tag:blogger.com,1999:blog-3179111145102142975.post108342666303710911..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: 'అర్జున్' మంత్రంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-13216133705009354422014-05-05T20:04:43.018+05:302014-05-05T20:04:43.018+05:30@జలతారు వెన్నెల, సుభద్ర వేదుల, శ్రీనివాస్ పప్పు, ర...@జలతారు వెన్నెల, సుభద్ర వేదుల, శ్రీనివాస్ పప్పు, రాధిక (నాని), వెంకటేశ్వర రావు, రాధిక: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10453660081617829232014-03-04T18:59:50.252+05:302014-03-04T18:59:50.252+05:30good post..
good post..

రాధికhttps://www.blogger.com/profile/10216125788576546176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7480309072769169352014-03-04T15:20:00.834+05:302014-03-04T15:20:00.834+05:30అన్ని ఎపిసోడ్స్ చూడటం కుదరలేదు... మీరు వ్రాసింది చ...అన్ని ఎపిసోడ్స్ చూడటం కుదరలేదు... మీరు వ్రాసింది చదివాక మొత్తం చూసినంత ఆనందంగా ఉంది... చాలా బాగా చెప్పారు.Bhanu Kankipatihttps://www.blogger.com/profile/12123173502253173706noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68970964680391765302014-03-04T11:09:17.933+05:302014-03-04T11:09:17.933+05:30అర్జున్ కోసం ఈ ప్రోగ్రాం మిస్సవ్వకుండా చూసాను. నాక...అర్జున్ కోసం ఈ ప్రోగ్రాం మిస్సవ్వకుండా చూసాను. నాకైతే మనీషా పాట కూడా బాగా నచ్చింది .సునీతా బాలూ గారి అతి కాస్త ఎక్కువ గానే కనపడింది .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29643584952548904762014-03-04T10:38:14.228+05:302014-03-04T10:38:14.228+05:30"సునీత-బాలూ ల అతి పునరావృతం అయ్యింది"
అ..."సునీత-బాలూ ల అతి పునరావృతం అయ్యింది"

అవునండీ,ఎప్పుడు ఈ అతికోకిల అక్కాయ్ వెళ్ళిపోతుందా అనిపించింది.బహుశా బాలుడికి అ.కో.అ ని చూసేటప్పటికి వెనకటి తరం గుర్తొస్తుందేమో మరి.

మనీషా గొంతు ప్రత్యేకంగా ఉందండీ అందరిలోనూ శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-38974300525251930182014-03-04T07:12:26.817+05:302014-03-04T07:12:26.817+05:30సరిగ్గా చెప్పారు. కార్యక్రమం మీదా, బాలూ గారి మీదా ...సరిగ్గా చెప్పారు. కార్యక్రమం మీదా, బాలూ గారి మీదా ప్రవాసాంధ్రుల అభిమానం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏన్నో ఏళ్ళుగా నిరాటంకంగా సాగుతున్న ఈ ధారావాహిక లో కొంచం కొత్తదనం కావాలి అనిపిస్తోంది, కొత్త పాటలో, కొత్త అంశాలో మరేదైనానో ఉంటే ఇంకా రక్తి కడుతుంది. Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30318744240149712312014-03-04T06:51:16.370+05:302014-03-04T06:51:16.370+05:30ద్వితీయ స్థానం ఉదయబిందుకు దక్కిఉండాల్సిందేమో అనిపి...ద్వితీయ స్థానం ఉదయబిందుకు దక్కిఉండాల్సిందేమో అనిపించింది.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.com