tag:blogger.com,1999:blog-3179111145102142975.post1459006771415931175..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: గులాబీరంగు వోణీమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-11127438691883148302015-10-04T13:24:46.527+05:302015-10-04T13:24:46.527+05:30@శ్రీ: మెనీ థాంక్స్ అండీ.. @శ్రీ: మెనీ థాంక్స్ అండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6908879993190584512015-09-02T00:12:38.455+05:302015-09-02T00:12:38.455+05:30enni sarlu chadivina . anthe andamaina oo bhava me...enni sarlu chadivina . anthe andamaina oo bhava mee kathallo..శ్రీhttps://www.blogger.com/profile/04615786458540717555noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71994302224393399302015-05-28T20:52:01.159+05:302015-05-28T20:52:01.159+05:30@MURALI: అవునండీ.. బావామరదళ్ల తర్వాత ఈ ప్రేమలు ప్ర...@MURALI: అవునండీ.. బావామరదళ్ల తర్వాత ఈ ప్రేమలు ప్రత్యేకమైనవి అనిపిస్తుంది.. అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36410459782365564642015-05-27T23:57:46.749+05:302015-05-27T23:57:46.749+05:30ఇలాంటి ప్రేమల్లో ఒక completeness ఉంటుంది కదండి. జ...ఇలాంటి ప్రేమల్లో ఒక completeness ఉంటుంది కదండి. జీవితమంతా వెలితి లేకుండా పంచుకునేనంత ప్రేముంటుంది. భలే ఉంది మురళిగారూ.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48360593619312682332015-03-20T09:59:21.788+05:302015-03-20T09:59:21.788+05:30@జ్యోతిర్మయి: నేనూ మీకు రిప్లై ఇచ్చేశా అనుకున్నానం...@జ్యోతిర్మయి: నేనూ మీకు రిప్లై ఇచ్చేశా అనుకున్నానండీ :) ..ధన్యవాదాలు..
మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84540842014830365292015-03-12T05:22:37.225+05:302015-03-12T05:22:37.225+05:30నేనేమీ చెప్పలేదా చెప్పాననుకున్నానే. కథ చాలా బావుంద...నేనేమీ చెప్పలేదా చెప్పాననుకున్నానే. కథ చాలా బావుందండి.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21110335088836619322015-03-05T10:55:12.853+05:302015-03-05T10:55:12.853+05:30@సుభగ: "పాతరోజులు గుర్తుకుతెచ్చారు" ఈ మా...@సుభగ: "పాతరోజులు గుర్తుకుతెచ్చారు" ఈ మాట ఒక్కరన్నా అంటారా అనుకున్నానండీ, పోస్టు చేసేప్పుడు :) .. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60798764447395605732015-03-03T10:53:28.504+05:302015-03-03T10:53:28.504+05:30మురళిగారూ,
మీ కథ హృద్యంగా ఉందండీ! మళ్ళీ పాత రోజులన...మురళిగారూ,
మీ కథ హృద్యంగా ఉందండీ! మళ్ళీ పాత రోజులను గుర్తుకుతెచ్చారు. మీ కథలు గుండెలోతుల్లో ఒక తీయటి బాధను కలిగిస్తాయి.సుభగhttps://www.blogger.com/profile/12779795576972743439noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-65883792636518095782015-03-02T18:36:11.910+05:302015-03-02T18:36:11.910+05:30@జయ: హమ్మయ్య!! జ్ఞానేశ్వరి నచ్చింది అన్నారు కదా.. ...@జయ: హమ్మయ్య!! జ్ఞానేశ్వరి నచ్చింది అన్నారు కదా.. సంతోషంగా ఉందండీ.. ఎవరన్నా ఆ పాత్ర మరీ 'పానకంలో పుడకలా ఉంది' అంటారా అనుకుంటున్నా :)) ...శ్రద్ధగా చదివి, అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79595720335758125892015-02-27T19:18:06.640+05:302015-02-27T19:18:06.640+05:30 ప్రతి మలుపుకూ మీరిచ్చిన కొసమెరుపు కథకి చాలా అందాన... ప్రతి మలుపుకూ మీరిచ్చిన కొసమెరుపు కథకి చాలా అందాన్నిచ్చింది మురళి గారు. ప్రేమ భావాన్ని ఎంతో సున్నితంగా పొందుపరిచి చాలా జాగ్రత్తగా మాకు అందించారు. కథలో జ్ఞానేశ్వరి భాష చక్కటి హాస్యాన్ని కూడా అందించింది:) ప్రేమ విలువని ఓ ఎర్రటి గులాబి కాదు, లేలేత గులాబి హృదయం అని అతి మామూలు మాటలతో ఒక పాఠం చెప్పినట్లే చెప్పారు. కథా, కథనం ఆపకుండా చదివించేసింది. ఎక్కడా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకుండా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ప్రేమ సాధించే నిజమైన విజయం ఇదే.... నేను టోపీ తీసేసానండి. జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58801454197351637822015-02-24T07:44:05.301+05:302015-02-24T07:44:05.301+05:30@నాగరాజ్: నిజంగా!! ధన్యవాదాలండీ..
@రాధిక (నాని): ధ...@నాగరాజ్: నిజంగా!! ధన్యవాదాలండీ..
@రాధిక (నాని): ధన్యవాదాలండీ..
@rays: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44724823607047217462015-02-23T10:54:31.286+05:302015-02-23T10:54:31.286+05:30చాలా బావుందండి మీ కథ.చాలా బావుందండి మీ కథ.rayshttps://www.blogger.com/profile/01374367764363305458noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29139905909775494912015-02-19T11:01:04.373+05:302015-02-19T11:01:04.373+05:30 క్యూట్ లవ్ స్టోరి ! బావుందండి క్యూట్ లవ్ స్టోరి ! బావుందండి రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2106481886286679472015-02-17T20:07:54.751+05:302015-02-17T20:07:54.751+05:30అబ్బ.... దృశ్యాలన్నీ కళ్ల ముందే సజీవంగా కదలాడుతున్...అబ్బ.... దృశ్యాలన్నీ కళ్ల ముందే సజీవంగా కదలాడుతున్నట్టుగా ఎంత అద్భుతంగా రాశారండీ. నాగరాజ్https://www.blogger.com/profile/11076317590057402572noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22921553608893099142015-02-17T18:13:16.564+05:302015-02-17T18:13:16.564+05:30@కొత్తావకాయ: ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు: అబ్...@కొత్తావకాయ: ధన్యవాదాలండీ..
@శ్రీనివాస్ పప్పు: అబ్బే.. నేను జ్ఞానేశ్వరి టైపండీ :) ..ధన్యవాదాలు..
@పరిమళం: అయ్ బాబోయ్.. ఎంత గొప్ప పోలిక!! ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82003246232001440702015-02-17T18:11:58.092+05:302015-02-17T18:11:58.092+05:30@పురాణపండ ఫణి: ప్రయోగం అంటారా అయితే :)) ..ధన్యవాదా...@పురాణపండ ఫణి: ప్రయోగం అంటారా అయితే :)) ..ధన్యవాదాలు
@శ్రీ: మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ.. ధన్యవాదాలు..
@వేణూ శ్రీకాంత్: కొత్త కథేమీ కాదండీ, చాలా సినిమాలే గుర్తొస్తాయి :)) ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22577932966884223862015-02-16T14:24:04.958+05:302015-02-16T14:24:04.958+05:30మరో 'మళ్లీమళ్లీ ఇదిరానిరోజు ' చూసిన ... కా...మరో 'మళ్లీమళ్లీ ఇదిరానిరోజు ' చూసిన ... కాదు కాదు చదివిన ఫీలింగ్ బావుందండి :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44936352161419572462015-02-16T09:59:20.141+05:302015-02-16T09:59:20.141+05:30కలిసొస్తే అన్ని రోజులూ ప్రేమికుల రోజులే. కధ చక్కిల...కలిసొస్తే అన్ని రోజులూ ప్రేమికుల రోజులే. కధ చక్కిలిగింతలు పెట్టేట్టుగా ఉందండీ "క్లవర్లు కదా మీరు అలానే రాస్తారు మరి" శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71285254027489862372015-02-16T06:40:38.716+05:302015-02-16T06:40:38.716+05:30ఒకే ఒక్క మాటండీ.. Sweet! :) ఒకే ఒక్క మాటండీ.. Sweet! :) కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23820859119430142392015-02-15T19:21:26.873+05:302015-02-15T19:21:26.873+05:30అందమైన కథనం.. బాగుందండీ సో స్వీట్.. ప్రేమికుల రోజు...అందమైన కథనం.. బాగుందండీ సో స్వీట్.. ప్రేమికుల రోజున మంచి సందేశమే ఇచ్చారు.

పూర్తి చేసేసరికి "మనసిచ్చి చూడు" సినిమాలో "లవ్వు చేయండ్రా మీరు లాభ పడండ్రా" పాట గుర్తొచ్చిందండీ :-) వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21779051466694639652015-02-15T01:20:05.278+05:302015-02-15T01:20:05.278+05:30murali garu chala baga ...anni kallaku kattinatlug...murali garu chala baga ...anni kallaku kattinatluga ... ila cheppadam .. meeku vennatho pettina vidyemo ...manchi rojuna manchi presentation..
Thanks murali garu ...
శ్రీhttps://www.blogger.com/profile/04615786458540717555noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35589145105288560242015-02-14T21:07:54.954+05:302015-02-14T21:07:54.954+05:30మంచి ప్రయోగంమంచి ప్రయోగంAnonymousnoreply@blogger.com