tag:blogger.com,1999:blog-3179111145102142975.post1268032166076231844..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మనసుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-16919302067053405952009-08-08T13:13:28.978+05:302009-08-08T13:13:28.978+05:30@పరిమళం: :-) :-) ..ధన్యవాదాలు.
@మహిపాల్: తెలుగు అ...@పరిమళం: :-) :-) ..ధన్యవాదాలు.
@మహిపాల్: తెలుగు అనువాదం ప్లీజ్..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46518950561229548052009-08-08T09:27:06.629+05:302009-08-08T09:27:06.629+05:30na manushu nundi samdhanam vachindhandi....
valbir...na manushu nundi samdhanam vachindhandi....
valbirumuka makrantham...
flithenam kithamsaraha..
gathrani shidhilayanthe....
trushnaika sharaniythe! ani cheppindhii nina night kalaloUnknownhttps://www.blogger.com/profile/10534890376879648859noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18381061513746198932009-08-07T12:18:43.485+05:302009-08-07T12:18:43.485+05:30నా మనసూ బేసిగ్గా మంచిదే..:)
కాకపోతే అప్పుడప్పుడూ ...నా మనసూ బేసిగ్గా మంచిదే..:)
కాకపోతే అప్పుడప్పుడూ మాట వినదు అంతే ! :)
మనసు గురించి భలే చెప్పారండీ!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22656064884504862882009-08-07T11:54:48.990+05:302009-08-07T11:54:48.990+05:30@సునీత: ధన్యవాదాలు.
@మహీపాల్: మీ మనసుని కొంచం నా ...@సునీత: ధన్యవాదాలు.
@మహీపాల్: మీ మనసుని కొంచం నా మాటగా అడగండి, ఏమంటుందో... ధన్యవాదాలు.
@ఉష: నిజమేనండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55154686448697162952009-08-07T11:53:07.820+05:302009-08-07T11:53:07.820+05:30@పద్మార్పిత: వినదు కాబట్టే కదండీ మనకిన్ని బాధలు.. ...@పద్మార్పిత: వినదు కాబట్టే కదండీ మనకిన్ని బాధలు.. ధన్యవాదాలు.
@వర్మ: చక్కగా చెప్పారండీ.. ధన్యవాదాలు.
@భావన; ఇక్కడ యూనిఫాం రూల్స్ పనిచేయవండి :-) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3723681206872102872009-08-07T11:49:48.540+05:302009-08-07T11:49:48.540+05:30@కొత్తపాళీ: అంతేనంటారా? :-) ధన్యవాదాలు.
@తృష్ణ: మ...@కొత్తపాళీ: అంతేనంటారా? :-) ధన్యవాదాలు.
@తృష్ణ: మామూలు కష్టం కాదాండి.. చాలా చాలా కష్టం.. ధన్యవాదాలు.
@హను: కల్లు తాగి నిప్పుతోక్కే కోతి అండీ మనసు :-) ధన్యవాదాలు.
@Sujata: !! ??? :-) ...ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-82637045140283403932009-08-07T11:46:11.886+05:302009-08-07T11:46:11.886+05:30@లక్ష్మి: నిజమేనండి.. ధన్యవాదాలు
@శేఖర్ పెద్దగోపు:...@లక్ష్మి: నిజమేనండి.. ధన్యవాదాలు
@శేఖర్ పెద్దగోపు: 'మధు కలశాన్ని' పగలకుండా చూసుకోడం మన తరమా చెప్పండి? ..ధన్యవాదాలు.
@విశ్వప్రేమికుడు: ధన్యవాదాలు.
@చిన్ని: చాలాసార్లు ప్రయత్నించానండి.. నావల్ల కావడం లేదు :-) ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86044561782151943712009-08-07T08:23:02.050+05:302009-08-07T08:23:02.050+05:30"మనసుకీ కవిత్వానికీ దగ్గర సంబంధం. రాయగలిగే శక..."మనసుకీ కవిత్వానికీ దగ్గర సంబంధం. రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళకి మనసు బాగున్నా కవితే, బాగోకపోయినా కవితే." ;) mere coincidence, my top post "ఏకాకి" http://maruvam.blogspot.com/2009/08/blog-post_05.htmlమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48399584019279185342009-08-07T06:47:31.079+05:302009-08-07T06:47:31.079+05:30Emo murali garu,,,
nakithe meru ela rayadam naku n...Emo murali garu,,,
nakithe meru ela rayadam naku nachaledu........ endhukomari... na manusuni adagali!Unknownhttps://www.blogger.com/profile/10534890376879648859noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29662195455193152012009-08-06T11:13:18.810+05:302009-08-06T11:13:18.810+05:30Good analysis!!Good analysis!!sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21247251292545131342009-08-06T07:59:51.721+05:302009-08-06T07:59:51.721+05:30చాలా మంచి టపా మురళి... అంత తేలిక కాక పోయినా మనసును...చాలా మంచి టపా మురళి... అంత తేలిక కాక పోయినా మనసును అదుపులో పెట్టుకోవటం ప్రయత్నించటం మానం కదా... నిజమే మీరన్నట్లు ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పద్దతిభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60438319496353617752009-08-06T07:07:08.365+05:302009-08-06T07:07:08.365+05:30మా నాన్నగారు అంటూ ఉంటారు మన: స్వస్థతైవ ఆనంద: మనోజయ...మా నాన్నగారు అంటూ ఉంటారు మన: స్వస్థతైవ ఆనంద: మనోజయయేవ మహా జయా: అని. మనసు విషయంలో చెప్పినంత తేలిక కాదు. అది తాడు అయితే మనం బొంగరం లాంటివాళ్ళం. ఎన్ని కసరత్తులు చేసినా దాని పని అది చేస్తుంది. మంచి విషయం చర్చలో పెట్టారు. థాంక్స్.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-9311066415828972702009-08-06T00:04:46.782+05:302009-08-06T00:04:46.782+05:30మనం ఎన్ని మార్గాలు వెతికి ఏమి లాభమండీ! ఎవరెన్ని చె...మనం ఎన్ని మార్గాలు వెతికి ఏమి లాభమండీ! ఎవరెన్ని చెప్పినా మనసు మాటవినదుకదండీ!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10742613101947717352009-08-05T21:10:34.135+05:302009-08-05T21:10:34.135+05:30humm ! but... ???
anyway... :Dhumm ! but... ???
anyway... :DSujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87898128566475339842009-08-05T17:51:52.608+05:302009-08-05T17:51:52.608+05:30మురళి గారు,
చాల బాగా రాసారండి...
నాకు తెలిసిన ఒక చ...మురళి గారు,
చాల బాగా రాసారండి...
నాకు తెలిసిన ఒక చిన్న సమేత చెబుతాను...
" అసలే కోతి,దానికి కొంచెం పిచ్చి..ఆపై కళ్ళు తాగింది..."మనసు కూడా అప్పుడప్పుడు ఇలానే ఉంటుందండి...
--హనుహనుhttps://www.blogger.com/profile/04899608520573052644noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39012679606880967062009-08-05T17:44:16.132+05:302009-08-05T17:44:16.132+05:3016వ శతాబ్దంలో "John Milton" తన "Par...16వ శతాబ్దంలో "John Milton" తన "Paradise Lost"లో చెప్పారు“The mind can make a heaven out of hell or a hell out of heaven”అని.
తరువాత 17వ శతాబ్దంలో మన త్యాగయ్యగారు కూడా "శాంతము లేక సౌఖ్యము లేదు..దాంతునికైనా..వేదాంతునికైనా..శాంతము లేక సౌఖ్యము లేదు.."అన్నారు.మనసుకు శాంతి లేకపోతే ఎన్ని సుఖాలు,భోగభాగ్యాలు ఉన్నా,అన్ని శాస్త్రాలూ చదివినా,వేదిక కర్మలు ఎన్ని ఆచరించినా.... అవన్నీ నిష్ప్రయోజనములు అని అన్నారాయన.

కానీ 19వ శతాబ్దంలొ మనసుకవి ఆత్రేయ గారు ఇంకోలా చెప్పారు "మనసు గతి ఇంతే,మనిషి బ్రతుకింతే..మనసున్న మనిషికీ..సుఖములేదంతే..."అని!!

రెండూ వాదాలూ సరైనవే.కాలానుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా మనం తెలుసుకోవాల్సిన సత్యమొక్కటే "మనం మన మనసుకి బానిసలు కారాదు"అని..(ఇలా చెప్పటం తేలికే గాని..ఆచరించటమే కష్టం :) )తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90131005508430659142009-08-05T17:36:58.620+05:302009-08-05T17:36:58.620+05:30బాగుందండి కొత్తపాళీ గారి సూచన పాటిస్తే ఏమైనా వర్...బాగుందండి కొత్తపాళీ గారి సూచన పాటిస్తే ఏమైనా వర్కౌట్ అవ్వుతాదేమో ....ట్రై చేస్తే పోలా ...Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57949568139862431202009-08-05T17:29:55.783+05:302009-08-05T17:29:55.783+05:30రెండు ముంతలు తాటి కల్లో, ఓ రెండు షాట్లు స్కాచి విస...రెండు ముంతలు తాటి కల్లో, ఓ రెండు షాట్లు స్కాచి విస్కీ తాపిస్తే సరి. :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19138077868658440782009-08-05T17:12:03.675+05:302009-08-05T17:12:03.675+05:30"అస్సలు దొరకదు అని తెలిసినపుడు పెట్టె హింస మ..."అస్సలు దొరకదు అని తెలిసినపుడు పెట్టె హింస మరోరకం " నిజం...చేయగలిగినదోక్కటే .....గౌతమ బుద్ధుని మార్గము అనుసరించడమే ......కోరికలే మన దు;ఖానికి కారణం ....ఆ కోరికే లేకపోతె మనకు భాద వుండదుగా...ప్రయత్నిస్తే పోలా ....:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33923881490314039102009-08-05T14:45:49.405+05:302009-08-05T14:45:49.405+05:30మీరన్నట్టు మనసు కోరుకున్నది దొరికినా మళ్లీ మరో కోర...మీరన్నట్టు మనసు కోరుకున్నది దొరికినా మళ్లీ మరో కోరిక మీదకి వెళ్తుంది. దొరకక పోయినా వెళ్తుంది. కానీ దొరకక పోతే అదో బాధ.

నిజానికి కోరికలుండొచ్చు. కానీ దేన్నీ అతిగా వాంఛించ కూడదు. ఎందుకంటే అతిగా ఆశ పెంచుకున్న తరువాత అది లభించక పోతే అది కల్లుతాగిన కోతిలా గెంతుతుంది. మనం ఆశ పడే వస్తువు మనకు దొరికే సాధ్యా సాధ్యాలను త్వరగా బేరీజు వేసుకుని మరులు గొల్పక ముందే నిష్క్రమించడం మంచిది.

ఇటువంటి పరిస్థితి ఈ మధ్యన ప్రేమికులలో బాగా గమనించ వచ్చు. ఆస్థితిలోనే అమ్మాయిల మిది దాడులు, ఆత్మ హత్యలు లాంటి వీపరీతాలకు పాల్పడుతున్నారు.

అలాంటి సంధర్భంలో మనసుకుదుట పడటానికి భగవద్ సేవ కూడా చాలా బాగా పని చేస్తుంది. అతనికి పూర్తి శరణాగతులమవ్వాలి.

మనసు గురించి చాలా బాగా చెప్పారు. :)విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71967291478786569722009-08-05T13:54:43.635+05:302009-08-05T13:54:43.635+05:30మనసొక మధు కలశం..పగిలే వరకే
అది నిత్య సుందరం.. అని ...మనసొక మధు కలశం..పగిలే వరకే
అది నిత్య సుందరం.. అని అన్నారో కవిగారు. నిజమే మీరన్నట్టు కావాల్సింది దొరక్కపోతే జీవితాంతం మనల్ని బాధ పెట్టే ఈ మనసే, దొరికినప్పుడు జీవితాంతం సంతోషంగా ఉంచదు. మనసు స్వభావాన్ని ఒక ముక్కలో బాగా చెప్పారు.

>>అన్ని మనసులూ ఒక్కలా ఉండనట్టే, స్వస్థత చేకూర్చుకునే మార్గాలు కూడా మనసుని బట్టి మారుతూ ఉంటాయి. వీలైనంత తొందరగా మనసుకి స్వస్థత చేకూరిస్తేనే మనం బాగుండగలం. మామూలు కోతి కన్నా పిచ్చి కోతి మరింత ప్రమాదకారి.. దెబ్బతిన్న మనసూ అంతే..
చాలా చక్కగా చెప్పారు.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-76432993811260305952009-08-05T13:31:53.449+05:302009-08-05T13:31:53.449+05:30అమ్మో ఈ మనసు చేసే గోల, అది పెట్టే బాధ అంతా ఇంతా కద...అమ్మో ఈ మనసు చేసే గోల, అది పెట్టే బాధ అంతా ఇంతా కదండీ మురళి గారు, దాన్ని సమాధానపరచటమూ వీజీ కాదు. దాని గోల నుండి బయట పడటానికి ఎన్ని మార్గాలు కనుక్కున్నా అది మాత్రం మనల్ని బాధ పెట్టటానికి రాచమార్గాలలోనే వస్తుంది.లక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.com