tag:blogger.com,1999:blog-3179111145102142975.post8899862141093456490..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: అన్వేషణమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-33011878237814545452010-12-22T08:54:22.900+05:302010-12-22T08:54:22.900+05:30@పరిమళం: 'కీరవాణి..' పాట నాక్కూడా ఇష్టమండీ...@పరిమళం: 'కీరవాణి..' పాట నాక్కూడా ఇష్టమండీ.. తరచూ వింటూ ఉంటాను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48866687333577750892010-12-16T14:41:16.441+05:302010-12-16T14:41:16.441+05:30ఈ సినిమాని థియేటర్లో ఎంత ఉత్కంటతో చూశామో నాకు బాగా...ఈ సినిమాని థియేటర్లో ఎంత ఉత్కంటతో చూశామో నాకు బాగా గుర్తుంది ..ఇంటర్వెల్ లో అసలు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు ...అంత సస్పెన్స్ మైన్టేన్ చేశారు వంశీ ...పాటలు ఎప్పటికీ హైలెట్ ముఖ్యంగా కీరవాణి పాటైతే నాకు మరీ ఇష్టం! గుర్తుచేసినందుకు ధన్యవాదాలండి.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-19325821481764800962010-12-03T20:45:17.125+05:302010-12-03T20:45:17.125+05:30జేబీ: నిజమేనండీ.. రికార్డింగ్ ప్రాణం ఈ సినిమాకి. ఎ...జేబీ: నిజమేనండీ.. రికార్డింగ్ ప్రాణం ఈ సినిమాకి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, నాక్కూడా. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29220022344261382212010-12-02T10:36:21.842+05:302010-12-02T10:36:21.842+05:30నేను చూసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో అన్నింటి...నేను చూసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో అన్నింటికన్నా బాగా నచ్చిన సినిమా అన్వేషణ. సాధారణంగా ఒకసారి సస్పెన్స్ తెలిసిపోతే మళ్ళీ చూడలేను. కానీ ఈ సినిమా అలా కాదు. ఎన్ని సార్లు చూసినా ఏదో ఒక కొత్త విషయం తగుల్తుంది.

యూట్యూబులో దిలీపు (user name - sx2004?) అనే అతను ఈ సినిమాలో ఇళయరాజా రికార్డింగు అదరగొట్టిన ముఖ్యసన్నివేశాలు అన్వేషణ హార్రర్ థీమ్ అని పెట్టాడు. తెలుగువన్ ధర్మమా అని అతని ఎకౌంటు పీకివేసినా, అంతకు ముందే అవి దింపుకోవడం నా అదృష్టం. రోజూ నా జెన్లో ఆ థీంలు మోగుతుంటాయి.

హమ్మయ్య, ఆఫీసులో ఎప్పుడో చదివిన ఈ వ్యాసానికి ఇంట్లోంచి వ్యాఖ్య పెట్టడానికి ఇప్పటికి కుదిరింది.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8237394749082166872010-11-29T20:25:36.992+05:302010-11-29T20:25:36.992+05:30@రాధిక (నాని); ధన్యవాదాలండీ.. నేను రాయాలనుకుంటున్న...@రాధిక (నాని); ధన్యవాదాలండీ.. నేను రాయాలనుకుంటున్న జాబితాలో ఉందండీ.. త్వరలోనే...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36174242041064787992010-11-27T12:03:03.708+05:302010-11-27T12:03:03.708+05:30మురళీ గారు మౌనరాగం సినిమా గురించి ఎప్పుడు రాస్తారు...మురళీ గారు మౌనరాగం సినిమా గురించి ఎప్పుడు రాస్తారు????రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20918399152681298132010-11-27T12:02:15.293+05:302010-11-27T12:02:15.293+05:30నాకూ చాలా ఇష్టమైన సినిమా.టివిలో వస్తే కొంచెం కూడా ...నాకూ చాలా ఇష్టమైన సినిమా.టివిలో వస్తే కొంచెం కూడా మిస్సవకుండా చుసేస్తాము.అలాగే ఈ సినిమాలో పాటలు మా బాబుకి ,నాకూ చాలాచాలాఇష్టం.రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77799656198534622452010-11-25T10:29:00.229+05:302010-11-25T10:29:00.229+05:30@భాను: పాటలు నేను తరచూ వింటూ ఉంటానండీ. ముఖ్యంగా &#...@భాను: పాటలు నేను తరచూ వింటూ ఉంటానండీ. ముఖ్యంగా 'కీరవాణి..' పాట.. ధన్యవాదాలు.
@జయ: వేటూరిని ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరేమోనండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-626119350856965222010-11-25T10:28:43.486+05:302010-11-25T10:28:43.486+05:30@ప్రసీద: నిజమేనండీ.. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్ట...@ప్రసీద: నిజమేనండీ.. ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని పాటలు.. ధన్యవాదాలు.
@హరే కృష్ణ: 'అనుమానాస్పదం' అండీ.. అంతగా ఆడలేదు కానీ 'ప్రతిక్షణం నీ దర్శనం..' పాట బాగుంటుంది. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: నేపధ్య సంగీతం, కెమెరా, ఎడిటింగ్.. వీటి తర్వాతే నటీనటుల నటన ఈ సినిమాకి.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14529308340779444132010-11-25T10:28:30.631+05:302010-11-25T10:28:30.631+05:30@మనసు పలికే: ధన్యవాదాలండీ..
@కార్తిక్: అవునండీ.. ...@మనసు పలికే: ధన్యవాదాలండీ..
@కార్తిక్: అవునండీ.. సంగీతమే హీరో ఈ సినిమాకి.. ధన్యవాదాలు.
@విశ్వనాధ్: నిజమేనండీ వంశీ ఇప్పటి సినిమాలు బాగా నిరాశ పరుస్తున్నాయి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16676257167065822562010-11-25T10:28:30.184+05:302010-11-25T10:28:30.184+05:30@మనసు పలికే: ధన్యవాదాలండీ..
@కార్తిక్: అవునండీ.. ...@మనసు పలికే: ధన్యవాదాలండీ..
@కార్తిక్: అవునండీ.. సంగీతమే హీరో ఈ సినిమాకి.. ధన్యవాదాలు.
@విశ్వనాధ్: నిజమేనండీ వంశీ ఇప్పటి సినిమాలు బాగా నిరాశ పరుస్తున్నాయి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-56419504330997711952010-11-23T22:47:43.986+05:302010-11-23T22:47:43.986+05:30ఈ సినిమాలో సస్పెన్స్ చాలా బాగుంటుంది. ఇంక పాటలు నా...ఈ సినిమాలో సస్పెన్స్ చాలా బాగుంటుంది. ఇంక పాటలు నాకు చాలా చాలా ఇష్టం. అసలే నేను వేటూరి వీర ఫాన్ ని.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49228859005093924692010-11-23T16:58:05.139+05:302010-11-23T16:58:05.139+05:30మంచి సినిమా గుర్తుకు చేసారు మురళిగారు. దీంట్లో ఒకద...మంచి సినిమా గుర్తుకు చేసారు మురళిగారు. దీంట్లో ఒకదానిని మించి ఒకటి. సంగీతం పాటలు ఫోటోగ్రఫి భాను ప్రియ నటన, మిగత పాత్రల నటన సినిమా లో అడుగడుగునా సస్పెన్సే, దర్శకత్వం అన్ని సుపర్బ్ . పాటలు ఎంత కాలమయిన గుర్తుంటాయి. మళ్ళీ అన్నీ ఒకసారి గుర్తుకు తెప్పించినందుకు ధన్యవాదాలుభానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-51225477473603953762010-11-23T00:11:36.158+05:302010-11-23T00:11:36.158+05:30చాలా మంచి సినిమా గుర్తు చేశారు మురళి గారు. ఈ సినిమ...చాలా మంచి సినిమా గుర్తు చేశారు మురళి గారు. ఈ సినిమాకు నేపధ్యసంగీతం ప్రాణం, పాటలు కూడా అన్నీ బాగుంటయ్.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35163131923999406602010-11-22T23:41:38.823+05:302010-11-22T23:41:38.823+05:30>>వాళ్ళెవరూ కూడా 'అన్వేషణ' స్థాయి వి...>>వాళ్ళెవరూ కూడా 'అన్వేషణ' స్థాయి విజయాన్ని సాధించలేకపోయారు

అవును చాలా మంచి సినిమా
తర్వాత వంశీ త్రిల్లెర్ లు ట్రై చేసాడు ఈ మధ్య కూడా ఆర్యన్ రాజేష్ హీరో గా ఒక సినిమా వచ్చింది లేటెస్ట్ గా..అనుమానాస్పదం అనుకుంటాహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63084213799453000152010-11-22T22:54:42.998+05:302010-11-22T22:54:42.998+05:30మంచి సినిమా. పాటలు చాలా చాలా బావుంతాయి..మంచి సినిమా. పాటలు చాలా చాలా బావుంతాయి..Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30975935273587104632010-11-22T22:52:48.207+05:302010-11-22T22:52:48.207+05:30ఈ సినిమా టి,వి లో వస్తుంది అని తెలిస్తే, తప్పకుండా...ఈ సినిమా టి,వి లో వస్తుంది అని తెలిస్తే, తప్పకుండా,ఎన్ని పనులు వున్నా మానుకుని చూస్తాను నేను.ఒక సారి కాలేజి మానేసి చూసాను కూడా.మంచి సినిమాని మళ్ళీ గుర్తు చేసారు. ఇప్పటి వంశీ సినిమాలు చూస్తూ ఉంటే,అప్పటి వంశీ ఏనా అనిపిస్తుంది.

కానీ,కొన్ని సినిమాలలో కొన్ని డైలాగులు కొంచెం అభ్యంతరకరంగా ఉంటాయి.ఉదా:డిటెక్టివ్ నారద.(నా వ్యక్తి గత అభిప్రాయం)

మహర్షి అతని సినిమాలలో నా ఫేవరెట్.విశ్వనాథ్https://www.blogger.com/profile/10312572861709457092noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-235740393351837882010-11-22T21:59:27.768+05:302010-11-22T21:59:27.768+05:30ఈ సినిమాకు వంశీ ఒక లైన్ స్టోరీ మాత్రమే రాసుకున్నార...ఈ సినిమాకు వంశీ ఒక లైన్ స్టోరీ మాత్రమే రాసుకున్నారట.. ఇళయరాజ గారు సంగీతం ఇచ్చాక దాని ఆధారంగా మిగతా కథ డెవెలప్ చేశారట.. హాసం పత్రిక కోసం వంశీగారే ఈ విషయం చెప్పారు..karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18034872741621971662010-11-22T18:48:35.585+05:302010-11-22T18:48:35.585+05:30మురళి గారు, చాలా మంచి చిత్రాన్ని గుర్తు చేసారు.. న...మురళి గారు, చాలా మంచి చిత్రాన్ని గుర్తు చేసారు.. నాకు ఈ చిత్రంలో పాటలు చాలా చాలా ఇష్టం..:) ధన్యవాదాలు :))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.com