tag:blogger.com,1999:blog-3179111145102142975.post2086790480658969733..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: తీపిగురుతులు - చేదుజ్ఞాపకాలుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-31510657698410598892014-10-21T15:27:01.355+05:302014-10-21T15:27:01.355+05:30@విన్నకోట నరసింహారావు: "అయ్యా, ఈ గుండెజబ్బుతో...@విన్నకోట నరసింహారావు: "అయ్యా, ఈ గుండెజబ్బుతో చచ్చిన చావు చావకుండా చచ్చేటన్ని చావులు చచ్చాను. ఇక ఈ చావు నేను చావలేను. నన్ను చంపకండి" అన్నారటండీ గుమ్మడి, గుండెపోటు పాత్రలకి విరామం ఇవ్వాలి అనుకున్నప్పుడు. ...ధన్యవాదాలు. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-6637174614867531402014-10-15T02:54:11.742+05:302014-10-15T02:54:11.742+05:30అవునండీ మంచి నటుడు. ఆయన నటనతో పాటు నాకు నచ్చే మరో ...అవునండీ మంచి నటుడు. ఆయన నటనతో పాటు నాకు నచ్చే మరో విషయం ఆయన చక్కటి తెలుగు ఉచ్చారణ. ఎంత స్పష్టంగా దోషరహితంగా ఉండేది! <br />మరొకటి మనందరికీ తెలిసినదే - చాలా సినిమాల్లో గుమ్మడి పాత్ర చనిపోతుండేది కదా. ప్రతి సినిమాలోను ఈ చావు చావలేక చస్తున్నాను అని బయట గుమ్మడి సరదాగా అంటుండేవారట. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com