tag:blogger.com,1999:blog-3179111145102142975.post6651556491320825409..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నారాయణరావుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-50465918595003592962009-11-04T16:48:48.070+05:302009-11-04T16:48:48.070+05:30@rama108: నేను మాత్రం పండిత పుత్రుడినండీ :):) ..ధన...@rama108: నేను మాత్రం పండిత పుత్రుడినండీ :):) ..ధన్యవాదాలు.
@విజయవర్ధన్: విశాలాంధ్ర వాళ్ళు ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుందండి.. నేను విశాలాంధ్ర లో కొన్నాను.. ధన్యవాదాలు.
@పరిమళం: చెప్పకపోతేనే బాగుంటుందేమో కదండీ.. తెలిసిపోతే మీకు చదవాలనే కుతూహలం తగ్గిపోదూ?? ..ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10521701231440535592009-11-04T13:53:29.290+05:302009-11-04T13:53:29.290+05:30పరిచయం బావుందండీ ...ముగింపు మీరు చెప్పరు మిమ్మల్ని...పరిచయం బావుందండీ ...ముగింపు మీరు చెప్పరు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతావారు చెప్పటం మానేస్తే ...ఈ పుస్తకాలన్నీ చదవటానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తోంది :) అయినా సరే ఈపుస్తకం ఎప్పటికైనా చదువుతాను మురళి గారూ చదువుతాను.పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-77535165539629295262009-10-30T14:58:49.511+05:302009-10-30T14:58:49.511+05:30పుస్తక పరిచయానికి ధన్యవాదాలు. ఈ పుస్తకం ఎక్కడ కొన్...పుస్తక పరిచయానికి ధన్యవాదాలు. ఈ పుస్తకం ఎక్కడ కొన్నారో కూడా చెప్పండి.విజయవర్ధన్ (Vijayavardhan)https://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-39441844407705522082009-10-30T14:43:02.206+05:302009-10-30T14:43:02.206+05:30ikkada antaa panditulu unnaru chaduvutu pote chalu...ikkada antaa panditulu unnaru chaduvutu pote chalu anipistundi.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-88515778426833673892009-10-30T12:08:37.912+05:302009-10-30T12:08:37.912+05:30@నిషిగంధ: మరో టపా రాస్తానండి.. అందులో ప్రస్తావిస్త...@నిషిగంధ: మరో టపా రాస్తానండి.. అందులో ప్రస్తావిస్తాను, ఇక్కడ వదిలేసిన సంగతులు.. 'యద్దనపూడి' విషయం మీరు తృష్ణ గారు చూసుకోండి :):) ..ధన్యవాదాలు.
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: లంకె ఇచ్చినందుకు థాంక్స్ అండీ.. మీరు చర్చలో పాల్గొంటే బాగుండేది.. ధన్యవాదాలు.
@భావన: పుస్తకం చదివి, కామెంట్ ఏమిటి ఏకంగా ఒక టపానే రాయండి.. ధన్యవాదాలు.
@సునీత: నాకిప్పుడు 'వేయిపడగలు' గురించి రాయాలనిపిస్తోందండీ.. సమస్య ఏమిటంటే ఆ పుస్తకాన్ని మళ్ళీ చదవడం ఒక బృహత్కార్యం.. వీలు చూసుకుని మొదలు పెడతాను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35990012301050152832009-10-30T12:05:27.991+05:302009-10-30T12:05:27.991+05:30@ఉష: నాకు 'చాలా ఆలస్యం చేశాను' అనిపించిందం...@ఉష: నాకు 'చాలా ఆలస్యం చేశాను' అనిపించిందండీ.. మీ మామయ్యా గారి నుంచి కానుక అందుకోండి మరి :) ..ధన్యవాదాలు.
@కొత్తపాళీ: నాక్కూడా నచ్చిందండీ.. మళ్ళీ 'ఏం నచ్చింది?' అంటే జవాబు చెప్పలేను.. నిజమే.. గమ్మునుందాం :) ..ధన్యవాదాలు.
@భాస్కర్ రామరాజు; కొంచం ఆ పుస్తకాన్ని ఫోటో తీసి మీ బ్లాగులో పెట్టే ఏర్పాటు చేయండి.. చూడాలని ఉంది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71498122722664776192009-10-30T12:02:40.474+05:302009-10-30T12:02:40.474+05:30@చిన్ని: కవర్ పేజి మీద ఉన్న బాపిరాజు గారి ఫోటో చూశ...@చిన్ని: కవర్ పేజి మీద ఉన్న బాపిరాజు గారి ఫోటో చూశాక నాకూ అలాగే అనిపించిందండీ.. కానీ ముందు మాటలో ఇది బాపిరాజు గారి స్నేహితుడు ముష్టి నారాయణరావు అనే ఆయన కథ అని రాశారు.. ఇక 'వేయి పడగలు' విషయం.. చదివినప్పుడు నేనూ ఇంచుమించు మీలాగే ఆలోచించాను.. కానీ బహుమతి ఇచ్చింది డెబ్బై ఐదేళ్ళ క్రితం కదండీ.. అప్పటి పరిస్థితులని కూడా దృష్టిలో పెట్టుకోవాలేమో.. జ్ఞానం విషయానికి వస్తే నన్నూ అజ్ఞానుల జాబితాలోనే వెయ్యాలండీ.. అన్నట్టు మీ ముక్కుపుడక కథ బాగుంది.. ఒక టపా రాయకూడదూ? ..ధన్యవాదాలు.
@సృజన: ఇది కొంచం సులువుగానే ఉంటుందండి.. పైగా చిన్నది కూడా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47175932579148368482009-10-30T11:59:45.182+05:302009-10-30T11:59:45.182+05:30@జయ: మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకాలండీ, నాకైతే. తప...@జయ: మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకాలండీ, నాకైతే. తప్పకుండా చదవండి.. ధన్యవాదాలు.
@లలిత: నారాయణరావు ని రచయితా వర్ణించిన తీరు ని యధాతధంగా ఇచ్చాను చూడండి.. నవల్లో భాష మొత్తం అలాగే ఉంటుంది.. శుద్ధ గ్రాంధికమూ కాదు, ప్రస్తుతం నడుస్తున్న వ్యావహారికమూ కాదు.. చదవండి.. ధన్యవాదాలు.
@తృష్ణ: మొన్న 'గమ్యం' మూర్తి గారు, ఇవాళ బాపిరాజు గారు.. మీ సర్కిల్ చాలా పెద్దదండీ... నారాయణ రావు గురించి మరో టపా రాయాలని నాకూ ఉందండి.. రాస్తాను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79549361103743810682009-10-30T10:16:57.754+05:302009-10-30T10:16:57.754+05:30ఇది మా అమ్మ కు ఇష్టమైన నవల. తను చెప్పిందనే కొని చద...ఇది మా అమ్మ కు ఇష్టమైన నవల. తను చెప్పిందనే కొని చదివాను.వెయ్యిపడగల గురించి మాట్లాడను. ఎందుకంటే ఆ పుస్తకం అభిమానులు నా అడ్రస్ కనుక్కుని మా ఇంటికి వచ్చిమరీ కొట్టి వెళతారు.:-)sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-886404312989386902009-10-30T09:33:32.157+05:302009-10-30T09:33:32.157+05:30బర బర.. (బుర్ర గోక్కుంటున్నా) అంతా గ్రీక్ మరియూ లా...బర బర.. (బుర్ర గోక్కుంటున్నా) అంతా గ్రీక్ మరియూ లాటిన్ లాగున వున్నది. పుస్తకం చదివితే కాని కూసంత బోధ పడదేమో.. అందాక నోరు తెరుచుకుని చెయ్యి మూసుకుని (అంటే రెచ్చి పోయి కామెంట్ లు చెయ్యకుండా దీని గురించి) గమ్మునుంటా.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-91137548008402318872009-10-29T23:48:56.511+05:302009-10-29T23:48:56.511+05:30అడవి బాపిరాజు రచనలను ఆదుకోండి అంటూ అడవి బాపిరాజు గ...అడవి బాపిరాజు రచనలను ఆదుకోండి అంటూ అడవి బాపిరాజు గారి మేనల్లుడు చేసిన విజ్ఞప్తి ని ఇక్కడ చూడగలరు.
http://vizagdaily.info/?p=1708
నారాయణరావు నవల మీద కాస్త కంటే ఎక్కువగానే చర్చలో పాల్గొనాలని ఉంది కానీ సమయాభావం :(Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21205517698478630982009-10-29T22:55:20.375+05:302009-10-29T22:55:20.375+05:30:))) తృష్ణ గారు..
రాయండి.. రాయండి.. అదే నా (మా) కో...:))) తృష్ణ గారు..
రాయండి.. రాయండి.. అదే నా (మా) కోరిక..

అదేమిటో, బాపిరాజు 'నారాయణరావు'నీ, చండీదాస్ 'గీతాదేవి'నీ చూశాక యద్దనపూడి హీరోలు, యండమూరి హీరోయిన్లూ అంత ఆకర్షించడం లేదండీ!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12052290819703096562009-10-29T19:35:18.574+05:302009-10-29T19:35:18.574+05:30@ చిన్ని: బాపిరాజు గారి రచన వల్ల కాదు కాని నేనూ బా...@ చిన్ని: బాపిరాజు గారి రచన వల్ల కాదు కాని నేనూ బాగా పెద్దయ్యాకే "ఆ" సరదా తీర్చుకున్నా..!

@ నిషిగంధ: ఏమండీ,నారాయణరావు గొప్పతనం నేను ఎప్పుడూ కాదనను. నాకు చాలా ఇష్టపడిన వ్యక్తిత్వం అది...కానీ ...యద్దనపూడి హీరోలని ఎమన్నా అంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను...నా టపాల్లో రాసి చూపిస్తానంతే..!!

మురళిగారూ, మీరు రెండవ భాగం మొదలెట్టి కధ గురించీ,కొన్ని పాత్రల గురించీ,నారాయనరావు-శారదల అనుబంధం గురించీ రాయాల్సిందే..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44796538041352756062009-10-29T18:59:03.982+05:302009-10-29T18:59:03.982+05:30చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు :-)
"నార...చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు :-)

"నారాయణరావు మీద తనకున్న ప్రేమని ఎక్కడా దాచుకోలేదు రచయిత."

ఇది మాత్రం అక్షరాలా నిజం.. అసలు సిసలు కధానాయక లక్షణాలన్నీ నారాయణరావులో చూస్తాం.. ఈయన పరిచయం అయ్యాక అసలు యద్దనపూడి హీరోలు ఎందుకు పనికి వస్తారు అనిపిస్తుంది :-)

నారాయణరావుకి మద్రాసులో ముగ్గురు అక్కచెల్లెళ్ళతో ఉన్న పరిచయం, అనుబంధం గురించి ప్రస్తావించాల్సి ఉండల్సింది.. కానీ తృష్ణ గారు చెప్పినట్లు టపా మరీ పెద్దదై పోయేదేమో!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24001950011551115032009-10-29T18:58:07.781+05:302009-10-29T18:58:07.781+05:30గౌతమీ నది, కుర్రకారు దాంట్లో స్నానం చేయటం, నారాయణర...గౌతమీ నది, కుర్రకారు దాంట్లో స్నానం చేయటం, నారాయణరావు ఆలోచనా ధోరణి, బెజవాడ రైల్వేస్టేషను మద్రాసు, అక్కడి జీవితం, డబ్బున్న వాళ్ళ అలవాట్లు, నవల్లు చదవటం, సంగీతం...ఓరినాయనో చెప్పుకుంటుపోతే ఇంకో పుస్తకమే అవుతుంది.
మంచి పరిచయం సోదరా.
నావద్ద మొట్టమొదటిసారి అచ్చైన పుస్తకం ఉన్నట్టు గుర్తు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52483710156384668282009-10-29T17:44:59.187+05:302009-10-29T17:44:59.187+05:30నాకు ఛాలా ఇష్టమైన నవల. దీన్ని గురించి రాయాలని చాలా...నాకు ఛాలా ఇష్టమైన నవల. దీన్ని గురించి రాయాలని చాలా సార్లు ప్రయత్నించి మానేశాను. మనకి మరీ ప్రియమైన వాటిని గురించి రాయలేం. ఈ నవల నాకు చాలా ఇష్టం అని తెలిసినప్పుడు కొందరు సాహితీ మిత్రులు, ఛా, నిజమా, యేవుందా నవల్లో, అంతా పెటీ బూజువా .. డాడాడా అని ఏదో అన్నారు. ఆ తరవాత విశ్లేషించుకో చూశాను, కానీ ఎక్కడా స్పష్టంగా ఇదీ అని తెలీలేదు. ఈ నవల నాకిష్టం .. అంతే అనుకుని ఊరుకున్నా. కొన్ని కొన్ని అలా విశ్లేషించకుండా ఒప్పుకుని గమ్మునుండడమే మంచిది! :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43410401379348837362009-10-29T17:22:41.486+05:302009-10-29T17:22:41.486+05:30అడవి బాపిరాజు గారి హిమహబిందు చాలా ఏళ్ళ క్రితం చదివ...అడవి బాపిరాజు గారి హిమహబిందు చాలా ఏళ్ళ క్రితం చదివాను. మీరు వ్రాసింది చూస్తే ఇదీ చదవాలనివుంది. ఏమిటో ఎంత చదివినా ఇంకా మిగిలేవుంటూన్నాయి.

ఇందులోని మూడు పాత్రలు అక్కడక్కడా చూసినట్లుగావుంది. ముఖ్యంగా నారాయణరవు, వరద కామేశ్వరీ దేవి, శారద.

"కోనసీమ నాయకమణి" - మా మావయ్యకి ఈ మాట చెప్తే కాస్త కానుక ఏమైనా ఇస్తారేమో మళ్ళీ! ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8812136341249073922009-10-29T17:02:56.274+05:302009-10-29T17:02:56.274+05:30నిజం చెప్పాలంటే నాకు వేయిపడగల నవలే పూర్తిగా చదవడం ...నిజం చెప్పాలంటే నాకు వేయిపడగల నవలే పూర్తిగా చదవడం కాలేదండి, ఇంక ఇదెప్పుడు చదువుతానో?సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-87827309374559239762009-10-29T16:23:02.891+05:302009-10-29T16:23:02.891+05:30నాకైతే బాపిరాజుగారు కళ్ళలో కనబడతారు ,కోనంగిలోను ఇత...నాకైతే బాపిరాజుగారు కళ్ళలో కనబడతారు ,కోనంగిలోను ఇతని రూపమే . వేయిపడగలు ,మాలపల్లి ,చదువు సమకాలినుల రచనలు కదండీ అందుకే సారుప్యత .ఎంచుకున్న అంశం కూడా ఇంచుమించు ఒకటే వుంటుంది ,ముఖ్యంగా ఆనాటి రాజకీయ సాంఘిక వ్యవస్థకి అద్దంపట్టినట్లువుంటాయి రచనలన్నీ
ఇకపోతే 'వెయ్యి పడగ 'లకి ఎందుకు బహుమానమో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కాదు ,మీకు తెలిస్తే చెప్పారు ప్లీజ్ :) ధర్మారావు పని లేకుండాపెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకున్నందుక ?లేక తన తన కళ్ళ ముందే పుట్టిన స్నేహితుడి కూతుర్ని వలచి రెండో పెళ్లి చేసుకున్నందుకా..ఓహో సుధీర్గ ఉపన్యసలకా ...దీని మీద రివ్యు రాయండి ,మా వంటి అజ్ఞానులకు జ్ఞానోదయం కలిగించండీ .

అడవి బాపిరాజుగారు నాకు రవ్వల ముక్కుపుడక పై మోజు పెంచారు తన కధానాయకి అనంతలక్ష్మీ (కోనంగి)రవ్వల బేసరి తళుక్కున మెరవడం వర్ణించిన తీరు .....పెద్దయ్యాక ఆ మోజు తీర్చుకున్న -:)
మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు ...తరువాత తుఫానా ..లేక గోనగన్నరెడ్డ?Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42378148582673762022009-10-29T15:25:01.006+05:302009-10-29T15:25:01.006+05:30నా కిష్టమైన రచయితల్లో "అడివి బాపిరాజు" గ...నా కిష్టమైన రచయితల్లో "అడివి బాపిరాజు" గారు, నవలా నాయకుల్లో "నారాయణరావు" ఒకరండి. మా తాతగారు మద్రాసులో "లా" చదివే రోజుల్లో బాపిరాజు గారు తాతగారి రూమ్మేట్ ట. ఆ విధంగా మా కందరికీ ఆయన గురించి కొంత తెలుసు. ఆయన రచనలు చాలా మటుకు మా తాతగారి సంతానం అందరి ఇళ్ళల్లో ఉన్నాయి. "గోన గన్నారెడ్డి" మా మావయ్య ఇంట్లో చిన్నప్పుడు చదివాను.. కధ గుర్తు లేదు. నాకు ముఖ్యంగా "నారాయణరావు", "తుపాను" ఇష్టం.

nice review.. కానీ, కధను ఇంకొంచెం రాయవలసింది అనిపించిందండి. బహుశా టపా పెద్దదయిపోతుందని కుదించేసి ఉంటారు.తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33826382215615394932009-10-29T15:21:13.359+05:302009-10-29T15:21:13.359+05:30ఇటువంటి రచనలు చదువుతుంటే , మనం టై మెషిన్ ఎక్కి ఆ క...ఇటువంటి రచనలు చదువుతుంటే , మనం టై మెషిన్ ఎక్కి ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టుంటుంది. అప్పటి సామాజిక పరిస్తితులు, ఉద్యమాలు, ఆచారాలు , కట్టుబొట్టూ కూడా మన కళ్ళముందు నిలుస్తాయి . కాబట్టి , కధ కోసం కాకపోయినా ఆ రోజుల్ని చూడటానికైనా ( చదువుతూ) ఇటువంటి పుస్తకాలు చదవటం బావుంటుంది. కాకపోతే రచన , గ్రాంధికంలో ఉంటే కొంచెం కష్టం .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-83396377880150287412009-10-29T15:11:06.528+05:302009-10-29T15:11:06.528+05:30మురళి గారు ఇది నిజంగా చాలా మంచి పుస్తకం. నేను చదివ...మురళి గారు ఇది నిజంగా చాలా మంచి పుస్తకం. నేను చదివిన చాలా కొన్ని పుస్తకాలలో ఇది కూడా ఒకటి. మా చిన్నప్పుడు మా అమ్మ చాలా బుక్స్ తెప్పించేది. అందులోనుంచి చదివిందే ఇది కూడా. మీరు అందమైన జీవితం గురించి రాసినప్పుడు నేను తొందరపడి ముగింపు చెప్పేసాను. ఇప్పుడు చెప్పను లెండి. కొడవటిగంటి వారి చదువు కూడా ఇలా చదివిన పుస్తకమే. నేనెప్పుడో చదివిన బుక్స్ ఇప్పుడు మీరు గుర్తుకు తెస్తున్నారు. మళ్ళీ చదవాలి. థాంక్యూ వెరీ మచ్.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.com