tag:blogger.com,1999:blog-3179111145102142975.post3793827913992355788..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: హిమబిందుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-6358720619633072642011-08-29T19:29:02.485+05:302011-08-29T19:29:02.485+05:30@బ్రహ్మి-సాఫ్ట్వేర్ ఇంజినీర్: నిజమండీ.. నాక్కూడా ఎ...@బ్రహ్మి-సాఫ్ట్వేర్ ఇంజినీర్: నిజమండీ.. నాక్కూడా ఎక్కడా చదువుతున్నట్టు అనిపించలేదు.. ఆ పాత్రల మధ్యలో నిశ్శబ్దంగా తిరుగుతూ జరుగుతోన్నది చూస్తున్నట్టుగా అనిపించింది.. ధన్యవాదాలు..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14703010084036127712011-08-29T17:40:33.387+05:302011-08-29T17:40:33.387+05:30మొత్తానికి ఈ టపా చూడటంలో చాలా ఆలస్యం అయిందన్నమాట. ...మొత్తానికి ఈ టపా చూడటంలో చాలా ఆలస్యం అయిందన్నమాట.

నాక్కూడా ఈ నవల అంటే చాలా ఇష్టం. ఇప్పటికి ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు.చదువుతున్నంత సేపు మనల్ని చేయి పట్టుకొని లాక్కెళ్ళి ఆ శాతవాహన పుర వీధుల్లో విహరింపజేస్తాడు బాపిరాజు. హిమ బిందు, సువర్ణ శ్రీ ఉద్యానవనం లో కలుసుకున్నప్పటి వర్ణన ఎంత బావుంటుందంటే, మనం అక్కడే అదృశ్యం గా ఉండి, వాళ్ళిద్దరిని చూస్తూ, వాళ్ళ love feel ని మన మనసుతో వింటున్నట్టు feel అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకెవరూ అంత ఇదిగా (సరైన పదం దొరకలేదు!) వర్ణించలేరెమో !

గుర్తు చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్https://www.blogger.com/profile/08614165960003813343noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10701837715871199972011-07-11T23:41:22.960+05:302011-07-11T23:41:22.960+05:30@చిన్ని: వావ్.. మొత్తం నోటికొచ్చాన్న మాట!! ధన్యవాద...@చిన్ని: వావ్.. మొత్తం నోటికొచ్చాన్న మాట!! ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14659132079104537042011-07-11T14:34:24.128+05:302011-07-11T14:34:24.128+05:30ఆ బాలిక హిమబిందు .ఎంత చక్కని పేరు !స్నిగ్ధ శ్వేత భ...ఆ బాలిక హిమబిందు .ఎంత చక్కని పేరు !స్నిగ్ధ శ్వేత భాసమాన హిమబిందువా ఆ బాల !ఆ తెలుపు ఎరుపులు ఔత్సరాహికములు .ఆమెలో గాంధార రక్తమున్నది .ఎవ్వరా బాలిక ?ఏ రాజ తనయ ?ఏ నందనవనమున అవతరించినదో:-)
good novelHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85442598233258632692011-07-07T20:06:14.887+05:302011-07-07T20:06:14.887+05:30@వాసు: పాత్రల విషయంలో అస్సలు కన్ఫ్యూజన్ ఉండదండీ.. ...@వాసు: పాత్రల విషయంలో అస్సలు కన్ఫ్యూజన్ ఉండదండీ.. ఎందుకంటె ప్రతి పాత్రకీ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంటుంది.. పని మనుషులతో సహా.. దీనివల్ల ఎక్కడా కన్ఫ్యూజన్ అన్న సమస్యే రాదు.. 'విషబాల' గురించి చదివేటప్పుడు నాకు 'చాణక్య-చంద్రగుప్త' 'సింహాసనం' సినిమాలు గుర్తొచ్చాయ్. ఇకపోతే, మీరు లైబ్రరీ అన్నప్పుడల్లా నాకు పోగొట్టుకున్న పుస్తకాలన్నీ కళ్ళముందు మెదులుతూ ఉంటాయి. మొత్తం పుస్తకాలని ఒక చోటకి చేర్చాక తప్పకుండా ఫోటో తీసి పెడతాను.. ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: :)) బాగుందండీ మీ ద్విపాత్రాభినయం.. ఒకవేళ ఈపుస్తకం కూడా మీ దగ్గర ఉంటే, 'నారాయణ రావు' కన్నా ముందు ఇది చదవడం మొదలు పెట్టండి.. ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-4347314122645910722011-07-07T20:02:35.019+05:302011-07-07T20:02:35.019+05:30@కృష్ణప్రియ: తప్పకుండా చదవండి.. నాకైతే వాటికన్నా క...@కృష్ణప్రియ: తప్పకుండా చదవండి.. నాకైతే వాటికన్నా కొంచం ఎక్కువే నచ్చింది.. ధన్యవాదాలు.
@సృజన: మొదలు పెట్టేయండి మరి.. ధన్యవాదాలు.
@కొత్తపాళీ: స్థౌలతిష్యుడు కేవలం విశ్వామిత్రుడే అనిపించిందండీ నాకు.. ఆ ధారణ, పునః సృష్టి చేయగల శక్తి, అన్నింటికీ మించి ఆ తమస్సు.. సువర్ణ శ్రీ మీద కొంచం ప్రేమ తగ్గించుకుని, శ్రీకృష్ణ శాతవాహనుడు, సమదర్శి పాత్రల మీద మరికొంచం దృష్టి పెడితే ఇంకా గొప్ప నవల అయ్యి ఉండేదని నా భావన.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36890898728491171112011-07-07T16:55:08.499+05:302011-07-07T16:55:08.499+05:30నా బుద్ధి: ఈ టపాకి కూడా ఏదోటి రాస్తావా...నువ్వా ఆ ...నా బుద్ధి: ఈ టపాకి కూడా ఏదోటి రాస్తావా...నువ్వా ఆ పుస్తకం చదవలేదు...ఇప్పుడు కొన్న నారాయణరావే చదివివేలా లేవు...రాయకు
నేను: ఆ మాత్రం నాకూ తెలుసు మురళీగారి టపాలన్నింటికీ ఇలా వ్యాఖ్యలు రాస్తున్నాను. ఈ సంబంధం లేని టపాకి రాయడం కరెక్ట్ కాదని తెలుసు.
నా బుద్ధి: అదిగో అదిగో నేంచెప్పిందే వ్యాఖ్యగా గిలికావ్... ఇలాంటివి రాస్తే నిన్ననరు..నీకు బుద్ధుందా అని నన్నంటారు.
నేను: :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-54918307416309927392011-07-07T09:25:47.440+05:302011-07-07T09:25:47.440+05:30బాబోయ్ ఇన్ని పాత్రలు ఉన్నాయో. పేజీలు తిరగేస్తూ పేర...బాబోయ్ ఇన్ని పాత్రలు ఉన్నాయో. పేజీలు తిరగేస్తూ పేర్లు మర్చిపోతానేమో అనిపిస్తోంది. కానీ కథ బాక్డ్రాప్ బావుంది. నాకు ఇలా చారిత్రక కథలంటే భలే ఇష్టం. అందులో వాస్తవాలు ఎక్కువుంటే మరీను.
విషబాల అనగానే రాక్షస మంత్రి చంద్రగుప్తుని మీద ప్రయోగించిన విషబాల గుర్తొచ్చింది.

మీ లైబ్రరీ ఫోటో ఇంకా పెట్టలేదు మీరు. దాని మీద ఒక టపా రాయండి మహాశయా. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏ రచయితవి ఎక్కువ ఉన్నాయి ఇలా.. అది తెలుసుకోవాలని ఉంది.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-16923095897168638172011-07-06T23:53:39.204+05:302011-07-06T23:53:39.204+05:30నారాయణరావు తరవాత నాకు చాలా ఇష్టమైన నవల ఇది. ఇందులో...నారాయణరావు తరవాత నాకు చాలా ఇష్టమైన నవల ఇది. ఇందులో బాపిరాజుగారు ప్రస్తావించిన చారిత్రక అంశాలు ఎంతవరకూ నిజమో తెలియదుగాని నాకు మాత్రం బహుగొప్పగా ఉంటుంది చదివినప్పుడల్లా. చారుగుప్తుడు, స్థౌలతిష్య మహర్షి పాత్రలు కూడ చాలా ఇష్టం. ఈ హీరో కూడా మిగతా బాపిరాజు హీరోల్లాగానే ఉదాత్తుడూ సకలకళా కోవిదుడూ అయినా, కథలో అతనికంత పెద్దపాత్ర లేదు, కథే హీరో ఒకరకంగా.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1945372643144667422011-07-06T23:08:47.689+05:302011-07-06T23:08:47.689+05:30మురళీగారు ఇలా మంచి పుస్తకాలు నేను ఎన్ని చదవాలో???మురళీగారు ఇలా మంచి పుస్తకాలు నేను ఎన్ని చదవాలో???సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49292911604796108542011-07-06T22:36:40.394+05:302011-07-06T22:36:40.394+05:30నేను నారాయణ రావు, కోనంగి చదివాను కానీ.. ఈ పుస్తకం ...నేను నారాయణ రావు, కోనంగి చదివాను కానీ.. ఈ పుస్తకం చదవలేకపోయాను. మీ రివ్యూ తర్వాత ఇప్పుడు చదవాలనిపిస్తుంది. తెప్పించుకుంటాను. థాంక్స్!కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.com