tag:blogger.com,1999:blog-3179111145102142975.post5799726066103160106..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: కరణంగారిల్లుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-52616268793306433912011-09-14T14:43:40.588+05:302011-09-14T14:43:40.588+05:30@కల్లూరి శైలబాల: నాకు 'సితార' సినిమా ఎక్కు...@కల్లూరి శైలబాల: నాకు 'సితార' సినిమా ఎక్కువగా నచ్చడానికి ఈ ఇల్లు కూడా కొంత కారణమేమో అనిపిస్తూ ఉంటుందండీ. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67807435230153206762011-09-14T10:58:06.358+05:302011-09-14T10:58:06.358+05:30రామారావు గారు వచ్చి కారణీకాలు తీసేయడం వలన చాలామంది...రామారావు గారు వచ్చి కారణీకాలు తీసేయడం వలన చాలామంది ఇబ్బంది పడ్డారు అని మా తాతగారు చెప్తుండేవారు. మీ పోస్ట్ చూస్తుంటే నాకు వంశి గారి సితార సినిమా గుర్తుచేసింది.కాని అప్పట్లో చక్కగా వదిన, అత్తయ్య ,పిన్ని గారు , ఇలా పిలుచుకునే వారు ఆ పిలుపులు ఇప్పుడు వినబడటం లేదు.Anonymoushttps://www.blogger.com/profile/01756940613176843840noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10672425824526659522011-06-19T20:12:50.682+05:302011-06-19T20:12:50.682+05:30@జేబీ: ధన్యవాదాలండీ..@జేబీ: ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-43385996593739130752011-06-17T23:38:19.005+05:302011-06-17T23:38:19.005+05:30ఎప్పటిలాగే బాగా రాశారు. మా తాతగారు (అమ్మకి నాన్న) ...ఎప్పటిలాగే బాగా రాశారు. మా తాతగారు (అమ్మకి నాన్న) కూడ కరణీకం చేసినట్లు తెలుసును, వారికి ఆ ఊర్లో వున్న గౌరవం గుర్తుగానీ, వారికి ఇలా భవనాలు, ఆస్తులు లేవులేండి.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-81132082238565339302011-06-17T21:19:48.504+05:302011-06-17T21:19:48.504+05:30@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..
@వేణూ శ్రీకాంత్: నాకూ...@కొత్తపాళీ: ధన్యవాదాలండీ..

@వేణూ శ్రీకాంత్: నాకూ సితార చూసినప్పుడు వీళ్ళు గుర్తొచ్చారండీ.. ఇప్పటికీ ఆ సినిమా చూసినప్పుడల్లా అప్రయత్నంగా గుర్తొస్తూనే ఉంటారు.. ధన్యవాదాలు.

@ఇందు: జరిగింది అదేనండీ మరి.. చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90036319749755281082011-06-17T21:18:01.227+05:302011-06-17T21:18:01.227+05:30@రత్నమాల: ధన్యవాదాలండీ..
@పక్కింటబ్బాయి: అలా బంగా...@రత్నమాల: ధన్యవాదాలండీ..
@పక్కింటబ్బాయి: అలా బంగారం తిని, తినిపించీ చివరికి ఏమీ లేకుండా అయిపోయారండీ.. అన్నట్టు పులితో ఫోటో ల స్పూర్తితోనే మన తెలుగు సినిమాల్లో హీరోలు పులుల్ని కుక్క పిల్లల్లా వెంట తిప్పుకోవడం, వాటికి అరకలు కట్టడం లాంటివి చేస్తున్నారేమో :)) ..ధన్యవాదాలు.
@జయ: కాల మహిమ అంతేనండీ.. ఎంతటి చరిత్రైనా కలవాల్సింది మట్టిలోనే కదా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41825209191428228432011-06-17T21:15:50.479+05:302011-06-17T21:15:50.479+05:30@గీతిక: ఇవి నావీ అమ్మవీ కలిపండీ.. ధన్యవాదాలు.
@వన...@గీతిక: ఇవి నావీ అమ్మవీ కలిపండీ.. ధన్యవాదాలు.
@వనజ వనమాలి: అవునండీ.. నిజం ఒప్పుకోవడం కొంచం కష్టమేమోనండీ.. ధన్యవాదాలు.
@వనమాలి: ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారండీ.. ఏమీ చేయలేం.. అంతే.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-50418811986076342902011-06-17T20:10:07.067+05:302011-06-17T20:10:07.067+05:30టపా అంతా బాగుంది కానీ ఆ చివరిలో అలా ఆ ఇల్లుని పడగొ...టపా అంతా బాగుంది కానీ ఆ చివరిలో అలా ఆ ఇల్లుని పడగొట్టేసి కొబ్బరితోట చేసేయడం బాలేదండీ! :(ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22018306289225371092011-06-17T02:44:22.124+05:302011-06-17T02:44:22.124+05:30హ్మ్ ఏం రాయాలో తెలీట్లేదు మురళి గారు.. నాకు సితార ...హ్మ్ ఏం రాయాలో తెలీట్లేదు మురళి గారు.. నాకు సితార సినిమాలో శరత్ బాబు గుర్తొచ్చాడు. పెద్ద అరుగుల ఇల్లు కొబ్బరితోటగా మారడం బాధేసింది..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4890568318990507942011-06-16T19:48:09.047+05:302011-06-16T19:48:09.047+05:30మీరు చెప్పే కబుర్లన్నింటిలో మీ చిన్నప్పటి కబుర్లు ...మీరు చెప్పే కబుర్లన్నింటిలో మీ చిన్నప్పటి కబుర్లు నాకు చాలా ఇష్టం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-15149374059296855612011-06-16T19:40:56.342+05:302011-06-16T19:40:56.342+05:30మా తాతగారు కరణం గారే. కాని ఇలా కాదులెండి:) అంత పెద...మా తాతగారు కరణం గారే. కాని ఇలా కాదులెండి:) అంత పెద్ద పెద్ద అరుగుల ఇల్లు అలా కనుమరుగైపోతే మటుకు బాధగా ఉంది:(జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55242027695280815232011-06-16T19:08:57.032+05:302011-06-16T19:08:57.032+05:30బావుందండీ మీ జ్ఞాపకాలు. కానీ కొంచం కలుక్కుమంది. ఎం...బావుందండీ మీ జ్ఞాపకాలు. కానీ కొంచం కలుక్కుమంది. ఎందుకంటే మేమూ కరణాలమే. ఇప్పటికీ మా వాళ్ళు ఎన్.టీ.రామారావు కరణీకాలూ,వంశపారంపర్య గుడిమాన్యాలూ ఒక్కసారిగా తీసేయడం..మా పెద్దలు కష్టాలు కష్టాలు పడడం లాంటివి చెప్తూ ఉంటారు. నాకు అలా తెలిసిన వాటిలో కొన్ని వింతైనవి ఏంటంటే.. మా దూరపుబంధువుల్లో ఒకరింట భోజనాల్లోకి పల్చటి బంగారు రేకులు వేడివేడన్నంలో వేస్తే(వెంటనే కరిగిపోతుంది కదా) ఆ అన్నం తినేవార....ట. ఒక నియోగి జమీందారు కం కరణం పులి పిల్ల మెడలో కుక్కపిల్లకి కట్టినట్టు బెల్టు కట్టి పట్టుకున్న ఫోటో ఉంది(ట కాదు స్వయంగా చూశాను).
--సూరంపూడి పవన్ సంతోష్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46057890080583451402011-06-16T14:54:59.211+05:302011-06-16T14:54:59.211+05:30మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.రత్న మాలhttps://www.blogger.com/profile/09343332116396157926noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-56927338561449221922011-06-16T08:30:46.787+05:302011-06-16T08:30:46.787+05:30you made me nostalgic, మా ఊళ్లోనూ ఇలానే ఓ కుటుంబం ...you made me nostalgic, మా ఊళ్లోనూ ఇలానే ఓ కుటుంబం ఉండేది (ఉంది) , వాళ్ళు మాకు బంధువులే, మేమూ కరణాలమే. కానీ వాళ్ళకీ మాకూ చాలా తేడా ఉండేది, మీరన్న ఆ జమీందారు లక్షణాలు, పిల్లలు అందరితో కలవకపోవడం, కోట లాంటి ఇల్లు, ఆర్భాటాలు అన్నీ ఉండేవి. నేను చూసినంత వరకు వాళ్ళు బాగానే బ్రతికారు, అప్పులు, ఆస్తులు అమ్ముకోవదాలు, వ్యాపారం (ఓ సినిమా ధియేటర్ ఉండేది లెండి)లో నష్టాలు మరి కామన్.సత్గామిhttps://www.blogger.com/profile/13347114336448386087noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35157248320490210142011-06-16T07:39:57.119+05:302011-06-16T07:39:57.119+05:30మా తాతలు నేతులు తాగారు అన్నది..గుర్తుకు వచ్చింది. ...మా తాతలు నేతులు తాగారు అన్నది..గుర్తుకు వచ్చింది. కొంత మంది అంతే. పిల్లలు అయినా వాస్తవాలు గుర్తించారు.. ఇలా పంచుకోవడం బాగుంది.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20676816254467836602011-06-16T06:30:33.605+05:302011-06-16T06:30:33.605+05:30మీ జ్ఞాపకాలు బాగున్నాయి.
చిన్ననాటి గురుతులు మనం ఎ...మీ జ్ఞాపకాలు బాగున్నాయి.

చిన్ననాటి గురుతులు మనం ఎంత పెద్దయితే అంత అపురూపంగా, ఆహ్లాదంగా ఉంటాయేమో...

గీతికగీతిక బిhttps://www.blogger.com/profile/10852360684729004058noreply@blogger.com