tag:blogger.com,1999:blog-3179111145102142975.post1994482731899338371..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: రుద్రమదేవిమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-74816810002452382442015-11-06T08:16:49.163+05:302015-11-06T08:16:49.163+05:30@అశోక్: త్రీడీ కన్నా ముందు స్క్రిప్టు పక్కాగా లేదు...@అశోక్: త్రీడీ కన్నా ముందు స్క్రిప్టు పక్కాగా లేదు కదండీ.. నిజమే త్రీడీ వల్ల సినిమాకి ఒరిగింది పెద్దగా లేదు.. ఆ అట్రాక్షన్ కోసం కొంతమంది చూసి ఉంటారు తప్ప. స్క్రిప్టు పకడ్బందీగా ఉండుంటే అంత పెద్ద ప్రయత్నం చేసినందుకు ఓ 'గొప్ప సినిమా' మిగిలి ఉండేది. వృధా వ్యయం అవ్వడమే కాదు, ముఖ్యమైన సీన్లు తేలిపోయాయి కూడా.. ..ధన్యవాదాలు.
@అద్వైత: దాన్నే సినిమాటిక్ లిబర్టీ అంటారండీ వాళ్ళు.. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని సబ్జక్ట్ కాబట్టి మంచి అవకాశం దొరికింది.. సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేది.. పైగా, స్వీయ నిర్మాణం కాబట్టి 'ప్రొడ్యూసర్ ఏమంటాడో' అన్న ఇబ్బంది కూడా లేదు. గత జల సేతు బంధనం.. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50462676308936968462015-11-05T23:41:57.851+05:302015-11-05T23:41:57.851+05:30Asalu ee movie chusinantha sepu maa mother gurtu ...Asalu ee movie chusinantha sepu maa mother gurtu vastune vundi. Avida social teacher lendi. Naku ayte charitra ni tappu ga chitrikaristunnaru veella pytyam kakpote anipinchindi Anonymoushttps://www.blogger.com/profile/07919688268454479756noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76916355952038164252015-11-04T14:56:19.030+05:302015-11-04T14:56:19.030+05:30ఈ సినిమా చూసాక ఒక సినిమా విజయంలో దర్శకుడి పాత్ర ఏం...ఈ సినిమా చూసాక ఒక సినిమా విజయంలో దర్శకుడి పాత్ర ఏంటో తెలుస్తుంది. ఈ విషయంలో గుణశేఖర్ పూర్తిగా విఫలం అయ్యాడు. తను ఏమి చెప్పాలనుకున్నాడో అతనికే అర్థం కాలేదు. ఈ సినిమా 3D ఫార్మటులో తీయలనుకోవటం పెద్ద పొరపాటు. దానికి ఖర్చు విలువైన సమయం వృధా అయ్యింది. అలానే ఏ సన్నివేశాలని తెరకేక్కించాలి అనే విషయంలో కూడా మీరు చెప్పినట్టు విఫలం అయ్యాడు. యుద్ధ సన్నివేశాలు మరీ పేలవంగా ఉన్నాయి. బాహుబలి సినిమాలోని యుద్ధ సన్నివేశాలు చూసాక ఇవి ఎవరికీ పట్టవు. గోనగన్నారెడ్డి చిత్రణ ఒకటే సినిమాకి ప్రాణవాయువు అయ్యిందంటే దర్శకుడి, ఎడిటర్ ఎంతగా విఫలం అయ్యారు అర్థం చేసుకోవచ్చు. ఇదే సినిమా బాహుబలి ముందు వచ్చి ఉంటే ఫలితం ఇంకొంచెం మెరుగ్గా ఉండేది. తన స్వీయ నిర్మాణంలోనైన గుణశేఖర్ వళ్ళు దగ్గరపెట్టుకుని నిర్మాణ ఖర్చు అదుపులో ఉంచతాడెమో అనుకున్నా. కానీ అతను ఏమి మారలేదు. Ashok8734https://www.blogger.com/profile/06564856672087325151noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58508713280310737012015-10-29T07:41:54.933+05:302015-10-29T07:41:54.933+05:30@కొత్తావకాయ: కేవలం పుస్తకం ఒక్కదాన్నీ బేస్ చేసుకున...@కొత్తావకాయ: కేవలం పుస్తకం ఒక్కదాన్నీ బేస్ చేసుకుని తీసినా మరింత బావుండేదండీ సినిమా.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60558772103399024782015-10-28T12:14:53.958+05:302015-10-28T12:14:53.958+05:30నా వరకూ.. సినిమా చూసొచ్చాక పుస్తకం విలువ తెలిసొచ్చ...నా వరకూ.. సినిమా చూసొచ్చాక పుస్తకం విలువ తెలిసొచ్చింది. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29675255297621556422015-10-25T10:09:50.442+05:302015-10-25T10:09:50.442+05:30@జిలేబి: ధన్యవాదాలండీ..
@జిలేబి: ధన్యవాదాలండీ..

మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7319736659572424572015-10-20T18:03:54.671+05:302015-10-20T18:03:54.671+05:30@జ్యోతిర్మయి గారు,
సినిమా తీసాక ఎట్లాంటి రివ్యూ అ...@జ్యోతిర్మయి గారు,

సినిమా తీసాక ఎట్లాంటి రివ్యూ అయినా వ్రాయవచ్చు :) పాపం తీసిన వాడికి కదా దాని సాధక బాధకాలు , బాదుళ్ళూ తెలుస్తాయి :) ఆ పై అన్ని రివ్యూ లు అయ్యాక వాళ్ళు సినిమా విడుదల చేయ్యా లనుకుంటే ఇక వాళ్ళు దుకాణం కట్టేయ్యాల్సిందే :) జేకే !

చీర్స్
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63329694668560061652015-10-20T17:54:57.343+05:302015-10-20T17:54:57.343+05:30@జ్యోతిర్మయి: ఇది వంట తిని రుచి చెప్పడం లాంటిదండీ,...@జ్యోతిర్మయి: ఇది వంట తిని రుచి చెప్పడం లాంటిదండీ, వంట చేయడంలో ఉండే సాధకబాధకాలు వేరు కదా.. మిగిలిన హంగుల మీద పెట్టిన దృష్టి కథ మీద పెట్టలేదు కదా అన్న బాధ, అంతేనండీ.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33440329223208553082015-10-20T02:37:08.391+05:302015-10-20T02:37:08.391+05:30సినిమా బావుంది బాగాలేదు, అని ముద్ర వేసేస్తారు. ఆ ప...సినిమా బావుంది బాగాలేదు, అని ముద్ర వేసేస్తారు. ఆ పర్యవసానం ఆలోచించకుండా. మీ చక్కటి రివ్యూ చదివాక, మీలాంటి వారి సలహా తీసుకుంటే ఏ దర్శకుడైనా ఎంత గొప్ప సినిమా తీయగలరో అనిపించింది. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-81369965341244748992015-10-19T08:31:24.877+05:302015-10-19T08:31:24.877+05:30@లక్ష్మి: మీతో వందశాతం ఏకీభవిస్తానండీ.. ఆ సీన్లో ర...@లక్ష్మి: మీతో వందశాతం ఏకీభవిస్తానండీ.. ఆ సీన్లో రుద్రమ-గన్నారెడ్డి లకి బదులుగా అనుష్క- అల్లు అర్జున్ లని దృష్టిలో పెట్టుకున్నాడు దర్శకుడు. ఈ సినిమా మన చరిత్రని తెలుసుకోవాలని ఆసక్తి కలిగించే సాధనం అవుతుందే తప్ప 'చరిత్ర' ఎంతమాత్రం కాదండీ.. 'రుద్రమ స్త్రీత్వం' దాటి దర్శకుడు ఆలోచించగలిగి ఉంటే కచ్చితంగా గొప్ప సినిమా అయి ఉండేది.. ఇది మాత్రం ఒక ప్రయత్నం అంతే.. ..ధన్యవాదాలు..
@శ్రీనివాస్ పప్పు: నాలుగు కళ్ళతో త్రీడీ లో చూశానండీ.. నేనైతే చూడమనే చెబుతాను, ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా.. చేసిన ప్రయత్నాన్ని ఇంకొంచం సిన్సియర్ గా చేసి ఉంటే మనకో గొప్ప సినిమా మిగిలి ఉండేది.. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79333778662186648612015-10-17T10:42:20.817+05:302015-10-17T10:42:20.817+05:30ఏమిటో సినిమా చూడాలనిపించట్లేదండీ,మీ పోస్ట్ చూసాక మ...ఏమిటో సినిమా చూడాలనిపించట్లేదండీ,మీ పోస్ట్ చూసాక మనసు పీకుతోంది,కింద లక్ష్మి గారి కామెంట్ చూసాక శంకిస్తోంది,ఇంతకీ 3డి లో చూసారా? 2డి లో చూసారా? శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19652709615567806312015-10-16T21:02:52.011+05:302015-10-16T21:02:52.011+05:30ఏమో నాకైతే సినిమా పేరు గోన గన్నా రెడ్డి అని పెట్టి...ఏమో నాకైతే సినిమా పేరు గోన గన్నా రెడ్డి అని పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. యుద్ధ సన్నివేశంలో మహదేవుణ్ణి చంపటం నాకు చేతకాక కాదు, ఏదో రుద్రమ దేవిని ఉద్ధరించటం కోసం అన్న భావం తో వినపడ్డ ఒక్క మాట కడివెడు పాలలో చిటికెడు ఉప్పుకల్లు చందంగా రుద్రమ చరిత్ర ఔచిత్యాన్నే దెబ్బతీసింది అనిపించింది. ఈ తరం సంగతి తెలియదు కానీ మన తరం వరకూ ఝాన్సీ లక్ష్మి, రుద్రమ దేవి ధీర వనితలు, వారికి కొందరు సహకారం అందించి ఉండవచ్చు గాక కానీ వారు ఎవరో జాలి దయల వల్ల ఆ పేరు తెచ్చుకున్నారు అనే అపోహలను నేటి తరం పిల్లల్లో కలిగించే ఇటువంటి చిత్రాలు రాకపోవటమే మంచిది. సినిమా కాబట్టి హంగులు అద్దాలి కానీ చరిత్రని వక్రీకరించకూడదు అని నా అభిప్రాయం. ఎవరి అభిమానులైన ఫీల్ ఐతే నేను ఏమీ చెయ్యలేను కానీ fact is factలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.com