tag:blogger.com,1999:blog-3179111145102142975.post1861486230100306330..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ఎ'వరి'కోసం?మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-197488887662299262011-05-21T21:59:02.515+05:302011-05-21T21:59:02.515+05:30Dear Ramesh,
I don't think our farmers have i...Dear Ramesh,

I don't think our farmers have internet connectivity to check nic.in . My dad is a farmer.

http://creative-oracle.blogspot.com/Money Pursehttps://www.blogger.com/profile/13646910042008689267noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84435083298290258642011-05-14T20:59:51.246+05:302011-05-14T20:59:51.246+05:30@రాధిక (నాని): దాదాపు రైతులందరి పనీ ఒక్కలాగే ఉందండ...@రాధిక (నాని): దాదాపు రైతులందరి పనీ ఒక్కలాగే ఉందండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55716018922570740922011-05-11T19:13:04.163+05:302011-05-11T19:13:04.163+05:30బాగుందండి మి పోస్ట్.ఇప్పుడు మా పని అలానె ఉంది .దిగ...బాగుందండి మి పోస్ట్.ఇప్పుడు మా పని అలానె ఉంది .దిగుబడి ఉన్నా రేటు లేదు.ఐనా అమ్ముకోక తప్పని పరిస్తితి.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42842822538760996792011-05-10T20:45:36.069+05:302011-05-10T20:45:36.069+05:30@మైథిలి రాం: స్పందనకి ధన్యవాదాలండీ..
@రమేష్: మీరి...@మైథిలి రాం: స్పందనకి ధన్యవాదాలండీ..
@రమేష్: మీరిచ్చిన సైట్ గతంలో ఒక సారి చూశానండీ.. మంచి సమాచారాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇక మీరడిగిన విషయం 'చంద్రబాబు నాయుడు ఆన్ అగ్రికల్చర్' అని ఒకసారి గూగులించి చూడండి...
@Ruth: Appropriate... అంతేనండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64995566784067384502011-05-09T12:46:59.080+05:302011-05-09T12:46:59.080+05:30ఎందుకో ఈ కోట్ గుర్తువచ్చింది ఈ పోస్ట్ చదువుతున్నప్...ఎందుకో ఈ కోట్ గుర్తువచ్చింది ఈ పోస్ట్ చదువుతున్నప్పుడు:

" Only after the last tree has been cut down. Only after the last river has been poisoned. Only after the last fish has been caught. Only then will you find that money cannot be eaten. "Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38619769869252609492011-05-07T22:52:36.990+05:302011-05-07T22:52:36.990+05:30ధన్యవాదాలండి, మురళి గారు.
వ్యవసాయం మీద ఎంతో సమాచార...ధన్యవాదాలండి, మురళి గారు.
వ్యవసాయం మీద ఎంతో సమాచారాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ వెబ్ సైట్ ( /http://agri.ap.nic.in/ ) లో పొందు పరచింది. ఆసక్తి వున్న వారు చదివి ఆకలింపు చేసుకోగలరు. ఇందులో Annual Action plan, weekly crop report, soil test labs' information వంటివి ఉంటాయి అంటే నమ్మగలరా మీరు

వ్యవసాయం దండుగ అని ఛంద్రబాబు గారు అన్న వార్తని మీకు వీలు పడితే మీ వెబ్ సైట్ లో పెట్ట గలరా? ఇది అతిసయోక్తి కోసం వ్రాసింది కాకుంటే బాగుండు అనుకుంటూ....rameshhttps://www.blogger.com/profile/14749441069638240901noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75596968052005490152011-05-07T22:35:13.850+05:302011-05-07T22:35:13.850+05:30మురళి గారు,
నిజమే, రైతు ఎన్ని సంవత్సరాలు ఓడాలి. ఎ...మురళి గారు,

నిజమే, రైతు ఎన్ని సంవత్సరాలు ఓడాలి. ఎప్పటికి మన నాయకులు ప్రజల కొసం పని చెస్తారు ?Mythiliram.ghttps://www.blogger.com/profile/02557251628494644230noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45757629733947175942011-05-07T21:03:09.205+05:302011-05-07T21:03:09.205+05:30@శ్రావ్య వట్టికూటి: క్షేత్ర స్థాయిలో సమస్యలు చాలాన...@శ్రావ్య వట్టికూటి: క్షేత్ర స్థాయిలో సమస్యలు చాలానే ఉన్నాయండీ.. మనవి సారవంతమైన భూములు కావడం, నీటి పారుదల సౌకర్యం ఉండడం వల్ల పంటలు బాగానే పండుతున్నాయి. ఇప్పటివరకూ గోదాముల సమస్య పరిష్కారం కాలేదు. ప్లాన్స్ లో మాత్రం బోల్డన్ని గోదాములు ఉంటాయి. దళారీలకీ, రాజకీయ నాయకులకీ ఉండే సంబధాలు, రైతులు బలమైన లాబీయింగ్ చేయగల శక్తులుగా ఎదగక పోవడం లాంటి చాలా కారణాలే ఉన్నాయి..ఎండో సల్ఫాన్ గొడవ ఇంకా కొనసాగుతోంది.. ఇక నా విషయానికి వస్తే పుట్టి, పెరిగింది పల్లెటూరిలో కావడం వల్ల వ్యవసాయం ఆంటే ఆసక్తి. మిత్రులు కొందరు వ్యవసాయం లోనే ఉన్నారు. క్రమం తప్పకుండా వ్యవసాయ వార్తలు చదవడం (ప్లానింగ్ కమిషన్ నివేదిక ఇవాళ పేపర్లలో వచ్చింది), అప్పుడప్పుడూ మిత్రులతో మాట్లాడ్డం వల్ల కలిగే ఆలోచనలని ఇదిగో, ఇలా... ..ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50631894728392888002011-05-07T20:20:05.070+05:302011-05-07T20:20:05.070+05:30మురళి గారు ఏమి చెప్పాలో తెలియని పరిస్తితి ! ఎక్కడ...మురళి గారు ఏమి చెప్పాలో తెలియని పరిస్తితి ! ఎక్కడో సమాచారలోపం ఉంది . ఊరికి ఒక VDO ఉంటారు అనుకుంటా కదా, అసలు వాళ్ళు అసలు రైతులకి ఏదన్న సలహాలు ఇస్తారా ఏ పంటలు వేయాలి అని ? వాళ్ళు ఇచ్చినవి సగం మంది ఎటు తిరిగి వినరు అది వేరే సంగతి . ఎందుకు ప్రతి సారి ఇలాంటి సమన్వయలోపం ఉంటుందో అర్ధం కాదు . ఒకసారి ఉల్లి 40 రూపాయలు అమ్ముంది , ఇక అది చూసి వేలం వెర్రి గా అదే పంట దిగుబడి పెరుగుతుంది కేజీ అధ రూపాయికి పడిపోతుంది , ఇక టమోటా అంతే పెరిగితే 40 నుంచి 50 లేదు గేదేలకి గడ్డి బదులు అదే ! ప్రభుత్వం ఏ పంటలు ఈ సంవత్సరం లో ఎంత స్తాయి లో పండించాలి అనేది సర్వే చేయాటానికి చాలానే ఖర్చు పెడుతుంది మరి ఆ సమాచారం అంతా ఏమవుతుంది :(

అవునూ ఆ ఎండోసల్ఫాన్ వాడద్దు అని ఏదో గొడవ జరుగుతుంది కదండీ అది ఏమయింది ?Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com