tag:blogger.com,1999:blog-3179111145102142975.post2188124052580813759..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నాగావళి నుంచి మంజీర వరకుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-71524581910869904372015-06-17T13:58:10.098+05:302015-06-17T13:58:10.098+05:30@విన్నకోట నరసింహారావు: రాసిన విషయాలైతే అలాగే తీసుక...@విన్నకోట నరసింహారావు: రాసిన విషయాలైతే అలాగే తీసుకోవచ్చండీ.. రాయగలిగే అధారిటీ ఉండి కూడా చాలా విషయాలని అసలు ప్రస్తావించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. ధన్యవాదాలు..<br />@కొత్తావకాయ: విజయనగరం కబుర్లు బాగున్నాయండీ.. మీరు చదవాల్సిందే :) ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46921049124108041872015-06-16T04:33:36.959+05:302015-06-16T04:33:36.959+05:30నాగావళి అనేసరికి ఉత్సాహమనిపించింది కానీ హడావిడి ము...నాగావళి అనేసరికి ఉత్సాహమనిపించింది కానీ హడావిడి ముగింపు పడిందా అయితే! ఏమైనప్పటికీ కళావర్ రింగ్ విశేషాలకోసమైనా చదవాలి.. :)కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78025107409435917092015-06-15T21:39:24.961+05:302015-06-15T21:39:24.961+05:30రావికొండలరావు గారు విలక్షణమైన నటుడు, ఇప్పుడు వయోవృ...రావికొండలరావు గారు విలక్షణమైన నటుడు, ఇప్పుడు వయోవృద్ధులున్నూ. వారంటేను, రాధాకుమారి గారంటేనూ నాకు ఎప్పుడూ గౌరవభావమే. మీరయితే పుస్తకాన్ని చక్కగా రివ్యూ చేసారు. "Take it with a pinch of salt" అని ఓ ఆంగ్ల భాషా పదప్రయోగం మీకు తెలుసు కదా. నేనయితే దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రముఖుల ఆత్మకథలు (ముఖ్యంగా సినిమా రంగం వారివి) చదువుతాను. మరీ మసిపూసి మారేడుకాయ చేస్తారనను గాని, చాలాభాగం తమకు సౌకర్యంగా / అనుకూలంగా ఉండేట్లే వ్రాసుకుంటారు. వారి ఆ ప్రయత్నంలో ఫలితంగా అటువంటి వారి కథల్లో మీరంటున్న gaps, inconsistencies దొర్లడం జరుగుతుంటుంది - అని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ ఓ పుస్తకాన్ని రివ్యూ చేస్తున్నప్పుడు అటువంటి లోపాల గురించి ప్రస్తావించాల్సిందేలెండి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com