tag:blogger.com,1999:blog-3179111145102142975.post1528207193065888212..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: కొంచం..కొంచం...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-42802413376164588582011-05-27T22:16:54.944+05:302011-05-27T22:16:54.944+05:30@జయ: హమ్మో.. అయితే కష్టమే అన్నమాట!! ..ధన్యవాదాలండీ...@జయ: హమ్మో.. అయితే కష్టమే అన్నమాట!! ..ధన్యవాదాలండీ..
@వ్యాఖ్య ప్రచురించ వద్దన్న మిత్రులు: తృప్తి పడడం అన్నది మనసుకి సంబంధించిన విషయమే తప్ప, ఆర్ధిక స్థాయికి సంబంధించింది కాదని నా అభిప్రాయం అండీ.. అలాగే తృప్తి పడడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని కూడా నేను అనుకోను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66473478257803844522011-05-27T22:14:35.371+05:302011-05-27T22:14:35.371+05:30@బులుసు సుబ్రహ్మణ్యం: అయ్యయ్యో..ఎలా అండీ ఇప్పుడు??...@బులుసు సుబ్రహ్మణ్యం: అయ్యయ్యో..ఎలా అండీ ఇప్పుడు?? :))) ...ధన్యవాదాలు.
@శ్రీ: ఓహ్.. చాలా బాగున్నాయండీ.. ధన్యవాదాలు.
@మేధ: అబ్బబ్బే.. అదేమీ లేదండీ.. రాస్తూనే ఉన్నాను కదా.. తగ్గించమంటారా? :)) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50151929040041004952011-05-27T22:12:58.885+05:302011-05-27T22:12:58.885+05:30@పద్మ: ధన్యవాదాలండీ..
@కరుణ: స్వానుభవం కాదండీ.. ఓ...@పద్మ: ధన్యవాదాలండీ..
@కరుణ: స్వానుభవం కాదండీ.. ఓ ఫ్రెండ్ తో ఈదిశగా సంభాషణ జరిగింది. కొద్దిపాటి మార్పు చేర్పులతో టపాగా రాసేశాను. సామెతలు వింటూ పెరిగాను లెండి :)) ..ధన్యవాదాలు.
@Mauli: నిజమేకందండీ.. మానవ నైజం మరి... ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59887776582972057212011-05-27T12:01:39.501+05:302011-05-27T12:01:39.501+05:30ఈ కొంచెం కొంచెం నాకస్సలు సరిపోదు. తృప్తి అస్సలే లే...ఈ కొంచెం కొంచెం నాకస్సలు సరిపోదు. తృప్తి అస్సలే లేదు. ప్రేమ చాలా కావాలి. అభిమానమెంతో కావాలి. మనసంతా ఇచ్చేయాలి. స్నేహం ఇంకా ఇంకా...ఎంతో చాలా కావాలి. అబ్బా...ఇంకా చాలా కావాలిలెండి:)జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77170111207733927622011-05-26T16:02:18.538+05:302011-05-26T16:02:18.538+05:30అందుకని మీరు కూడా కొన్ని కొన్ని టపాలు మాత్రమే వ్రా...అందుకని మీరు కూడా కొన్ని కొన్ని టపాలు మాత్రమే వ్రాస్తూ ఉంటారా ఏంటి.!?మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12758577669594934452011-05-26T14:19:13.464+05:302011-05-26T14:19:13.464+05:30మురళి గారు, కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగా ఆస్...మురళి గారు, కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగా ఆస్వాదిస్తూ...ఇంకొంచం "కొంచం" గురించి చెప్తాను.
పిట్ట కొంచం..కూత ఘనం
మన వాడుక భాషలో కూడా 'కొంచానికి' చాల ప్రాముఖ్యత...
౧. "ఇదిగో కొంచం ఇలా వస్తారా?" శ్రీవారిని పిలిచే శ్రీమతి
౨ "గురూ కొంచం చేబదులు ఉంటే ఇస్తావా?" అతనికి కావసినది ఎక్కువ మొత్తం అయినా సరే!!
౩ "ఇంకొంచం వడ్డించమంటారా?, ఆ కొంచం వడ్డించండి"
౪ "కొంచం మురళి గారి అడ్రస్ చెప్తారా?"
౫ "కొంచం ఈ పని చేసిపెట్టు బాబు...."
౬ "నీతో కొంచం మాట్లాడాలి" ఫోన్ లో ప్రియురాలు...(అయ్యే బిల్లు రెండొందలు)

ఇలా అన్నమాట...ఒకసారి కొంచం స్థానంలో "అధికం" లేదా "చాల" అని మార్చి ఊహించుకోండి :)శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46211388001106071842011-05-26T09:44:28.607+05:302011-05-26T09:44:28.607+05:30>> కాబట్టి కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగ...>> కాబట్టి కొంచం లోని ఆనందాన్ని కొంచం కొంచంగా ఆస్వాదిద్దాం.

సారీ, ఎక్కువగానే ఆస్వాదించాము. :):)బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82818250351121760472011-05-26T01:28:20.945+05:302011-05-26T01:28:20.945+05:30నాణేనికి మరో వైపు, కొ౦చెమున్న వాటి కోసమే మనసు లాగు...నాణేనికి మరో వైపు, కొ౦చెమున్న వాటి కోసమే మనసు లాగుతు౦దేమొ.:)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-26227753061352596582011-05-26T01:18:11.785+05:302011-05-26T01:18:11.785+05:30మురళి గారు, ఏదైనా టాపిక్ మీద మాట్లాడటం లో మీకు మీర...మురళి గారు, ఏదైనా టాపిక్ మీద మాట్లాడటం లో మీకు మీరే సాటి. ఇంతకీ ఈ టపా వెనక కారణం మీకు కావాల్సింది ఏదో కొంచెం కొంచెం గ దొరుకుతోంది అని అనుకోవచ్చ? as usual గ చాల బాగా రాసారు. మీరు సామెతల్లో దిట్ట అనుకుంట :-)
ఏదైనా మనకి కావలసినంతగా దొరికితే దాని విలువ మనకి తెలియదు, మనకు దూరం అయినప్పుడే దాని విలువ బాగా తెలిసి వస్తుంది, ఇది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది.Karunahttps://www.blogger.com/profile/09626873655346431284noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76854544187860304442011-05-26T00:07:15.801+05:302011-05-26T00:07:15.801+05:30:) బావుంది మీ కొంచమోపాఖ్యానం.:) బావుంది మీ కొంచమోపాఖ్యానం.పద్మhttps://www.blogger.com/profile/02502905907616261239noreply@blogger.com