tag:blogger.com,1999:blog-3179111145102142975.post2417788223840148272..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: అసలేం జరిగిందంటే...మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-64000223477523951692011-08-13T17:37:08.257+05:302011-08-13T17:37:08.257+05:30@బోనగిరి: లేదండీ.. పీవీ ప్రధానిగా ఉండగా జర్నలిస్టు...@బోనగిరి: లేదండీ.. పీవీ ప్రధానిగా ఉండగా జర్నలిస్టుల అమెరికా టూర్ కోసం, వీర్ సంఘ్వి తన భార్యని ఒక ఉర్దూ పత్రిక జర్నలిస్టుగా పరిచయం చేస్తూ జాబితాలో చేర్చమన్నపుడు ప్రధాని మీడియా సలహాదారు హోదాలో తను ఆ ప్రతిపాదన తిరస్కరించాననీ, తర్వాతే ఆ కథనాలు వచ్చాయనీ రాశారు ప్రసాద్. దక్షిణ భారతీయుల ఆచార వ్యవహారాల విషయంలో మీ పరిశీలన కూడా నిజమే అయి ఉండొచ్చు.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36367765458494536982011-08-12T17:00:38.337+05:302011-08-12T17:00:38.337+05:30స్వాతిలో వచ్చిన వ్యాసాలు చాలావరకు చదివాను.
ప్రముఖవ...స్వాతిలో వచ్చిన వ్యాసాలు చాలావరకు చదివాను.
ప్రముఖవ్యక్తుల దగ్గర పనిచేసిన వాళ్ళు వ్రాసేవి సహజంగానే ఆసక్తికరంగా ఉంటాయి. ఒక తెలుగు వాడు దేశచరిత్రలోని ఎన్నో ముఖ్యమైన సందర్భాలలో పాలు పంచుకోవడం గర్వించదగినది.

ఇక వీర్ సింఘ్వీ హిందుస్తాన్ టైంస్ లో ప్రసాద్ గారి గురించి పరోక్షంగా జోకర్ అని వ్రాయడం నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చదివాను.
ఢిల్లీలోని ఆధునిక వ్యక్తులకు దక్షిణభారతీయుల ఆచారాలు (ముఖ్యంగా బ్రాహ్మణులవి)చాదస్తంగా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-27339976337447686352011-08-12T08:30:01.626+05:302011-08-12T08:30:01.626+05:30@స్వాతి: చాలా రోజుల తర్వాత కనిపించారు... ....ధన్యవ...@స్వాతి: చాలా రోజుల తర్వాత కనిపించారు... ....ధన్యవాదాలండీ..
@చిన్ని: ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డీ లో ఈయన కమిషనర్ గా, ఊర్మిళ సుబ్బారావు డిప్యుటీ కమిషనర్ గా చేసిన వర్క్స్ గురించి కూడా చాలావివరంగా రాశారండీ. మీరు చదివారన్న మాట అయితే! ..ధన్యవాదాలు.
@సాంబశివుడు: పుస్తకం చదివాన నాకనిపించిన నాలుగు మాటలు ఇక్కడ రాస్తూ ఉంటానండీ.. ఎన్ని భాగాలు గా రాసినా పుస్తకాన్ని మరిపించలేము కదా.. వీర్ సంఘ్వి తో వివాదాన్ని గురించి వివరంగానే రాశారు కానీ, సంఘ్వి పని చేసేది 'అవుట్ లుక్' లో అని ఒకసారీ 'ది వీక్' లో అని ఒకసారీ రాశారు. ఇక మీరన్న ఉపేంద్ర ఆత్మకథ 'గతం-స్వగతం' మార్కెట్లో అందుబాటులో ఉంది.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-89064082858321538962011-08-12T08:24:15.592+05:302011-08-12T08:24:15.592+05:30@శిశిర: అవునండీ, తప్పక చదవాల్సిన పుస్తకం అనేచెప్పా...@శిశిర: అవునండీ, తప్పక చదవాల్సిన పుస్తకం అనేచెప్పాలి.. ధన్యవాదాలు.
@కార్తీక్: రాఘవేంద్ర స్వామి మఠం శాలువా అండీ అది.. "బ్రదర్.. ఫోటోలు వీడియోల్లో పడేలా యెర్రని మెరుపులా శాలువా పది నిమిషాల్లో అరేంజ్ చేయగలరా? ఎర్రది, ధగధగా మెరిసేది అయితే ఫోటోలు, వీడియోలో బాగా వస్తుంది" అన్నప్పుడు ఎన్టీఆర్ లో చిన్నపిల్లాడు కనిపించాడు నాకు.
దాదాపు అన్ని ఎపిసోడ్స్ నీ అలాగే ఆసక్తికరంగా రాశారండీ.. ధన్యవాదాలు.
@కృష్ణప్రియ; వీలు చూసుకుని మీ జాబితాని కొంచం వివరంగా మీ బ్లాగులోనన్నా ఇవ్వండి.. పుస్తకాలు చదివే అందరికీ ఉపయోగ పడుతుంది కదా.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-84440550682991636902011-08-12T08:20:48.278+05:302011-08-12T08:20:48.278+05:30@ప్రబంద్ చౌదరి: అవునండీ.. పీవీ గురించి చాలా కొత్త ...@ప్రబంద్ చౌదరి: అవునండీ.. పీవీ గురించి చాలా కొత్త విషయాలు, ఆశ్చర్యకరమైనవి తెలిశాయి.. ధన్యవాదాలు.
@శ్రావ్య వట్టికూటి: నిజమండీ.. వ్యవస్థలో పెద్దగా మార్పేమీ లేదు, వ్యక్తులు మారారు, అంతే :( ధన్యవాదాలు.
@పక్కింటబ్బాయి: ఆమధ్య తరచుగా వినిపించిన ఫిర్యాదండీ ఇది.. చాన్నాళ్ళ తర్వాత మీ నుంచి వింటున్నా.. నా స్టాక్ రిప్లై ఏమిటంటే "మీరూ రాయండి.. మీదైన కోణంలో" ..అవునూ ఒకరోజు ఐఏఎస్ ఎందుకండీ, కొంచం కష్టపడితే జీవిత కాల ఐఎఎస్సే అయ్యే అవకాశం ఉన్నట్టుంది కదా మీకు... జస్ట్ నా అభిప్రాయం.. ధన్యవాదాలండీ..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-12988185293803430152011-08-12T08:17:15.632+05:302011-08-12T08:17:15.632+05:30@రాజశేఖర్ దాసరి: ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి పేజీ ...@రాజశేఖర్ దాసరి: ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి పేజీ ఆసక్తికరంగా సాగిందండీ.. నాన్-ఫిక్షనే అయినా, ఫిక్షన్ ని మించి చదివించింది.. ధన్యవాదాలు.
@ఇందు: అవునండీ.. 'సర్వ సంభవాన్' చదివాను. వరుసలో ఉంది :-) ..ఈ పుస్తకంలో కూడా ఒక పాఠకురాలి నుంచి వచ్చిన మెయిల్ ని ప్రస్తావించారు.. కాకపొతే అది నెగటివ్ విషయం.. ధన్యవాదాలు.
@శ్రీ: బెంగళూరులో జరిగే పుస్తక ప్రదర్శనల్లో దొరుకుతాయండీ.. అప్పుడప్పుడూ విశాలాంధ్ర అనంతపురం వాళ్ళు సంచార పుస్తకాలయాన్ని పంపుతూ ఉంటారట.. చాలా రోజులుగా వాళ్ళక్కడ ఒక స్టోర్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు కానీ, ఎందువల్లనో వర్కవుట్ కావడం లేదు :( ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-32769141856890033862011-08-11T21:46:05.304+05:302011-08-11T21:46:05.304+05:30మురళి గారు,
ఈ పుస్తక సమీక్షను రెండు బాగాలుగా రాస...మురళి గారు,
ఈ పుస్తక సమీక్షను రెండు బాగాలుగా రాసి వుంటే బాగుండెదని అనిపించింది.అందువలన పుస్తకం చదవటం వీలు కాని వారికి కూడా మీ సమీక్ష ద్వారా మరిన్నివివరాలు తెలిసేవి. ముఖ్యంగా చంద్ర స్వామి గురించి ఇంకా రాసి వుండవలసినది. సాధారణం గా చాలామంది పాఠకులు ఇటువంటి పుస్తకాలను చదవటానికి ఆసక్తి చూపరు. ఆ రాసేవారికి కూడా అవిషయం తెలుసు. వారు రాయటం వెనుక గల కారణం అధికారంలో వున్నపుడు తీసుకొన్న నిర్ణయాలను మీడీయా వారు మసి బూసి మారేడుకాయ చేస్తారు. సమకాలిన ప్రజలు నాయకులలో మంచి కన్నా చేడే ఎక్కువ చూస్తారు, కనుక రాబోయే తరం వారన్న తమని అర్థం చేసుకొంటారని, తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవో కావో బేరీజు వేసుకోవటానికి( ఆ తరానికి ఈ నిర్ణయాల వలన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి) అనుకూలంగా తామ వాదనను ఇటువంటి పుస్తకాలలో రాస్తారు. ఈ పుస్తకాలను రాజకీయాలను దగ్గర గా పరిశిలించేవారు మాత్రమే కొని చదువుతారు.

ఇక పి వి గారు చనిపోయినపుడు పేపర్లో రాసిన వ్యాసాలలో ఆయనని తీవ్రంగా విమర్శించిన ఏకైక జర్నలిస్ట్ వీర్ సింఘ్వి. ఆయన గారు పి వి మీదే కాక, విజయ రామారావు (మాజి సి బి ఐ డైరెక్టర్), ప్రసాద్ గారిని కూడా చాలా తక్కువ చేస్తూ హిందుస్తాన్ టైంస్ లో ఏడిటోరియల్ కాలం రాశారు. ఇతను ఎమీటీ నిజాయితీ పరుడైన ప్రసాద్ గారిని ఇలా అంట్టున్నాడు, నిజా నిజాలు తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించినపుదు, సంవత్సరం క్రితం ఈ పుస్తకం చదవటం జరిగింది. ప్రసాద్ గారు ఆ పుస్తకం రాయటానికి ప్రధాన కారణం వీర్ సింఘ్వి ఇంగ్లిష్ పేపర్లలో పి వి గారిని తూలనాడటమే! వీర్ సింఘ్వి అమ్ముడు పోయాడు అని అర్థమైన ప్రసాద్ గారు, ఆయనకు తెలిసిన విషయాలను వివరంగా, నిజాయితీగా రాశారు. ఈ మధ్య జరిగిన అనూహ్య సంఘటనలో వీర్ సింఘ్వి నంబర్ 10 వర్గం సభ్యుడని లోకానికి వేళ్లడైంది. ఇది అందరికి తెలిసిన విషయమే.

*అలాగే మీడియా మేనేజ్మెంట్ విషయంలో పీవీ-చంద్రబాబు ఉత్తర దక్షిణ ధ్రువాలన్న విషయం కూడా సులువుగానే అర్ధమవుతుంది.*

మీడీయా ను పి వి గారు పట్టిచుకోకుండా పని చేయక పోవటమనేది, కాన్షియస్ డేసిషన్ అనిపించింది. కారణం మీడీయా ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయటానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తాయనే విషయం(ప్లాంటింగ్ ది న్యుస్) పి వి గారికి బాగా తెలుసనే విషయం అర్థమౌతుంది. పి వి గారు తీసుకొన్న ప్రతి నిర్ణయం అడ్మినిస్ట్రేటివ్ పరంగా, దేశానికి మాత్రమే ఉపయోగ పడే విధంగా ఉండాలని అనుకొనే వారని తెలుస్తుంది.

కీ.శే. పర్వతనేని ఉపేంద్ర గారు కూడా తన ఆత్మ కథని రాశారని చదివాను. ఆపుస్తకం పేరు, ఎక్కడ దోరుకుతుందో వివరాలు మీకు తెలిస్తే చెప్పేది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48807495273575074292011-08-11T21:24:37.995+05:302011-08-11T21:24:37.995+05:30మంచి పుస్తకం పరిచయం చేసారు .ప్రసాద్ గారు నాకు చాల ...మంచి పుస్తకం పరిచయం చేసారు .ప్రసాద్ గారు నాకు చాల ఇష్టం .గమ్మత్తెవిటంటే స్వాతిలో ఆయన రచనలు ఫాలో అయ్యేప్పుడు పరిచయం చూసి బోల్డంత ఆశ్చర్యపోయాను .ఎందుకంటే ఆయన మాకు ట్రైనింగ్ కాలేజి( I.O.A)కమీషనర్ గా వున్నారు కాని రచయిత అని అప్పటివరకు తెలియదు ..నాదగ్గరున్న గ్రూప్ ఫోటోలోని వ్యక్తి ఈయన ఒకటేనని తెలిసి చాలా థ్రిల్ అయ్యాను .చక్కగా నిర్మొహమాటంగా నిజాలు చెబుతారు ..రాస్తారు.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-80089414684451505072011-08-11T21:21:08.968+05:302011-08-11T21:21:08.968+05:30కొనవలసిన పుస్తకాల జాబితా లొ ఇంకోటి చేర్చారండి. ధన్...కొనవలసిన పుస్తకాల జాబితా లొ ఇంకోటి చేర్చారండి. ధన్యవాదాలు.Swathihttps://www.blogger.com/profile/06223692228645121236noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-48852925175976774882011-08-11T15:04:13.608+05:302011-08-11T15:04:13.608+05:30పైన కార్తిక్ గారు చెప్పినట్టు ఆరోజుల్లో కోతి కొమ్మ...పైన కార్తిక్ గారు చెప్పినట్టు ఆరోజుల్లో కోతి కొమ్మచ్చి, ఇంకా ఈ వ్యాసాల కోసం.. మిగతా చెత్త ని ఇగ్నోర్ చేస్తూ పత్రిక తెప్పించుకునేవాళ్లం మేము...

ఏమైనా.. గత దశాబ్దం లో తెలుగు లో వచ్చిన కాంటెంపరరీ స్వానుభవాలు వివరించే రచనల్లో దీనికే నేను రెండవ స్థానం ఇస్తాను.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17090855049267228772011-08-11T14:04:02.738+05:302011-08-11T14:04:02.738+05:30ఈ బుక్ కోసం చాలా రోజుల నుంచీ వెయిట్ చేస్తున్నాను మ...ఈ బుక్ కోసం చాలా రోజుల నుంచీ వెయిట్ చేస్తున్నాను మాష్టారు.. అప్పట్లో స్వాతి లో కోతి కొమ్మచ్చి, ఈ సీరియల్ రెండూ వచ్చేవి.. ఇలాంటివి మైన్ని వస్తే తెలుగు పత్రికలు పునరిజ్జీవనం దిశగా సాగుతాయనుకునే వాడిని..
ఇందులో నాకు నచ్చిన విషయం ఫరూక్ అబ్దుల్లా కు బ్రహ్మం గారి మఠం వాళ్ళ శాలువ కప్పడం.. ఆ ఎపిసోడ్ గురించి ఆయన రాసిన విధానం చాలా బాగుందిkarthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-34768137524682248202011-08-11T11:06:02.005+05:302011-08-11T11:06:02.005+05:30చదివి తీరాల్సిన పుస్తకాల జాబితాలో మరో పుస్తకం చేరి...చదివి తీరాల్సిన పుస్తకాల జాబితాలో మరో పుస్తకం చేరింది. ఈ పుస్తక పరిచయానికి ధన్యవాదాలు మురళి గారు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-58177545160036832562011-08-11T10:26:47.299+05:302011-08-11T10:26:47.299+05:30ఇదేంటండీ బాబూ నా బ్లాగులో రాసుకుందామనుకున్నదాన్ని ...ఇదేంటండీ బాబూ నా బ్లాగులో రాసుకుందామనుకున్నదాన్ని మీరే రాసేశారు. పుస్తకం మాత్రం చాలా బావుంటుంది. బర్త్ డే గిఫ్టులుగా కొనిస్తుంటాను, ఎందరికో రికమెండ్ చేస్తుంటానీ(చదివే అలవాటు లేనివాళ్లకి కూడా) పుస్తకాన్ని. పివి దగ్గరకి వెళ్లాకా నాకు ఆసక్తి తగ్గింది గానీ అప్పటివరకూ ఆయన నిర్ణయాలు తీసుకోవడం సమస్యలు ఎదురవడం లాంటివి చదువుతుంటే మునివేళ్ల మీద నుంచున్న ఫీలింగ్. ఒక్కరోజు ముఖ్యమంత్రిలా ఒక్కరోజు ఐ.ఎ.ఎస్ ని అయ్యాను నేను(పోర్టులో కొన్ని సమస్యలకి ఆయన చేసిన పరిష్కారాలు కొన్ని నాకు ముందుగానే తట్టేవి:)). పుస్తకం అంతటికీ హైలెట్ ఆయన పోర్టు అనుభవాలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-55922133009397118812011-08-11T08:59:42.754+05:302011-08-11T08:59:42.754+05:30హ్మ్ ! మురళి నాకు నచ్చిన మరో పుస్తకం మీ పరిచయంలో ...హ్మ్ ! మురళి నాకు నచ్చిన మరో పుస్తకం మీ పరిచయంలో . నేను ఈ పుస్తకం కొన్నది PV గారి గురించి రాసారు అని తెలిసి . చదివాకా మాత్రం ప్రసాద్ గారి మీద గౌరవం మరింత పెరిగింది . అలాగే PV ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రసాద్ గారు చదివిన అప్పుడు మాత్రం అప్పటికి , ఇప్ప్తతికి పరిస్తితులు ఒకేలా ఉన్నాయి అనిపించింది, కాకపొతే PV గారి లాంటి మేధావి పదవి లో లేరనుకోండి :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78430371341974090172011-08-11T06:35:37.048+05:302011-08-11T06:35:37.048+05:30స్వాతి లొ వచ్చినప్పుడు ఆ సిరిస్ అంతా చదివానండి. నా...స్వాతి లొ వచ్చినప్పుడు ఆ సిరిస్ అంతా చదివానండి. నాకు బాగా నచ్చింది. పి.వి గారి మీధ అప్పటివరకు వున్న గౌరవం ఇంకాస్త పెరిగింది.అలానే ఇంకెన్నొ విషయాలు కూడా తెలుసుకొగలిగాను..prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6275998919105699902011-08-11T04:57:59.958+05:302011-08-11T04:57:59.958+05:30మురళిగారు, నేను స్వాతి లో కొన్ని వారాలు ఆయన శీర్షి...మురళిగారు, నేను స్వాతి లో కొన్ని వారాలు ఆయన శీర్షిక ఫాలో అయ్యాను, మీరు చెప్పే పుస్తకాలు బెంగళూరులో కూడా దొరుకుతాయా? నేను ఎప్పటినుండో అడగాలనుకున్న ప్రశ్న ఇది. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి :)శ్రీధర్. దుhttps://www.blogger.com/profile/17684256321741894773noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-57631859372172807722011-08-11T02:38:19.063+05:302011-08-11T02:38:19.063+05:30నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ప్రసాద్ గారు ఒకరు. వ...నాకు చాలా ఇష్టమైన వ్యక్తుల్లో ప్రసాద్ గారు ఒకరు. వారి మెయిల్ ఐడి తీసుకుని అప్పుడప్పుడు మెయిల్స్ పెట్తేదాన్ని. చక్కగా స్పందించేవారు. అన్నిటికంటే ఎక్కువగా...నా పెళ్ళికి వారికి శుభలేఖ పంపినప్పుడు...ఆ వేంకటేస్వరుని ఆశీస్సులు మీ కొత్త దంపతులపై ఉండాలి అని ఆశీర్వదిస్తూ ఆయన పంపిన మెయిల్ నేనెప్పటికి మర్చిపోలేను :) ఆయనది 'సర్వ సంభవాన్ ' ఎంత బాగుంటుందో! ఈ ఆర్టికల్స్ అపుడప్పుడూ స్వాతిలో చదివేదాన్ని. ఐతే బుక్ వచ్చేసిందన్నమాట. :) మీ టపా కూడా చాలబాగుంది.సంక్షిప్తంగా అయినా బాగా విశదీకరించారు.ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-83974522960535101672011-08-10T23:24:10.275+05:302011-08-10T23:24:10.275+05:30నాకు ఒక పాత తెలుగు సినిమా పాట గుర్తుకువస్తుంది . స...నాకు ఒక పాత తెలుగు సినిమా పాట గుర్తుకువస్తుంది . సినిమా పేరు గుర్తురావడం లేదు కాని ఇన్సాఫ్ కా తరాజ్ ని బాపు గారు తెలుగులో తీసారు . ట్రైలరే ఇంత లబ్జుగా ఉంటె పిక్చరెంత హిట్ !!! మీకు చాల ధన్యవాదములు ఈ పుస్తకమును పరిచయం చేసినందుకు , వెంటనే కొని చదువుతాను .rajasekhar Dasarihttps://www.blogger.com/profile/05260381151674552617noreply@blogger.com