tag:blogger.com,1999:blog-3179111145102142975.post2672622019281739029..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: చైత్రము కుసుమాంజలి ... మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-67216801656090226502021-04-16T07:01:13.947+05:302021-04-16T07:01:13.947+05:30'సుమశరము' అంటేనే పూలబాణం కదా, మళ్ళీ సుమశర ...'సుమశరము' అంటేనే పూలబాణం కదా, మళ్ళీ సుమశర బాణాలు అనడం ఏమిటనిపించి అదే రాశానండీ.. 'సుమశరుడు = మన్మధుడు' అని రమణమూర్తి గారు జ్ఞాపకం చేశారు.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29026869868285473402021-04-16T06:59:34.512+05:302021-04-16T06:59:34.512+05:30మొదట నేనూ ఇలాగె అనుకున్నానండీ. మన్మధుడికి 'సుమ...మొదట నేనూ ఇలాగె అనుకున్నానండీ. మన్మధుడికి 'సుమశరుడు' అనే పేరు కూడా ఉందని రమణమూర్తి గారు గుర్తు చేశారు. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69494677562736889792021-04-15T09:51:53.050+05:302021-04-15T09:51:53.050+05:30సుమము = పుష్పము
శరము = బాణము
సుమశరములు = పూల బాణా...సుమము = పుష్పము
శరము = బాణము

సుమశరములు = పూల బాణాలు

మళ్ళీ దీనికి "బాణాలు" తగిలించడమెందుకండీ?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76671832242628617142021-04-15T08:27:57.983+05:302021-04-15T08:27:57.983+05:30
అయ్యయ్యో ! యేమి వ్యాఖ్య రాసిరో
తెలియకుండా పోయెనే!...
అయ్యయ్యో ! యేమి వ్యాఖ్య రాసిరో
తెలియకుండా పోయెనే! అది కూడా పెట్టి
ఆ పై సవరణ అని పెడ్దురూ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53646602177666452232021-04-15T07:16:51.745+05:302021-04-15T07:16:51.745+05:30మీ వ్యాఖ్య చూసి నాలిక్కరుచుకున్నా!! తట్టలేదేంటో.. ...మీ వ్యాఖ్య చూసి నాలిక్కరుచుకున్నా!! తట్టలేదేంటో.. వేటూరికి మనసులోనే క్షమాపణ చెప్పుకుని నా వ్యాఖ్యని ఉపసంహరించాను.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-54073667448161235722021-04-15T07:09:13.355+05:302021-04-15T07:09:13.355+05:30సుమశరుడు అంటే మన్మథుడు. సుమశర బాణాలు అంటే మన్మథుని...సుమశరుడు అంటే మన్మథుడు. సుమశర బాణాలు అంటే మన్మథుని బాణాలు. కాబట్టి, మీ వ్యాఖ్యని ఉపసంహరించుకోవచ్చు... :)రమణ మూర్తిhttps://www.blogger.com/profile/05130641665156131469noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-601637985229229422021-04-14T19:00:26.440+05:302021-04-14T19:00:26.440+05:30ధన్యవాదాలండీ.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40003837315471220112021-04-14T13:15:57.653+05:302021-04-14T13:15:57.653+05:30చాలా బాగా రాశారండీ.. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు....చాలా బాగా రాశారండీ.. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com