tag:blogger.com,1999:blog-3179111145102142975.post3343500979592897848..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: చిన్ని చిన్ని కన్నయ్యా..మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-56059237913464469442010-01-20T16:31:51.308+05:302010-01-20T16:31:51.308+05:30@సునీత: ఒక్క క్షణం యెంత కంగారు పడ్డానో.. మీరు జేసు...@సునీత: ఒక్క క్షణం యెంత కంగారు పడ్డానో.. మీరు జేసుదాస్ తో కలిసి స్టేజి మీద పాడారేమో అనీ, గాయని సునీత మీరేనేమో అనీ.. ఇలా బోల్డన్ని ఆలోచనలు.. మొత్తం మీద కొంచం అసూయ కలిగిన మాట నిజమేనండీ :) ..ధన్యవాదాలు.
@పరిమళం: యెంత చక్కగా చెప్పారండీ.. నిజంగానే అమృత ధార.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6001950578085024212010-01-18T15:11:20.583+05:302010-01-18T15:11:20.583+05:30ఆయన పాడిన "హరివరాసనం" వింటుంటే అమృత ధార ...ఆయన పాడిన "హరివరాసనం" వింటుంటే అమృత ధార జాలువారుతున్న అనుభూతి ! ఆయనకు శుభాకాంక్షలు చెబుతూనే ఆయన పాటలను గుర్తుచేసుకోనేలా మంచి టపా రాశారు .ఆయన నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పాడుతూనే ఉండాలని కోరుకుంటూ ..పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21302384084425462742010-01-16T00:34:11.792+05:302010-01-16T00:34:11.792+05:30కొద్దిగా పని వత్తిడిలోఉండి ఒక వారంగా ఇటు వైపు రావడ...కొద్దిగా పని వత్తిడిలోఉండి ఒక వారంగా ఇటు వైపు రావడం కుదరలేదు. అలా ఈ టపా మిస్స్ ఐయ్యాను. మిమ్మల్ని కాస్త కుళ్ళుకునేట్లు:-) చేసే ముచ్చట చెప్పనా? నేను 10th లోనో ఇంటర్లోనో (సరిగ్గా గుర్తులేదు) ఉన్నప్పుడు గుంటూరులో ఆయన సంగీత కచేరీ, పాటల విభావరి పెడితే నాన్న వాళ్ళు మొదటిదానికి వెళ్ళి విభావరికి నన్ను పంపించారు. ముక్క హిందీ రాకుండా మిగిలిన జనాలతో పాటు నోటికొచ్చిన మాటలు ట్యూను కలిపి పాడేసాను ఆయనతో. స్టేజీమీద ఆయన పాడితే కుర్చీలో నేను అన్నమాట. ఎవరికి తెలుసు అంతగోల లో. నాకు నచ్చిన పాటలు రాస్తే అదే పెద్ద టపా అవుతుంది. మీకోరిక త్వరలోనే తీరాలని కోరుకుంటున్నాను.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23872303642808775432010-01-12T20:49:00.696+05:302010-01-12T20:49:00.696+05:30@Damo: ఆ దృశ్యం ఊహించుకోడానికే ఎంతో బాగుందండీ.. మీ...@Damo: ఆ దృశ్యం ఊహించుకోడానికే ఎంతో బాగుందండీ.. మీరు చాలా లక్కీ.. ధన్యవాదాలు.
@అను వంశీ: మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.
@శ్రీనివాస రాజు: నాకు ఇష్టమైన పాటల్లో అదీ ఒకటండీ.ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18829548447984344692010-01-12T20:45:56.022+05:302010-01-12T20:45:56.022+05:30@బోనగిరి: జేసుదాస్ స్వతహాగా మలయాళీ కాబట్టి, ఎవరైనా...@బోనగిరి: జేసుదాస్ స్వతహాగా మలయాళీ కాబట్టి, ఎవరైనా మాతృభాషకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, అక్కడ ఎక్కువ పాటలు పాడి ఉండవచ్చండీ.. మీరన్నట్టుగా తన టాలెంట్ కి తగ్గట్టుగా మనవాళ్ళు మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండొచ్చు.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: అదృష్టవంతులు.. ధన్యవాదాలండీ..
@ప్రణీత స్వాతి: హమ్మో.. చాలా పెద్ద పోలిక పెట్టేశారండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53841121363522589382010-01-12T20:41:48.551+05:302010-01-12T20:41:48.551+05:30@పద్మార్పిత: ధన్యవాదాలండీ..
@లక్ష్మి: మీతో ఏకీభవి...@పద్మార్పిత: ధన్యవాదాలండీ..
@లక్ష్మి: మీతో ఏకీభవిస్తున్నా.. ధన్యవాదాలు.
@మధురవాణి: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8816930982121162352010-01-12T20:38:46.137+05:302010-01-12T20:38:46.137+05:30@నిషిగంధ: నాలుగైదు పాటల లంకెలు ఇవ్వొచ్చనుకోండి.. క...@నిషిగంధ: నాలుగైదు పాటల లంకెలు ఇవ్వొచ్చనుకోండి.. కానీ ఏ నాలుగూ అన్నది మొదటి సమస్య.. అవి మాత్రమే ఇస్తే మిగిలిన పాటలు నన్ను చూసి నవ్వవా? అన్నది మరో సందేహం.. అయినా అడిగిన పాటలు ఇవ్వడానికి గూగులమ్మ ఉంది కదండీ.. ధన్యవాదాలు.
@మరువం ఉష: 'జలపుష్పాభిషేకం' లాగా జేసుదాస్ స్వరాభిషేకం ఏదన్నా ప్లాన్ చేయండి.. పాట కలపడానికి ఇక్కడ యెంత మంది ఉన్నారో చూడండి.. ఏమంటారు? ధన్యవాదాలు.
@స్వాతి మాధవ్: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28172343041589832182010-01-12T20:35:07.745+05:302010-01-12T20:35:07.745+05:30@చిలమకూరు విజయ మోహన్: ధన్యవాదాలండీ..
@కొత్తపాళీ: ...@చిలమకూరు విజయ మోహన్: ధన్యవాదాలండీ..
@కొత్తపాళీ: అతి కొద్ది పాటలు, అది కూడా బాగా శ్రద్ధగా విన్నప్పుడు కొన్ని పదాలు పలకడం లో తప్పించి, జేసుదాస్ పాటల్లో యాస వినిపించదండీ.. ధన్యవాదాలు.
@మాలాకుమార్: నాక్కూడా ఆ పాత చాలా ఇష్టమండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45478236257193358452010-01-12T20:32:30.315+05:302010-01-12T20:32:30.315+05:30@వల్లూరి సుధాకర్: నిజమేనండీ.. ఆ గొంతులో ఏదో మేజిక్...@వల్లూరి సుధాకర్: నిజమేనండీ.. ఆ గొంతులో ఏదో మేజిక్ ఉంది.. ధన్యవాదాలు.
@జయ: తప్పకుండా చూడడమే కాకుండా ఆ విశేషాలు మాతో పంచుకోవాలండీ.. ధన్యవాదాలు.
@తృష్ణ: పాటలన్నీ భలే గుది గుచ్చారే.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37724571643027906612010-01-12T20:30:43.285+05:302010-01-12T20:30:43.285+05:30@ప్రేరణ: ధన్యవాదాలండీ..
@చిన్ని: అంతకన్నానా.. ధన్య...@ప్రేరణ: ధన్యవాదాలండీ..
@చిన్ని: అంతకన్నానా.. ధన్యవాదాలండీ..
@శిశిర: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72505880854638080482010-01-12T18:15:59.132+05:302010-01-12T18:15:59.132+05:30జేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీ పోస్టు బ...జేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

మీ పోస్టు బాగుంది...
ఆయన పాటలు నచ్చనివారు ఎవరూ ఉండరేమో..
నేను చిన్నప్పుడు... (అంటే.. నా ఐదోఏట) "గాలివానలో వాన నీటిలో.. పడవ ప్రయాణం" పాట ఎక్కువగాపాడేవాడినట.., తరువాత తెలిసింది.. అది జేసుదాసు పాడినపాటవలనేమో అని..., ఆ పాట ఇప్పటికీ మరచిపోలేనిది...నాకు చాలా ఇష్టం. :)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52414629892117799782010-01-12T16:11:57.510+05:302010-01-12T16:11:57.510+05:30A very nice article. I am also a great fan of Jesu...A very nice article. I am also a great fan of Jesudas. Naa korika, ayana mundu kurchoni ayanato "Lalitha Priya Kamalam Virisinadi" paata from Rudraveena padinchukovalani.
Happy Birthday to Jesudas.AnuVamsihttps://www.blogger.com/profile/06043375517063845623noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3261859243150444612010-01-12T12:39:24.522+05:302010-01-12T12:39:24.522+05:30One more feather to the legend, In Sabarimala, in ...One more feather to the legend, In Sabarimala, in Ayyappa sannidhanam, all songs by Jesudaas only. I have seen people excited about Harithathmazam especially. Uh. Salutes to the great singer. Long live sir.The Mother Landhttps://www.blogger.com/profile/07909792843806354467noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4632652353725410862010-01-12T11:49:36.511+05:302010-01-12T11:49:36.511+05:30"ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చు..."ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం"..
ఆయన పాట లాగే వుంది మీ టపా.."హరివరాసనం స్వామీ విశ్వమోహనం" పాట లాగా ఎంతో మార్ధవంగా.."సిగలో అవి విరులో"..లాగా భావుకంగా..

కొంచం ఆలస్యంగా మీ బ్లాగ్ ద్వారా జేసుదాసు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20055169012898674502010-01-12T09:05:08.878+05:302010-01-12T09:05:08.878+05:30చాలా బాగా రాశారు మురళి. నాకు కూడా 2003 లో అమెరికాల...చాలా బాగా రాశారు మురళి. నాకు కూడా 2003 లో అమెరికాలో ఆయన లైవ్ ప్రోగ్రాం చూడగలిగే అవకాశం దక్కింది కాకపోతే అన్నీ సినిమా పాటలు తెలుగు తమిళ మళయాళ భాషల నుండి పాడారు. నా అదృష్టం ఏమిటంటే ఆ కార్యక్రమానికి విచ్చేసిన సుశీలమ్మగారు కూడా ఆరోజు తన గొంతు కలపడం. మీకోరిక త్వరలో తీరాలని కోరుకుంటున్నాను.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10567318175745737742010-01-11T17:04:19.025+05:302010-01-11T17:04:19.025+05:30సినిమాకి ఒక్క పాట పాడినా ఆ ఒక్కటీ అద్భుతం కావడం జే...సినిమాకి ఒక్క పాట పాడినా ఆ ఒక్కటీ అద్భుతం కావడం జేసుదాస్ గొప్పతనం.
మళయాళీలు ఉపయోగించుకున్నంతగా మన తెలుగు వాళ్ళు ఆయనను ఉపయోగించుకోలేదు.

కొత్తపాళీ గారు, శంకరాభరణం పాటలు బాలు గారు ఎంత గొప్పగా పాడినా జేసుదాస్ పాడితే ఎలా ఉంటుందా అనిపిస్తుంది ఒకోసారి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42727618375699569722010-01-11T15:12:08.156+05:302010-01-11T15:12:08.156+05:30జేసుదాసు గారి గొంతుని ఇష్టపడని వారుండరేమో అనిపిస్త...జేసుదాసు గారి గొంతుని ఇష్టపడని వారుండరేమో అనిపిస్తుంది నాకైతే..! మురళి గారు మీ కోరిక త్వరలోనే తీరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2623083510329463722010-01-11T14:26:50.770+05:302010-01-11T14:26:50.770+05:30నిషిగంధగారూ, ఓసారి మరి నా బ్లాగ్ పై కూడా దృష్టి సా...నిషిగంధగారూ, ఓసారి మరి నా బ్లాగ్ పై కూడా దృష్టి సారిస్తే మీక్కావలసిన లింకుఉ దొరుకుతాయి...:) :)

@కొత్తపాళీ:"ఇక హిందీలో దక్షిణ యాస బీభత్సం వినాలంటే బాలు పాడిన ఏ హిందీ పాట అయినా సరిపోతుంది"
గొప్పగా చెప్పారు...(అభిమానులు క్షమిస్తే..)
100% agreed!!

మురళిగారూ, మిగతా జవాబులు మీరే రాసుకోండి...నేను రాయనులెండి..:) :)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58644136586917536012010-01-11T13:56:28.688+05:302010-01-11T13:56:28.688+05:30పొద్దున్న నుండి నా చెవుల్లో ఆయన పాటలే, రిపీట్ మోడ్...పొద్దున్న నుండి నా చెవుల్లో ఆయన పాటలే, రిపీట్ మోడ్ లో పెట్టి మరీ వింటున్నా. అనుకోకుండా మీ బ్లాగు చూడటమూ అందులో ఆయన గురించి ఇంత హృద్యంగా రాసిన టపా చదవటమూ చాలా బాగుంది. నిజమే ఆ గొంతులోని ఆ మార్దవానికి ఏమి పేరు పెట్టాలో తెలియదు కానీ "వానకారు కోయిలనై" అన్నా, "లాలించు ఇల్లాలిగా దేవీ, పాలించు నా రాణిగా" అన్నా ఆ సాహిత్యానికి అది కేవలం యేసుదాసు గారి స్వర మాధుర్యం తోడైంది కాబట్టే అవి అజరామరాలైపోయాయేమో అనిపిస్తుంది.లక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19846253299004543902010-01-11T01:23:25.792+05:302010-01-11T01:23:25.792+05:30జేసుదాసుగారి గానామాధుర్యాన్ని ఇష్టపడని వారు ఎవ్వరూ...జేసుదాసుగారి గానామాధుర్యాన్ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. జేసుదాసుగారికి జన్మదిన శుభాకాంక్షలుPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13259543803180224522010-01-11T00:22:43.305+05:302010-01-11T00:22:43.305+05:30i am also a fan of the greatsinger jesudas.wishing...i am also a fan of the greatsinger jesudas.wishing him a happy bdayswathihttps://www.blogger.com/profile/09578420441877305804noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1383676207295936592010-01-10T21:26:22.674+05:302010-01-10T21:26:22.674+05:30ఆయన గళాన్ని ఆరాదించేవారిలో నేనూ ఒకరిని..ఆయన గళాన్ని ఆరాదించేవారిలో నేనూ ఒకరిని..మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88148408171766409422010-01-10T20:31:00.980+05:302010-01-10T20:31:00.980+05:30" ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చ..." ఘనీభవించిన దిగులునంతటినీ ఓ చిన్ని కన్నీటి చుక్కగా మార్చి చెక్కిలి చివరి నుంచి జార్చేయగలగడం ఆ స్వరం చేసే మాయాజాలం."

ఆ మహాగాయకుడి పాట విన్నాక కలిగే భావాన్ని ఎంత కరెక్ట్ గా చెప్పారో! ఎంతో హృద్యంగా ఉంది మీ టపా! ఆయనతో మాట్లాడాలనే మీ కోరిక త్వరలో తీరాలని కోరుకుంటున్నాను..

పనిలో పనిగా ఓ నాలుగైదు ఆణిముత్యాలకి లింక్స్ ఇచ్చేస్తే, ఈ టపా చదివిన వెంటనే ఆయన గానామృతాన్ని ఆస్వాదించాలనుకునే నాలాంటి వాళ్ళకి చాలా మేలు చేసినవాళ్ళవుతారేమో :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10276444763038927752010-01-10T19:59:45.694+05:302010-01-10T19:59:45.694+05:30యేసుదాసు గారి గురించి బాగా చెప్పారండి . ఈ మద్యనే న...యేసుదాసు గారి గురించి బాగా చెప్పారండి . ఈ మద్యనే నేను శ్రుతిలయలు లోని , "తెలవారదేమో స్వామి " పాట నా కమ్మటి కలలు లో పెట్టుకున్నాను . ఆ పాట నాకు చాలా ఇష్టం .

జేసుదాసు గారికి జన్మదిన శుభాకాంక్షలు .

ఈ అవకాశము కలిగించిన మీకు ధన్యవాదములు .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61194841175674745042010-01-10T18:51:45.019+05:302010-01-10T18:51:45.019+05:30tenderly written.
జేసుదాస్ లో నాకు నచ్చిన ఇంకో విష...tenderly written.
జేసుదాస్ లో నాకు నచ్చిన ఇంకో విషయం (తృష్ణగారి బ్లాగులో రాసినవి కాక) తెలుగు హిందీ భాషల్లో యాస ఇంచుమించు లేకుండా పాడ్డం. సిగలో అవి విరులో, తెలవారదేమో లాంటి పాటలు యాస కనబడకుండా పాడ్డం అంత సామాన్యం కాదు. ఇక హిందీలో దక్షిణ యాస బీభత్సం వినాలంటే బాలు పాడిన ఏ హిందీ పాట అయినా సరిపోతుంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com