tag:blogger.com,1999:blog-3179111145102142975.post1799115332848253991..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: కారణం...క్రిములు...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-63858549315703421372010-12-14T22:42:58.443+05:302010-12-14T22:42:58.443+05:30@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
@జయ: కానీ వాళ్ళ లోప...@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
@జయ: కానీ వాళ్ళ లోపాలని వాళ్ళు ఒప్పుకోరు కదండీ.. ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: వాళ్ళే ఒకళ్ళ నోళ్ళలో ఒకళ్ళు పిచ్చికారీ చేసేసుకునేలా ఉన్నారండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35493882144397849982010-12-14T22:42:44.799+05:302010-12-14T22:42:44.799+05:30@వేణూ శ్రీకాంత్: చెప్పిన విధానం అతని స్థాయికి తగ్గ...@వేణూ శ్రీకాంత్: చెప్పిన విధానం అతని స్థాయికి తగ్గట్టుగా లేదనిపించిందండీ.. ధన్యవాదాలు.
@అను: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53965341747413663552010-12-14T22:42:36.537+05:302010-12-14T22:42:36.537+05:30@రాజేష్: మీరు తెలుగు రాయడానికి గూగుల్ టూల్స్ ఉపయోగ...@రాజేష్: మీరు తెలుగు రాయడానికి గూగుల్ టూల్స్ ఉపయోగించండి.. అంటే జిమెయిల్ లేదా ట్రాన్స్లిటరేట్.. అన్నట్టు మీ బ్లాగు ఓపెన్ చేస్తుంటే సిస్టం డౌన్ అవుతోందండీ.. మీ సెట్టింగ్స్ ఒకసారి చూడండి.. ధన్యవాదాలు.
@రఘురాం: పిచికారీ.. బాగా చెప్పారండీ, ధన్యవాదాలు.
@హరేకృష్ణ: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12047330854625135672010-12-11T23:58:12.144+05:302010-12-11T23:58:12.144+05:30రెండొందల మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటరునీటిలోకల...రెండొందల మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటరునీటిలోకలిపి వాళ్ళగొంతులో పిచ్చికారి చేసేద్దామాసుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38944175590037720422010-12-10T18:08:48.036+05:302010-12-10T18:08:48.036+05:30ఆరెంజ్ సినిమా చూసి నేనూ అనుకున్నా మురళిగారు. రాంచర...ఆరెంజ్ సినిమా చూసి నేనూ అనుకున్నా మురళిగారు. రాంచరణ్ ఆ సినిమాలో అస్సలు బాగాలేడు. కనీసం ఆ విషయం లో నన్న కొంత శ్రద్ధ తీసుకోవాల్సింది. జెనీలియా ఓవరాక్షన్, బొమ్మరిల్లు ఇమేజ్ తో సినిమాని డౌన్ చేసింది. థీం కూడా పటిస్టం గా లేదు. ఇలాంటి లోపాలు సినిమా నిండా ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అయిందంటే దర్శకుడితో పాటూ వీరందరూ కారకులే. నాకు తెలిసిన ఆరెంజ్, నాగబాబు ఇంటర్వ్యూ లను దృష్టిలో పెట్టుకొని చెప్తున్న నా అభిప్రాయం ఇది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63357983968074680092010-12-10T10:05:10.188+05:302010-12-10T10:05:10.188+05:30తను డబ్బిచ్చి పెట్టుకున్న దర్శకుడు 'క్రిమి'...తను డబ్బిచ్చి పెట్టుకున్న దర్శకుడు 'క్రిమి' గా మారాడన్న విషయం నిర్మాతకి మొదట్లోనే ఎందుకు తెలియలేదన్నది ప్రశ్న. రోజూ ఎంత షూటింగ్ జరుగుతోందో తెలుసుకుని, ఇంత మాత్రమే ఎందుకు జరుగుతోందని గట్టిగా అడిగితే, అదేదో "తోటకూర నాడే.." సామెతలా విషయం ఇంత దూరం రాదు కదా...
బాగా చెప్పేరు, కంక్లూజన్ కూడా బాగుంది మురళి గారు.నేనూ చప్పట్లు కొడుతున్నా:)రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8463584394840660532010-12-10T08:33:29.885+05:302010-12-10T08:33:29.885+05:30ప్రేక్షకుడి దృష్టిలో అంతటి చెత్త సినిమా ఇచ్చిన ప్ర...ప్రేక్షకుడి దృష్టిలో అంతటి చెత్త సినిమా ఇచ్చిన ప్రతి ఒక్కరూ క్రిములే... ఇది మాత్రం నిజంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31628738875478472082010-12-10T01:07:09.421+05:302010-12-10T01:07:09.421+05:30పాపం ఆ నిర్మాతకి ఉక్రోషం ఎవరిమీద చూపించాలొ తెలియక ...పాపం ఆ నిర్మాతకి ఉక్రోషం ఎవరిమీద చూపించాలొ తెలియక మాట్లాడినట్లుందండి.
టపాబాగుంది, కంక్లూజన్ మరీబాగుంది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84945122593007778742010-12-10T00:20:18.657+05:302010-12-10T00:20:18.657+05:30భలే చెప్పారు..చప్పట్లు..భలే చెప్పారు..చప్పట్లు..హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91169481029866318162010-12-10T00:02:18.746+05:302010-12-10T00:02:18.746+05:30మొరళి గారు..
మన తెలుగు సినిమా గురించి ఎంత తక...మొరళి గారు..

మన తెలుగు సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో ప్రస్తుతకాలం లో. "క్రిమి"సంహారక మందులు అన్నీ కలిపి పిచికారి చేసి ఈ చీడను వదిలించాల్సిందే.

రఘురామ్Raghuramhttps://www.blogger.com/profile/07771952372073868113noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52053969788428614582010-12-09T23:13:47.136+05:302010-12-09T23:13:47.136+05:30మీరు చెప్పినదాంట్లో నిజాలు ఉన్నాయి అండీ....నేను ఇద...మీరు చెప్పినదాంట్లో నిజాలు ఉన్నాయి అండీ....నేను ఇదే విషయం మీద నా బ్లాగ్ లో కూడా రాస....

మరో చిన్న మనవి....నేను ఇంట్లో నా సిస్టం లో MAC OS వాడుతున్న...ఆది మా అన్నయ్య laptop వదిలేసి అమెరికా వెళ్ళాడు...నెట్ పెట్టించా...బ్లాగింగు చేద్దాం అంటే తెలుగు ఫాంట్ రావడం లేదు ఏదో సున్నాలు సున్నాలు ల వస్తుంది కొంచెం తెలుగు ఫాంట్ ఎలా వస్తుందో చెప్పండి....Rajesh Pediredlahttps://www.blogger.com/profile/11989232601783227914noreply@blogger.com