tag:blogger.com,1999:blog-3179111145102142975.post2147412433468112320..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: హరిశ్చంద్ర-అయ్యప్పనాయుడుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-34663968135479019302009-06-05T11:40:46.997+05:302009-06-05T11:40:46.997+05:30@ఉష: అద్భుతమైన బాల్యం కదండీ... అప్పటి మీ ఇంటిని ఊహ...@ఉష: అద్భుతమైన బాల్యం కదండీ... అప్పటి మీ ఇంటిని ఊహించుకుంటున్నా... ధన్యవాదాలు.
@హరే కృష్ణ: అవునండి.. కేవలం టాబ్లెట్స్ సరిపోక పోనేమో... ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: గుర్తురాకపోతే రాగం తీసేయడమే :):) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46298007439295019662009-06-05T11:38:27.397+05:302009-06-05T11:38:27.397+05:30@పరిమళం: నేనూ చప్పట్లు కొట్టే బ్యాచేనండి.. కాబట్టి...@పరిమళం: నేనూ చప్పట్లు కొట్టే బ్యాచేనండి.. కాబట్టి నవ్వను.. వీలు చూసుకుని ఓ టపా రాయండి... ధన్యవాదాలు.
@పద్మార్పిత: అమ్మ కూడా ఇదే మాట అంటుందండి.. మగాడు కాబట్టి అంతసేపు ఎత్తుకు నిలబడ్డాడు, అమ్మాయి ఐతే నాటకం రసాభాస అయిఉండేది అని... ధన్యవాదాలు.
@భావన: లేదండి... ఆవిడకి తెలియదు అయ్యప్పే లోహితాస్యుడని..ఇంకేదో పని ఉంది రాలేదట.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61799729288285968842009-06-04T19:04:28.248+05:302009-06-04T19:04:28.248+05:30:):)
దేవీ కష్టములెట్లున్ననూ పుణ్యలోకమైన వారణాసిని ...:):)
దేవీ కష్టములెట్లున్ననూ పుణ్యలోకమైన వారణాసిని దర్శించితిమిచూడు!!
భక్తలోక పదన్యాసి వారణాసి...

కన్నులున్నవారిని సైతమూ గుడ్డివాండ్రనుచేయుచున్నదికదా ఈ అంధకారము.

అయ్యో అప్పుడే నీకు నూరేళ్ళునిండినవా తండ్రీ అయ్యో అయ్యో..

నాటీనుండి నేటివరకు ఆడి..యాటయాటయాట గుర్తుకి రావట్లా.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73217335226307486232009-06-04T15:36:19.786+05:302009-06-04T15:36:19.786+05:30మురళి గారు :)
పెద్ద తలకాయ బావుంది
diagene టాబ్లేట...మురళి గారు :)
పెద్ద తలకాయ బావుంది
diagene టాబ్లేట్స్ అవసరం రాలేదు అన్నమాట :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11402149232453407412009-06-04T09:39:00.533+05:302009-06-04T09:39:00.533+05:30ఒక్కసారి మీ రచన/అనుభవం లో జీవించేసాను. మా నాన్నగార...ఒక్కసారి మీ రచన/అనుభవం లో జీవించేసాను. మా నాన్నగారు ఆరడుగుల మంచి స్ఫురద్రూపి పైగా ఇంజనీరింగు చదివే రోజులనుండి నాటకానుభవం వుంది. ఇక చూస్కోండి - కృష్ణ రాయబారం, సత్య హరిశ్చంద్ర మా ఇంట్లో మారుమ్రోగిపోయేవి. మాకు సమయానుకూలంగా ఏదో ఒక పాత్ర దక్కేది. నేను విశ్వామిత్ర, చంద్రమతి ఏకకాలంలో వేసేదాన్ని. ఆ రకంగా వుండేది మా ఇంట్లో కళాపోషణ.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34005202062367297912009-06-04T07:31:55.158+05:302009-06-04T07:31:55.158+05:30చంద్రమతి రాలేక పోయిన కారణాంతరాలలో మన అయ్యప్ప నాయుడ...చంద్రమతి రాలేక పోయిన కారణాంతరాలలో మన అయ్యప్ప నాయుడి బరువు ఒక కారణమేమో అమ్మ గారిని ఒక సారి కనుక్కోండీ... :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70817930163464497982009-06-04T01:35:54.666+05:302009-06-04T01:35:54.666+05:30గొంతు బొంగురైన పద్యాలు చెప్పారు కదండి ఆయనెవరో..
అద...గొంతు బొంగురైన పద్యాలు చెప్పారు కదండి ఆయనెవరో..
అదే ఆవిడ అయి వుంటే లోహితాస్యుడిని పడేసి పరుగు పెట్టి ఉండేది...
కారణాలు ఏవైనా ఆవిడ రాకపోవడం నాయుడు రక్షించబడడం..
మీరు మాకు చెప్పడం బాగుంది....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25165453806489941352009-06-03T23:15:20.351+05:302009-06-03T23:15:20.351+05:30మురళి గారు , నేనూ చిన్నప్పుడు చాలా సార్లు చూసానండీ...మురళి గారు , నేనూ చిన్నప్పుడు చాలా సార్లు చూసానండీ ..మా కజిన్ ఒక అన్నయ్యకి నాటకాలంటే ఎనలేని అభిమానం ! హరిశ్చంద్ర , చింతామణి , రాయబారం ఎక్కువగా వేసేవారు . అన్నయ్యకి ఆ పద్యాలన్నీ వచ్చు ఇప్పటికీ మా ఇంటికి వస్తే అడగ్గానే హరిశ్చంద్ర కాటి సీను లోని దళమౌ పయ్యెద మాటున ....సూర్యప్రభా కలితంబౌ వెలుగొందుచున్నదదీ ....అని రాగయుక్తం గా పాడుతుంటే ....మీరు నవ్వినా సరే మైమరచి చప్పట్లు కొట్టేస్తాను . మీ ద్వారా ఎన్ని జ్ఞాపకాలు తవ్వకాలు ! థాంక్స్ !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.com