tag:blogger.com,1999:blog-3179111145102142975.post3811336524134424891..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: నాయికలు-రాజేశ్వరిమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-9028578129034010102009-03-10T11:42:00.000+05:302009-03-10T11:42:00.000+05:30@భావన: ధన్యవాదాలు..@భావన: ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70445037254041769952009-03-09T22:43:00.000+05:302009-03-09T22:43:00.000+05:30మురళీ గారు మంచి మెదడుకు మేత మొదలు పెట్టేరు. మోహాని...మురళీ గారు మంచి మెదడుకు మేత మొదలు పెట్టేరు. మోహానికి ప్రేమ కు తేడా చాలా చిన్న గీత మోహం లేని ప్రెమ ను ప్లాటోనిక్ ప్రేమ అంటారు చలం.. అటువంటి ప్రేమ మీద ఆయనకు సదాభిప్రాయం కూడా వున్నట్లు అనిపించదు మరి.. ప్రేమ లేని మొహం వుంటుందేమో కాని అమీర్ కు అటువంటిది కాదు అనుకుంటున్నాను నేను.. ఏక్కడ ఐనా ఎటువంటి సంబంధం లో ఐనా ఆడది అణిచివేత కు గురిచేయ బడుతుంది ఒక్కోసారి విచిత్రం ఏమిటి అంటే అణిచివేయబడిన ఆడవాళ్ళకే అర్ధం కానంత మాయాజాలం లో పడిపోతారు అది పెళ్ళి అనే బంధం కానీయండి.. ప్రేమ అనే బంధం కానీయండి.. మీ సహోద్యాయని కొంచం మార్చాలి ఆమె మాటను మొగవాళ్ళకు అనకూడదు... చాలామందికి ఈ పుస్తకం అర్ధం కాదు అని ముగించవలసింది :-) చలం మొగ వాడే కదా.. ఆయనను అర్ధం చేసుకున్న అనేకమంది మొగవాళ్ళూ వున్నరు కదా నిజానికి చాలా మంది ఆడ వాళ్ళే ఆయనను అర్ధం చేసుకోలేదేమో అనిపిస్తుంది నాకు మొగ వాళ్ళు కొంచెం మంది అర్ధం చేసుకుంటారు కాని వాళ్ళకు అంగికరించటం భయం ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకు తెలుసు కాబట్టీ.. :-)
ఇంక సాధించటం దగ్గరకు వస్తే రాజేశ్వరి జీవితాన్ని సాధించింది.. మీరు చెప్పింది నిజం తనకు నచ్చినట్లు జీవిద్దాము అనుకుంది జీవించింది... జీవితానికి అర్ధం జీవించటమే కదా. చిన్ని చెప్పిన వాటన్నిటితో నేను ఏకీభవిస్తున్నాను.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-20793032236253997602009-03-09T17:07:00.000+05:302009-03-09T17:07:00.000+05:30@కొత్తపాళీ, సుజాత, చిన్ని, పరిమళం: ధన్యవాదాలు.. రా...@కొత్తపాళీ, సుజాత, చిన్ని, పరిమళం: ధన్యవాదాలు.. రాజేశ్వరి చివరకి ఏం సాధించింది అన్న దగ్గర నా ఆలోచనలు ఆగిపోతూ ఉంటాయి. తను బయటికి వెళ్ళింది ఏదో సాధిద్దామని కాదుకదా.. తనకు నచ్చినట్టుగా జీవించాలనుకుంది, జీవించింది..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18459361074344927182009-03-07T22:56:00.000+05:302009-03-07T22:56:00.000+05:30మురళి గారు ,అమీర్ కు రాజేశ్వరి మీద ఉన్నది మోహమే అన...మురళి గారు ,అమీర్ కు రాజేశ్వరి మీద ఉన్నది మోహమే అని నేనూ ఏకీభవిస్తాను . ఐతే ఆమె అతనిపై తనకున్నది ప్రేమగా భ్రమించి ఉండొచ్చు .కాకపొతే స్త్రీ సహజమైన కరుణ ఆమెలో ఉంది .కనుకే అమీర్‌ని అతడిష్ట పడిన అమ్మాయికి వదిలేయగలిగింది .అలాగే మీరాని కాదనలేక పోయింది .ఐతే అమీర్ ఇద్దర్నిష్ట పడ్డానికి ....ఆమె ఇద్దర్ని ప్రేమించడానికీ తేడా అమీర్ ది తాత్కాలికమైన మోహమైతే ....ఆమె మీరాని కాదనలేక పోవడానికి కారణం స్త్రీ సహజమైన కరుణ అనిపిస్తుంది .అమీర్ చివరికి రియలైజ్ అయ్యాడా .......ఒకవేళ అయినా ఏమి ఉపయోగం ?మీరాది ఆకర్షణే కావచ్చు ...కానీ అమీర్ లా ఆమెని అసహ్యించుకోలేదు ....కష్ట సమయంలో వదిలి వెళ్ళలేదు .ఏది ఏమైనా పాత్రలను విశ్లేషించాలనుకోవడం సాహసమే ....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-56520417727263041872009-03-07T21:31:00.000+05:302009-03-07T21:31:00.000+05:30@సుజాత గారు ,అలా లేవని మీరు కచితంగా ఎలా చెప్పగలరు?...@సుజాత గారు ,అలా లేవని మీరు కచితంగా ఎలా చెప్పగలరు? అలా వున్నాయి ,,కాని సంఘం ఆమోదం లేదు ,నాటి కుల,వర్ణ ,మత వ్యవస్థ లో విరుద్ధంగ జరిగిన వివాహల వల్ల,సంఘ బహిష్కరణ, వారి కి పుట్టిన సంతానాన్ని "సంకర జాతి "గ పరిగణించేవారు ,,నేటి వ్యవస్థ లో అవకాశంబట్టి తండ్రి ,లేదా తల్లి వ్యవస్థ లో ఇమిడిపోతున్నారు.చలం గారి సమకాలినుల్లో జరిగిన సంఘటనలు చాల వున్నాయి.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36049449615455868142009-03-07T20:17:00.000+05:302009-03-07T20:17:00.000+05:30ఒక్క చిన్న క్లారిఫికేషన్! "నవల్లో ఉన్న పరిస్థితులు...ఒక్క చిన్న క్లారిఫికేషన్! "నవల్లో ఉన్న పరిస్థితులు అప్పటికి సమాజంలో లేవు" అని రాశాను. పరిస్థితులంటే 'లాయరుగా పని చేస్తోన్న భర్తను వదిలి ఒక బ్రాహ్మణ గృహిణి ఒక ముస్లిమ్ యువకుడితో వెళ్ళిపోవడం ' వంటి పరిస్థితులు అవి. అంతే కానీ స్త్రీల జీవన స్థితిగతులు కావు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-23589498341883686842009-03-07T20:13:00.000+05:302009-03-07T20:13:00.000+05:30మురళిగారు ,చలం రాజేశ్వరి ద్వారా ఒక స్త్రీ "ప్...మురళిగారు ,చలం రాజేశ్వరి ద్వారా ఒక స్త్రీ "ప్రేమ" ఎలా ఉంటాదో తెలియ చేయడానికి ప్రయత్నించారు.,తనకు ఉన్న సుఖమైన జీవితం {సంఘం అభిప్రాయం ,నాది కాదు }వదులుకుని ఒక ముస్లిం వ్యక్తి తో వెళ్ళిపోయింది ,ఎంతో ధైర్యం తో ,నిజాయితీ తో ఐన వారందరినీ కాదనుకుని .తనను ఏ భంధము ఆపలేదంటే , ప్రేమ రాహిత్యం స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ అమీర్ ది మొహం అన్నారు ,కాని నాకు ఆవిధంగా కనపడలేదు,ఐతే కావచ్చు,కాని రాజేశ్వరి ని ఆమె ఇంట్లోనే కలిసే అవకాశం,ఉన్నపుడు ,అతను ఆమెను వెంట తీసుకోని వెళ్ళడు కదా! అంత రిస్క్ తీసుకోడు కదా! రాజేశ్వరి అతన్ని పిచ్హిగా ప్రేమించింది ,,కాబట్టి అతని సంతోషం కోసం ,ఆతన మొహపడిన స్త్రీ ని కలిపింది ,.,,ఇక్కడ ఆమె ఏమి చేసిన అమీర్ కోసం కనబడటది ,నాకు అర్దమైంది మాత్రం ,చలం గారు 'స్త్రీ" హృదయం లోకి ప్రవేశించి మరి రాస్తారనిపిస్తుంది.
ఏమైనా మీరు మైదానం పయ్ మీ విశ్లేషణ ఇంకా ఉంటె బాగుండేది.

మురళిగారు ,చలం రాజేశ్వరి ద్వారా ఒక స్త్రీ "ప్రేమ" ఎలా ఉంటాదో తెలియ చేయడానికి ప్రయత్నించారు.,తనకు ఉన్న సుఖమైన జీవితం {సంఘం అభిప్రాయం ,నాది కాదు }వదులుకుని ఒక ముస్లిం వ్యక్తి తో వెళ్ళిపోయింది ,ఎంతో ధైర్యం తో ,నిజాయితీ తో ఐన వారందరినీ కాదనుకుని .తనను ఏ భంధము ఆపలేదంటే , ప్రేమ రాహిత్యం స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ అమీర్ ది మొహం అన్నారు ,కాని నాకు ఆవిధంగా కనపడలేదు,ఐతే కావచ్చు,కాని రాజేశ్వరి ని ఆమె ఇంట్లోనే కలిసే అవకాశం,ఉన్నపుడు ,అతను ఆమెను వెంట తీసుకోని వెళ్ళడు కదా! అంత రిస్క్ తీసుకోడు కదా! రాజేశ్వరి అతన్ని పిచ్హిగా ప్రేమించింది ,,కాబట్టి అతని సంతోషం కోసం ,ఆతన మొహపడిన స్త్రీ ని కలిపింది ,.,,ఇక్కడ ఆమె ఏమి చేసిన అమీర్ కోసం కనబడటది ,నాకు అర్దమైంది మాత్రం ,చలం గారు 'స్త్రీ" హృదయం లోకి ప్రవేశించి మరి రాస్తారనిపిస్తుంది.
ఏమైనా మీరు మైదానం పయ్ మీ విశ్లేషణ ఇంకా ఉంటె బాగుండేది.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-26308125096363986532009-03-07T19:44:00.000+05:302009-03-07T19:44:00.000+05:30అసలు ఎప్పటికీ ఒక శేషప్రశ్నలా మిగిలిపోయే నవల మైదానం...అసలు ఎప్పటికీ ఒక శేషప్రశ్నలా మిగిలిపోయే నవల మైదానం."ప్రేమ(మోహం, లేదా ఆకర్షణ)ఎప్పుడూ ఒకేలా, ఒకరి మీదే ఉండదు. మారుతుంది" అని చెప్పడమే నవల ఉద్దేశం.(నా ప్రకారం).

చలం స్త్రీ శరీరాన్ని అర్థం చేసుకున్నంతగా మనసుని అర్థం చేసుకోలేదన్న (చలామణిలో ఉన్న )వాదనతో నేను ఏకీభవిస్తాను. ఇతర సంప్రదాయ రచయితలు, రచయిత్రుల ప్రకారం స్త్రీలు భర్తల కోసమో,కుటుంబం కోసమో ప్రియులను, ప్రేమను త్యాగం చేస్తే, చలం నవలల్లో ప్రియుల కోసం భర్తల్ని(మైదానం), కుటుంబాలను త్యాగం చేస్తారు. అంటే స్త్రీ ఎవరి కోసమో ఒకరి కోసం త్యాగాలు చేస్తూనే ఉండన్నమాట.

కస్తూరి మురళీకృష్న గారి నవల అసిధారలో లలిత ఇలా అంటుంది."చలం దృష్టి పురుష దృష్టి, భౌతికి దృష్టి. ఎంతసేపూ స్త్రీ శరీర సౌఖ్యం గురించి తపించి పోవడం తప్ప మనసుని గురించిన ఆలోచన కనిపించదు. తనపై శ్రద్ధ చూపించిన ప్రతి పురుషుడికీ స్త్రీ తనను అర్పించుకోవాలని,స్త్రీని పొందడంలో ఎటువంటి అడ్డంకులు , బంధాలు అవరోధం కాకూడదని భావించే పురుషుల మనసులోని భావానికి రూపకల్పనే రాజేశ్వరి......" చలంలోని భావుకుడిని, సున్నిత స్వభావాన్ని పక్కనపెట్టి ఒక్క సారి దీని గురించి దీర్ఘంగా ఆలోచించి చూడండి.

ఎనిమిది దశాబ్దాల క్రితం రాజేశ్వరి వంటి నాయిక పాత్రను సృష్టించడమే పెద్ద సాహసం. నవల్లో ఉన్న పరిస్థితులు అప్పటికి సమాజంలో లేవు కూడా!రాజేశ్వరి సాంఘిక స్థాయి(ఎగువ మధ్యతరగతికి చెందిన బ్రాహ్మణ గృహిణి) ప్రకారం ఇప్పటికీ లేవు.

పట్టించుకోని భర్త మీద కోపంతో అమీరుతో వెళ్ళిపోయిన రాజేశ్వరికి తనకేం కావాలో తనకే తెలియదు అని నవల్లో చాలా సార్లు అనిపిస్తుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-79459626714108749582009-03-07T19:16:00.000+05:302009-03-07T19:16:00.000+05:301. పుస్తకాన్ని గురించి మీ అభిప్రాయాలేమిటో ఇంకా చర్...1. పుస్తకాన్ని గురించి మీ అభిప్రాయాలేమిటో ఇంకా చర్చించి ఉంటే బాగుండేది.
2. పుస్తకాలని అవి రాసిన కాలమాన పరిస్థితుల ఆధారంగా అర్ధం చేసుకోవడం.. స్త్రీల విషయంలో .. చలం మైదానం రాసిన సమయానికీ ఇప్పటికీ పెద్దగా తేడా లేదని గమనించగలరు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com