీ..
@శిశిర: అవునండీ.. కానీ ఆ నచ్చడం వెనుక ఎందరి కృషి ఉందో ఈ ప్రోగ్రాం చూశాక బాగా అర్ధమయ్యింది :)) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74828576533520926642011-04-18T19:38:42.881+05:302011-04-18T19:38:42.881+05:30@బాలు: అర్ధమయ్యిందండీ :))) ఒప్పుకుంటున్నా.. ధన్యవా...@బాలు: అర్ధమయ్యిందండీ :))) ఒప్పుకుంటున్నా.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: అబ్బ.. చాలారోజుల తర్వాత ఇంత వివరంగా.... మొదటి పాయింట్ తో వంద శాతం ఏకీభవిస్తున్నా.. రెండో పాయింట్లో గొంతు ఆవిడది కాదు.. అయితే అతిధులని బాగా పొగడడం అన్న 'సంప్రదాయం' పర్లేదు కాబట్టి మనమే సద్దుకోవాలేమోనండీ.. ఇంకా మూడోది, నిజంగా నిజం... చాలా అంటే చాలాసార్లే కోపం వచ్చేసిందండీ జయప్రద మీద.. తను అడగదు సరి కదా, చెప్పనివ్వక పోవడం... ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52516247213560520572011-04-18T19:35:16.946+05:302011-04-18T19:35:16.946+05:30@జయ: అయితే మీరు రెగ్యులర్ గా చూడలేదా?!! అన్నట్టు శ...@జయ: అయితే మీరు రెగ్యులర్ గా చూడలేదా?!! అన్నట్టు శుభం పలికేశానండీ.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: "మొత్తానికి ఆమెలోని ఏదో "ఛార్మ్" వారిని అలా హాయిగా మాట్లాడేలా చేసిందని అనుకోవాలి." నేనూ చాలాసార్లే అనుకున్నానండీ ఈ మాట.. ధన్యవాదాలు.
@పద్మార్పిత: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91382127496935410662011-04-18T19:33:55.860+05:302011-04-18T19:33:55.860+05:30@సిరిసిరిమువ్వ: నేను కొంచం ఒపిగ్గానే చూశానండీ :)) ...@సిరిసిరిమువ్వ: నేను కొంచం ఒపిగ్గానే చూశానండీ :)) మీరన్నది నిజమే.. ఆమె ఇంకా చాలా బాగా ప్రోగ్రాం చేసి ఉండొచ్చు.. ధన్యవాదాలు.
@బోనగిరి: అవునండీ.. బాగా పేలవంగా ఉన్న షో లలో వర్మతో చేసింది ఒకటి.. ధన్యవాదాలు.
@మాలాకుమార్: పర్లేదండీ.. కానీ ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించింది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6925463688568050012011-04-13T09:16:32.279+05:302011-04-13T09:16:32.279+05:30నాకైతే ఆవిడ ప్రతి ఎపిసోడ్ కూడా ఎందుకు ఒప్పుకున్నాన...నాకైతే ఆవిడ ప్రతి ఎపిసోడ్ కూడా ఎందుకు ఒప్పుకున్నానో ఈ కార్యక్రమం చేయడానికి అని బాధపడుతూ, ఇబ్బందిపడుతూ ముక్కుతూ, మూలుగుతూ బండి లాగించిందనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు. చాలా వివరంగా,ఓపిగ్గా విశ్లేషించారు మీరు. మీకు నచ్చిన కథానాయిక కదా. :)శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19194429258230556172011-04-11T13:05:34.931+05:302011-04-11T13:05:34.931+05:30మీకు నచ్చని విషయం కూడా ఎంత సున్నితం ఆ చెప్తారో :0మీకు నచ్చని విషయం కూడా ఎంత సున్నితం ఆ చెప్తారో :0Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71364393363569933622011-04-10T10:34:18.460+05:302011-04-10T10:34:18.460+05:30ఈ మధ్య నేను ఒకింత ఆసక్తితో చూసిన ప్రోగ్రాములలో...ఈ మధ్య నేను ఒకింత ఆసక్తితో చూసిన ప్రోగ్రాములలో ఇదొకటి. మొదట్లో చాలా బాగున్నట్టనిపించినా మొత్తానికి నిరాశే మిగిల్చింది.
నాకు బాగా చిరాకనిపించిన విషయాలు.
1 . సందర్భ శ్రుతి ఏమాత్రం లేని ఆమె నవ్వు .
2 కార్యక్రమం మొదట్లో ఆయా వ్యక్తుల్ని పరిచయం చేస్తూ వీడియో క్లిప్పింగులని చూపిస్తున్నప్పుడు వాడిన భాష పరమ కృతకంగా ఉంటుంది. వాళ్ళని ఆకాశాని కేత్తేయడమే పరమావధిగా, అర్ధంలేని ఉపమానాలతో ఉండి విసుగు తెప్పిస్తుంది.
౩. చివరిది, అసలు అన్నిటికంటే దారుణమైనది. ఒక ఏంకరుగా ఎదురుగా ఉన్నవారు మాట్లాడుతున్నప్పుడు తెలివిగా వారిని ఇంకా ఎక్కువసేపు మాట్లాడించాలి. అలాంటిది వాళ్ళు మాట్లాడేది పూర్తికాకుండానే ,మధ్యలోనే దూరి ఇంకేవో సందర్భంలేని ప్రశ్నలు వేయటం. నేను చూసిన చాలా ఎపిసోడ్లలో అవతలివాళ్ళు ప్రేక్షకులకి ఆసక్తి కలిగించే విషయమేదో చెప్తున్నప్పుడే ఆమె ఇలా చేయడం జరిగింది.ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39823636073229638912011-04-10T01:19:14.067+05:302011-04-10T01:19:14.067+05:30నిజమేనండీ, సందర్భం లేకుండా ఆమె నవ్వుతుంటే విసుగు ప...నిజమేనండీ, సందర్భం లేకుండా ఆమె నవ్వుతుంటే విసుగు పుడుతుంది. కానీ తెలుగుని మరీ ఖూనీ చేసేవాళ్లతో పోలిస్తే ఫర్వాలేదులెండి, క్షమించెయ్యొచ్చు.బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60127973661609347022011-04-09T23:49:34.690+05:302011-04-09T23:49:34.690+05:30Good analysis.Good analysis.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89694234986122216972011-04-09T23:10:51.634+05:302011-04-09T23:10:51.634+05:30appropriate and accurate review.
I agree with all ...appropriate and accurate review.
I agree with all your observations.
కానీ ఒకటి వొప్పుకోవాలి. రాంచరణ్, జూ ఎంటీయార్ దగ్గర్నించీ దాసరి, కె. విశ్వనాథ్ వరకూ అందరూ చాలా ఓపెన్‌గా హాయిగా మాట్లాడారు అనిపించింది. జయప్రద ప్రశ్నలు అడిగిన తీరు గొప్పగా ఉండడం వల్ల కాదు. కె. విశ్వనాథ్ వంటి వారికి ఆమె యెడల ఒక వాత్సల్యం, చిరు, బాలు, కృష్ణంరాజు వంటి వారికి ఒక ఆత్మీయత ఉండొచ్చు. కానీ ప్రకాష్ రాజ్ మొదలుకొని తరవాతి తరానికి ఆమెతో అటువంటి ఆత్మీయత ఉండే అవకాశం లేదనుకుంటున్నా. మొత్తానికి ఆమెలోని ఏదో "ఛార్మ్" వారిని అలా హాయిగా మాట్లాడేలా చేసిందని అనుకోవాలి. నేను ఎప్పుడూ సినీతారల జీవితాల విశేషాల్ని పట్టించుకున్న వాణ్ణి కాదు. అందుకని, వాళ్ళకి వాళ్ళు తమ సినీప్రస్థానాల్లో ఏవేవి ముఖ్య మజిలీలు అనుకున్నారో వినడం సంతోషం కలిగించింది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58327716166684835202011-04-09T21:54:57.652+05:302011-04-09T21:54:57.652+05:30నాకు చాలా ఇష్టమైన జయప్రద ఈ ప్రోగ్రాం లో చాలా సార్ల...నాకు చాలా ఇష్టమైన జయప్రద ఈ ప్రోగ్రాం లో చాలా సార్లే చూడాలనిపించటంలేదు. మీ రిచ్చిన వివరణ చూస్తుంటే కొన్ని సార్లు నిజమే అనిపిస్తోంది.
మురళి గారు మీకోసం శుభం:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37184694492009192332011-04-09T21:31:40.745+05:302011-04-09T21:31:40.745+05:30ఏవో ఒకటి రెండు చూసి విసుగొచ్చి , ఆ తరువాతా ఆ ప్రోగ...ఏవో ఒకటి రెండు చూసి విసుగొచ్చి , ఆ తరువాతా ఆ ప్రోగ్రాం జోలికి పోలేదు . ఐతే కొంచం పర్వాలేదన్నమాట :)మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7159956133526483842011-04-09T21:19:33.734+05:302011-04-09T21:19:33.734+05:30ఇలాంటి టాక్ షో లు నిర్వహించాలంటే గ్లామర్ మాత్రమే స...ఇలాంటి టాక్ షో లు నిర్వహించాలంటే గ్లామర్ మాత్రమే సరిపోదు.
వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి కావాలి.
చాలామందితో ఆమె తగిన స్థాయిలో మాట్లాడలేకపోయింది.
ముఖ్యంగా రాం గోపాల్ వర్మతో అస్సలు కుదరలేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40734102144797670382011-04-09T21:18:10.561+05:302011-04-09T21:18:10.561+05:30నేనూ మొదట్లో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూసే...నేనూ మొదట్లో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూసేదాన్ని..ఈ మధ్య ఎప్పుడో తప్ప చూడటంలేదు. జయప్రద నవ్వుని అసలు భరించలేకపోతున్నాం. ఒక్కోసారి ప్రశ్నల్లో కూడా కంటిన్యూటి ఉండదు. ఏదేమయినా ఆమెకున్న పరిచయాలని అంతగా ఉపయోగించుకోలేకపోతుందని నా అభిప్రాయం.

విశ్వనాథ్ గారితో చేసినప్పుడు నా బజ్జులో ఓ నాలుగు మాటలు వ్రాసా..అవే మళ్లీ ఇక్కడ:)

జయప్రదం కార్యక్రమాన్ని సెలెబ్రిటీలతో చెయ్యటం మూలాన జయప్రదని భరిస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఈ మధ్య జయప్రదని అసలు చూడబుద్ది కావటం లేదు..తనకి నప్పని మేకప్పు, కేశాలంకరణ...అసలు ఈమె జయప్రదేనా అని ఆమె అభిమానులు ఒకింత నిరాశపడే ఆహార్యం. కానీ రాత్రి మరి ఎదురుగా ఉన్నది విశ్వనాథ్ అవటం మూలానేమో కాస్త మునుపటి జయప్రదని చూడకలిగాం. సామాన్యంగా గంభీరంగా ఉండే విశ్వనాథ్ గారు బాగానే నవ్వించారు.సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.com