tag:blogger.com,1999:blog-3179111145102142975.post1016412160087638477..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ప్రేమవైద్యులుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-72167628193324777972009-03-21T23:02:00.000+05:302009-03-21T23:02:00.000+05:30muraligaru ,meeru cheppindi nijamga nijam.evari an...muraligaru ,meeru cheppindi nijamga nijam.evari anubhavalu,badhalu vaarive.Artham chesukune manasunte manchide ,kani nee samasya asalu samasye kadante ...em cheppali? Ayina ilanti vishayallo salahalu ,soochanalu iche varu manaku aatmiyulaithe ne mana manasu telusukuni salahalu ivvagalugutaru.Jahnavihttps://www.blogger.com/profile/17833288977151526026noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70388211416409710922009-02-19T15:38:00.000+05:302009-02-19T15:38:00.000+05:30@చిన్ని, పద్మార్పిత, నేస్తం, పరిమళం, దీపు: ధన్యవాద...@చిన్ని, పద్మార్పిత, నేస్తం, పరిమళం, దీపు: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19496668866162825472009-02-18T09:40:00.000+05:302009-02-18T09:40:00.000+05:30Excellent Post... nuvvu cheppina daniki nenu angik...Excellent Post... nuvvu cheppina daniki nenu angikaristanu. Rainbow 101.9 FM lo Every Saturday 6-8PM telecast avutundi. Nenu ee show dadaapu 1 1/2 year nunchi vintunna naaku aitey eppudu aa RJ nuvvu paina cheppina vidamga reply ivvaledu. Just for a look ee week vinu.

Thanks & Regards,
Ur's - DeepU.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-72470213786175387812009-02-18T09:39:00.000+05:302009-02-18T09:39:00.000+05:30మురళి గారూ ! ప్రేమ వైద్యులు ......హ ..హ్హ .....ముఖ...మురళి గారూ ! ప్రేమ వైద్యులు ......హ ..హ్హ .....
ముఖ్యంగా ఈ రేడియో జాకీ ల భాష వింటుంటే అసలు ప్రేమేవిటి , జీవితం మీదే విరక్తి పుడుతోంది .అమ్మాయిల్లో కూడా సున్నితత్వం ఏకోశానా కనపడ్డం లేదు .ఇంకా మేల్ జాకీ లే బెట్టరనిపిస్తుంది .కుటుంబ సమేతంగా సినిమాలు చూడలేకపోతున్నాం .ఇప్పుడు టి .వి .కూడా .....ఇకముందు రేడియో కూడా వినలేని రోజులొస్తాయేమో.మంచి టపా .అభినందనలు .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66586789305409704652009-02-18T07:30:00.000+05:302009-02-18T07:30:00.000+05:30మీసాలైనా పూర్తిగా మొలవని రేడియో జాకీ కూడా ప్రేమికు...మీసాలైనా పూర్తిగా మొలవని రేడియో జాకీ కూడా ప్రేమికులకి చికిత్సలు చేసేస్తున్నప్పుడు ఇంకా క్వాలిఫికేషన్ గురించి ఏం ఆలోచించగలం..
baagaa cheppaaruనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68948685550240487642009-02-18T00:35:00.000+05:302009-02-18T00:35:00.000+05:30మురళీ గారు చెప్పింది అక్షరాల నిజం... ప్రేమరోగులారా...మురళీ గారు చెప్పింది అక్షరాల నిజం...
ప్రేమరోగులారా!!!సొంత వైద్యం కొంతచేసుకుని
ప్రేమవైద్యులకి దూరంగా ఉండండి...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15126143312044789072009-02-17T21:49:00.000+05:302009-02-17T21:49:00.000+05:30'ప్రేమ"అంటే గుర్తోచిందండి ,యండమూరి రాసిన "ప్రేమ'న...'ప్రేమ"అంటే గుర్తోచిందండి ,యండమూరి రాసిన "ప్రేమ'నోవెల్ చదివితే ఏ లవ్ డాక్టర్ దగ్గరకు వెళ్ళనవసరంలేదండి.నిజానికి ప్రేమ లో ఉన్నవారు అవతలి వారికే తెలియలనుకుంటారు కాని పబ్లిక్‌లో దిసేక్షన్ పెట్టరు.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com