tag:blogger.com,1999:blog-3179111145102142975.post7882670934688287447..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ఉషా పరిణయంమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-88596317635351278122009-06-09T16:58:52.187+05:302009-06-09T16:58:52.187+05:30@కత్తి మహేష్ కుమార్: టెక్నికల్ గా కూడా ఎక్కడా సిని...@కత్తి మహేష్ కుమార్: టెక్నికల్ గా కూడా ఎక్కడా సినిమా లా అనిపించలేదండి.. ఇదన్న మాట రహస్యం.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43063546898378045382009-06-09T14:51:09.227+05:302009-06-09T14:51:09.227+05:30దీన్ని డిజిబీటాలో షూటింగూ ఎడిటింగూ చేసి తరువాత 35m...దీన్ని డిజిబీటాలో షూటింగూ ఎడిటింగూ చేసి తరువాత 35mm లో బ్లోఅప్ చేశారు. అంటే నిజానికి ఇది టెలీసీరియలే. కేవలం సినిమాహాల్లో చూపించారంతే!

మీ ధైర్యానికి జోహార్లు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50822835569065554902009-06-09T13:45:53.522+05:302009-06-09T13:45:53.522+05:30@rao: రెండోసగంలో 'మాయాబజార్' ని బాగానే అను...@rao: రెండోసగంలో 'మాయాబజార్' ని బాగానే అనుకరించారండి.. పోల్చే సాహసం సుమన్ మాత్రమే చేయగలరు.. ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62002624427640105472009-06-07T19:45:29.883+05:302009-06-07T19:45:29.883+05:30Ee Cinema ni "Mayabazar" tho polchi Ala ...Ee Cinema ni "Mayabazar" tho polchi Ala Theeyalane uddesamtho color lo mee andhari kosam theesanani suman ekkado statment isthe nijame komasanukonna. Nijamaga naaku "Mayabazar" ante anthishtam mari. Parledhulendi mothammeedha Muraligaru janalani rakshincharuAVRaohttps://www.blogger.com/profile/03306110102283047155noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59788791988025113572009-06-07T10:54:29.896+05:302009-06-07T10:54:29.896+05:30@Happy World :ధన్యవాదాలు
@Homoeo Honey:ధన్యవాదాలు...@Happy World :ధన్యవాదాలు
@Homoeo Honey:ధన్యవాదాలుమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28706061693337965332009-06-07T01:11:51.943+05:302009-06-07T01:11:51.943+05:30sholay cinemalo gabbar ante chuttupakkala konni gr...sholay cinemalo gabbar ante chuttupakkala konni gramalake bhayam..
kani usha parinayamlo suman ante cities lo kuda andariki bhayame!!

vyakhyalu chadivi navvi navvi alasipoyanandi..
mee sahananiki , saahasaniki joharlu!!

neeta.Neetahttps://www.blogger.com/profile/13198905566704500794noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84892477992154086012009-06-06T18:58:32.442+05:302009-06-06T18:58:32.442+05:30మురళి గారు, మీకు ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం ఈ సినిమ...మురళి గారు, మీకు ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం ఈ సినిమా చుడడానికి. మేము trailor చుసినప్పుడె భయపడ్దాము.చక్కని బ్లాగుకి ధన్యవాదాలు .
http://santhlavvi.inHappy Worldhttps://www.blogger.com/profile/08888839225118247865noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20857259895063291682009-06-06T14:45:34.902+05:302009-06-06T14:45:34.902+05:30@బాలకృష్ణ: ఇలాంటివి మరో నాలుగు సినిమాలు వస్తే అంటే...@బాలకృష్ణ: ఇలాంటివి మరో నాలుగు సినిమాలు వస్తే అంటే జరగొచ్చండి.. ధన్యవాదాలు.
@MI3CHI..'s బ్లాగ్: ధన్యవాదాలు
@"శం కరోతి" - ఇతి శంకరః : నేను చూసి కూడా నిక్షేపంగా ఉన్నాను.. మీరూ చూడండి.. ధైర్యే సాహసే సుమన్.. ధన్యవాదాలు.
@శశి: అంతే అంటారా? ఆయన తప్పేమీ లేదండి.. నాన్-స్టాప్ ఎంటర్ టైనర్ అని చెప్పే తీశారు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80903125981764650882009-06-06T10:50:27.612+05:302009-06-06T10:50:27.612+05:30Keko kaka guru naa jivitham lo ee cinema ni chudak...Keko kaka guru naa jivitham lo ee cinema ni chudakudadu anukunnanu Me tapa chusaka (sorry Chadivaka)!!!

Nenu Maharajasri suman Garki Cheppadi Emitanagaa Meru eppudu Mammulanu(Prekshakulanu) Badapettalanna Cinema lu Tiyandishashihttps://www.blogger.com/profile/06774389241461453049noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57165969873679187042009-06-06T09:55:52.292+05:302009-06-06T09:55:52.292+05:30చాలా థాంక్స్ అండి మురళి గారు. సినిమా ఎలా ఉందో కళ్ళ...చాలా థాంక్స్ అండి మురళి గారు. సినిమా ఎలా ఉందో కళ్ళకి కట్టినట్టు మాకు చెప్పారు. నేను ఎప్పుడైనా ఎదైన విపరీతమైన పని ఎదైనా చేస్తే మా స్నేహితులు అడుగుతూ ఉంటారు...ఎందుకు చేసావురా అని..."సరదాగా చేసాన్లేరా" అని చెప్తు ఉంటా వాళ్ళతో. మీ లాగే నాకు కుడా రిస్క్ తీసుకొవడం సరదా. ఈ వేసవిలో సరదాగా ( అంటే సంథింగ్ రిస్కీ) ఎమైనా చెద్దామని ప్లాన్ వేసి రేపు సిక్స్ ఫ్లాగ్స్ అని ఒక ఎమ్యుస్మెంట్ పార్క్ కి వెళ్తున్నా...సరదాగా ప్రపంచంలోని వెగవంతమైన రోలర్ కోస్టర్ ఎక్కుదామని. కాని మీరు అంతకంటే ఇంకా సరదా అయిన పని చుపించారు. సో, రేపు రోలర్ కోస్టర్ ఎక్కగానె ...ఇంటికొచ్చి...నెట్ లొ గనక ఆ సినిమా దొరికితే సరదాక చుడాలని నిర్ణయించుకున్నా. ఈ విషయంలో మాత్రం మీరు నాకు ఆదర్శం.

నేను ఆ కళా ఖండం వీక్షించి మీకు నా అభిప్రాయం చెప్తాను మళ్ళీ. అప్పటిదాక....జై మురళి..జై జై మురళి.భార్గవhttps://www.blogger.com/profile/14123625055255093211noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64584033377233202262009-06-06T03:28:16.977+05:302009-06-06T03:28:16.977+05:30ha ha haha ha haMI3CHI..'s Bloghttps://www.blogger.com/profile/03590260723846359031noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50342298775471488492009-06-06T02:55:55.445+05:302009-06-06T02:55:55.445+05:30Suman Debba ki NTR ni marchipotharu emo prajalu :(...Suman Debba ki NTR ni marchipotharu emo prajalu :((Kishorehttps://www.blogger.com/profile/14376815409825491108noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33663589705829775422009-06-03T11:15:29.022+05:302009-06-03T11:15:29.022+05:30S: మీరు సుమన్ని, ఆయన అభిమానులని తక్కువగా అంచనా వేస...S: మీరు సుమన్ని, ఆయన అభిమానులని తక్కువగా అంచనా వేసినట్టు ఉన్నారు :):) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5178026729532060852009-06-03T10:50:24.266+05:302009-06-03T10:50:24.266+05:30ayitE, dInni thiyETar lO rilIj cEstE mAtraM evaru ...ayitE, dInni thiyETar lO rilIj cEstE mAtraM evaru cUstArU? ani anukunna nA AlOcanE tappannamATa! :)Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74960197075192497002009-06-02T10:27:50.275+05:302009-06-02T10:27:50.275+05:30@ఉష: నా మిత్రులు కూడా ఇదే మాటన్నారండి.. 'సుమన్ సవ్...@ఉష: నా మిత్రులు కూడా ఇదే మాటన్నారండి.. 'సుమన్ సవ్యసాచిలా తీసిన సినిమా ఇలా కాక ఎలా ఉంటుంది?' అని.. ధన్యవాదాలు.
@పరిమళం: ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడిన తెలుగు సినిమా అనే రికార్డును కూడా సొంతం చేసుకోవాలనుకుంటున్నారేమోనండి సుమన్ గారు. స్కీముల స్కీములు ప్రకటిస్తున్నారు, ప్రేక్షకుల కోసం... ధన్యవాదాలు.
@శిరీష: మీ చిన్న సందేహాలకి సమాధానాలు వరుసగా.. నా వయసు నాలుగు నెలలు పూర్తయ్యి ఐదో నెల నడుస్తోందండి బ్లాగరిగా.. రచయితా అంటే..నేను బ్లాగు రచయితని.. నేను రాసినవన్నీ నా బ్లాగులోనే ఉన్నాయి కదండీ.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50532543046467045612009-06-01T15:27:22.083+05:302009-06-01T15:27:22.083+05:30very interesting...naku chinna doubt..mee age enth...very interesting...naku chinna doubt..mee age entha? meeru writer na? mee books ivvamannanu ivvaleduSirishahttps://www.blogger.com/profile/08262658903795085207noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50433068263749612402009-06-01T14:59:41.797+05:302009-06-01T14:59:41.797+05:30ముఖ్య ప్రకటన : ఇందు మూలంగా యావన్మంది బ్లాగు ప్రజ...ముఖ్య ప్రకటన : ఇందు మూలంగా యావన్మంది బ్లాగు ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా ...ఉషా పరిణయం అనే అద్భుత చలన చిత్రం కలక్షన్లు దండిగా ఉన్నప్పటికీ ...వేసవి సెలవుల స్పెషల్ గా మొదటి వందమంది బాలబాలికలకు ప్రవేశం ఉచితం అని మురళి గారి బ్లాగ్ ముఖంగా తెలియజేయటమైనదహో....చూడాలనుకొనే వారు బుల్లి బుల్లి గౌనులూ ...చిన్న చిన్న నిక్కర్లూ వేసుకొని వస్తే టికెట్ లేదండొహో...పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20525827124561084662009-05-31T21:50:59.988+05:302009-05-31T21:50:59.988+05:30గోలీ సోడా కొట్టినంత ఈలేసుకోండి బాసు, మన మాటగా. అయ...గోలీ సోడా కొట్టినంత ఈలేసుకోండి బాసు, మన మాటగా. అయినా 'ఈలో బూచాడూ ఆన బాలవాక్కు ఇనకుండా బొమ్మ చూత్తే ఇలా కాక మరెలా వుంటదేంటి కథ! ;) టపా అంతా కేకో కేక.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60928363585771163492009-05-31T13:29:35.758+05:302009-05-31T13:29:35.758+05:30@విజయ మాధవ: మంచి సలహా ఇచ్చారు.. నన్నెవరైనా ఏమన్నా ...@విజయ మాధవ: మంచి సలహా ఇచ్చారు.. నన్నెవరైనా ఏమన్నా అంటే..వాళ్ళని సైలెంట్ గా ఈ సినిమాకి తీసుకెళ్ళి పోతా.. మీరు నోబుల్ వాళ్ళని కన్ఫ్యుస్ చేసే పని పెట్టుకున్నారు.. స్వామి ఎన్నో రంగాల్లో లబ్ద ప్రతిష్టులు.. ఈయనకి ఎన్ని నోబుల్ ఇవ్వాలన్న విషయంలో వాళ్ళో వాళ్లకి గొడవలొస్తాయేమోనండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10774039008442964582009-05-31T02:50:11.004+05:302009-05-31T02:50:11.004+05:30బాసూ మీరు మరీను, ఎంత ఒకవేల ఎవరాన్నా ఎమన్నా అంటే మా...బాసూ మీరు మరీను, ఎంత ఒకవేల ఎవరాన్నా ఎమన్నా అంటే మాత్రం ఇలా ఆత్మహత్యా ప్రయత్నాలు చెస్తారా ఎవరైనా.

ఐనా మీ పిచ్చి(అభిమానం) కాకపొతే, మీకు తెలిసినట్లు లేదు గిన్నీసు బుక్ వాళ్ళు ప్రయత్నించారు కాకపొతే మన అయ్యవారు ఆ గిన్నీసు బుక్ లోకి ఎక్కించే ప్రోగ్రాం కూడా ఆయనే షూట్ చేస్తా అన్నరు అంటా, దెబ్బకి పారిపోయారు వాళ్ళు.

కొసమెరుపు: నేను ఎలాగూ స్వీడన్ లొనే వున్నను కాబట్టి ఆయన అభిమానిగా ఆయన గురించి నోబెల్ వాల్లకి చెబ్దాం అనుకుంటున్నా.విశ్వక్శేనుడుhttps://www.blogger.com/profile/00559344943926051511noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86218789297203830762009-05-30T12:08:10.336+05:302009-05-30T12:08:10.336+05:30@yohanth: నేనలా మధ్యలో రానంది.. అంతు చూడాల్సిందే.....@yohanth: నేనలా మధ్యలో రానంది.. అంతు చూడాల్సిందే.. ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు: అలా ఏమీ లేదు.. శుభ్రంగా ఉన్నాను.. ధన్యవాదాలు.
@భావన; టీవీలో చూశాకే సినిమా చూడాలని నిర్నయించుకున్నానండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47039272633269808192009-05-30T12:04:03.064+05:302009-05-30T12:04:03.064+05:30@సృజన రామానుజన్: మీరు 'సంగీతం' మర్చిపోయారు.. అది క...@సృజన రామానుజన్: మీరు 'సంగీతం' మర్చిపోయారు.. అది కూడా సుమనే.. ఒక్క మనిషిలో ఇన్ని
టాలెంట్లు ఉన్నాయంటే...అసలు గిన్నిస్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్ధం కావడంలేదండి నాకు.. ధన్యవాదాలు.
@భవాని: ముందే చెప్పాను కదండీ సాహసాలు అలవాటని.. ధన్యవాదాలు.
@భాస్కర రామిరెడ్డి; సినిమాని తల్చుకుని తల్చుకుని నవ్వుకున్నానండి.. ఆ జోకేదో మాకూ చెబితే మేమూ నవ్వుతాం కదా అన్నారు కొలీగ్స్.. అవి చూడాల్సిన జోకులే కానీ చెప్పగాలిగేవి కాదని చెప్పాను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22480574558310953872009-05-30T11:57:17.641+05:302009-05-30T11:57:17.641+05:30@పద్మార్పిత: సుమన్ మీద అభిమానం అనండి.. ధన్యవాదాలు....@పద్మార్పిత: సుమన్ మీద అభిమానం అనండి.. ధన్యవాదాలు.
@అరుణ పప్పు: ఇంట్లో చెప్పలేదు కానీ, స్నేహితులకి చెప్పానండి.. ఎన్నో పుస్తకాలు చదివిన, రాసిన సుమన్ గారి నుంచి కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం అండి ఇది... ..ధన్యవాదాలు.
@సుజ్జి: అభిమానం ఎంతపనైనా చేయిస్తుందండి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47758228740833210412009-05-30T11:53:58.765+05:302009-05-30T11:53:58.765+05:30@జ్యోతి: హాస్యం జీవన ప్రమాణాన్ని పెంచుతుందట.. కాబట...@జ్యోతి: హాస్యం జీవన ప్రమాణాన్ని పెంచుతుందట.. కాబట్టి నాకు రిస్కేమీ లేదు.. ధన్యవాదాలు.
@కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.
@సునీత: ధైర్యం చేస్తేనే కదండీ ఏమైనా దొరికేది.. అది వినోదమైనా..మరొకటైనా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84309077971467385552009-05-30T11:50:46.959+05:302009-05-30T11:50:46.959+05:30@మంచిబాలుడు -మేడిన్ వైజాగ్: నేను చెప్పాలనుకున్న వి...@మంచిబాలుడు -మేడిన్ వైజాగ్: నేను చెప్పాలనుకున్న విషయం మేధ గారు చెప్పేశారు. ఇది సుమన్ గారి అపూర్వ సృష్టి అండి.. దీన్ని మరే ఇతర కళాఖండం తోనూ పోల్చకూడదు. సినిమా వాళ్ళతో సినిమా ఎవరైనా తీస్తారు. టీవీ వాళ్ళతో సినిమా తియ్యడమే సుమన్ గారి ప్రత్యేకత. ధన్యవాదాలు.
@మేధ: మళ్ళీ ధన్యవాదాలు.. నా ఉద్దేశ్యం కూడా అదేనంది.. పైగా నాకు నాటకాలంటే ప్రత్యేకమైన ఇష్టం కూడా..
@సుజాత: పిల్లల్ని దేవుడితో ఎందుకు పోలుస్తారో మరో సారి అర్ధమైందండీ నాకు. మిత్రులకి చెప్పానండి.. కొన్ని కొన్ని విషయాలు వాళ్లకి చెప్పాలి. డబ్బుదేం ఉందండి.. తెల్లారి లేస్తే ఎన్ని వృధా ఖర్చులు చేయడం లేదు.. అయినా ఎంత ఖర్చుపెడితే మాత్రం ఇంత వినోదం దొరుకుతుంది చెప్పండి?మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com