tag:blogger.com,1999:blog-3179111145102142975.post1500145658217103075..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: చంద్రిక కథ మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-28186628722733501342016-06-13T18:56:55.760+05:302016-06-13T18:56:55.760+05:30@లలిత టి.ఎస్.: ఆయనే చెప్పుకున్నారండీ, ముందుమాటలో.....@లలిత టి.ఎస్.: ఆయనే చెప్పుకున్నారండీ, ముందుమాటలో.. ..ధన్యవాదాలు..<br />@పురాణపండ ఫణి: బంగోరె హిమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ నదిలో ఆత్మహత్య చేసుకున్నారండీ 1982 లో. ఈ నవల ప్రచురించింది అంతకి పదకొండేళ్ళ క్రితం. రైలుకి డబ్బుల్లేక పోవడం అన్నది ప్రచురణ కాలం నాటి ఆర్ధిక పరిస్థితి కావొచ్చు. ఆయన్ని తెలిసున్న వాళ్ళంతా బంగోరె ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ అంతంత మాత్రమే అని చెప్పారు.. ..ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75260847035766965122016-06-11T19:45:08.990+05:302016-06-11T19:45:08.990+05:30బంగోరెకి నెల్లూరి నుంచి రాజమండ్రానికి దారి ఖర్చులు...బంగోరెకి నెల్లూరి నుంచి రాజమండ్రానికి దారి ఖర్చులు లేవన్న మాట నమ్మశక్యంగా లేదు. బంగోరె ఉత్తర భారత దేశంలో (పంజాబ్?) ఏదో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు జ్ఞాపకం. ఆత్మహత్యకు అంత దూరం వెళ్ళగలిగినవాడికి తనకిష్టమైన పరిశోధనల కోసం నెల్లూరి నుంచి రాజమండ్రి వెళ్ళడం కష్టం కాదనిపిస్తోంది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38114502266807080992016-06-11T08:55:23.403+05:302016-06-11T08:55:23.403+05:30బంగోరె గారికి నెల్లూరు నుంచి రాజమండ్రికి దారి ఖర్చ...బంగోరె గారికి నెల్లూరు నుంచి రాజమండ్రికి దారి ఖర్చులు లేకపోయాయి అన్న విషయం చదివి బాధేసింది అండీ :( <br />అనువాదాలు అంతగా ఇష్టపడని నేను ఈ పుస్తకం చదవాలని అనుకుంటున్నాను. మీ సమీక్ష చాలా బావుంది. <br /><br />~లలితLalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.com