tag:blogger.com,1999:blog-3179111145102142975.post1930919120049224769..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-53704093649430525612015-05-22T23:17:48.848+05:302015-05-22T23:17:48.848+05:30@కొత్తావకాయ: ధన్యవాదాలండీ.. @కొత్తావకాయ: ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-81700015946068106182015-05-17T14:23:49.878+05:302015-05-17T14:23:49.878+05:30సినిమా చూసొచ్చి మీ రివ్యూ మరోసారి చదువుకున్నానండీ....సినిమా చూసొచ్చి మీ రివ్యూ మరోసారి చదువుకున్నానండీ. కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47022552590357188962015-03-02T18:34:09.041+05:302015-03-02T18:34:09.041+05:30@స్ఫురిత మైలవరపు: ప్లస్ లో జరిగిన ఓ చర్చలో మీరడిగి...@స్ఫురిత మైలవరపు: ప్లస్ లో జరిగిన ఓ చర్చలో మీరడిగిన ప్రశ్నకి మిత్రులు అమృతం గారిచ్చిన జవాబు నచ్చిందండీ నాకు. "తన జీవితంలో విలువైన కాలాన్ని తండ్రి కోసం ఇచ్చేసింది కదా" అంటారాయన. ముగింపు మరోలా ఇస్తే ప్రేక్షకులని ఎంత వరకూ నచ్చుతుంది అన్నది ప్రశ్న. ఏమైనప్పటికీ, గాల్లో సుమోలు లేవడానికి అక్కర్లేని లాజిక్ నే ఇక్కడా ఉపయోగించాలేమో :) (ఈ మాటా అమృతం గారిదే!) ..ధన్యవాదాలండీ.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-78924234225425086202015-02-27T22:48:48.336+05:302015-02-27T22:48:48.336+05:30మీ రివ్యూలన్నీ చదివి ఎలాగైనా చూడాలన్న తపన పెరిగిపో...మీ రివ్యూలన్నీ చదివి ఎలాగైనా చూడాలన్న తపన పెరిగిపోయింది. మొత్తానికి చూసేసానండీ. సింప్లీ సూపర్బ్. తండ్రి మరణం తర్వాత సీన్ లో నిత్య అద్భుతం అంతే.

నాజర్ పాత్ర చూసాకా అనిపించింది..ఎన్నిసార్లు చస్తూ(చావలేక) బతికేస్తున్నామో అని.

తండ్రికి ప్రేమని ఇచ్చేసానన్న నజీరా అప్పుడు మాత్రం రాజారాం ని ఎందుకు కలుస్తుంది అన్న సందేహం వుండిపోయింది.
sphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-52883545600004433892015-02-17T18:09:25.336+05:302015-02-17T18:09:25.336+05:30@నాగార్జున: నాటక రంగం నుంచి వచ్చిన రచయితండీ.. ..ధన...@నాగార్జున: నాటక రంగం నుంచి వచ్చిన రచయితండీ.. ..ధన్యవాదాలు
@కొత్తావకాయ: ఏమాత్రం అవకాశం ఉన్నా మిస్ కాకండీసినిమాని.. ధన్యవాదాలు..
@పరిమళం: 'మలయమారుతం' ..మీ అభిమానమండీ.. ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61210590662030341032015-02-16T14:20:16.567+05:302015-02-16T14:20:16.567+05:30రిలీజ్ రోజే చూసానండీ శర్వానంద్ సినిమా అంటే చూడొచ్చ...రిలీజ్ రోజే చూసానండీ శర్వానంద్ సినిమా అంటే చూడొచ్చని ఓ నమ్మకం :) సినిమా లాగే మీ సమీక్షకూడా బావుంది మలయమారుతం వీచినట్టు :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44035694751980026222015-02-16T06:45:17.170+05:302015-02-16T06:45:17.170+05:30చూసే అవకాశం లేనివాళ్ళకి కూడా.. ఎప్పటికైనా చూడాల్సి...చూసే అవకాశం లేనివాళ్ళకి కూడా.. ఎప్పటికైనా చూడాల్సిన సినిమాల లిస్ట్ లో రాసిపెట్టుకోవాలనిపించేలా ఉందండీ సమీక్ష. Beautiful! కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-74233798239203338332015-02-15T20:38:10.856+05:302015-02-15T20:38:10.856+05:30సాగరతీరాన ఉండే మనుషుల మధ్య సముద్రమంత గంభీరమైన కథ.....సాగరతీరాన ఉండే మనుషుల మధ్య సముద్రమంత గంభీరమైన కథ...అంతే చక్కగా మీ సమీక్ష.
గుర్తుండిపోయేలాంటి డైలాగ్స్ రాసారు, పేరు కొత్తగావుంది ఎవరీ సాయిమాధవ్ అని వెతికా, 'కృష్ణంవందే జగద్గురుమ్' కు మాటలనందించింది ఈయనేట. తెలుగు పరిశ్రమకు 'సిరివెన్నల' లాంటి మాటల రచయిత దొరికాడు. ..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-49550265448896573232015-02-14T13:42:55.659+05:302015-02-14T13:42:55.659+05:30@ఎస్పీ జగదీశ్: ధన్యవాదాలండీ..
@మమత: మీకు నచ్చుతుంద...@ఎస్పీ జగదీశ్: ధన్యవాదాలండీ..
@మమత: మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండీ.. ధన్యవాదాలు..
@రాధిక (నాని): టీవీలో కొంచం ఆలస్యంగా రావాలని కోరుకుంటున్నానండీ.. (సినిమా హిట్ అయితే టీవీలో ఆలస్యంగా వస్తుంది కదండీ, అందుకని) ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-85176091188304294482015-02-14T13:41:00.063+05:302015-02-14T13:41:00.063+05:30@వేణూ శ్రీకాంత్: 'సినిమాకి తగిన విధంగా' ఇద...@వేణూ శ్రీకాంత్: 'సినిమాకి తగిన విధంగా' ఇది చాలా పెద్ద ప్రశంసండీ.. ధన్యవాదాలు..
@శ్రీనివాస్ పప్పు: థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్.. అవునండీ, శర్వానంద్, నిత్యా మీనన్ కూడా మంచి పాత్రలు ఎంచుకుంటున్నారు..
@శిశిర: సినిమా రాయించిందండీ అలా.. ..ధన్యవాదాలు.. మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71562598421033352672015-02-13T11:05:33.166+05:302015-02-13T11:05:33.166+05:30ఎంత బాగా రాసారు మీరు . మొదటి పేరా , లాస్ట్ పేరా మళ...ఎంత బాగా రాసారు మీరు . మొదటి పేరా , లాస్ట్ పేరా మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా రాసారు చాలా థాంక్స్ అండి. రివ్యు చాలా బావుంది .మీ అందరి రివ్యు లు చదివి సినిమా చూడాలనిపిస్తుంది కానీ మా ఉళ్లో దియేటర్ ఉండదు .ఎప్పుడో టివి లో వస్తేనే చూడాలి . రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86651045594825981782015-02-12T20:58:47.452+05:302015-02-12T20:58:47.452+05:30మీ రివ్యూ చదివిన తర్వాత ఈ సినిమా చూసేందుకు వీకెండ్...మీ రివ్యూ చదివిన తర్వాత ఈ సినిమా చూసేందుకు వీకెండ్ వరకూ ఆగలేనోమో !?Anonymoushttps://www.blogger.com/profile/15693265037993518616noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-47447561299245168762015-02-11T22:44:22.615+05:302015-02-11T22:44:22.615+05:30హృద్యమయిన సినిమాకి అందమయిన సమీక్ష. మనసు తీగలను మీట...హృద్యమయిన సినిమాకి అందమయిన సమీక్ష. మనసు తీగలను మీటారు. అభినందనలు.Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86364279114723742022015-02-11T10:37:16.414+05:302015-02-11T10:37:16.414+05:30ఆఖరి పేరా...
మీరు మాత్రమే రాయగలరు అలా!!!
ఆఖరి పేరా...

మీరు మాత్రమే రాయగలరు అలా!!!
శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14191265230531372412015-02-11T10:26:01.190+05:302015-02-11T10:26:01.190+05:30సినిమా అంత అందంగా ఉంది మీ సమీక్ష.అంతా ఒకెత్తూ ఆ చి...సినిమా అంత అందంగా ఉంది మీ సమీక్ష.అంతా ఒకెత్తూ ఆ చివరి పదాలు ఒకెత్తూనండీ. నాకూ ఈ తరం హీరోల్లో శర్వానంద్ చాలా నచ్చుతాడు.నిండైన రూపంతో ఆకర్షణీయంగా ఉంటాడు,మంచి వైవిధ్యమయిన పాత్రలు ఎంచుకుంటూ చక్కటి నటనతో ఆకట్టుకుంటాడు. ఇతగాడు భవిష్యత్తులో ఇంకా చాలా మంచి సినిమాల్లో చెయ్యాలని కోరుకుంటున్నా.నిత్యా గురించి చెప్పాల్సిందేమీ లేదు,కొన్ని పాత్రలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మాత్రమే చెయ్యగలదు అంతే. శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-44017124026226577052015-02-10T21:08:48.215+05:302015-02-10T21:08:48.215+05:30అబ్బా ఎంత అందంగా రాసారండీ ముఖ్యంగా ఆ చివరి పేరా హ్...అబ్బా ఎంత అందంగా రాసారండీ ముఖ్యంగా ఆ చివరి పేరా హ్యాట్సాఫ్ :-) సినిమాకు తగిన విధంగా ఉంది మీ రివ్యూ కూడా... చాలా చాలా బాగుంది. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com