tag:blogger.com,1999:blog-3179111145102142975.post147309979575596351..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మా 'స్వాతి' కథమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-26825600302858778962010-03-12T17:31:36.541+05:302010-03-12T17:31:36.541+05:30బాగున్నాయండీ మీ స్వాతి కబుర్లు.
"మనుషులు మర్చ...బాగున్నాయండీ మీ స్వాతి కబుర్లు.
"మనుషులు మర్చిపోయినా, మూగజీవం మరచిపోదు".....నిజం!!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86273435199390871562010-03-02T13:34:40.945+05:302010-03-02T13:34:40.945+05:30@వేణూ శ్రీకాంత్: ఓహ్.. మీకూ జున్ను ఇష్టమేనా? ..ధన్...@వేణూ శ్రీకాంత్: ఓహ్.. మీకూ జున్ను ఇష్టమేనా? ..ధన్యవాదాలండీ..
@స్వాతి: 'మాల్గుడి' హమ్మో.. చాలా పెద్ద పోలికండీ.. మంచి పేరున్న నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకి పెట్టడానికి వేరే పేరు కోసం వెతుక్కోనసవరం లేదు కదండీ :-) ..ధన్యవాదాలు.
@వీరేంద్ర సుంకవల్లి: బలేటోరే.. అలాగంటే ఎలాగండీ బాబో.. తవరు రాయాల, మేం సదవాల.. ఆయ్.. ఈసారికిల్లా కానిచ్చెయ్యండి మరి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3952043300397292672010-03-01T16:35:34.631+05:302010-03-01T16:35:34.631+05:30""ఆయ్.. మీరేటండీ.. బ్లాక్‌కి పేరెట్టి ఒది...""ఆయ్.. మీరేటండీ.. బ్లాక్‌కి పేరెట్టి ఒదిలేశారు? తవరి సంగతులు ఎప్పుడు రాస్తారని.. ఆయ్?? ..ధన్యవాదాలండీ..""

మీ బ్లాగు చూశాక నేను ఏమైనా రాయాలంటే ఏదో తెలీని భయం వేస్తోంది అండి. అందుకే మొదలు పెట్టలేక పోతున్నా :(వీరేంద్ర సుంకవల్లిhttps://www.blogger.com/profile/15748576207327451964noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23277102815261514532010-02-28T10:48:16.759+05:302010-02-28T10:48:16.759+05:30calf ki "Swathi" ane peru pedatharani vi...calf ki "Swathi" ane peru pedatharani vinadam ide first time !!you hvae wonderful childhood memories to cherish for a life time.I remember "malgudi days" stories when I read your childhood stories.

Annattu,naa peru story same to same. nenu swathi nakshatram lo puttanani aa peru pettaru.Swathihttps://www.blogger.com/profile/14465226664047508909noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-54852051481328319362010-02-28T10:00:59.244+05:302010-02-28T10:00:59.244+05:30చాలా బాగుంది మురళి గారు. టపా, ఫోటోలు బోలెడన్ని ఙ్ఞ...చాలా బాగుంది మురళి గారు. టపా, ఫోటోలు బోలెడన్ని ఙ్ఞాపకాలను కదిలించాయి. మిరియాలు వేసి చేసిన జున్ను వాహ్ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42164026794569810332010-02-27T22:39:20.686+05:302010-02-27T22:39:20.686+05:30@భాస్కర్ రామరాజు: వానల గురించి ఇంకా బోల్డన్ని కబుర...@భాస్కర్ రామరాజు: వానల గురించి ఇంకా బోల్డన్ని కబుర్లు ఉన్నాయండీ, నేను చెప్పాల్సినవి కూడా.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: మీ ముద్దులు అందజేశానండి.. హెడ్మాష్టారికి తెలీదు కదండీ, మాకూ స్వాతికీ ఉన్న అనుబంధం.. ఆయన కావాలని చేసింది కాదు కదా.. ఆయన కూడా చాలా గారంగానే పెంచుకున్నారు.. ధన్యవాదాలండీ..
@పరిమళం: దయచేసి మీ వారికి నా బ్లాగు గురించి చెప్పకండి :-) :-) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80247732613717876492010-02-27T22:36:12.756+05:302010-02-27T22:36:12.756+05:30@నిషిగంధ: "మురళి గారి ఫ్రెండ్ పోలికలు కొట్టొచ...@నిషిగంధ: "మురళి గారి ఫ్రెండ్ పోలికలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి" .. అయ్యో.. ఫ్రెండ్ పోలికలు కాదండీ.. మేమిద్దరం ఒకటే పోలిక.. అప్పట్లో మా ఇద్దర్నీ చూసి అందరూ 'కవల పిల్లలా..?' అని అడిగే వాళ్ళు :-) :-) ...ధన్యవాదాలండీ.
@అనఘ: ఆయనకీ తెలీదు కదండీ, మేమింత ఇష్టంగా పెంచుకున్నామని.. ఆయన నోరు తెరిచి అడిగాక కాదనడం బాగోదని నాన్నగారు చెప్పలేదు.. ధన్యవాదాలు.
@పద్మార్పిత: ఉండి ఉంటే మరిన్ని కవితలు అల్లేసే వారుగా!! ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35727201124471380912010-02-27T22:32:15.658+05:302010-02-27T22:32:15.658+05:30@జయ: అలాగేనండీ.. గప్ చుప్.. మిమ్మల్ని ఎందుకంటానండీ...@జయ: అలాగేనండీ.. గప్ చుప్.. మిమ్మల్ని ఎందుకంటానండీ.. ధన్యవాదాలు.
@మాలాకుమార్: ధన్యవాదాలండీ..
@సుబ్రహ్మణ్య చైతన్య: త్వరలో 'స్వర్ణముఖి' లో చదవబోతున్నామన్న మాట!! ..ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1757891851629744022010-02-27T22:29:29.477+05:302010-02-27T22:29:29.477+05:30@బోనగిరి: ధన్యవాదాలండీ..
@ప్రణీత స్వాతి: అబ్బే.. ...@బోనగిరి: ధన్యవాదాలండీ..
@ప్రణీత స్వాతి: అబ్బే.. నాదేమీ లేదండీ.. ఏ శతభిషం నక్షత్రమో అయితే 'శతభిషం' ని పెట్టేసే వాడినేమో :-) ..ధన్యవాదాలు.
@వీరేంద్ర సుంకవల్లి: ఆయ్.. మీరేటండీ.. బ్లాక్‌కి పేరెట్టి ఒదిలేశారు? తవరి సంగతులు ఎప్పుడు రాస్తారని.. ఆయ్?? ..ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21261481682332094212010-02-27T22:26:33.891+05:302010-02-27T22:26:33.891+05:30@వాసు: ధన్యవాదాలండీ..
@శ్రీకర్ బాబు: ఇలాంటివే కాక...@వాసు: ధన్యవాదాలండీ..
@శ్రీకర్ బాబు: ఇలాంటివే కాకపోయినా గుర్తు చేసుకుంటే మీకూ కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి కదండీ.. ధన్యవాదాలు.
@సునీత: అయ్యో.. మీరు డిలీట్ చేయకండి.. అమ్మాయి ఏమనుకుందో మేమందరం చదవాలి.. ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43554560855408416102010-02-27T22:24:05.874+05:302010-02-27T22:24:05.874+05:30@లక్ష్మి నరేష్: అయితే మీకు మొత్తం దృశ్యం కనిపించి ...@లక్ష్మి నరేష్: అయితే మీకు మొత్తం దృశ్యం కనిపించి ఉండాలి!! ..ధన్యవాదాలు.
@వల్లి దత్తా: లేదండీ, గుర్తు పడతాయి.. ధన్యవాదాలు.
@శ్రీనివాస్ పప్పు: బహుశా 'డేగిశా' నే కరెక్టై ఉండొచ్చండీ.. మా ఇంట్లో 'డేశా' గా మారిపోయి ఉంటుంది. 'ముక్కాలి పీట' 'మొక్కల పీట' అయినట్టు!! నాకు బాగా నచ్చేది మా ఊరి జున్నేనండీ.. "వాటికి గుర్తుపట్టడానికి బంధుమూర్తి అవసరంలేదు కదూ.." ఎక్కడో తగిలింది నాకు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-73236457271257341032010-02-27T22:15:37.284+05:302010-02-27T22:15:37.284+05:30@మధురవాణి: స్వాతి తో పాటు మా ఊరంతా చూసేశారన్న మాట!...@మధురవాణి: స్వాతి తో పాటు మా ఊరంతా చూసేశారన్న మాట!! ..ధన్యవాదాలండీ..
@ఫణి యలమంచిలి: దాదాపు అందరి ఇళ్ళలోనూ ఇలాగే ఉంటుందండీ.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35074062789965896752010-02-27T22:13:58.364+05:302010-02-27T22:13:58.364+05:30@చిన్న: మేము చిన్న దూడల మీద విహరించే వాళ్ళం కాదండీ...@చిన్న: మేము చిన్న దూడల మీద విహరించే వాళ్ళం కాదండీ.. అప్పటి నా పర్సనాలిటీని అవి మోయలేవన్నది ఒక కారణం కావొచ్చు :) ..ధన్యవాదాలు.
@భావన: మా స్వాతి నచ్చినందుకు ధన్యవాదాలండీ.
@మా ఊరు: అప్పుడే ఇండియా రావడం, వెళ్ళడం కూడా అయిపోయిందా..?!! మరి ఊరి కబుర్లతో టపాలేవండీ?? ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6425041658936022952010-02-27T19:04:41.638+05:302010-02-27T19:04:41.638+05:30నిషిగంధ గారు చంపేశారండి బాబోయ్! స్వాతి గారు మురళి ...నిషిగంధ గారు చంపేశారండి బాబోయ్! స్వాతి గారు మురళి గారి నేస్తం అన్నాను గాని పోలికలు నాకేం తెలుసండి. ఇప్పుడు మురళి గారు నన్నేమన్న అంటే మాత్రం మీరే బాధ్యులు. దేవుడా! దేవుడా!జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1978933234076099452010-02-27T16:21:24.020+05:302010-02-27T16:21:24.020+05:30మీ"స్వాతి "అంటే ఏమా కథ అనుకుంటూ చదివానండ...మీ"స్వాతి "అంటే ఏమా కథ అనుకుంటూ చదివానండీ ...ఈ స్వాతీ బావుంది మీ జ్ఞాపకాల్లాగే ...జున్ను ...భలే గుర్తుచేశారు.గేదె ఈనితే కారేజీ గిన్నెల్లో వండి తెలిసిన వాళ్ళందరికీ పంపించేవారు మా అత్తమ్మగారు !నాక్కూడా భలే ఇష్టమండీ బాబూ ....ఇప్పుడు గుర్తుచేశారు నాకు !
నాగురించి మావారొక సామెత చెప్తారు "తేగలా ఉన్నాడు పిల్లోడంటే తెగ కావాలన్నాడంట "అని :) :) ఇప్పుడు అర్ధమైందాండి ...మీరెంత పని చేశారో ...:) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-247457774639845162010-02-27T13:22:52.481+05:302010-02-27T13:22:52.481+05:30అచ్చం స్వాతి ఇలానే ఉంటుందేమో అన్నంత ముద్దుగా ఉంది ...అచ్చం స్వాతి ఇలానే ఉంటుందేమో అన్నంత ముద్దుగా ఉంది మొదటి ఫోటోలో ఉన్న బుజ్జి గేద్దూడ. అందుకే దానికి నా ముద్దులు. అది మీ వద్దనే ఉండుంటే ఇంకెన్ని అనుభూతులు మీ సొంతమయ్యేవో...ప్చ్..ఈ విషయంలో మీ హెడ్మాష్టర్ మీద నాకు పీకల దాక కోపం వచ్చింది. అబ్బబ్బ..ఇలాంటి మెమొరీస్ లోకి వెళ్ళిపోతే ఓ పట్టాన ఇటువైపు రాబుద్ది కాదు...అంత బలంగా మనసుని దోచుకుంటాయి...ఎనీవేస్ ఇంకోసారి స్వాతి గాడికి నా ముద్దులు...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69107872145376656662010-02-27T09:34:27.909+05:302010-02-27T09:34:27.909+05:30మళ్ళీ ఆరోజులు రీళ్ళు రీళ్ళులా కళ్ళముంది మెదిలాయి స...మళ్ళీ ఆరోజులు రీళ్ళు రీళ్ళులా కళ్ళముంది మెదిలాయి సోదరా.
మిరియాలు బెల్లం వేసిన జున్ను.
వానలు పడే రోజులు
ఎర్రటి నీళ్ళు
తడిసిముద్దైన మట్టిగోడలు
జమ్ముపుల్లల్లోంచి కారే నీటి బొట్లుBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-896358103093743822010-02-26T23:59:53.357+05:302010-02-26T23:59:53.357+05:30చాలా బాగా రాసారు. అటువంటి బాల్యం నాకు లేదుగా:(చాలా బాగా రాసారు. అటువంటి బాల్యం నాకు లేదుగా:(Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3553358531450533672010-02-26T23:57:17.767+05:302010-02-26T23:57:17.767+05:30మీ హెడ్ మాస్టర్ మీద చాల కోపం వచ్చింది .... బాధగా అ...మీ హెడ్ మాస్టర్ మీద చాల కోపం వచ్చింది .... బాధగా అన్పించినది .anaghahttps://www.blogger.com/profile/14182278440103161469noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48010235722946132502010-02-26T20:15:04.755+05:302010-02-26T20:15:04.755+05:30ఈసారి మీ జ్ఞాపకాలలో మమ్మల్ని కూడా స్వాతితో పాటు చె...ఈసారి మీ జ్ఞాపకాలలో మమ్మల్ని కూడా స్వాతితో పాటు చెంగుచెంగున దూకించారుగా! చాలా బావున్నాయి మీ స్వాతి కబుర్లు... జయగారు అన్నట్టు ఆ ఫోటోలు స్వాతివే అయి ఉంటాయనిపిస్తోంది.. మురళి గారి ఫ్రెండ్ పోలికలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి మరి :))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10490489420126675522010-02-26T19:51:29.768+05:302010-02-26T19:51:29.768+05:30ఈరోజు ఈనేస్తాదిరా అనిమావయ్య చెప్పాడంటే
దానిముందు క...ఈరోజు ఈనేస్తాదిరా అనిమావయ్య చెప్పాడంటే
దానిముందు కుడితితొట్టిమీద గొంతుక్కూచుని ఆ..అని నోరుతెరిచి చూస్తూఉండె స్టిల్ ఇప్పటికీ ఇంట్లో గుర్తుకు తెచ్చుకుని తవ్వుతుంటారు.
గ్లాసులో కాఫీపక్కన పెట్టుకుని తాగుతూ మూతి తుడుచుకోవడం కూడా మర్చిపోయేవాడిని.అమ్మమ్మ వచ్చి తుడిచెల్లేది. ఎవరైనా చిన్నపిల్లలని కుర్రదూడ(మగ), పడ్డదూడ(ఆడది) అనిపిలిచేటోళ్ళం. అబ్బా అన్నీగుర్తొచ్చేశాయి.
ఇక జున్నయితే చెప్పనక్కర్లా. ఇప్పటికీ నేనున్నచోట లోకల్వాళ్ళని అడిగిపెడతా. ఎక్కడైనా దొరికితే తెచ్చిస్తారు. ఇంకాచాలారాయలి. :(సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65283140006542744772010-02-26T19:21:36.210+05:302010-02-26T19:21:36.210+05:30మీ స్వాతి కబుర్లు బాగున్నాయండి . ఫొటోలలో తెగ ముద్ద...మీ స్వాతి కబుర్లు బాగున్నాయండి . ఫొటోలలో తెగ ముద్దొచ్చేస్తొంది .మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24145151000521986862010-02-26T19:11:40.135+05:302010-02-26T19:11:40.135+05:30మీ బుజ్జి తువ్వాయి స్వాతి చాలా బాగుందండి. శ్రీదేవి...మీ బుజ్జి తువ్వాయి స్వాతి చాలా బాగుందండి. శ్రీదేవి వసంత కోకిలలో కుక్కపిల్లకి సుబ్రహ్మణ్యం పేరు పెట్టటం గుర్తుకొచ్చింది. చెంగు చెంగు న గెంతే ఆ స్వాతితో ఎంత బాగా ఆడుకున్నారో, ఆ గుర్తులని ఎంతగా అభిమానానించారో కదా! అందుకే మీకు మళ్ళీ కనిపించి దిగులు తీర్చేసింది. ఈ బుజ్జమ్మ ఫొటోలు గూగులమ్మ ఫొటోలని మాత్రం దయచేసి చెప్పకండి. నాకు మాత్రం బుజ్జి మురళి చిన్నారి నేస్తంగానే ఉంది మరి.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74627628174595313592010-02-26T15:39:33.486+05:302010-02-26T15:39:33.486+05:30ఎండీ ఇదేం బాలేదండి. ఏదో వర్క్ తక్కువగా ఉన్నప్పుడు ...ఎండీ ఇదేం బాలేదండి. ఏదో వర్క్ తక్కువగా ఉన్నప్పుడు ఒకసారి మీ బ్లాగ్ చూసా! అంతే అతుక్కుపోయా! రోజూ మీ బ్లాగు చదివి పని పూర్తి చేసుకుని వెళ్ళేటప్పటికి పోద్దుగునికి పోతోంది. ఇంత బాగా రాస్తే ఎలా అండి... ఆయ్!!!
అదృష్టం కొద్దీ నాకు కూడా ఈ అనుభవం ఉందండి. మాకు అన్నీ ఆవులే ఉండేవి ఆవు ఈనడం చుస్తే మంచిదని మా అమ్మ నన్ను పని గట్టుకుని పంపేది అంతే అప్పటి నుంచి దూడ బయటికి వచ్చేవరకు వేచి చూడడం తర్వాత రాత్రిళ్ళు ఆవు మాయ వేసే వరకు తాతయ్యతో పాటు కూర్చుని దాన్ని దూరం గా పట్టుకెళ్ళి చెట్టుకు కట్టడం చేయడం. అంతే కాదు తర్వాత జున్నుని అందరికి పంచడం అంతా ఒక 4 రోజుల పాటు సరిపోయేది...
ఓహ్ ఏమి అనుకోకండి ఇంత రాసేనని ! ఏదో అలా సాగిపోయింది ఆ సంగతులు గుర్తొచ్చి ....వీరేంద్ర సుంకవల్లిhttps://www.blogger.com/profile/15748576207327451964noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80642562826947424312010-02-26T14:51:26.987+05:302010-02-26T14:51:26.987+05:30మురళీ గారూ కొంచం...కాదు కాదు కొంచం ఎక్కువే ఈర్ష్యగ...మురళీ గారూ కొంచం...కాదు కాదు కొంచం ఎక్కువే ఈర్ష్యగా వుంది మీ బాల్యం చూస్తోంటే (చదువుతోంటే). ఎంత మంచి పేరు పెట్టారండీ గేద్దూడకి.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.com