tag:blogger.com,1999:blog-3179111145102142975.post2552897063297675668..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: సీతారామం మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-72296492628892204052022-09-19T11:03:14.630+05:302022-09-19T11:03:14.630+05:30Mee review chaala bagundi. Eppati la chadivi velli...Mee review chaala bagundi. Eppati la chadivi vellipoboyanu, kaani ee comment choosi aagipoyanu. Venu Srikanth gaaru kshemame kadaశ్రీhttps://www.blogger.com/profile/09494951744223597252noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17593738797762165702022-09-12T20:01:02.298+05:302022-09-12T20:01:02.298+05:30@Nagaleela: I partially agree with you and I menti...@Nagaleela: I partially agree with you and I mentioned 'వ్యూహాత్మకం' in my post. However, I don't think this film was part of an international coup. ధన్యవాదాలు..
@బుచికి: మీరు గమనించిన ట్రెండ్ కొత్తగా వచ్చింది కాదు, మొదటి నుంచీ ఉన్నదే. అయితే, 'రంగస్థలం' సినిమా నుంచీ రూపు మార్చుకుని 'సీతారామం' వరకూ వచ్చింది. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28932982070588320612022-09-12T11:57:34.818+05:302022-09-12T11:57:34.818+05:30నేను బింబిసార చిత్రాన్ని చూడలేదు. కాబట్టి వ్యాఖ్య ...నేను బింబిసార చిత్రాన్ని చూడలేదు. కాబట్టి వ్యాఖ్య చేయలేను. ఇక్కడ సమస్య బ్రాహ్మలో లేక కాపులో కాదు అని నేను అనుకుంటున్నాను. ఓ దేశ సంస్కృతీ సంప్రదాయాలను టార్గెట్ చేసి కొన్ని వ్యవస్థలు చేస్తున్న సున్నితమైన బ్రెయిన్ వాష్. సినిమా ద్వారానే ఎందుకు? ఎందుకంటే సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. ముఖ్యంగా మన యువత మీద. మనం ఈ రోజు, కళలను హాయిగా ఆస్వాదించడానికి కారణము మన సమాజ, కుటుంబ వ్యవస్థ ఇస్తున్న భద్రత. ఓ దేశ సంస్కృతీ మీద సమాజ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. దాని పై దాడి చేయాలన్న కొన్ని అంతర్జాతీయ వ్యవస్థల ప్రణాళికలు ఇవి. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ రచయిత పోస్టు కంటెంట్ కి ఆఫ్ టాపిక్ అవుతాయని ఊరుకుంటున్నాను. Nagaleelahttps://www.blogger.com/profile/03399969057074567085noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77003434257985835532022-09-12T11:01:38.399+05:302022-09-12T11:01:38.399+05:30Agree with you. Even though Sita ramam is a well m...Agree with you. Even though Sita ramam is a well made movie, naming villain character as Vishnu Sharma seems to be deliberately done.
Also, the kind of monkey balancing done to show Indian army in poor light is also is not palatable.

Usual tropes of showing Kashmiris helping army etc. Done to appear secular.

I heard that even in bimbisara movie the negative character is named as shastry. Some moviemakers seem to get sadistic pleasure by portraying Brahmins in poor light.బుచికిhttps://www.blogger.com/profile/06835171975706617037noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67672004401064321372022-09-11T23:30:01.425+05:302022-09-11T23:30:01.425+05:30ఒక వర్గానికి చెందిన హీరోని ప్రమోట్ చేస్తూ, 'శర...ఒక వర్గానికి చెందిన హీరోని ప్రమోట్ చేస్తూ, 'శర్మ' పాత్రధారి ని విలన్ ని చేస్తూ, పరమ శాంతియుత వర్గానికి చెందిన హీరోయిన్ ని ఎలివేట్ చేస్తూ చాలా తెలివిగా వండిన పొలిటికల్ పథార్థమనిపించింది. 'ఫీల్ గుడ్' అని ఓ తాత్కాలిక మానసిక భావోద్వేగాన్ని రంగుల అద్దంలో చూసి తన్మయాన్ని పొందే పసితనాన్ని దాటేసాను. ఫీల్ గుడ్ హృదయాల్ని నా వ్యాఖ్య బాధిస్తే క్షమించండి.Nagaleelahttps://www.blogger.com/profile/03399969057074567085noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70561820605449810982022-09-11T14:04:12.092+05:302022-09-11T14:04:12.092+05:30ఇదే పంధా కొనసాగితే బాగుంటుందండీ.. డబ్బు కూడా బాగాన...ఇదే పంధా కొనసాగితే బాగుంటుందండీ.. డబ్బు కూడా బాగానే వస్తోంది కాబట్టి కొనసాగిస్తారని ఆశిద్దాం.. ధన్యవాదాలు మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19766768099579097792022-09-11T14:03:21.112+05:302022-09-11T14:03:21.112+05:30అవునండీ.. 'బాణం' నుంచీ గమనిస్తున్నా.. కమర్...అవునండీ.. 'బాణం' నుంచీ గమనిస్తున్నా.. కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి కానీ బాగా బేలన్స్ చేస్తున్నారు.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30618321458558179242022-09-11T14:00:24.591+05:302022-09-11T14:00:24.591+05:30నేనూ ఆయన్ని చాలాసార్లు గుర్తు చేసుకున్నానండీ.. ధన్...నేనూ ఆయన్ని చాలాసార్లు గుర్తు చేసుకున్నానండీ.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88546140864610449832022-08-30T04:15:22.064+05:302022-08-30T04:15:22.064+05:30కథా-కథనాల పరంగా నిర్మాణ విలువల పరంగా ఏ విషయంలోనూ ...కథా-కథనాల పరంగా నిర్మాణ విలువల పరంగా ఏ విషయంలోనూ ఏమాత్రం వంక పెట్టలేని సినిమా ఇది. మీరన్నట్టుగా థియేటర్లో దాదాపు మూడుగంటల సమయం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియలేదు. గడియారం ( అనగా ఫోన్ ) వంక ఒక్కసారికూడా చూడలేదంటే నమ్మండి. : )

పాటలు వినగా వినగా చాలా నచ్చేసాయి నాకు. పాటల్లోని సాహిత్యమే ఇంకాస్త మెరుగ్గా ఉంటే బావుండనిపించింది.

ఈ బ్యానర్లో "ఎవడే సుబ్రహ్మణ్యం?" తరువాత నాకు బాగా నచ్చిన సినిమా ఇదే. మూసలోకి జారిపోకుండా వీళ్ళు ఇదే పంధా కొనసాగిస్తారని ఆశిద్దాం. ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39556774486018135042022-08-14T18:33:01.513+05:302022-08-14T18:33:01.513+05:30nijam. Swapna Dutta and Priyanka dutt are producin...nijam. Swapna Dutta and Priyanka dutt are producing quality cinema compared to Aswini Dutt. I think one thing that strikes me in their movies - not too much focus on the commercial elements, their sensibilities and sensitivity. Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30042273163079758472022-08-08T21:48:28.607+05:302022-08-08T21:48:28.607+05:30chala baaga rasaaru.. cinima chudali anentaga ...r...chala baaga rasaaru.. cinima chudali anentaga ...really after a long time manchi cinima... ee sandharbamlo venu srikanth garu gurtocharu....ayana unte ela cheppevaro..ani Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com