tag:blogger.com,1999:blog-3179111145102142975.post1522230387479405437..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: హంపీ యాత్ర - 4మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-86247751622239815562020-03-19T17:53:01.089+05:302020-03-19T17:53:01.089+05:30చాలా వివరంగా వ్రాసారు మురళి గారు. నేను కర్నాటకలో చ...చాలా వివరంగా వ్రాసారు మురళి గారు. నేను కర్నాటకలో చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నా హంపి వెళ్ళడం ఇంకా కుదరలేదు. నేను వెళ్ళినప్పుడు మీ టపాలు గైడులా ఉపయోగపడతాయి.bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-31414564669646309392020-03-04T11:51:57.045+05:302020-03-04T11:51:57.045+05:30తప్పక చూడండి. కాకపోతే, మరీ ఫిబ్రవరి కాకుండా నవంబర్...తప్పక చూడండి. కాకపోతే, మరీ ఫిబ్రవరి కాకుండా నవంబర్-జనవరి మధ్యలో అయితే మరికొంచం సౌకర్యంగా ఉంటుంది వాతావరణం. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86452688958269851802020-03-04T11:49:53.052+05:302020-03-04T11:49:53.052+05:30ధన్యవాదాలండీ.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36129006285172708822020-03-01T10:26:21.075+05:302020-03-01T10:26:21.075+05:30చిన్నప్పుడు ఎప్పుడో చూసిన హంపీని మళ్ళీ ఇంకోసారి చూ...చిన్నప్పుడు ఎప్పుడో చూసిన హంపీని మళ్ళీ ఇంకోసారి చూడాలనుకోవడమే కానీ అదెప్పటికి కుదురుతుందో! ఇప్పటికి ఇలా మీ బ్లాగులో మీ మాటల్లో చూడడం బావుంది. Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62159780792516013402020-02-28T21:24:25.428+05:302020-02-28T21:24:25.428+05:30వర్చువల్ టూర్ సమగ్రంగా, ఆసక్తికరంగా ఉందండీ. యాత్రా...వర్చువల్ టూర్ సమగ్రంగా, ఆసక్తికరంగా ఉందండీ. యాత్రాకాంక్ష ఉండాలేకానీ దోహదానిదేముంది. మీ పాఠకులకి మంచి పోస్టులు దక్కినందుకు మీకు పునర్దర్శనప్రాప్తి కలగాలి. :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46350767998287590542020-02-28T19:29:29.304+05:302020-02-28T19:29:29.304+05:30రాసే ప్రయత్నమన్నా చేయకుండా అలా అనేయడం బాలేదండీ.. &...రాసే ప్రయత్నమన్నా చేయకుండా అలా అనేయడం బాలేదండీ.. 'మరో ప్రపంచానికి' మళ్ళీ ఆహ్వానించండి మమ్మల్ని మరి.. ...ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24406019710520465642020-02-28T19:29:11.774+05:302020-02-28T19:29:11.774+05:30క్యూలో నిలబడి రిజర్వేషన్ టిక్కెట్లు కొనుక్కోడం, టె...క్యూలో నిలబడి రిజర్వేషన్ టిక్కెట్లు కొనుక్కోడం, టెలిఫోన్ డైరెక్టరీ ముందేసుకుని హోటల్స్ కి ఫోన్లు చేయడం నుంచి ఆన్లైన్ రిజర్వేషన్లకు వచ్చేశాం కదండీ, నెల కూడా ఎక్కువే నిజానికి. మీక్కూడా శిల్పాలు ఉపాధి కల్పనకే అనిపించినందుకు సంతోషంగా ఉంది. ఉచితాల గురించి ఇంకోసారి వివరంగా మాట్లాడుకుందాం.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7956296348668636672020-02-28T14:04:03.442+05:302020-02-28T14:04:03.442+05:30మీ అంత లెక్కగా రాయలేము కానీ హంపీ యాత్ర మాత్రం కొంచ...మీ అంత లెక్కగా రాయలేము కానీ హంపీ యాత్ర మాత్రం కొంచం వివరంగానే చూసాం. మళ్ళీ అవన్నీ తిరగేయ్యాలి ఓసారి. మీ పుణ్యమా అని "మాధవి" ని మళ్ళీ చదివేశానండోయ్శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86768661634994221932020-02-28T13:53:30.519+05:302020-02-28T13:53:30.519+05:30సరిగ్గా నెలరోజుల్లో హంపి యాత్ర చూడడం, వ్రాయడం అయిప...సరిగ్గా నెలరోజుల్లో హంపి యాత్ర చూడడం, వ్రాయడం అయిపోయాయన్నమాట! ప్రజలకు ఉపాధి కల్పించేటందుకే ఈ శిల్పాలు చెక్కి ఉంటారని నేను అనుకుంటున్నాను. చైనాలో లాగా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ కంటే ఇదే నయం కదా ? ఉచిత వరాలకన్నా ఇటువంటి చేతివృత్తులను ప్రోత్సహిస్తే మేలు.<br />నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.com