tag:blogger.com,1999:blog-3179111145102142975.post3456920974696300311..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: హైదరాబాద్ యాత్రమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-18623802981594971712009-09-10T14:07:10.999+05:302009-09-10T14:07:10.999+05:30@kottapaaLi:Thankyou verymuch sir.
i forgot how i ...@kottapaaLi:Thankyou verymuch sir.
i forgot how i installed it earlier..so is this chaos..now i got it back!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87816715022730589282009-09-10T12:34:33.095+05:302009-09-10T12:34:33.095+05:30@ప్రణీత స్వాతి: అంతే అంటారా? :-) ..ధన్యవాదాలు.
@స...@ప్రణీత స్వాతి: అంతే అంటారా? :-) ..ధన్యవాదాలు.
@సునీత: చాలా చాలా నచ్చేసినట్టుంది మీకు.. మీ అందరి వ్యాఖ్యలు చూస్తుంటే ఆ కళ్ళజోడు పోగొట్టుకున్నందుకు బాధ అనిపిస్తోంది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4576704532788160032009-09-10T12:32:40.440+05:302009-09-10T12:32:40.440+05:30@తృష్ణ: మీ సమస్యకి పరిష్కారం కొత్తపాళీ గారు చెప్పా...@తృష్ణ: మీ సమస్యకి పరిష్కారం కొత్తపాళీ గారు చెప్పారు చూడండి.. ధన్యవాదాలు.
@భావన; ఎవరైనా ఇచ్చినవి పుచ్చుకోడం తప్ప, ఇంట్లో వాళ్లకి ఏమైనా తేవాలని తెలియని వయసండీ అది.. ప్చ్.. అప్పుడుమ ావాళ్ళు ఏమీ అనలేదు కానీ ఇప్పుడు మీరు కోప్పడేస్తున్నారు :-) ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: మనం కొంచం డిఫరెంట్ అన్నమాట :-) తాతయ్య పుణ్యమా అని ఆ అవకాశం వచ్చిందండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-81951977706070378232009-09-10T09:37:42.876+05:302009-09-10T09:37:42.876+05:30హ!హ!హ!
>>ఇడ్లీ లో ఇడ్లీ అంత బరువు తూగే పంచద...హ!హ!హ!

>>ఇడ్లీ లో ఇడ్లీ అంత బరువు తూగే పంచదార నంజుకోడం నా అలవాటు.

>>బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు.

మీరు రాసిన ఇన్ని టపాల్లోకి ఇదే మాస్టర్ పీస్. మరీ ముఖ్యంగా నల్ల కళ్ళద్దాలు.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6543487675429148412009-09-10T00:07:44.136+05:302009-09-10T00:07:44.136+05:30@ తృష్ణ .. perhaps this is the toolbar you want
ht...@ తృష్ణ .. perhaps this is the toolbar you want
http://teluguweb.googlepages.com/telugutoolbarకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82120633914140661652009-09-09T23:46:41.905+05:302009-09-09T23:46:41.905+05:30పరిమళం గారికే నా ఓటు..
నిజంగానే మళ్ళీ ఒకసారి కాదు ...పరిమళం గారికే నా ఓటు..
నిజంగానే మళ్ళీ ఒకసారి కాదు కాదు..
ప్రతీరోజూ ఒకసారి నెమలికన్ను తో సహా కలిపి దిష్టి తీయించుకోండి.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30800338554319372822009-09-09T23:18:09.458+05:302009-09-09T23:18:09.458+05:30మీరు ఐదేళ్లకే హైదరాబాదు చూసేశారా? :(
నాకుమీలాగే బ...మీరు ఐదేళ్లకే హైదరాబాదు చూసేశారా? :(
నాకుమీలాగే బందువుల ఇంటికి వెళ్తే ఇంటిపై పెద్దగా బెంగ ఉండేదికాదు.
@మాలాకుమార్: ఇలాంటీ విషయంపై బాపుగారి కార్టూన్ ఒకటుందండి.సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70401416946099959552009-09-09T22:42:48.090+05:302009-09-09T22:42:48.090+05:30మురళి, చాలా బాగుందండీ మీ భాగ్య నగర ప్రయాణ విశేషాలు...మురళి, చాలా బాగుందండీ మీ భాగ్య నగర ప్రయాణ విశేషాలు.. అసలు మీ బామ్మ గారు వున్నారే... సూపరండి. ఐతే మీ అమ్మ వాళ్ళకు ఏం తేలేదా స్వీట్ లు గిఫ్ట్ లు? మీరే బొక్కేసి మీరే గిఫ్ట్ లన్ని తీసేసుకుని వచ్చారా? హన్నా... !!!!!భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88368034633950059682009-09-09T20:38:06.079+05:302009-09-09T20:38:06.079+05:30ఇప్పుడే చుసానండి ఈ టపాని...నా కంప్యూటర్ లో ఒక తెలు...ఇప్పుడే చుసానండి ఈ టపాని...నా కంప్యూటర్ లో ఒక తెలుగు ఎడ్రస్ బార్ ఉండేది."కూడలి,జల్లెడ,లేఖిని"కలిపి ఉన్నది.అది మొన్నొకరోజు మాయమైంది....మరి మా పాప నొక్కేసిందో ఏమో..మళ్ళీ ఎలా దాన్ని సంపాదించాలో తెలీట్లేదు..అది లేక కూడలికి రావటం కష్టంగానే ఉంది.రోజూ మీ వ్యాఖ్య వచ్చాకా కొత్త టపా ఏమైన ఉందేమో చుడటం అలవాటు..ఇవాళ మీ వ్యాక్య లేదు కాబట్టి టపా రాయలేదేమో అనుకున్నానండి..
ఎవరైనా ఆ ఎడ్రస్ బార్ మళ్ళీ ఎలా సంపాదించాలో తెలిస్తే చెప్పండి..

పరిమళంగారి వ్యాఖ్య అదుర్స్!!నేనూ డిటొ..డిటో..బాగుంది యాత్ర !!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87543466257674843412009-09-09T20:27:59.893+05:302009-09-09T20:27:59.893+05:30@చిన్ని: వాడు ఇప్పటి మురళి కాదండీ.. మీ స్వీట్లు మా...@చిన్ని: వాడు ఇప్పటి మురళి కాదండీ.. మీ స్వీట్లు మాత్రం వాడికే చెందాలి మరి.. నేను తినడం న్యాయం కాదు కదా? ఏమంటారు :) ..ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: "ఇడ్డెన్ను" ఎన్నాళ్ళయ్యిందో ఈ మాట విని .. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: హమ్మయ్య.. నాకు తోడు దొరికారు. :) ధన్యవాదాలు.
@భవాని: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42659181197762041322009-09-09T20:24:27.607+05:302009-09-09T20:24:27.607+05:30@పరిమళం: హమ్మో..ఎన్ని స్వీట్లో.. ఈ మధ్య స్వీట్లు బ...@పరిమళం: హమ్మో..ఎన్ని స్వీట్లో.. ఈ మధ్య స్వీట్లు బాగా తగ్గించానండీ.. తగ్గించాల్సి వచ్చింది..ప్చ్.. ఫైన్ నేనెందుకు కట్టాలి చెప్పండి? మా తాతా, బామ్మా కట్టాలి.. రైల్వే వాళ్ళని వసూలు చేఉసుకోమని చెప్పండి :-) ..ధన్యవాదాలు.
@లక్ష్మి: :-) :-) ధన్యవాదాలు
@పద్మార్పిత: అంటే అంటారా? :-) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49576074265502612022009-09-09T20:21:56.899+05:302009-09-09T20:21:56.899+05:30@భాస్కర రామిరెడ్డి: బామ్మని వదలక పోవడం కాదండి.. నా...@భాస్కర రామిరెడ్డి: బామ్మని వదలక పోవడం కాదండి.. నాకు టిక్కెట్ కొనకపోవడం ఏదో అన్యాయం అనిపించింది అప్పుడు.. ధన్యవాదాలు.
@మేధ: :-) :-) ధన్యవాదాలు
@మాలాకుమార్: మేము మరీ అంతగా ఎవరినీ హింస పెట్టలేదండీ :-) :-) బాగున్నాయి మీ అనుభవాలు. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6208349719011766282009-09-09T20:19:46.999+05:302009-09-09T20:19:46.999+05:30@వెంకట గణేష్: నిజమేనండీ ధైర్యస్తుడినే :-) ..ధన్యవా...@వెంకట గణేష్: నిజమేనండీ ధైర్యస్తుడినే :-) ..ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: దూరదర్శన్ ఇప్పుడు ట్యూన్ చేసినా మీరు అవే కార్యక్రమాలు చూడొచ్చు :-) ..ధన్యవాదాలు.
@వినయ్ చక్రవర్తి: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41741409625292228082009-09-09T19:55:39.133+05:302009-09-09T19:55:39.133+05:30ఎప్పటిలానే అదిరింది.ఎప్పటిలానే అదిరింది.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-9719071092518015182009-09-09T18:53:07.148+05:302009-09-09T18:53:07.148+05:30cho chweet.
"దానికి తోడు జ్ఞానం కొంచం ఎక్కువ ...cho chweet.
"దానికి తోడు జ్ఞానం కొంచం ఎక్కువ అవడం వల్ల ఎవరైనా ఒకటి అడిగితే పడి జవాబులు చెప్పడం మాటలు వచ్చిన నాటి నుంచీ అలవాటు."
Me too ..
కాకపోతే హైదరాబాదు వెళ్ళినప్పటికి నాకు ఆరేళ్ళు. మా అమ్మ, హైదరాబాదులో ఉండే మా పిన్ని ఆ కబుర్లని చాలాకాలం తల్చుకున్నారు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-51969613708230796722009-09-09T18:17:52.926+05:302009-09-09T18:17:52.926+05:30గుమ్మటంలా హ్హహ్హహ్హ...ఇడ్లీలో ఇడ్లీ అంత పంచదార కేక...గుమ్మటంలా హ్హహ్హహ్హ...ఇడ్లీలో ఇడ్లీ అంత పంచదార కేక మురళీ...ఇడ్డెన్ను లో అంటే ఇంకా అద్దిరేది కదా...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73436978854681881092009-09-09T18:12:45.445+05:302009-09-09T18:12:45.445+05:30chubby cheeks
dimpl cheeks
rosy lips
very fair ....chubby cheeks
dimpl cheeks
rosy lips
very fair ...chinni's pet
isthat u......murali
పిచ్చిపిచ్చిగా నచ్చేసాడు 'నల్ల కళ్ళద్దాల ' బుల్లి మురళి .మా ఇంతో నేతి మైసూరు పాక్ వుంది ...ఒంగోలు నుండి తాజాగా తెప్పించాను ....తిన్తానికి రామ్మా .....:):)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58932634058719402392009-09-09T16:41:31.279+05:302009-09-09T16:41:31.279+05:30మీ తీపిగుర్తులను మాతో పంచుకున్నందుకు నోట్లో ఇడ్లీ ...మీ తీపిగుర్తులను మాతో పంచుకున్నందుకు నోట్లో ఇడ్లీ అంత పంచదార పోసుకోండి....లేకపోతే దిష్టి తగిలేను!:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36101741734346130462009-09-09T16:03:58.042+05:302009-09-09T16:03:58.042+05:30:D
nalla kalladdaalu :):D
nalla kalladdaalu :)లక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5616863833974908372009-09-09T15:20:24.376+05:302009-09-09T15:20:24.376+05:30అన్నట్టు టిక్కట్టు లేని ప్రయాణం నేరం ! ఫైన్ ఇన్నేళ...అన్నట్టు టిక్కట్టు లేని ప్రయాణం నేరం ! ఫైన్ ఇన్నేళ్ళ వడ్డీతో కలిపి కట్టాల్సిందే !
ఆయ్ ...రైల్వే నే మోసం చేస్తారా ?నేనసలే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళమ్మాయిని ...అస్సలూరుకోను .
మీరెంత ముద్దుగా ,బొద్దుగా ఉన్నా సరే :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50869539509975005252009-09-09T15:17:33.178+05:302009-09-09T15:17:33.178+05:30లడ్డు , జిలేబీ , మైసూర్ పాక్ , గులాబ్ జాం , బొబ్బట...లడ్డు , జిలేబీ , మైసూర్ పాక్ , గులాబ్ జాం , బొబ్బట్టు , సున్నుండలు , కోటయ్య కాజా ,పూతరేకులు ....ఇంకా బెల్లం గారెలు , పూర్ణం బూరెలు ...మురళిగారూ ! చాలా ? :)
బుల్లి నిక్కరు వేసుకొని , నల్లకళ్ళద్దాలు పెట్టుకొని ....వెనక్కెళ్ళి పోతున్న చెట్లను అబ్బురంగా కిటికీ లోంచి చూస్తూ హైదరాబాద్ ని ఊహించుకొంటున్న ఓ బుల్లి మురళి :) ....నా ఊహల్లోకొచ్చేశాడు . మీకొద్దంటే చెప్పండి స్వీట్స్ అన్నీ తనకిచ్చేస్తాను ..అన్నట్టు మళ్ళీ దిష్టి తీయించుకోండి ! మీ నెమలికన్నుతో సహా ...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66072515860604220442009-09-09T15:15:51.607+05:302009-09-09T15:15:51.607+05:30తాతయ్యలందరికీ మనవళ్ళ విద్య ప్రదర్సించుకోవటము సరదా ...తాతయ్యలందరికీ మనవళ్ళ విద్య ప్రదర్సించుకోవటము సరదా ! బరోడా లో మా యింటికి ఓ తాతా మనవడు ,అమ్మా నాన్నా వచ్చేవారు. వాళ్ళు రాగానే మా చెల్లెలు, పిల్లలు బయటికి పారిపోయే వారు. వీలు కాక పోతే హోం వర్క్ అని వంక చెప్పి వెళ్ళిపోయేవారు. ఇక నేను ,మా వారు రాని నవ్వులు తెప్పించుకుంటూ కనీసం 2 గంటలు బలి అయిపోయేవారము. పైగా ఆయన మా మామగారి దోస్త్ ! అబ్బో భలే గుర్తుచేసారు.మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76441925284794954302009-09-09T14:23:09.231+05:302009-09-09T14:23:09.231+05:30>>బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న క...>>బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు. రోజూ ముప్పొద్దులా స్వీట్లు తిన్న పిల్లాడు అలా కాక ఇంకెలా ఉంటాడు మరి

Nice post..మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-32855925697641415152009-09-09T14:17:37.239+05:302009-09-09T14:17:37.239+05:30మురళీ మీ ప్రయాణం అదిరింది. మచ్చుకు నాకు నచ్చినవి.
...మురళీ మీ ప్రయాణం అదిరింది. మచ్చుకు నాకు నచ్చినవి.

బామ్మకి, మిగిలిన కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇష్టం లేకపోయినా పైకి ఏమీ మాట్లాడలేదు వాళ్ళు.. బహుశా మాట్లాడినా ఉపయోగం ఉండదని కావొచ్చు

కానీ యాత్ర ముగిశాక అక్కడ జరిగిన ప్రతి విషయాన్నీ బామ్మ వందల సార్లు తల్చుకోడం వల్ల మర్చిపోదామన్నా మర్చిపోలేనంటగా గుర్తుండి పోయాయి

తాతయ్య పాపం నాకు అర టిక్కెట్టు కొందామనుకున్నారు కానీ, బామ్మ పడనివ్వ లేదు. 'ఎందుకు దండగ' అని ( ఇక్కడ కూడా మీ బామ్మ గారిని వదల లేదన్నమాట)

నేను ఏ విషయానికి ఏడుపు మొదలు పెట్టినా స్వీటు చూసేసరికి టక్కున ఆపేసేవాడిని.. ఇడ్లీ లో ఇడ్లీ అంత బరువు తూగే పంచదార నంజుకోడం నా అలవాటు

బెంగ పెట్టుకుని చిక్కిపోయి వస్తాడనుకున్న కొడుకు కాస్తా గుమ్మంలో గుమ్మటంలా దిగేసరికి పాపం అమ్మకీ నాన్నకీ నోట మాట లేదు.

Overall super...భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17443816134918131572009-09-09T14:03:54.931+05:302009-09-09T14:03:54.931+05:30baagundi........baagundi........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.com