tag:blogger.com,1999:blog-3179111145102142975.post2907465850278735104..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మనమంతా మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-59630533122280283232016-11-19T21:52:00.353+05:302016-11-19T21:52:00.353+05:30@ప్రసూన: ధన్యవాదాలండీ.. @ప్రసూన: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58516201128181198492016-10-11T18:23:36.913+05:302016-10-11T18:23:36.913+05:30mee review chadivi movie ippude chusanandi.. inta ...mee review chadivi movie ippude chusanandi.. inta andamyna cinema ni parichayam chesinanduku thanks. chala nachindi movie.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43123389814540465502016-08-25T15:07:25.164+05:302016-08-25T15:07:25.164+05:30@అశోక్: అవునండీ.. మోహన్ లాల్ డబ్బింగ్ ఒక్కటే సమస్య...@అశోక్: అవునండీ.. మోహన్ లాల్ డబ్బింగ్ ఒక్కటే సమస్య.. ..ధన్యవాదాలు..
@కొత్తావకాయ: 'చందమామ కథలు' లో ఒకట్రెండు కథలు తగ్గించుకుంటే బాగుండేదని అనిపించిందండీ అప్పట్లో.. ఇక ఈ సినిమా విషయంలో, గౌతమి పాత్ర ముగింపు తప్ప మిగిలినదంతా బావుంది నాకు.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65602926132602534172016-08-25T15:05:06.804+05:302016-08-25T15:05:06.804+05:30
@శ్రీనివాస్ పప్పు: నాకు మోహన్ లాల్ ని తెరమీద చూస...

@శ్రీనివాస్ పప్పు: నాకు మోహన్ లాల్ ని తెరమీద చూసినప్పుడల్లా మన తెలుగు హీరోలెవరన్నా ఆ పాత్ర చేసి ఉంటే బాగుండేది కదా అనిపించిందండీ.. అంతలోనే, ఫ్యాన్స్ ఒప్పుకోరన్న విషయం కూడా గుర్తొచ్చేసింది.. ..ధన్యవాదాలు..
@సుభద్ర వేదుల: సరి చేశానండీ, ధన్యవాదాలు.. పెద్దగా ఖర్చు చేయలేదు కాబట్టి, పెట్టిన డబ్బు వచ్చేసే ఉంటుందండీ నిర్మాతలకి..
@వేణూ శ్రీకాంత్: మోహన్ లాల్ ని చూడగానే నాకూ అదే ఫీలింగ్ అండీ (డబ్బింగ్ సినిమా). అతను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనుకోడం బానే ఉంది కానీ, మరికొంచం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేదనిపించిందండీ.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52852682726879214272016-08-15T06:45:08.094+05:302016-08-15T06:45:08.094+05:30ఈ సినిమా చూసాక, 'చందమామ కథలు' చూశానండీ. నా...ఈ సినిమా చూసాక, 'చందమామ కథలు' చూశానండీ. నాలుగే కథలు తీసుకోవడం వలననుకుంటా.. 'మనమంతా' కొంచెం ఎక్కువ గ్రిప్పింగ్ గా అనిపించింది. గౌతమి విషయం నాక్కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించలేదండీ. 'ఆర్నెల్లలో వచ్చేస్తానుగా.. ' అని ఒక టైం ఎలాగూ ఇచ్చింది కనుక ఆ అవకాశమేదో సద్వినియోగం చేసుకుని ఉంటే బావుండేదేమో. (మరీ ప్రాక్టికల్ ఏమో నా ఆలోచనలు..) :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23030364426104785232016-08-11T16:21:33.867+05:302016-08-11T16:21:33.867+05:30Nenu mumbai lo untanu maku repu release avutundi. ...Nenu mumbai lo untanu maku repu release avutundi. Kachitanga chustanu. trailer chusinappudu anipinchindi mohan lal kakunda inkevari chetanaina dubbing cheppinchalsindi ani. Thanks for the review.Ashok8734https://www.blogger.com/profile/06564856672087325151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42349539413354906342016-08-10T17:56:15.019+05:302016-08-10T17:56:15.019+05:30కానీ గాయత్రి కోరుకున్నది కూడా అదే అని అనిపించిందండ...కానీ గాయత్రి కోరుకున్నది కూడా అదే అని అనిపించిందండీ.. అలా అనిపించడానికి కూడా బాగానే పునాదులు వెశాడు డైరెక్టర్... ఆవిడకి ఒకసారి అవేర్నెస్ వచ్చాక తరచి చూస్తే అవకాశాలు అవే కనిపిస్తాయని కూడా సరిపుచ్చుకోవచ్చు. రివ్యూ చాలా బాగా రాశారు.

పప్పుగారన్నట్లు మొన్న ఆదివారం మోర్నింగ్ షోకి నేవెళ్ళినపుడు దీనితో రిలీజైన మరో సినిమా హౌస్ ఫుల్ అయితే ఈ హాలు పావువంతు కూడా నిండకపోవడం చూసి బాధేసింది. మోహన్ లాల్ ని చూసి ఆటో అతను డబ్బింగ్ సినిమానా అని అడగడం కొసమెరుపు. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68921474187070888582016-08-10T14:02:31.254+05:302016-08-10T14:02:31.254+05:30 దాసు పాత్రధారి రవిశంకర్ కాదు అయ్యప్ప పి. శర్మట.అం... దాసు పాత్రధారి రవిశంకర్ కాదు అయ్యప్ప పి. శర్మట.అందరూ సోదరులేలెండి.Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42354382092287964542016-08-10T14:00:33.746+05:302016-08-10T14:00:33.746+05:30చాలా బాగా చెప్పారు. బెంగుళూరులో మంగళవారం రాత్రి 9....చాలా బాగా చెప్పారు. బెంగుళూరులో మంగళవారం రాత్రి 9.30 గంటల ఆటకి కూడా జనం బాగానే వచ్చారు, అది చూసి సంతోషంగా అనిపించింది. చిన్న సవరణ అండీ, దాసు పాత్రధారి రవిశంకర్ కాదు అయ్యప్ప పి. శర్మట.
Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20817323414759165772016-08-10T13:52:49.769+05:302016-08-10T13:52:49.769+05:30థియేటర్ మొత్తంలో పాతికమంది ఉండడం చూసి బాధేసింది,తె...థియేటర్ మొత్తంలో పాతికమంది ఉండడం చూసి బాధేసింది,తెలుగు సినిమా పరిస్థితికి జాలేసింది,సినిమా చూసాక సంతోషం వేసింది.
శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.com