tag:blogger.com,1999:blog-3179111145102142975.post2435088414597021828..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మొగ్గల చీరమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-7527042651895261032009-08-24T12:43:11.575+05:302009-08-24T12:43:11.575+05:30@నూతక్కి రాఘవేంద్ర రావు: మీకు వీలైనప్పుడల్లా తప్పక...@నూతక్కి రాఘవేంద్ర రావు: మీకు వీలైనప్పుడల్లా తప్పకుండా రండి.. సలహాలు, సూచనలు ఇవ్వండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60297140518347526432009-08-24T12:04:27.180+05:302009-08-24T12:04:27.180+05:30మురళీ గారూ,మీ గురించి చాలా బాగుంది.మీ మొగ్గల చీరా ...మురళీ గారూ,మీ గురించి చాలా బాగుంది.మీ మొగ్గల చీరా బాగుంది .నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశం కధా వస్తువుగా రమ్యంగా మలచ వచ్చు ,అన్న విషయాన్ని , కాదేదీ కవిత కనర్హం అని ఋక్కులు లో మహాకవి శ్రీ శ్రీ గారు నుడివినట్లు , అతి సహజంగా ఫ్రీ ఫ్లో తో చదువరులు మక్కువతో చదివేలా మీ కధనం అభినందనీయం .
మీ నెమలికన్ను నా కంటికి రమణీయంగా కనపడింది .చూడటానికి అప్పుడప్పుడూ వస్తే అభ్యంతరం వుండదుగా. అభినందనలతో ....నూతక్కి రాఘవేంద్ర రావు.కనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90384079964668914032009-08-10T17:10:18.376+05:302009-08-10T17:10:18.376+05:30@సునీత: ధన్యవాదాలు
@భాస్కర రామిరెడ్డి: చూశారా..మా ...@సునీత: ధన్యవాదాలు
@భాస్కర రామిరెడ్డి: చూశారా..మా బామ్మకి ఎంతమంది అభిమానులో ఇక్కడ :-) పర్లేదండి..తాతయ్య ఎప్పుడూ నాపక్షమే.. ధన్యవాదాలు.
@చిన్ని: 'నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..?' ..మిమ్మల్ని కూడా మా బామ్మ అభిమాన సంఘంలో చేర్చేస్తున్నా :-) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-51995834986270647552009-08-09T22:16:24.792+05:302009-08-09T22:16:24.792+05:30హమ్మో ! మీతో చాల జాగ్రత్తగా వుండాలన్నమాట .చిన్నప్ప...హమ్మో ! మీతో చాల జాగ్రత్తగా వుండాలన్నమాట .చిన్నప్పటి నుండే ఫిట్టింగ్ మాస్టారన్నమాట!...బా.రా.గారి మాటే నా మాట:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10141716867598970252009-08-09T06:04:17.751+05:302009-08-09T06:04:17.751+05:30మురళీ గారూ, అప్పుడు నలుగురికే చెప్పారు, ఇప్పుడు ప్...మురళీ గారూ, అప్పుడు నలుగురికే చెప్పారు, ఇప్పుడు ప్రపంచమంతా చాటింపే... ఇక మీ బామ్మ మిమ్మల్ని వదలదు చూడండి. ఎందుకైనా మంచిది తాతయ్య గారిని స్మరించుకోండి :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22660987858173773552009-08-08T23:01:43.003+05:302009-08-08T23:01:43.003+05:30మొగ్గలచీర నాక్కూడా చాలా బాగా నచ్చిందండి.మొగ్గలచీర నాక్కూడా చాలా బాగా నచ్చిందండి.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3710104336153471792009-08-08T13:11:49.371+05:302009-08-08T13:11:49.371+05:30@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు.
@ఉమాశంకర్: తాతయ్య ఎక...@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు.
@ఉమాశంకర్: తాతయ్య ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు బామ్మ పాత పగలన్నీ గుర్తుంచుకుని ప్రతీకారం తీర్చుకునేదండీ.. ధన్యవాదాలు.
@చిన్నా: ధన్యవాదాలు.
@మహిపాల్: ఆవిడని కలిసినప్పుడు చెబుతానండి.. ఎప్పుడో చెప్పలేను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28851466644975410382009-08-08T13:09:33.077+05:302009-08-08T13:09:33.077+05:30@తృష్ణ: పరిమళం గారికి ఇచ్చిన జవాబే మీకూను :-) ధన్య...@తృష్ణ: పరిమళం గారికి ఇచ్చిన జవాబే మీకూను :-) ధన్యవాదాలు.
@పద్మార్పిత: ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: పరిమళం గారికి ఇచ్చిన స్పందనే నా స్పందన.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: ఇదొక్కటేనా? ఇంకా చాలా ఉన్నాయండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57504627455924262382009-08-08T13:06:42.968+05:302009-08-08T13:06:42.968+05:30@భవాని: అబ్బో..ఇంకా చాలా సామెతలు ఉన్నాయండి.. ధన్యవ...@భవాని: అబ్బో..ఇంకా చాలా సామెతలు ఉన్నాయండి.. ధన్యవాదాలు.
@శ్రీ: అదేమిటండీ.. అప్పుడు చేసినదానికి ప్రాయశ్చిత్తంగా ఈ టపా రాస్తే అలా అంటారు? :-) ధన్యవాదాలు.
@కొత్తపాళీ: Thank you
@భావన: పేటెంట్ కి వెళ్ళాలంటే ముందు అర్ధం తెలుసుకోవాలి కదండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62310287625404338292009-08-08T13:03:56.248+05:302009-08-08T13:03:56.248+05:30@పరిమళం: మన బ్లాగు మిత్రులకి నా టపా కన్నా మీ వ్యాఖ...@పరిమళం: మన బ్లాగు మిత్రులకి నా టపా కన్నా మీ వ్యాఖ్య బాగా నచ్చిందండీ :-) మీరంతా కలిసి మా బామ్మ అభిమాన సంఘం పెట్టేస్తారేమో అని డౌట్ వస్తోంది నాకు.. ధన్యవాదాలు.
@నేస్తం: ధన్యవాదాలు.
@హను: హమ్మయ్య!! నాకు తోడు దొరికారు.. బామ్మ బాధితుడిని నేనొక్కడినే అనుకుంటున్నా ఇన్నాళ్ళూ.. ధన్యవాదాలు.
@జాబిలిగీతం: ధన్యవాదాలు. బ్లాగుకి అంత మంచి పేరు పెట్టి, ఏమీ రాయకపోవడం అన్యాయం అండీ.. రాసే సంగతి చూడండి కొంచం..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-9212362649267367422009-08-08T12:59:49.055+05:302009-08-08T12:59:49.055+05:30@పావని: ధన్యవాదాలు.
@మేధ: భలే చెప్పారండి.. ధన్యవా...@పావని: ధన్యవాదాలు.
@మేధ: భలే చెప్పారండి.. ధన్యవాదాలు.
@సిరిసిరిమువ్వ: మీరు నాకంటే అమాయకుల్లా ఉన్నారు.. ఇప్పటి సినిమాలకి ఇలాంటి టైటిల్స్ ఏం పనికొస్తాయి చెప్పండి? ధన్యవాదాలు.
@లక్ష్మి: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5079833561069408002009-08-08T09:40:38.289+05:302009-08-08T09:40:38.289+05:30okavisham aduguthunna...
meru ila rasthunarani ame...okavisham aduguthunna...
meru ila rasthunarani ameku cheppara?Unknownhttps://www.blogger.com/profile/10534890376879648859noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50732201956279514422009-08-08T08:44:48.719+05:302009-08-08T08:44:48.719+05:30nice :)nice :)చిన్నాhttps://www.blogger.com/profile/03539123867748305079noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23170081810115216192009-08-08T02:02:26.318+05:302009-08-08T02:02:26.318+05:30బావుందండీ.. కవ్వించి ఆనక తాత వెనుక నక్కేవారన్నమాట....బావుందండీ.. కవ్వించి ఆనక తాత వెనుక నక్కేవారన్నమాట..ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66967773844095256252009-08-07T23:06:08.633+05:302009-08-07T23:06:08.633+05:30హ హ చాలా బాగుంది మురళి గారు...హ హ చాలా బాగుంది మురళి గారు...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43608799921341188992009-08-07T22:29:38.159+05:302009-08-07T22:29:38.159+05:30హన్నా..ఇందుకా మీరు బామ్మ గారి పగవాడి జాబితాలో ఉన్న...హన్నా..ఇందుకా మీరు బామ్మ గారి పగవాడి జాబితాలో ఉన్నారు!! భలేవారే మీరు.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72736482869149539862009-08-07T21:54:36.821+05:302009-08-07T21:54:36.821+05:30పరిమళం గారి వ్యాఖ్యే నా వ్యాఖ్య.. :) :)పరిమళం గారి వ్యాఖ్యే నా వ్యాఖ్య.. :) :)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49608551996473749212009-08-07T20:46:57.415+05:302009-08-07T20:46:57.415+05:30బాగుందండి మీ బామ్మ గారి మొగ్గల చీర.బాగుందండి మీ బామ్మ గారి మొగ్గల చీర.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-54585699603794791712009-08-07T20:06:35.142+05:302009-08-07T20:06:35.142+05:30పరిమళం గారి వ్యాఖ్యే నా వ్యాఖ్య.. :) :)పరిమళం గారి వ్యాఖ్యే నా వ్యాఖ్య.. :) :)తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72231771823044199842009-08-07T19:41:47.276+05:302009-08-07T19:41:47.276+05:30మురళి "వద్దంటే మొగ్గల చీర కట్టుకుని" బామ...మురళి "వద్దంటే మొగ్గల చీర కట్టుకుని" బామ్మ ను ఇలా వెక్కిరిస్తారా! ఏం బాగాలేదు ఇది. :-)) ఎందుకైన మంచిది పేటెంట్ రిజిస్టర్ చెయ్యండి చాలా బాగుంది డైలాగ్...భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-32057405031551163992009-08-07T18:14:26.380+05:302009-08-07T18:14:26.380+05:30బామ్మ గారిని మరి ఇలా ప్రపంచ వల (వరల్డ్ వైడ్ వెబ్ )...బామ్మ గారిని మరి ఇలా ప్రపంచ వల (వరల్డ్ వైడ్ వెబ్ ) మీదకి వేసి అల్లరి చేస్తారా.. హన్నా ...శ్రీhttps://www.blogger.com/profile/11244325534666360557noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17090562316534267402009-08-07T16:58:35.855+05:302009-08-07T16:58:35.855+05:30"వద్దంటే మొగ్గల చీర కట్టుకొని".....హ!..హ..."వద్దంటే మొగ్గల చీర కట్టుకొని".....హ!..హ! ఎంత కోపముంటే మాత్రం, మరీ ఇలా సామెత కనిపెట్టేశారా? సూపర్!!ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27197775324799426042009-08-07T16:14:19.260+05:302009-08-07T16:14:19.260+05:30బాగుంది మీ చీర ఉదంతం. :)బాగుంది మీ చీర ఉదంతం. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37220838104124113662009-08-07T15:24:58.218+05:302009-08-07T15:24:58.218+05:30మురళి గారు,
మీ శైలిలో చంపేసారండి....
ఈ కాలంలో బామ్...మురళి గారు,
మీ శైలిలో చంపేసారండి....
ఈ కాలంలో బామ్మలు గురించి మాట్లాడుకుంటూ ఉంటే భలే సరదాగా ఉంటుంది.....
అదేంటో తెలియదు కాని చాలా మంది బామ్మలకు వాళ్ళ మనవాళ్ళే పగవాళ్ళుగా ఉంటారు...
నేను కూడా అదే లిస్టు లో ఉన్నవాడిని... :)
--హనుహనుhttps://www.blogger.com/profile/04899608520573052644noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23752097729171263392009-08-07T13:07:26.250+05:302009-08-07T13:07:26.250+05:30super :)super :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.com