tag:blogger.com,1999:blog-3179111145102142975.post4034023259888479835..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: ఎలా చూడాలంటే...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-79048595891065034362011-08-30T17:56:30.977+05:302011-08-30T17:56:30.977+05:30@లక్ష్మీనరేష్: అయ్యబాబోయ్.. అదేం లేదండీ.. ఏదో కొంచ...@లక్ష్మీనరేష్: అయ్యబాబోయ్.. అదేం లేదండీ.. ఏదో కొంచం కామెడీ దొరుకుతుంది కదా అని.. అంతే... ధన్యవాదాలు.
@శ్రీ: మీరు మరీనండీ.. అందరు కృష్ణులూ ఒకేలా ఉండాలంటే ఎలా చెప్పండి? బాబేదో వెరైటీ ప్రయత్నించాడు.. అదో సరదా.. :-) :-)మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16129596800035628182011-08-30T09:43:17.274+05:302011-08-30T09:43:17.274+05:30లక్ష్మినరేష్ గారు, నేను మీతో ఏకీభవిస్తున్నాను, ముర...లక్ష్మినరేష్ గారు, నేను మీతో ఏకీభవిస్తున్నాను, మురళిగారు ఇంతలా చెప్తున్నారు కదా అని, నిన్న ఆదివారం youtube లో వెతుక్కొని మరీ ఈ సినిమా చూడటం మొదలెట్టాను, మొదట్లో ఏదోలా ఉంది కొంత ఫార్వార్డ్ చేశాను, కృష్ణుడు వసంతకుడు పాచికలాడి తెగ హింసించేసారు. ఇంక నావల్ల కాలేదు. ఇంక ఎప్పుడన్నా జీవితం మీద విరక్తి కలిగి, వేరే దారి లేకపోతే ఈ సినిమా చూడాలి :)

మురళిగారు సాహసం చెయ్యచ్చు కాని, మరీ దుస్సాహసాలు కూడదండిశ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-66563667432914686372011-08-30T01:41:34.326+05:302011-08-30T01:41:34.326+05:30మురళి గారు , నిజం గా చాల ఓపిక కావాలండి.ఏదో మీరు చె...మురళి గారు , నిజం గా చాల ఓపిక కావాలండి.ఏదో మీరు చెప్పారని http://ap7am.com/ap7am_show_detail_videos.php?newsid=39369 , ఈ లింక్ కోసం వెతికి మరి చూడడం మొదలు పెట్టా. బాగా బట్టి పట్టి,చెప్పకపోతే మర్చిపోతానేమో అని అనేట్టు డైలాగు చెప్పి..బలదేవుడి తో మాటాడుతూ ..ముందొక అన్నయ్య ,వేనుకోక అన్నయ్య చేర్చి చిత్ర వధ చేస్తుంటే ఓపిక పట్టా. కాని బాణాసురుడు ని శివుడు "బాణా " అని ముద్దు గా పిలిచేసరికి నా ఓపిక చచ్చిపోయింది. ఆఫీసు లో ఉన్నానన్న సంగతి మర్చిపోయి ఎవరినన్నా ఎమన్నా చేస్తానేమో అని భయపడి నిగ్రహించుకున్నాను. మహా ప్రభో , ఇది సినిమా ఏమిటి నా శ్రార్ధం. పొట్టి ప్రసాద్ చెప్పినట్టు నవ రంద్రాల్లో సీసం పోస్తున్నంత ఆనందం గా ఉంది . వీళ్ళంతా అంటుంటే ఏమిటో అనుకున్న...మీరు దేముడు....Lakshmi Nareshhttps://www.blogger.com/profile/14448089299493004533noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53815838437666112152011-08-29T19:31:55.114+05:302011-08-29T19:31:55.114+05:30@శ్రీ: ఇంకో నెమలికన్నా!! ఇది చాలండీ నాకు..@శ్రీ: ఇంకో నెమలికన్నా!! ఇది చాలండీ నాకు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-67322392561269492912011-08-27T02:03:23.208+05:302011-08-27T02:03:23.208+05:30మీకు ఇంకో నెమలికన్ను గెలుచుకొనే అవకాశం.
http://par...మీకు ఇంకో నెమలికన్ను గెలుచుకొనే అవకాశం.
http://parihaasam.blogspot.com/2011/08/blog-post.htmlశ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28722108231480567212011-08-26T08:50:44.529+05:302011-08-26T08:50:44.529+05:30@తార: డబ్బొక్కటే కాదులెండి.. ప్రచారానికి పత్రికలు,...@తార: డబ్బొక్కటే కాదులెండి.. ప్రచారానికి పత్రికలు, థియేటర్లు, టీవీ చానళ్ళు...ఇవన్నీ కూడా లేవు పాపం... అయినప్పటికీ బహువిధాలైన సినిమాలు తీయడం గ్రేట్ కదూ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22571999912531226282011-08-25T20:05:09.789+05:302011-08-25T20:05:09.789+05:30రామోజీ అంత డబ్బులు లేకపోవడం వలన కిట్టయ్యగారు మరో ప...రామోజీ అంత డబ్బులు లేకపోవడం వలన కిట్టయ్యగారు మరో పౌరాణిక చిత్రరాజం తియ్యలేకపొయ్యారు, లేదంటే మరో విశ్వామిత్ర, శ్రీనాధ కవి సార్వభౌముడు, కిట్టయ్యగారు హీరో కం నిర్మాత, విజయనిర్మల హీరోవిన్ కం డవిరెక్షన్ ఐతే ప్చ్, మహేషు బాబు సినిమాలు సంవత్సరానికి నాలుగైదు రాకపోయేవా..

సర్లేండి మీ ఆరోగ్యం మాకు, సుమన్ బాబుకి ముఖ్యం సుమన్ బాబు ఏకైక ప్రేక్షకుడు మీరే కదా మరి..తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85394009400386714722011-08-25T08:37:40.035+05:302011-08-25T08:37:40.035+05:30@తార: 'మ్రోగింది కళ్యాణ వీణ..' పాట ఉన్నందు...@తార: 'మ్రోగింది కళ్యాణ వీణ..' పాట ఉన్నందుకు కురుక్షేత్రాన్ని క్షమించేస్తానండీ నేను!! సుమన్ బాబు 'ట్విస్ట్' రాబోతోంది త్వరలో.. ఈ పరిస్థితుల్లో 'కురుక్షేత్రం' అంటే... నా పరిస్థితి కూడా కొంచం ఆలోచించండి :-) :-) ... సుమన్ సినిమాలేవీ లేనప్పుడు అలాగే రాస్తానండీ, మీ మాట ఎందుకు కాదనాలి? అసలే నట శేఖరుడి సినిమా ఏదీ ఇంకా బోణీ కాలేదు కూడాను :)))
@మురళి: అయ్యయ్యో.. అదేమీ లేదండీ.. నన్ను మించి అభిమానులు చాలామందే ఉన్నారు.. అసలు నన్ను అభిమాని అనడం చాలా పెద్ద మాట అవుతుందేమో అనిపిస్తూ ఉంటుదని కూడాను.. సుమనుడు మరోసారి బజ్జెక్కాడన్న మాట!! చూస్తానండీ, అభిమానులు ఏమంటారో :)) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35876652143132685352011-08-25T08:19:34.457+05:302011-08-25T08:19:34.457+05:30మీ సుమనాభిమానానికి నా పాదాభివందనాలు. ఈ క్రింది లంక...మీ సుమనాభిమానానికి నా పాదాభివందనాలు. ఈ క్రింది లంకె ఓ సారి చూడండి. https://plus.google.com/113069614515937193289/posts/EYvtrJF1YpYMURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86046574577414616112011-08-25T08:15:53.498+05:302011-08-25T08:15:53.498+05:30https://plus.google.com/113069614515937193289/post...https://plus.google.com/113069614515937193289/posts/EYvtrJF1YpYMURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-83456409842963729202011-08-24T23:37:10.426+05:302011-08-24T23:37:10.426+05:30ఏ ఒక్కర్నీ వదలకుండా జవాబిస్తాతే మీరు :-)
పనిలో పని...ఏ ఒక్కర్నీ వదలకుండా జవాబిస్తాతే మీరు :-)
పనిలో పనిగా క్రిష్ణగారి కురుక్షేత్రం సినిమాపై మీరో రివ్యూ రాసి పడెయొచ్చునుగా, మొన్నో సీన్ చూసే గుండాగినంత పని అయ్యింది, సినిమా చుస్తే ఉంటానో పోతానో...కనీసం మీ రివ్యూ ఐనా చదివితే అదో తుత్తి.తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-29639225175134396242011-08-23T09:16:24.431+05:302011-08-23T09:16:24.431+05:30@జేబీ: అబ్బే శివుడు సుమనుడు కాదండీ.. కొంచం సన్నగా ...@జేబీ: అబ్బే శివుడు సుమనుడు కాదండీ.. కొంచం సన్నగా లేడూ.. సుమన్ చాలు కదా అని మిగిలిన వాళ్ళని పట్టించుకోలా.. ఈశ్వర్రావంటే 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' లో కూడా బలరాముడే కదా.. అలా గుర్తు పెట్టానన్న మాట... అసలు కృష్ణుడు యెంత అలవోకగా యుద్ధం చేసేశాడండీ, మన హీరోలు క్రాఫ్ (విగ్గు) చెదరకుండా ఫైట్ చేసినట్టు!! ...ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55400601159547176822011-08-22T23:46:47.266+05:302011-08-22T23:46:47.266+05:30నిన్న ప్రతి ఐదు నిమిషాలకి ఒక అరగంట స్వచ్చంద విరామం...నిన్న ప్రతి ఐదు నిమిషాలకి ఒక అరగంట స్వచ్చంద విరామంతీసుకుంటూ తొమ్మిదిదాక అతికష్టంమీద బాదించుకున్నానండి, మీరు హాల్లో ఎలా చూశారండీ బాబూ! ఆఖరులో ఆ బాణాల యుద్ద్హం, అందులో సుమనుని దరహాసాలు మటుకు అదరహో!

సినిమా అంతా ధగధగలాడుతుంటే కళాదర్శకుడెవరబ్బా అనుకున్నా - అది కూడ ఆయన కళనేనన్నమాట.

శివుడిగా వేసిందెవరండీ - మన సకలకళావల్లభుడేనా? చివరలో హరిహరులని కలిపి చూపించారుకదా!జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5908129703836465842011-08-22T12:15:59.618+05:302011-08-22T12:15:59.618+05:30@టాలీవుడ్ స్పైస్: :-) :-) ధన్యవాదాలండీ..
@బోనగిరి...@టాలీవుడ్ స్పైస్: :-) :-) ధన్యవాదాలండీ..
@బోనగిరి:Of late, he remained a source of entertainment for me.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5557624431398659872011-08-22T12:14:47.229+05:302011-08-22T12:14:47.229+05:30@ఇందు: అవునండీ.. మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించు క...@ఇందు: అవునండీ.. మీకు ఎలా కావాలంటే అలా ఉపయోగించు కోవచ్చు.. ఒక్కమాటలో చెప్పాలంటే పాశుపతాస్త్రం.. ఇంతకీ సినిమా చూశారా? పాపం తొలి పాటలో ప్రభాకర్ ని చూపించలేదు.. సినిమాలో అయితే ప్రభాకర్ మేలుకొలుపు పాడాక సుమన్ బాబు నిద్ర లేచాడు.. నిన్నేమో, మొదట సుమన్ బాబు లేవడాన్నే చూపించేశారు.. ఏదో కుట్ర ఉందని అనుమానం వేస్తోంది.. ...ధన్యవాదాలు.
@శ్రీ: చూస్తే మీరూ విడిచిపెట్టర్లెండి.. అంత కామెడీ మరి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49964935326330812612011-08-22T12:11:59.607+05:302011-08-22T12:11:59.607+05:30@రవికిరణ్: అయ్యో నేను మిస్సయ్యానండీ.. మొత్తానికి బ...@రవికిరణ్: అయ్యో నేను మిస్సయ్యానండీ.. మొత్తానికి బులుసు గారు భలేగా చెప్పారు.. అంతే అంతే.. ధన్యవాదాలు.
@శ్రీరాధ: రాయకుండా ఉండలేక పోతున్నానండీ.. :( ధన్యవాదాలు.
@కొత్తావకాయ: నిజమేనండోయ్.. ఆవిడెవరో అచ్చం మన హీరోకి అక్కలాగానే ఉందండీ.. చూడగానే మీకు సుమనుడు భలేగా గుర్తొచ్చాడు మొత్తానికి.. నేను కూడా అలజడి కోసమే చూస్తూ ఉంటానండీ.. కాకపొతే ఈమధ్య కాలంలో స్తబ్ధత మరీ పెరిగిపోవడం వల్ల థియేటర్లకి కూడా వెళ్ళాల్సి వస్తోంది :( 'సుమని' ఎన్ని చేసినా మన సుమన్ బాబులాగా పౌరాణికాలు చేయలేదు కదండీ.. కాబట్టి మనవాడే గ్రేటు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-37439791572785657102011-08-22T12:08:28.937+05:302011-08-22T12:08:28.937+05:30@రాధిక (నాని): :-) :-) ధన్యవాదాలండీ..
@సునీత: అయ్...@రాధిక (నాని): :-) :-) ధన్యవాదాలండీ..
@సునీత: అయ్యో.. ఇచ్చాను కదండీ.. మొదటి పేరాలోనే ఉంది.. అదీ కాకుండా, ట్యాగుల్లో సుమన్ బాబు కి ప్రత్యేకంగా ఒక ట్యాగు ఉంది కూడా :-) ..ధన్యవాదాలు.
@తార: అది కూడా ఎన్టీవోడు ముందు పుట్టాడు కాబట్టి.. భలే.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52421581640322928412011-08-21T13:32:26.520+05:302011-08-21T13:32:26.520+05:30ఇంతకూ మీకు ఆయన అంటే ఇష్టమా? ద్వేషమా?
ఈ రెంటిలో ఏదో...ఇంతకూ మీకు ఆయన అంటే ఇష్టమా? ద్వేషమా?
ఈ రెంటిలో ఏదో ఒకటి లేకుండా ఆయనపై ఇన్ని టపాలు వ్రాయరు.

ఈ కామెంటు కూడా మీ టపా చదవకుండానే వ్రాస్తున్నా. ఎందుకంటే నేను చదవలేను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-63202796504244782162011-08-21T12:31:17.098+05:302011-08-21T12:31:17.098+05:30Awesome, nenu ee roju Tv jolike vellanu.. :)Awesome, nenu ee roju Tv jolike vellanu.. :)Money Pursehttps://www.blogger.com/profile/13646910042008689267noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-8992888761331685812011-08-21T07:46:20.774+05:302011-08-21T07:46:20.774+05:30మురళిగారు, మీ టపాతో ధియేటర్లో విడుదలయినప్పటికన్నా ...మురళిగారు, మీ టపాతో ధియేటర్లో విడుదలయినప్పటికన్నా టీవీలో సినిమాకు ఎక్కువ కలక్షన్ వచ్చేటట్టు ఉందండి. ఎంత అభిమానం అండి సుమన్ బాబు అంటే మీకు.శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-81131945469732107442011-08-21T07:39:42.907+05:302011-08-21T07:39:42.907+05:30మురళిగారూ....టపా ఆసాంతం సుమనుడిమీద మీ ప్రేమ చెప్పక...మురళిగారూ....టపా ఆసాంతం సుమనుడిమీద మీ ప్రేమ చెప్పకనే చెప్పినా...ఆ చివరిలో ఇచ్చిన పంచ్ మాత్రం అదిరిందండి :))
>>ఓ డీవీడీ ఇంట్లో పెట్టుకుంటే, తింటావా? సినిమా పెట్టనా? అని వాడిని బెదిరించడానికి బాగుంటుంది కదా
ఈ ఐడియా చాలా విషయాల్లో ఉపయొగించుకోవచ్చండోయ్!
ఉదా:నా రివర్స్ సేమ్యా ఉప్మా తింటావా? సుమనుడి ఉషాపరిణయం డీవిడి పెట్టనా? ;)
ఇలాగన్నమాట :) థాంక్స్ మంచి అవిడియా అప్పిచ్చినందుకు :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-41442434656132930652011-08-21T04:38:04.307+05:302011-08-21T04:38:04.307+05:30ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారా?? అదీ డబ్బు...ప్రాణాలకు తెగించి సాహసాలు చేస్తున్నారా?? అదీ డబ్బులిచ్చి. జోహార్! జోహార్!

ఉన్నమాట చెప్పుకోవాలి. నాకు సుమన్ బాబు నిర్వికారం గా ఆర్ద్రత నటిస్తూంటే ముచ్చటేసేసి మూర్చ వచ్చేస్తూ ఉంటుంది. "నిర్వికార నట పిశాచి" అనుకుని మురిసి ముక్కలైపోతూ ఉంటాను. జీవితం మరీ స్తబ్దుగా ఉందనిపిస్తే అలజడి కోసం అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాను కానీ మీలా తెగించి వెండి తెర మీద చూసే సాహసం చెయ్యలేదు. చెయ్యను.

Ina Garten (Barefoot Contessa)అని గూగుల్ చెయ్యండి. సదరు మహిళామణి చూడడానికి మన సుమన్ బాబు అక్కలా ఉండడమే కాదు. ఆయనకీ ఈవిడకీ బోలెడు పోలికలున్నాయ్. మాంచి ప్రైం టైంలో "మా ఆయన దగ్గర డబ్బులున్నాయ్. నాకు కిచెన్ ఉంది. నాకు తోచినది వండుతా. మధ్యలో గుసగుసలాడతా. వింటే వినండి. లేదా మీ ఖర్మ." అన్నట్టు కుకరీ షో చేస్తూ ఉంటుంది. ఈవిడని చూసినప్పుడల్లా నాకు ఓ "సుమని" ని చూసినట్టే ఉంటుంది.

పాపం వెర్రితల్లి సినిమాలు చెయ్యలేదు లెండి. సుమని అనడం ఘోరాపరాధమేమో!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-5750335700335934692011-08-21T01:37:03.652+05:302011-08-21T01:37:03.652+05:30నర్తన శాల చదివిన బ్లాగులో ఇది బాగో లేదు. ఈ సుమన్ గ...నర్తన శాల చదివిన బ్లాగులో ఇది బాగో లేదు. ఈ సుమన్ గురించి మీరు అదీ ' మీరు' వ్రాయాలా? డిజప్పాయింటింగ్ గా ఉంది మీ బ్లాగులో అతని గోల.

I am sorry if you don't like this comment.Sri Radhahttps://www.blogger.com/profile/07287166700826856107noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10445094057743927722011-08-20T22:49:57.693+05:302011-08-20T22:49:57.693+05:30నేను సుమారు ఒక 10 రోజుల కిందటే ఈ అద్భుతం గురించి చ...నేను సుమారు ఒక 10 రోజుల కిందటే ఈ అద్భుతం గురించి చాటింపు వేసేసాను మురళిగారు(http://kakaalu.blogspot.com/2011/08/blog-post_11.html)..

దానికి బులుసు గారి కామెంటు అత్యద్భుతం.. :)రవికిరణ్ పంచాగ్నులhttps://www.blogger.com/profile/03774162435009373137noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-46879651520894075582011-08-20T22:22:02.560+05:302011-08-20T22:22:02.560+05:30ఎంతైనా ఎంటివోడు తరువాత కిట్టయ్య వేషం కట్టాలి అంటే ...ఎంతైనా ఎంటివోడు తరువాత కిట్టయ్య వేషం కట్టాలి అంటే అది సుమన్ బాబే, అదీ సుమన్ బాబు లేటుగా పుట్టాడు కాబట్టి, లేకపోతే, సుమన్ బాబు తరువాతే ఎంటీవోడుతారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.com