tag:blogger.com,1999:blog-3179111145102142975.post3165692141369207369..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పాలూ-నీళ్ళూమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-50579421000422366512011-07-03T18:16:36.866+05:302011-07-03T18:16:36.866+05:30@సందీప్: చిలకాగోరింకలకి మీరు చెప్పిన భాష్యం బాగుంద...@సందీప్: చిలకాగోరింకలకి మీరు చెప్పిన భాష్యం బాగుందండీ.. అంతే అయి ఉండొచ్చు. ఇక పొతే 'పాలకోసం నల్లరాయి మొయ్యాలి' అన్నది సామెత. మోయాలి/మొయ్యాలి అంతే బరువుని మోసుకుంటూ వెళ్ళడం. ఇక మగదూర్ అంటే ధైర్యం. గురజాడ రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ పదం.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91636080647590788962011-07-03T01:32:08.271+05:302011-07-03T01:32:08.271+05:30చిలకా గోరువంకా పెళ్ళాడవు నిజమే. కానీ ఆ సామెత వెనుక...చిలకా గోరువంకా పెళ్ళాడవు నిజమే. కానీ ఆ సామెత వెనుక అర్థం, ఒకరి పాటను మరొకరు complement చేసుకుంటూ, ఇద్దరి పాటా కలిపి వనాన్ని (ఇంటిని) రసమయం చెయ్యాలి అని అనుకుంటాను.

మొయ్య, మగదూర్ -- ఈ రెండు పదాలూ నేను ఎప్పుడూ వినలేదు. దయచేసి అర్థం చెప్తారా?Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73278524460907761182011-07-01T20:40:14.895+05:302011-07-01T20:40:14.895+05:30@హరేకృష్ణ : అలాంటి డైరీలని నేనూ చూశానండీ.. నిద్రే ...@హరేకృష్ణ : అలాంటి డైరీలని నేనూ చూశానండీ.. నిద్రే ఎక్కువనుకుని, కాఫీ విషయంలో కాంప్రమైజై పోతున్నామండీ :-) ..ధన్యవాదాలు.
@రసజ్ఞ : ఏకీభవించినందుకు ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67815994573377213492011-07-01T20:40:06.280+05:302011-07-01T20:40:06.280+05:30@శ్రీ: వావ్.. బాగుందండీ మీ ప్రాస.. చెప్పాను కదండీ....@శ్రీ: వావ్.. బాగుందండీ మీ ప్రాస.. చెప్పాను కదండీ.. నాదెప్పుడూ ఒకటే ప్రశ్న.. అతనిది ఒకటే సమాధానం :-) ..ధన్యవాదాలు.
@సుధ: మంచి కాఫీ తాగడం బాగుంటుంది కానీ, నిద్రపోవడం - అందునా తెల్లవారు జామున - ఇంకా బాగుంటుందండీ :-) :-) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91982345629235373162011-07-01T03:06:01.861+05:302011-07-01T03:06:01.861+05:30nenu meetho ekeebhavisthunnanandi pala kosam banga...nenu meetho ekeebhavisthunnanandi pala kosam bangaaram lanti nidra paaduchesukuntama cheppandi!
@sudha gaaru
kshaminchalai naku coffee ante assalu nachchadu so nidre betterరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61280276668652820142011-06-30T20:46:28.845+05:302011-06-30T20:46:28.845+05:30హ హ్హ బావుంది
ఈ పాల మీటర్ లు వేసి దాని బట్టి డబ్బు...హ హ్హ బావుంది
ఈ పాల మీటర్ లు వేసి దాని బట్టి డబ్బులు ఇచ్చేవాడు డైరీ వాడు తర్వాత తను కాస్త నీళ్ళు వేసేసి అవే పాలను ఎక్కువ ధరకి అమ్మేవాడు
నాలుగున్నరకి పాల గిన్నె పట్టుకుని పక్క కాలనీ లో ఉండే పాలతని పాకకి వెళ్ళడంతో మొదలవుతుంది.
ఇది మరీ టూ మచ్ :)

పాలకోసం బంగారం లాంటి నిద్ర పాడుచేసుకోమని ఎక్కడా లేదు కదా..correct!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48243973746498986242011-06-30T17:45:35.959+05:302011-06-30T17:45:35.959+05:30బంగారంలాంటి నిద్రపోయిలేచాక ఆ పొద్దుపొద్దున్నే తాగే...బంగారంలాంటి నిద్రపోయిలేచాక ఆ పొద్దుపొద్దున్నే తాగే ఓ మాంఛి కాఫీకోసం తప్పనిసరైనా తప్పదు...చిక్కటిపాలు పోసే పాలవాడిదగ్గర వెళ్ళడం.....రేటెక్కువా,నిద్రాభంగం, ఆ పాకలోని అన్నిరకాల వాసనలనీ ముక్కుతెరుచుకొని భరించవలసిరావడం ...కష్టాలన్నీ కమ్మని కాఫీ ముందు బలాదూర్......Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39865527863102551942011-06-30T16:25:42.870+05:302011-06-30T16:25:42.870+05:30మురళిగారు, బావుందండి. ఇంతకూ మీ పాలబ్బాయి విన్నాడా ...మురళిగారు, బావుందండి. ఇంతకూ మీ పాలబ్బాయి విన్నాడా మీ విన్నపాలు. వినకుంటే తన జులపాలు పట్టుకొని అడగండి, దొరుకుతాయి మీకు మీ ఇంట్లో మురిపాలు.శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.com