tag:blogger.com,1999:blog-3179111145102142975.post365477517872207282..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మొదటిపరీక్షమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-73401078526891580552009-02-24T12:49:00.000+05:302009-02-24T12:49:00.000+05:30@చిన్ని: ఇప్పుడు తల్చుకోడానికి బాగుందండి..కాని అప్...@చిన్ని: ఇప్పుడు తల్చుకోడానికి బాగుందండి..కాని అప్పట్లో చాలా విసుగ్గా ఉండేది..ఏమిటిది కనీసం ఆటలకు కూడా వెళ్ళనివ్వకుండా అని. ధన్యవాదాలు.
@పద్మార్పిత: అస్సలు కాదండి..రాబోయే పోస్టులు చదివితే మీకే అర్ధమవుతుంది :) ధన్యవాదాలు.
@పిచ్చోడు: అప్పట్లో మిగిలిన పేరెంట్స్ అంతగా పట్టించుకునే వారు కాదు కానీ మా వాళ్లు మరీ స్ట్రిక్టు. మీకు ధన్యవాదాలు.
@మధురవాణి: చిన్నప్పుడు వాగుడుకాయ్, వసపిట్ట అని ముద్దు పేర్లు నాకు. వయసు పెరిగే కొద్దీ అలవాట్లు మారుతుంటాయి కదండీ.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: బాగుందండి పరీక్ష తప్పిన బుడుత కథ. చిన్నప్పుడు నాకూ చాలా భయంగా ఉండేది, మార్కులు తగ్గితే ఏం జరుగుతుందో అని... మీకు ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6533609582402660962009-02-23T19:39:00.000+05:302009-02-23T19:39:00.000+05:30బావుంది మీ మొదటి పరీక్ష.. నాకు పరీక్షలంటే చచ్చేంత ...బావుంది మీ మొదటి పరీక్ష.. నాకు పరీక్షలంటే చచ్చేంత భయం..

మీ పరీక్ష సంగతి చదువుతుంటే నాకు నా స్నేహితుని అక్క కూతురు గుర్తుకు వచ్చింది. తను చదివేది ఒకటో తరగతో లేక రెండో తరగతో.. దానికి పరీక్ష అన్న మాటకి అర్ధమే తెలీదు.. అయితే అది పాపం ఏదో పరీక్ష లో తప్పింది .

సరే, దాన్ని పిలిచి సరదాగా పరీక్ష ఎందుకు తప్పావే అని అడిగితే, తప్పడం అనేదానికి కూడా అర్ధం తెలియని ఆ బుడత.. "ఏమో నాకేం తెలుసు, అలా పరీక్ష రాస్తూ ఉన్నానా, అలా అలా రాస్తూనే తప్పిపోయాను" అంది.. బహుశా తప్పడం అంటే బజార్లో తప్పిపోవడం అనుకుందో ఏమో..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16766831058102169032009-02-23T19:36:00.000+05:302009-02-23T19:36:00.000+05:30మురళి గారూ..బహు చక్కని పోస్టు.. నాకెంతగానో నచ్చింద...మురళి గారూ..
బహు చక్కని పోస్టు.. నాకెంతగానో నచ్చింది..!
అప్పటి పాఠాలు కూడా ఇప్పటికీ భలే గుర్తున్నాయండీ మీకు.. :)
మీరు కబుర్లు చెప్పే పద్దతి మాత్రం.. మరీ మరీ వినాలనిపించేలా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా చెప్తుంటారా ఎప్పుడూ.. :)
మీరేమో చకా చకా బోలెడన్ని టపాలు రాసేస్తున్నారు.. సమయం కుదరకపోవడం వల్ల.. నేను మీరు రాసినంత వేగంగా నేను అన్నీటినీ చదవలేకపోతున్నాను.
కానీ.. ఆలస్యమైనా..అసలు చదవకుండా మాత్రం వదలను లెండి :)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88629419880200746012009-02-23T10:18:00.000+05:302009-02-23T10:18:00.000+05:30అయ్య బాబోయ్..... పెద్ద పెద్ద పరీక్షలకే అనుకొన్నా,...అయ్య బాబోయ్..... పెద్ద పెద్ద పరీక్షలకే అనుకొన్నా, రెండో తరగతి పరీక్షలకు కూడా ఇలా సిద్ధం చెసేస్తారన్న మాట!!! :-)పిచ్చోడుhttps://www.blogger.com/profile/09262374759907562301noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48299554537319225022009-02-22T23:25:00.000+05:302009-02-22T23:25:00.000+05:30వేరీ వేరీ గుడ్ బాయ్ అన్నమాట మీరు.....వేరీ వేరీ గుడ్ బాయ్ అన్నమాట మీరు.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47706952945069443972009-02-22T23:21:00.000+05:302009-02-22T23:21:00.000+05:30బాగుందండి మీ పరీక్ష కథ ,సో మీ మదర్ చాల కేర్ తీసుక...బాగుందండి మీ పరీక్ష కథ ,సో మీ మదర్ చాల కేర్ తీసుకున్నారు.అందుకనే కాబోలు ప్రతీది పూసగుచినట్లు చెప్పగలరు,స్ట్రాంగ్ ఫౌండేషన్ .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com