tag:blogger.com,1999:blog-3179111145102142975.post2607560669947606218..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నాయికలు-కోకిలమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-3513875235937374992009-03-20T16:20:00.000+05:302009-03-20T16:20:00.000+05:30@పరిమళం: వీలయితే పుస్తకం చదవండి.. ధన్యవాదాలు.@చిన్...@పరిమళం: వీలయితే పుస్తకం చదవండి.. ధన్యవాదాలు.
@చిన్ని: ఈ తరం అబ్బాయిలు, అమ్మాయిలు చాలా ప్రాక్టికల్ అనిపిస్తోందండి.. కాబట్టి ఆ ప్రమాదం ఉండక పోవచ్చు :) యద్దనపూడి నవలలు నాకూ ఇష్టమే.. ఆవిడ నాయికల గురించి రాద్దాం అనుకుంటున్నా.. నాయకులు అంటే రాజశేఖరమా..?:) ధన్యవాదాలు.
@పద్మార్పిత: నాకైతే భానుప్రియ ను చూసే కోకిల పాత్ర సృష్టించాడని సందేహం.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: చూసేయండి.. ధన్యవాదాలు.
@సుజాత: నిజమేనండి.. ఈ టపా చూశాక నాకూ అనిపించింది.. ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16915989979001053742009-03-19T22:36:00.000+05:302009-03-19T22:36:00.000+05:30వంశీ కి present continous tense ని simple presen...వంశీ కి present continous tense ని simple present tense లో చెప్పడం అలవాటే! పసలపూడి కథలన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆనాటి వానచినుకులు, రవ్వలకొండ ఇంకా ఇతరాలు కూడా అంతే!

నవల చదివినపుడు సినిమా తీయడానికి స్క్రీన్ ప్లే చాలా కష్టపడి రాయాలి అనిపిస్తుంది. కానీ సినిమా కూడా నవలంత బాగుంటుంది.

చిన్న సూచన ఏమిటంటే మీరు కథ చెప్పడమే కాక నాయిక ను ఇంకొంచెం విశ్లేషిస్తే బాగుంటుంది కదా అని!(ఏ నాయిక అయినా)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11637360009132278612009-03-19T19:19:00.000+05:302009-03-19T19:19:00.000+05:30నేనూ నవల చదవలేదు. చాలా మంచి సినిమా. ఆ పాత్రకి సిని...నేనూ నవల చదవలేదు. చాలా మంచి సినిమా. ఆ పాత్రకి సినిమాలో భానుప్రియ మాత్రమే న్యాయం చేయగలదు అన్నరీతిలో నటించింది.

గుర్తు చేశారు కాబట్టి ఇంకోసారి చూడాలి వీలుదొరికినపుడు..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79334435371377477652009-03-19T15:12:00.000+05:302009-03-19T15:12:00.000+05:30నేను నవల చదివి సినిమా చూసాను.కోకిల పాత్రకి భానుప్ర...నేను నవల చదివి సినిమా చూసాను.
కోకిల పాత్రకి భానుప్రియగారు న్యాయం చేసారు అనిపించింది.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39313443468145106602009-03-18T23:15:00.000+05:302009-03-18T23:15:00.000+05:30బాగుందండి మీరిలా అందమైన నాయికలను పరిచయం చేస్తూ పో...బాగుందండి మీరిలా అందమైన నాయికలను పరిచయం చేస్తూ పోతుంటే పెళ్లి కావాల్సిన అబ్బాయిలు ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెడతారేమో అలాంటి అమ్మాయిలే కావాలని ,.సరేనండి పనిలోపనిగా యద్దనపూడి నాయకుల్ని పరిచయం చెయరూ :)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35666417711660181822009-03-18T23:13:00.000+05:302009-03-18T23:13:00.000+05:30అవునండీ !సితార సినిమా అప్పట్లో పెద్ద హిట్ .భానుప్ర...అవునండీ !సితార సినిమా అప్పట్లో పెద్ద హిట్ .భానుప్రియ తొలి పరిచయమనుకుంటాను .మీరు రాసిన వంశీ గారి కధానాయిక వర్ణనకి సరిగ్గా సరిపోతుంది .పుస్తకం చదవలేదు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com