tag:blogger.com,1999:blog-3179111145102142975.post1794820693632280123..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: పోలిస్వర్గంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-45042195793682526062010-02-21T10:57:37.552+05:302010-02-21T10:57:37.552+05:30meeru batiki poyinru saar,
poragaallu gattu meena ...meeru batiki poyinru saar,
poragaallu gattu meena kookuntey saalu. porilayithey amma thoni neelalla digaaley... salla neelalla moodu munakaleyyaneeki paanam poyyina sarey.... thappadannatu... ... amma guda gee poli katha septundey..gundam kaadiki ki poyyettappudu parva ley thadi battala thoni thirigi intiki vachetappudu manchiga kanipistudey sorgam....alwal gudi kada dupki punnami mast yadkochchindi...sukuriyaRayavarapufamilyhttps://www.blogger.com/profile/09802169519473224611noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20484558675996121842009-11-22T21:05:38.238+05:302009-11-22T21:05:38.238+05:30@మరువం ఉష: చాలా కొత్త విషయాలు చెప్పానన్న మాట :):) ...@మరువం ఉష: చాలా కొత్త విషయాలు చెప్పానన్న మాట :):) ..ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57622850719159290472009-11-21T18:28:09.304+05:302009-11-21T18:28:09.304+05:30>> దీపం కొండెక్కిపోయింది
ఇదిక్కటే నాకు తెలి...>> దీపం కొండెక్కిపోయింది

ఇదిక్కటే నాకు తెలిసిన సంగతి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10148533967641714762009-11-17T19:29:43.690+05:302009-11-17T19:29:43.690+05:30@బొల్లోజు బాబా: ధన్యవాదాలు
@భావన: టౌన్ జీవితనికేమం...@బొల్లోజు బాబా: ధన్యవాదాలు
@భావన: టౌన్ జీవితనికేమండీ.. బోల్డన్ని ఆనందాలు.. పల్లె నుంచి వచ్చి, పైపు లో నీళ్ళు రావడంతో సహా అన్నీ నోరు తెరుచుకుని చూసే బంధువులు, ఒకే టిక్కట్టుకి రెండు సినిమాలు.. ఇటు పల్లెనీ, అటు నగరాన్నీ కలిపి ఆస్వాదించ వచ్చు.. ఏమంటారు?? ..ధన్యవాదాలు.
@కమల: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43438532020988971182009-11-17T19:10:24.659+05:302009-11-17T19:10:24.659+05:30పోలి స్వర్గం నోము గురించి వినటమే కా ని వివరం గా త...పోలి స్వర్గం నోము గురించి వినటమే కా ని వివరం గా తెలీదు . బాగాచెప్పారు .

మీ చిన్నప్పటి సంగతులు భలేగా చెపుతున్నారు .mala kumarhttps://www.blogger.com/profile/08743521764273884270noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50754242524195183102009-11-17T09:06:46.355+05:302009-11-17T09:06:46.355+05:30పోలి స్వర్గమని విన్నా కాని కధ తెలియదు నాకు. అటు ని...పోలి స్వర్గమని విన్నా కాని కధ తెలియదు నాకు. అటు నిషి లా నగరం కాక ఇటు మీకు లా పల్లెటూరైన పర్లేదు అనుభవాలు మూట కట్టుకోవటం అటు ఇటు కాని టౌన్ ల లో వున్న మా పరిస్తితేమిటీ.. వుభయ బ్రష్టత్వమా? :-(
బాగున్నాయ్ మీ చిన్ననాటి జ్ఞాపకాలు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30036834814960197312009-11-15T21:12:41.716+05:302009-11-15T21:12:41.716+05:30wonderful narration
wonderful narrationwonderful narration
wonderful narrationBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19259701277910552052009-11-15T19:02:28.989+05:302009-11-15T19:02:28.989+05:30@హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
@జయ: స్వర్గం సంగతి దేవే...@హరేకృష్ణ: ధన్యవాదాలండీ..
@జయ: స్వర్గం సంగతి దేవేంద్రుడు చూసుకుంటాడు కదండీ.. ఆయనకీ ఇలాంటివి టాకిల్ చేయడం అమృతం తో పెట్టిన విద్య కదా.. సుబ్రహ్మణ్య చైతన్య గారికి అదే చెప్పాను..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59548598886755887542009-11-15T19:00:39.311+05:302009-11-15T19:00:39.311+05:30@బోనగిరి: అంత చలిలో గోదారి స్నానం.. గ్రేట్ అండీ మీ...@బోనగిరి: అంత చలిలో గోదారి స్నానం.. గ్రేట్ అండీ మీరు.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: మీ కేక నాకు వినబడింది :):)
@నీహారిక: జయ గారు పరిష్కారం చెప్పారు చూడండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77834327125890954012009-11-15T18:59:05.274+05:302009-11-15T18:59:05.274+05:30@చిన్ని: మరి 'మగపిల్లాడు' అన్నాక ఆమాత్రం చ...@చిన్ని: మరి 'మగపిల్లాడు' అన్నాక ఆమాత్రం చెయ్యాలి కదండీ :):) ..ధన్యవాదాలు.
@పరిమళం: మా ఊళ్ళో పల్లకీ వెళ్ళాక ముందే గడ్డి లాగేసే వాల్లండీ.. పెద్దవాళ్ళు వాళ్ళని కేకలేస్తూ ఉండేవాళ్ళు, పల్లకీ మీద నిప్పు పడితే తప్పని.. ఓ సారి పెద్ద ప్రమాదం తప్పింది కూడా.. 'ఎప్పుడూ ఒకేలా ప్రవహిస్తే అది నది కాదు.. ఎప్పుడూ ఒకేలా సాగితే అది జీవితం కాదు..' ఏదో నవల్లో చదివానండి.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: చెప్పాను కదండీ..కొన్ని అనుభావించడమంటే మరి కొన్ని కోల్పోవడమే అని.. మరి నేను మిస్సయిన వాటి సంగతి?? :):) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31643122061136634732009-11-15T18:55:36.914+05:302009-11-15T18:55:36.914+05:30@వైద్యభూషణ్: :):) ధన్యవాదాలండీ..
@భవాని: రోజుకో జ...@వైద్యభూషణ్: :):) ధన్యవాదాలండీ..
@భవాని: రోజుకో జామపండు, పౌర్ణమికి బూరెలు.. నేనివన్నీ మిస్సయ్యానండీ.. పౌర్ణమికి చలివిడి మాత్రమే చేసేవాళ్ళు. ముఖం కడుక్కున్నాక చెయ్యి తుడుచుకోకుండా నా బుగ్గమీద ఉంచేది అమ్మ, నన్ను లేపడానికి.. మా ఇద్దరి మధ్య కోడ్ అది:) ..ధన్యవాదాలు.
@స్వాతి మాధవ్: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62638674709941629302009-11-15T18:52:52.855+05:302009-11-15T18:52:52.855+05:30@ప్రణీత స్వాతి: మరి నగరంలో బాల్యం ఎలా ఉంటుందో మేము...@ప్రణీత స్వాతి: మరి నగరంలో బాల్యం ఎలా ఉంటుందో మేము కూడా మిస్సయ్యాము కదండీ.. మనకి కొన్ని మాత్రమే దొరుకుతాయి.. అన్నీ దొరకవు.. ఏమంటారు? ..ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: 'స్వామి' మనందర్లోనూ ఉన్నాడండీ... మీ బాల్యం చదివినప్పుడు నాకూ అదే ఫీలింగ్ ..ధన్యవాదాలు.
@సుబ్రహ్మణ్య చైతన్య: అవునండీ నేను 'కలకండ' భక్తుడిని :):) స్వర్గం సంగతి చూసుకోడానికి ఇంద్రుడు ఉన్నాడు కదండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-83499407975983506202009-11-15T18:49:27.324+05:302009-11-15T18:49:27.324+05:30@జయ: నేను కోనసీమ లో పుట్టి పెరిగానండీ.. ధన్యవాదాలు...@జయ: నేను కోనసీమ లో పుట్టి పెరిగానండీ.. ధన్యవాదాలు.
@నిషిగంధ: టపా రాశాక దాదాపు ఒకరోజంతా ఆ మూడ్ లోనే ఉన్నానండి.. నేను చాలా ఎంజాయ్ చేశాను, టపా రాయడాన్ని కూడా.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: లంకె పని చేయడం లేదండీ.. ఒక్కసారి చూడరూ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13431098031882233282009-11-15T18:47:40.872+05:302009-11-15T18:47:40.872+05:30@మేధ: అవునండీ.. ఆ పేరు ఎందుకొచ్చిందో కూడా రాశాను క...@మేధ: అవునండీ.. ఆ పేరు ఎందుకొచ్చిందో కూడా రాశాను కదా, వివరంగా.. అన్నట్టు 'విశాలాంధ్ర' కి ఎప్పుడు తీసుకెళతారు?? ..ధన్యవాదాలు.
@తృష్ణ: మీరూ రాయండి, మీదైన శైలిలో.. మీ అనుభవాలు రాసినా సరే... ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68704465399572312622009-11-14T23:14:44.483+05:302009-11-14T23:14:44.483+05:30శేఖర్ గారు మరీ అంత కెవ్వు కేక లొద్దు లెండి. అందరు ...శేఖర్ గారు మరీ అంత కెవ్వు కేక లొద్దు లెండి. అందరు అత్తా, కోడళ్ళు ఒకలాగే ఉండరుగా. కాబట్టి స్వర్గానికేం ప్రమాదం లేదు. కింద మొగవాళ్ళ స్వర్గం అయితే పక్కా గ్యారంటీ నే కదా! మురళి గారు, తూర్పు గోదావరి అన్నది అర్ధమైతూనే ఉంది. ఏ వూరో చెప్తే ఏంటట. ఆ ఊరు ఎంత బాగుందో అనుకుంటాను అంతేకదా!
నీహారిక గారు, హైద్రాబాద్లో మనమేం చెయ్యాలయ్యా అంటే, ఉందిగా, అన్నింటికీ టాంక్ బండే శరణ్యం. కాకపోతే, అందులో మనం పడిపోకుండా ఎవరినన్నా మనల్ని పట్టుకోమనాలి. ప్రసాదం మాత్రం ముందే 'ఈట్ స్ట్రీట్' దగ్గర దాచి పెట్టుకోవాలి. అంతే! వెరీ సింపుల్ కదా!జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86619854863133664362009-11-14T23:02:16.771+05:302009-11-14T23:02:16.771+05:30నా చిన్నతనం లోకి తీసుకువెళ్ళారునా చిన్నతనం లోకి తీసుకువెళ్ళారుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8633780945368526212009-11-14T17:26:05.833+05:302009-11-14T17:26:05.833+05:30కధ గురించి తెలియకుండా అందరూ చేస్తున్నారు కదా అని న...కధ గురించి తెలియకుండా అందరూ చేస్తున్నారు కదా అని నేను కూడా చేస్తున్నాను,అమావాస్య వెళ్ళి పోయాక పాడ్యమి రోజు బకెట్ లో అరటి దొప్పలో దీపాన్ని వదులుతాను,అయితే నాకు స్వర్గం book అయిపోయినట్లేనన్నమాట!!!!మా అత్తగారెలాగు అక్కడే నా కోసం waiting.

hyderabad లో ఎక్కడ వదులుతాం?

కధ తెలియపరిచినందుకు ధన్యవాదాలు.నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55925991866896528442009-11-14T13:32:25.403+05:302009-11-14T13:32:25.403+05:30@సుబ్రహ్మణ్య ఛైతన్య, మీ డౌటు కెవ్వు కేక..:):):)@సుబ్రహ్మణ్య ఛైతన్య, మీ డౌటు కెవ్వు కేక..:):):)శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61178698641150494082009-11-14T12:40:46.402+05:302009-11-14T12:40:46.402+05:30పోలి గురించి నాకు తెలియదు కాని నేను కూడా కార్తీకమా...పోలి గురించి నాకు తెలియదు కాని నేను కూడా కార్తీకమాసం నెల్లాళ్ళూ, మా అమ్మగారితో తెల్లవారుఝామునే గోదావరికి వెళ్ళేవాడిని.
ఆడవాళ్ళు పూజలు చేస్తుంటే నాలాంటి పిల్లలంతా ప్రసాదం పెట్టేదాకా గోదావరిలో స్నానాలు చేస్తుండేవాళ్ళం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8674484654841423752009-11-14T10:20:51.809+05:302009-11-14T10:20:51.809+05:30వాహ్ ఎంత అందమైన ఙ్ఞాపకాలు మురళి గారు, నాకు మీ మీద ...వాహ్ ఎంత అందమైన ఙ్ఞాపకాలు మురళి గారు, నాకు మీ మీద బోలెడంత కుళ్ళుగా ఉంది. నేను చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది. పోలిస్వర్గం అన్నమాట మొదటి సారి వింటున్నాను, టపా చాలా బాగుంది. ముగింపు మాత్రం అదరగొట్టేశారు, మీనాన్నగారి చమత్కారానికి జోహార్లు :-) మొత్తానికి విషయం అర్ధమైందంటారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77394484736389322462009-11-14T10:08:07.793+05:302009-11-14T10:08:07.793+05:30మురళిగారు ! సిటీకి వచ్చాక నాకు దూరమైన నా జీవితాన్న...మురళిగారు ! సిటీకి వచ్చాక నాకు దూరమైన నా జీవితాన్ని కళ్ళ ముందుంచారు మీరు! ఉద్వేగంతో మాటలు రావట్లేదు .ఒక్కొక్కటిగా అన్నీ కళ్ళముందు కదలాడాయ్! తడిపిండిలో బెల్లం ,కొబ్బరి , వెన్న వేసితొక్కిన చలివిడి రుచి , జ్వాలా తోరణం పల్లకీ వెళ్ళాకా పాలేర్లంతా పశుసమృద్ధి కోసం గడ్డి లాక్కొచ్చి పశువులకు వేయటం ! చిల్కు ద్వాదశినాడు తులసికోట చుట్టూ అలికి ముగ్గులువేసి , కొబ్బరాకు పందిరివేసి అరటి దొప్పల్లో పువ్వొత్తులతొ దీపాలు వెలిగించి దీపదానం చేసుకున్న వైనం , ఏకాదశి ఉపవాసం చేసి వేణుగోపాలస్వామి గుడిలో సాలిగ్రామ దానం చేసుకున్న రోజులూ ...అన్నీ కళ్ళముందు మెదిలి గుండె చెమర్చి ..అంతటితో ఆగనంటూ ఆ చెమ్మను కళ్ళలోంచి తోసేసిందండీ ....ధన్యవాదాలు మురళిగారు !కార్తీకాన్ని మీ టపాతో ...మాకు మరపురాని అనుభూతిగా మిగిల్చారు మీరు !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44647699663742942812009-11-14T07:59:58.382+05:302009-11-14T07:59:58.382+05:30చాల బాగుంది ...అమ్మకి చీకట్లో దారి చూపుతున్న మురళి...చాల బాగుంది ...అమ్మకి చీకట్లో దారి చూపుతున్న మురళిని ఆవిష్కరించారు ...కర్రతో నీళ్ళలో చప్పుడు చేయడం మరింత ముద్దుగా వుంది .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61486480881418018512009-11-14T01:15:20.457+05:302009-11-14T01:15:20.457+05:30పోలిస్వర్గం గురిన్చి విన్నాను కానీ,ఇంత వివరంగా తెల...పోలిస్వర్గం గురిన్చి విన్నాను కానీ,ఇంత వివరంగా తెలియదని.మంచి విషయాన్ని తెలియచేసారు.thank youswathihttps://www.blogger.com/profile/09578420441877305804noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85379481024008442722009-11-14T00:29:00.166+05:302009-11-14T00:29:00.166+05:30కార్తీక మాసం అంటే రోజుకొక జామపండు తినటం, పౌర్ణమికి...కార్తీక మాసం అంటే రోజుకొక జామపండు తినటం, పౌర్ణమికి బూరెలు తినటం, ఆ మాసంలో చేసే వ్రత కధలు చదవటం గుర్తుకువస్తుంది నాకు. మీరు ఇన్ని చేసేవారన్నమాట. ఎప్పటిలానే మీ టపా బాగుంది. చల్లగా ఒక చెయ్యి తగిలింది అనగానే మీరు కూడా ఉమాశంకర్గారిలా హారర్ కధ చెప్పాలనుకుంటున్నారేమోననుకున్నాను.:)ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21402524156863834642009-11-14T00:25:26.011+05:302009-11-14T00:25:26.011+05:30>>'అత్తా కోడలూ స్వర్గానికి వెళ్ళిపోతే మగ...>>'అత్తా కోడలూ స్వర్గానికి వెళ్ళిపోతే మగాళ్ళకి ఇంక ఇల్లే స్వర్గం..' అన్నారు

ఇది సూపర్...లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణhttps://www.blogger.com/profile/00897681120996452051noreply@blogger.com