tag:blogger.com,1999:blog-3179111145102142975.post5398965632945791807..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: C/o. కంచరపాలెం మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-70671537274642388992020-02-25T11:35:03.989+05:302020-02-25T11:35:03.989+05:30సినిమా చూసినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలిగిందో మీ పో...సినిమా చూసినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలిగిందో మీ పోస్ట్ చదువుతుంటే అంతకంటే మంచి అనుభవం కలిగింది. సదరు సినిమా డైరెక్టర్ మాదిరిగానే సినిమా క్లైమాక్స్ ని దృష్టిలో పెట్టుకుని అసలు విషయాన్ని గుట్టుగా వుంచి చాలా బాగా వ్రాసారు. Bhanu Kankipatihttps://www.blogger.com/profile/12123173502253173706noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-7481104206386648442020-02-24T15:58:19.460+05:302020-02-24T15:58:19.460+05:30ధన్యవాదాలండీ.. ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8851639021757572922020-02-24T15:57:34.484+05:302020-02-24T15:57:34.484+05:30@విన్నకోట నరసింహారావు: అరుదేనేమో కానీ, నిజజీవితంలో...@విన్నకోట నరసింహారావు: అరుదేనేమో కానీ, నిజజీవితంలో ఇలాంటి జంటలు లేకపోలేదండి. నా మిత్రుడు ప్రయివేటు ఉద్యోగి, అతని భార్య ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళ పిల్లల చదువులు పూర్తవ్వబోతున్నాయి. మీరన్నట్టుగా సినిమాటిక్ లిబర్టీ అని కూడా అనుకోవచ్చు. ధన్యవాదాలు.. @సూర్య: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17893046076587355272020-02-24T15:54:35.020+05:302020-02-24T15:54:35.020+05:30సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకోడం వల్ల జనంలోకి బ...సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకోడం వల్ల జనంలోకి బాగానే తీసుకెళ్లగలిగారండీ.. ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-60094456799159213502020-02-24T15:53:49.441+05:302020-02-24T15:53:49.441+05:30తప్పకుండా చూడండి.. లొకేషన్స్, నేటివిటీతో మీరు ఇంకా...తప్పకుండా చూడండి.. లొకేషన్స్, నేటివిటీతో మీరు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58463077466346445232020-02-24T15:52:31.679+05:302020-02-24T15:52:31.679+05:30ఆ సినిమా నా చేత అలా రాయించిందండీ, ఆపై మీ అభిమానం.....ఆ సినిమా నా చేత అలా రాయించిందండీ, ఆపై మీ అభిమానం.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-69315766926795951122020-02-24T15:51:43.853+05:302020-02-24T15:51:43.853+05:30@లలిత: నేను థియేటర్లో చూశానండి.. ఇండియాలో బాగానే ఆ...@లలిత: నేను థియేటర్లో చూశానండి.. ఇండియాలో బాగానే ఆదరించారు ప్రేక్షకులు. ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52667820134337335362020-02-16T12:38:38.817+05:302020-02-16T12:38:38.817+05:30అది నాకూ అర్థమైంది. అయితే నిజజీవితంలో జరుగుతున్న.....అది నాకూ అర్థమైంది. అయితే నిజజీవితంలో జరుగుతున్న....వే.... ( = మాత్రమే) చూపిస్తున్నామని కదా సినీవర్గాల క్లెయిమ్. వేదికలెక్కి వారు అంత గట్టిగా చెబుతుంటే ఇంక దానికి మనం corollary లాగటానికి వీలవదు కదా అని నా భావం. అయ్యా, సినిమా కథ అన్నప్పుడు కొంత మేర ఊహాజనితంగా ఉండడం, కాస్త నేల విడిచి సాము జెయ్యడం అవసరమే కదా, లేకపోతే రక్తి కట్టదు కదా అని సినిమావారు ఒప్పుకుంటే ఓకే. కానీ వారు ఆ మాట అనరే. ఆ hypocrisy గురించి నేను చెప్పేది.

ఇటువంటి చర్చల్లో ఎవరి అభిప్రాయాలు వారివి, తప్పు లేదు. కాబట్టి చివరగా మరొక్క మాట మాత్రం చెప్పి నా వైపు నుండి ఈ చర్చ ముగిస్తాను. ఈ సినిమాలో చూపించిన అటువంటి అంశం వైవాహిక జీవితంలో incompatible arrangement గా పరిణమిస్తుందనీ (ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా), ఒక్కోసారి విఫలమయ్యే ప్రమాదాన్ని కూడా rule out చేయలేమనీ, అందువల్ల చేతిలో కలం ఉందనీ artist’s liberty అనీ వ్రాసెయ్యకుండా కథను మలచడంలో మరి కాస్త బాధ్యత చూపించాలనీ, ఆ అంశం తప్ప మిగిలిన సినిమా బాగుందనీ
... అనేది నా నిశ్చితాభిప్రాయం అని తెలియజేసుకుంటూ .... స్వస్తి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85823303302031441992020-02-16T10:19:09.436+05:302020-02-16T10:19:09.436+05:30నిజ జీవితం లో జరిగే ఘటనలు సినిమాల్లో ఉంటాయి.
కానీ ...నిజ జీవితం లో జరిగే ఘటనలు సినిమాల్లో ఉంటాయి.
కానీ సినిమాల్లో చూపించే ఘటనలు అన్నీ నిజ జీవితం లో ఉండాలని లేదు.
సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-13204912570706801182020-02-16T09:03:24.601+05:302020-02-16T09:03:24.601+05:30అలాగాండీ, మరి నిజ జీవితంలో జరుగుతున్నవే సినిమాలో చ...అలాగాండీ, మరి నిజ జీవితంలో జరుగుతున్నవే సినిమాలో చూపిస్తున్నాం అంటూ చిలకపలుకులు పలుకుతుంటారు కదా సినిమావాళ్ళు, మహాశయా?🤔

ఎంత కథయినప్పటికీ, ఎంత రచయిత గారి poetic licence అని సరిపెట్టుకుందామనుకున్నప్పటికీ ..... తెర మీద చూడడానికి ఎబ్బెట్టుగా ఉండకూడదనీ, ముఖ్యంగా చూసేవారి నిజజీవిత ప్రవర్తనను adverse గా ప్రభావితం చేయకూడదనీ ... నా వ్యాఖ్య కవిహృదయం, నా అభిప్రాయమున్నూ.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-64792728384048227492020-02-16T05:48:48.137+05:302020-02-16T05:48:48.137+05:30నిజ జీవితం లో జరగని ఘటనలు కథల్లో జరుగుతాయండీ. అక్క...నిజ జీవితం లో జరగని ఘటనలు కథల్లో జరుగుతాయండీ. అక్కడ కూడా జరగడానికి వీల్లేదు అంటే ఎలా మహాశయా!
కథలో ఏమైనా జరగొచ్చు. ప్రధానమంత్రి పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే ఏ బుచికో విలన్ లా అడ్డుపడొచ్చు!సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-30995860638359360082020-02-15T16:51:31.704+05:302020-02-15T16:51:31.704+05:30చాలా మంచి సినిమానండీ.. సినిమాకి తగిన రివ్యూ.. వంశీ...చాలా మంచి సినిమానండీ.. సినిమాకి తగిన రివ్యూ.. వంశీ చెప్పినట్లు ఫస్ట్ పేరాకి హాట్సాఫ్.. పాటలు నాక్కూడా చాలా నచ్చేశాయి దదాపు అన్ని పాటలూ ఇప్పుడు కూడా వింటూ ఉంటాను.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33347434039007183962020-02-14T22:51:15.927+05:302020-02-14T22:51:15.927+05:30మీ సలహా ప్రకారం ఈ రోజునే (ఇటువంటి వ్యాపారపూరిత వేల...మీ సలహా ప్రకారం ఈ రోజునే (ఇటువంటి వ్యాపారపూరిత వేలంవెర్రి “రోజుల”తో నాకేమీ సంబంధం లేకపోయినా) ఈ సినిమా చూశానండి Netflix లో. ఇంతకు ముందు చూడలేదు. సినిమావాళ్శ ఊతపదం వాడాలంటే “డిఫరెంట్” గా ఉంది. refreshingly different. బాగుంది.

సినిమాలో “రాజు” పాత్రధారి (సుబ్బారావు) బాగా చేశాడని నాకు అనిపించింది. తరువాత చిన్నప్పటి “సునీత” పాత్ర వేసిన అమ్మాయి. తరువాత “సలీమా” (నిర్మాత ప్రవీణ). శిల్పి వేషం వేసినతను కూడా.

నాకు తోచిన లోపం ఒకటి ... ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పట్ల (ఎంత మంచివాడు అయినప్పటికీ) పై స్ధాయి ఉద్యోగిని ఆకర్షితురాలవడం కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. ఇద్దరు వేరే వేరే స్ధాయి ఉద్యోగులు పెళ్ళి చేసుకోవడం అంత అరుదేమీ కాదు గానీ ఆ ఇద్దరిలో ఒకరు మరీ అటెండర్ అంటే .... కాస్త unusual గా అనిపించింది నా మట్టుకు. సర్లెండి, ఏదో సినిమాటిక్ గా ఉండాలిగా. ఇది మినహా అన్ని విధాలా మెచ్చుకోదగ్గ సినిమా. ఆ మూడు ప్రేమకథలనూ చివరకు “రాజు” పాత్రకు అన్వయించడం మంచి touch.

అర్థంపర్థం లేని వెర్రిమొర్రి ప్రేమకథలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో పైన నేనన్నట్లు refreshingly different చిత్రం.

విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-45688700370440033302020-02-14T19:18:53.453+05:302020-02-14T19:18:53.453+05:30చాలా మంచి సినిమా. లలితగారన్నట్లు సపోర్టు కావాల్సిం...చాలా మంచి సినిమా. లలితగారన్నట్లు సపోర్టు కావాల్సింది ఇటువంటి సినిమాలకే.ఉమాశంకర్https://www.blogger.com/profile/14923398866941531977noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-68939536162402852972020-02-14T15:22:39.036+05:302020-02-14T15:22:39.036+05:30ఈ సినిమా ఎన్నిసార్లు చుద్దామనుకున్నా అన్నిసార్లు క...ఈ సినిమా ఎన్నిసార్లు చుద్దామనుకున్నా అన్నిసార్లు కుదరలేదు. మీ రివ్వూ అద్భుతంగా వుంది. మళ్ళీ చూసే ప్రయత్నం చెయ్యాలనిపిస్తుంది. శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-40120071514746725602020-02-14T10:35:12.688+05:302020-02-14T10:35:12.688+05:30మీరు రాయాలని , రాస్తే చదువుదామని ఎదురు చూసేది ఎందు...మీరు రాయాలని , రాస్తే చదువుదామని ఎదురు చూసేది ఎందుకో మొదటి పేరాగ్రాఫ్ చెపుతుంది సారూ ..
Asusual brilliant and thank you so much .పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20253934350919862142020-02-14T07:35:39.091+05:302020-02-14T07:35:39.091+05:30ఈ సినిమాని థియేటర్లో చూసుంటే ఎంత బావుండేదో అని ఎన్...ఈ సినిమాని థియేటర్లో చూసుంటే ఎంత బావుండేదో అని ఎన్నిసార్లు అనుకున్నానో - ఓ మంచి సినిమాకి మా వంతు రెండు టికెట్లు చేర్చలేకపోయామని బాధ. సినిమా గురించి చాలా బాగా రాశారు మీరు. చప్పట్లండి, మురళి గారు! Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.com