tag:blogger.com,1999:blog-3179111145102142975.post1790086561910393013..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: రామేశ్వరం కాకులు మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-53695689177518864862021-02-02T21:47:22.085+05:302021-02-02T21:47:22.085+05:30దేశాలు వేరైనా రాజకీయాలు ఒక్కటే అని మొన్నటి యూఎస్ క...దేశాలు వేరైనా రాజకీయాలు ఒక్కటే అని మొన్నటి యూఎస్ కేపిటల్ ఉదంతం చూశాక అనిపించిందండీ.. ధన్యవాదాలు మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8355159813873402052021-02-02T21:46:24.653+05:302021-02-02T21:46:24.653+05:30మీరనుకున్నంతవరకూ పోలిక రేఖామాత్రంగా ఉందండీ.. పుస్త...మీరనుకున్నంతవరకూ పోలిక రేఖామాత్రంగా ఉందండీ.. పుస్తకం చదవండి, నిరాశ పరచదు మిమ్మల్ని.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-25442521756921279242021-01-31T09:00:25.265+05:302021-01-31T09:00:25.265+05:30'కచ్ఛపసీత ' ఈ సంకలనంలో ఉందా! మంచి విషయం చె...'కచ్ఛపసీత ' ఈ సంకలనంలో ఉందా! మంచి విషయం చెప్పారు. భారతరాజకీయ నేపథ్యంపై అవగాహన లేకేమో 'గారా' కథ నాకు అంతగా కొరుకుడుపడలేదు. మరోసారి చదవాలి. ఒకరిద్దరు మీరన్నట్టే చాలా మెచ్చుకున్నారాకథని. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76188918499081058392021-01-30T12:48:34.074+05:302021-01-30T12:48:34.074+05:30పోలిక అంటే నా ఉద్దేశం ఆ కుటుంబ సభ్యుల గురించి పైన ...పోలిక అంటే నా ఉద్దేశం ఆ కుటుంబ సభ్యుల గురించి పైన మీరు ఇచ్చిన చిన్నపాటి పరిచయం చూసి ... వీళ్ళవి కూడా “ఆ నలుగురు” మూవీలోని కుటుంబ సభ్యుల పాత్రల వంటి మనస్తత్వాలేనేమో అనిపించింది. కుటుంబ యజమాని నిజాయితీ మరియు విలువలు, అది అంతగా నచ్చని ఇతర సభ్యులు ... నేననుకున్న పోలిక అంతవరకే లెండి. ఆ పుస్తకం నేనింకా చదవలేదుగా.

అంతే లెండి, గనుల భాగోతాలు ఏపీని కుదిపేస్తున్నప్పటి రోజులు ఈ కథల్లో ప్రతిఫలించుంటాయి మీరన్నట్లు. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11565971396739228202021-01-30T10:11:38.837+05:302021-01-30T10:11:38.837+05:30మెలోడ్రామా ఎక్కువైనట్టు అనిపించినా 'ఆ నలుగురు&...మెలోడ్రామా ఎక్కువైనట్టు అనిపించినా 'ఆ నలుగురు' నాకు నచ్చుతుందండీ.. కొన్ని విషయాలు చెప్పడానికి ఆ మాత్రం డ్రామా ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో కోట శ్రీనివాస రావు నటన చాలా ఇష్టం.. అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాను.

ఇక, ఈ కథకి ఆ సినిమాకీ పోలిక లేదండీ.. 'గనుల శాఖలో అవినీతి' మన పేపర్లకి హెడ్లైన్లుగా కొనసాగిన రోజుల్లోనే ఈ రెండు కథలూ వచ్చి ఉంటాయని నా ఊహ. కథల తొలిప్రచురణ వివరాలు (తేదీ, పత్రిక) ఇచ్చి ఉంటే బాగుండేది. ఇవ్వలేదెందుకో..

ధన్యవాదాలు... మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7736785913836505662021-01-29T12:25:36.340+05:302021-01-29T12:25:36.340+05:30“మంచుగాలి” కథ “ఆ నలుగురు” సినిమా కథను ... కొంత మే...“మంచుగాలి” కథ “ఆ నలుగురు” సినిమా కథను ... కొంత మేర ... పోలి ఉన్నట్లుందే? (ఈ కథల పుస్తకం నేనింకా చదవలేదు లెండి)

అధిక భాగం ప్రభుత్వ శాఖలు అవినీతిమయమేనని అందరికీ తెలిసిన మాటే గానీ గనుల శాఖలో అవినీతి మరీ ఎక్కువేమో? లేదా రచయిత పతంజలి శాస్త్రి గారు ఆ శాఖలో ఉద్యోగం చేశారేమో? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com