tag:blogger.com,1999:blog-3179111145102142975.post8459907813504371878..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: దాశరథి రంగాచార్య ... మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-88413139040164327812015-06-17T13:55:45.101+05:302015-06-17T13:55:45.101+05:30@కృష్ణ: ధన్యవాదాలండీ..
@జై గొట్టిముక్కల: ఇక్కడ సాహ...@కృష్ణ: ధన్యవాదాలండీ..<br />@జై గొట్టిముక్కల: ఇక్కడ సాహిత్యానికి మాత్రం లోటే కదండీ.. ..ధన్యవాదాలు<br />@విన్నకోట నరసింహారావు: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77142915546487612322015-06-09T19:17:28.022+05:302015-06-09T19:17:28.022+05:30అవును మురళి గారూ, ఒక శకం ముగిసినట్లే. మీ టపా ఒక మహ...అవును మురళి గారూ, ఒక శకం ముగిసినట్లే. మీ టపా ఒక మహా పండితుడికి ఒక చక్కటి నివాళి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80767448096844077282015-06-09T11:29:54.227+05:302015-06-09T11:29:54.227+05:30దాశరధి రంగాచార్య గారి ఆత్మకు శాంతి లభించాలని కోరుక...దాశరధి రంగాచార్య గారి ఆత్మకు శాంతి లభించాలని కోరుకుందాం. విరించి గారికి ఇతర కుటుంబ సభ్యులకు & అభిమానులకు నా సంతాపం తెలియచేస్తున్నాను.<br /><br />రంగాచార్య రావడంతో స్వర్గంలో ఉన్న కాళోజీ సోదరులు, గొట్టిముక్కల రాదాకిషన్ రావు (మా తాతాజీ), గార్లపాటి రాఘవరెడ్డి, పల్లా దుర్గయ్య, ఉదయరాజు శేషగిరి రావు, దాశరధి కృష్ణమాచార్య, పీవీ నరసింహా రావు, సామల సదాశివ లాంటి ఎందరో తెలంగాణా ఉద్దండ పండితుల సాహితీ చర్చలు ఇంకా రసవత్తరం అయ్యాయని అనిపిస్తుంది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79721760061966678832015-06-08T23:26:52.516+05:302015-06-08T23:26:52.516+05:30ఆయన రాసిన శతాబ్ది ఒక గొప్ప చరిత్రక గ్రంథం...అలాగె ...ఆయన రాసిన శతాబ్ది ఒక గొప్ప చరిత్రక గ్రంథం...అలాగె శ్రీమద్రామనుజుల చరిత్ర కూడా Krishnahttps://www.blogger.com/profile/11673845467519088572noreply@blogger.com