tag:blogger.com,1999:blog-3179111145102142975.post1251880641108480231..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ఇదేం బాలేదు వంశీ...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-19691914564835469132011-09-18T14:36:59.080+05:302011-09-18T14:36:59.080+05:30@కల్లూరి శైలబాల: అన్ని రకాల పుస్తకాలూ ఒకేసారి విడు...@కల్లూరి శైలబాల: అన్ని రకాల పుస్తకాలూ ఒకేసారి విడుదల చేస్తే ఏ ఇబ్బందీ ఉండదండీ.. ఎవరికి ఏది కావాలంటే అది కొనుక్కుంటారు.. అలా కాకుండా, తక్కువ వెలతో మొదలు పెట్టి పెంచుకుంటూ వెళ్తే.. మొదట మామూలు పుస్తకం కొనుక్కుని, అ తర్వాత బౌండ్ పుస్తకమో రంగుల పుస్తకమో బాగుంది కదా అనుకునే వాళ్ళు రెండు పుస్తకాలు కొనుక్కోలేరు.. వదులుకోలేరు.. అదండీ సమస్య.. ధన్యవాదాలు.
@లలిత: ఏది కొనుక్కోవాలి అన్నది మన చాయిస్ అండీ.. అన్నీ ఒకేసారి విడుదల చేస్తే బాగుంటుంది కదా.. కొంచం వంశీ చెవిన వేయండి. అలాగే పేర్లు మార్చి ప్రింట్ చేసి మోసం చెయ్యొద్దని కూడా.. ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49532748119622958872011-09-18T14:31:44.627+05:302011-09-18T14:31:44.627+05:30@గోదావరి: అవునండీ.. అదే పరిస్థితి.. ధన్యవాదాలు.
@...@గోదావరి: అవునండీ.. అదే పరిస్థితి.. ధన్యవాదాలు.
@విరిసిన పారిజాతాలు: నచ్చే ఒకటి రెండు శీర్షికల కోసం మిగిలిన వార పత్రిక మొత్తాన్ని భరించలేకే కదండీ ఈ తిప్పలు!! ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48508889144407136492011-09-18T14:30:44.133+05:302011-09-18T14:30:44.133+05:30@కొత్తావకాయ: కేవలం ధనం ఒక్కటేనా? అన్న ప్రశ్న వేసుక...@కొత్తావకాయ: కేవలం ధనం ఒక్కటేనా? అన్న ప్రశ్న వేసుకుంటే అవుననీ, కాదనీ కూడా జవాబు రావడం లేదండీ.. అందుకే ఈ టపా :-) ..ధన్యవాదాలు.
@సుజాత: పరిశోధన ఏమీ లేదండీ.. నా దగ్గర ఉన్న పుస్తకాలు చుట్టూ పెట్టుకుని రాసిన టపా :-) తెలుగు పుస్తకం వెల పెరుగుతోంది సరేనండీ, స్థాయి కూడా పెరగాలి కదా మరి!! ..ధన్యవాదాలు.
@సునీత: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78665695440621605932011-09-18T14:26:44.246+05:302011-09-18T14:26:44.246+05:30@చిన్ని: నిజమేనండీ.. అలా అన్నా ఏమీ చేయలేం.. కానీ అ...@చిన్ని: నిజమేనండీ.. అలా అన్నా ఏమీ చేయలేం.. కానీ అనక పోవచ్చేమో :-) :-) ..ధన్యవాదాలు.
@పద్మవల్లి: నిజమండీ.. మన దగ్గర ఉన్న బుక్ కన్నా మంచి వెర్షన్ వెంటనే వస్తే అదే ఇబ్బంది.. ధన్యవాదాలు.
@ఆత్రేయ : 'మిఠాయి కొట్టు ముందు స్కూలు పిల్లాడి పరిస్థితి' ..భలేగా చెప్పారు! ఇంకా సూట్ వరకూ రాలేదు కానీ, ఇంటర్యూలూ అవీ బాగానే ఇస్తున్నాడండీ ఈ మధ్యన.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3458900397804985122011-09-14T21:08:03.652+05:302011-09-14T21:08:03.652+05:30రేటెక్కువయినా వంశీ కొత్త పుస్తకాలు చూడగానే కొనెయ్...రేటెక్కువయినా వంశీ కొత్త పుస్తకాలు చూడగానే కొనెయ్యాలనేలా వుంటున్నాయండీ . బాపు బొమ్మలు అదనపు ఆకర్షణ .

మనం మాత్రం చదువుకోటానికయితే , నలుపు తెలుపూ అయినా పర్లేదు కానీ వారసత్వంగా ఎవరికయినా ఇవ్వాలనే ఆలోచన వుంటే మాత్రం ధర ఎక్కువయినా బైoడు పుస్తకాలు కొనడం మంచిది.

అవే కథలను తిరిగి తిరిగి ప్రచురించడం మాత్రం ఏం బాలేదు వంశీAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89027858676803275872011-09-14T05:59:37.051+05:302011-09-14T05:59:37.051+05:30Murali garu..
deeniki reasons
1. mamulu bound boo...Murali garu..
deeniki reasons

1. mamulu bound book andariki andubatulo untundi ani
2. rangulato Hard bound very frankly N.R.I la kosam...
3.alage govt librarry orders okkosari hard bound books ki ravu cost ekkuvaga untayi budget takkuva kabatti so appudu vallu mamulu bound books supply chesukovali
4. vamsi books ila rendu rakaluga undataniki karanam ide.
5. ayite rendu okesari release cheyachhu kani ikkada financial aspect okati undi
so rangullo kavalanukunevaru wait cheyadame manchidi.

naku telisinamtavaraku...Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7579556841848369682011-09-13T23:07:18.603+05:302011-09-13T23:07:18.603+05:30ఇన్ని
మాటలు ఎందు కు నిజం గ శ్రద్ధ వుంటే వారపత్ర...ఇన్ని
మాటలు ఎందు కు నిజం గ శ్రద్ధ వుంటే వారపత్రికలూ కొని అందులో వచ్చిన వాటిని బైండ్ చేసుకోవచ్చు కదా! ఒక్క సారి
ఆలోచించండి!పూర్వ ఫల్గుణి (poorva phalguni)https://www.blogger.com/profile/18141099857737213199noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-11355234883009726392011-09-13T18:19:08.532+05:302011-09-13T18:19:08.532+05:30mastaru,
ippudu ela kooda jaruguthondaa..manchi s...mastaru,

ippudu ela kooda jaruguthondaa..manchi shathiya abhilasha unnavallaki chala kashtam gaa untundi kadandi.. untanu..Godavarihttps://www.blogger.com/profile/18406229692254793894noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68846242924712744952011-09-13T14:08:02.072+05:302011-09-13T14:08:02.072+05:30hmm...hmm...sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20572406863733427162011-09-13T12:22:17.712+05:302011-09-13T12:22:17.712+05:30మురళి గారు - నిశితం గా పరిసోధించి రాసారు. వెల్ డన్...మురళి గారు - నిశితం గా పరిసోధించి రాసారు. వెల్ డన్. వంశీ - క్రేజ్ ని కేష్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. బాపు కాకుండా ఇంకెవరైనా బొమ్మలు వేసిస్తే ఈ కధలకి అంత గ్లామర్ వచ్చుండేది కాదేమో ! స్వాతి బలరాం మార్కెటింగ్ స్కిల్ల్స్ కూడా చాలా వరకూ తోడ్పడుతున్నాయి. అయితే పుస్తకాలు (వంశీవైనా ఇంకెవరివైనా) అనేది తెలుగు పుస్తక రంగంలో కొత్తగా చోటు చేసుకుంటున్న పరిణామం. తెలుగు పుస్తకం వెల పెరుగుతోంది.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23362722740983924262011-09-13T10:41:24.013+05:302011-09-13T10:41:24.013+05:30హ్మ్మ్.. ధనం మూలమిదం జగత్. ఇలాంటివి ఉహించలేదు.హ్మ్మ్.. ధనం మూలమిదం జగత్. ఇలాంటివి ఉహించలేదు.కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-3598220794595380582011-09-13T08:57:21.017+05:302011-09-13T08:57:21.017+05:30ఈ మధ్య వంశీ పుస్తకం విడుదలైన ప్రతీసారీ జరుగుతున్న ...ఈ మధ్య వంశీ పుస్తకం విడుదలైన ప్రతీసారీ జరుగుతున్న ప్రహసనమే ఇది.
ముందు నలుపు తెలుపూల్లో, ఆనక రంగుల్లో మనలాటి వాళ్లకు మిఠాయి కొట్టుముందు స్కూల్ పిల్లాడి పరిస్థితి.
అయితే ఆకుపచ్చ జ్ఞాపకం, దిగువ గోదారి కధలు ఒకే సారి రిచ్ లుక్ తో, ఎక్కువ ధరతో వచ్చేసాయి. ఇది కొంత నయం.
మన అభిమాన రచయితకి దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందంటే పర్లేదు. వంశీ కూడా పాపులర్ రచయితల్లాగా సుటేస్కుని పెన్ను నోట్లో పెట్టుకొని ఫోటో తీస్కోవాలి కదా.
తాజాగా నాకో బుక్ డీలర్ చెప్పిన మాట " ఇంత రేట్ పెట్టినా పుస్తకానికి యాభై రూపాయలు నష్టంట? "ఆత్రేయhttps://www.blogger.com/profile/03434081285492070880noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72092817758615698682011-09-13T04:24:16.361+05:302011-09-13T04:24:16.361+05:30హ్మం. మీ బాధ అర్ధవంతమయిందే. నేను కూడా అలాగే ఫీల్ అ...హ్మం. మీ బాధ అర్ధవంతమయిందే. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. అందులోనూ దాచుకోవాలి అనుకున్న పుస్తకాలూ, మామూలు బౌండ్ కన్నా, రంగులతో హార్డ్ బౌండ్ కొనుక్కోవటానికే మొగ్గుతాను నేను రేటు ఎక్కువైనా కూడా. అలాంటిది వెంటనే వెంటనే ఇలా జరిగితే ఉన్నది పారేసి వేరేది కొనలేము, మంచి వెర్షన్ కొనకుండా ఉండలేము. :-(((పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52760965237928008902011-09-12T23:31:22.746+05:302011-09-12T23:31:22.746+05:30అది నా ఇష్టం నచ్చితే కొనుక్కోండి లేకపోతె లేదు అని...అది నా ఇష్టం నచ్చితే కొనుక్కోండి లేకపోతె లేదు అని 'వంశీ 'అంటారేమో మురళీ :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com