tag:blogger.com,1999:blog-3179111145102142975.post1922833413808842105..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: గీతాంజలిమురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-88169362891486592452011-05-22T23:08:13.907+05:302011-05-22T23:08:13.907+05:30That movie is said to be "Young Die First&quo...That movie is said to be "Young Die First"మిర్చిhttps://www.blogger.com/profile/11361977632424859794noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-61279569235528150392009-09-11T17:48:07.566+05:302009-09-11T17:48:07.566+05:30@Vinay Chakravarthi.Gogineni: Thank you@Vinay Chakravarthi.Gogineni: Thank youమురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-51123974334862330732009-09-11T17:12:28.317+05:302009-09-11T17:12:28.317+05:30in childhood me 2 felt same as sheker
nice movie....in childhood me 2 felt same as sheker

nice movie.....just one week back i saw this again.....

songs and photography highlight ....Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-59322003807377209002009-09-09T12:09:01.648+05:302009-09-09T12:09:01.648+05:30@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ఆ ఒరిజినల్ చిత్ర రాజం ...@రాజేంద్ర కుమార్ దేవరపల్లి: ఆ ఒరిజినల్ చిత్ర రాజం పేరేమిటో చెబితే మేమందరం కూడా నిట్టూర్పులు విడిచే వాళ్ళం కదండీ.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ఏమోనండీ.. మీరేమైనా డిస్కోశాంతి (ఇప్పుడు శ్రీమతి శాంతి శ్రీహరి) అభిమానేమో.. ఆమె కనిపించక కలత పడ్డారేమో అనీ :-) :-)
@బోనగిరి: ఏమీ పర్లేదు.. మీరు మొదలు పెట్టేయండి.. బహుశా ఓ సీరియల్ రాయొచ్చు.. శ్రీదేవి తో మొదలు పెడతారా? అంతకన్నా వెనక్కి వెళ్తారా?మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-22191598115039245612009-09-09T11:17:46.265+05:302009-09-09T11:17:46.265+05:30'హీరోయిన్ల తింగరి తనం..'
ఈ టాపిక్ మీద నేన...'హీరోయిన్ల తింగరి తనం..'
ఈ టాపిక్ మీద నేను ఒక టపా వ్రాద్దామనుకున్నాను. కాని నా దగ్గర అంత ఇన్ ఫో లేదు.
మీరే ఒక టపా వ్రాయండి. నేను నాలుగు కామెంట్లతొ సహకరిస్తాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-14623731749145895262009-09-09T08:44:39.943+05:302009-09-09T08:44:39.943+05:30హ హ మురళి గారు :-) మరే బాధ పడి వారం రోజులు తిండి క...హ హ మురళి గారు :-) మరే బాధ పడి వారం రోజులు తిండి కూడా మానేశాను :-)

కమ్మనైన వెన్నపూస ముద్ద పప్పు ఆవకాయ కలుపుకుని అన్నం తింటు మధ్య లో పంటి కింద రాయి తగలడం లేదేమిటా అని ఎవరన్నా ఎదురు చూస్తారేవిటండీ.. మీరు మరీ జోకులేయడం కాకపోతే :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-21910011022928967022009-09-08T22:21:07.168+05:302009-09-08T22:21:07.168+05:30గీతాంజలి సినిమాను ఒక్క థియేటర్లోనే అయిదు సార్లు చూ...గీతాంజలి సినిమాను ఒక్క థియేటర్లోనే అయిదు సార్లు చూసా,కానీ మణిరత్నం మనకు చెప్పని ఈ సినిమా ఒరిజినల్ సినిమా చూసాకా ప్రాణం ఉసూరుమంది ఇన్నాళ్ళు మెచ్చుకుంది ఇలాంటి సినిమానా అని ...Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-75363931849600956882009-09-08T20:17:03.858+05:302009-09-08T20:17:03.858+05:30@భవాని: పాపం.. హీరోయిన్ కి తల్లి లేదండీ.. తండ్రి డ...@భవాని: పాపం.. హీరోయిన్ కి తల్లి లేదండీ.. తండ్రి డాక్టరు కాబట్టి సహజంగానే ఓపికెక్కువ.. సినిమా విజయం లో సంగీతం, ఫోటోగ్రఫీలది కీలక పాత్ర.. హమ్మయ్యా.. ఈ సినిమాలో కామెడీ నచ్చని వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారని తెలిసింది.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
@బోనగిరి: 'హీరోయిన్ల తింగరి తనం..' ఇదో పెద్ద టాపిక్ అండీ.. అసలు ఒక రిసెర్చ్ చెయ్యొచ్చేమో.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-70327103209005829682009-09-08T18:31:09.828+05:302009-09-08T18:31:09.828+05:30మీ బ్లాగు మిస్సయితే చాలా నష్టం.
గీతంజలి మంచి సినిమ...మీ బ్లాగు మిస్సయితే చాలా నష్టం.
గీతంజలి మంచి సినిమా అందులో సందేహం లేదు.
కాని మణిరత్నం మొదలు పెట్టిన హీరోయిన్ల తింగరితనం మన తెలుగు సినిమాలని ఇప్పటికీ వదలటం లేదు.
అప్పుడు రేవతి, గిరిజ, సుహాసిని, తరువాత భూమిక, ఇప్పుడు జెనీలియా.

హిందీలో కరీనా కూడా అంతే. (ఖుషీ, జబ్ వుయ్ మెట్)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-2789123048637479192009-09-08T17:58:29.298+05:302009-09-08T17:58:29.298+05:30మంచి సినిమా గుర్తుచేశారు.
వాళ్ళిద్దరి ప్రేమ సంగతి...మంచి సినిమా గుర్తుచేశారు.
వాళ్ళిద్దరి ప్రేమ సంగతి అలా ఉంచితే హీరోహీరోయిన్ల తల్లిదండ్రులకు చాలా ఓపికెక్కువనిపించింది. అప్పట్లో అనుకునేదాన్ని ఇంకొద్ది రోజుల్లో చనిపోతామంటే ఏమీ అనరన్నమాట అని :).
సంగీతం చాలా బాగుంటుంది. గీత ఇంకొద్ది రోజుల్లో చనిపోతూ కూడా ఆనందంగా ఉండడానికి గల కారణం చెప్పాక నాగార్జున కొంతసేపు ఆలోచిస్తూ సిగరెట్ తాగుతుంటాడు. ఆ తరువాత ఏదో గొప్ప సత్యం తెలుసుకున్నట్లు మొహం పెట్టి ఆనందంగా పరిగెడతాడు. అక్కడ అతని ఎక్స్ప్రెషన్స్తో పాటు సంగీతం కూడా ఆ విషయాన్ని ప్రేక్షకులకు కన్వే చేయటానికి చాలా దోహదపడుతుందనిపించింది.
నాకూ కామెడీ ట్రాక్ చిరాకుగానే అనిపించింది.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-18906493726392270232009-09-08T14:02:11.477+05:302009-09-08T14:02:11.477+05:30@రవితేజ: మీ బ్లాగు చదివానండి.. చాలా చక్కగా రాస్తున...@రవితేజ: మీ బ్లాగు చదివానండి.. చాలా చక్కగా రాస్తున్నారు. అక్కడ వ్యాఖ్య రాద్దామంటే రెండు బ్లాగుల్లోనూ కామెంట్ బాక్స్ ఓపెన్ కావడం లేదు.. ఒకసారి సరి చేయండి.. ఆ పిల్లలు గిరిజ సొంత చెల్లెళ్ళా? కొత్త విషయం చెప్పారు.. ధన్యవాదాలు.
@భావన: ఏమీ పర్లేదండీ.. లేటెస్ట్ గా వచ్చారు :-) .. నిజమేనండి క్రెడిట్ మణిరత్నానిదే.. ధన్యవాదాలు.
@శ్రీ: ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: హీరోయిన్ గురించి మీరు చెప్పింది ఆలోచించాల్సిన పాయింటే.. అన్నట్టు కామెడీ ట్రాక్ డిలీట్ అయినందుకు బాధ పడుతున్నారా? :-) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-35330855057036443142009-09-08T13:57:54.463+05:302009-09-08T13:57:54.463+05:30@కొత్తపాళీ: Thank you..
@నేస్తం: అదృష్టవ శాత్తూ నా...@కొత్తపాళీ: Thank you..
@నేస్తం: అదృష్టవ శాత్తూ నాకు కథ తెలియదండీ.. చాలా బాగా ఎంజాయ్ చేశాను సినిమాని.. హీరో-హీరోయిన్ల మధ్య, హీరోయిన్ ఇంట్లోనూ జరిగే కొన్ని సన్నివేశాలు హాస్యభరితంగా ఉంటాయి.. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ ఎందుకు పెట్టారో అర్ధం కాదు.. ధన్యవాదాలు.
@హరేకృష్ణ: ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-24647689610847252852009-09-08T13:55:30.635+05:302009-09-08T13:55:30.635+05:30@సత్య: అంతా వేటూరి ఘనత.. అదే మనిషి మాస్ మసాలా పాటల...@సత్య: అంతా వేటూరి ఘనత.. అదే మనిషి మాస్ మసాలా పాటలు కూడా అంతే బాగా ఒప్పించడం నాకు ఎప్పుడూ ఆశ్చర్యమే.. ధన్యవాదాలు.
@పద్మార్పిత; నిజమేనండి..ధన్యవాదాలు
@సుభద్ర: ఒక్క డ్రెస్ లే కాదండి.. చెప్పులు, బొట్టు బిళ్ళలు.. అబ్బో..చాలా ఉన్నాయి.. ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-36094726671666899222009-09-08T13:52:54.746+05:302009-09-08T13:52:54.746+05:30@తృష్ణ: సరిచేశానండీ.. బోల్డన్ని థాంకులు.. ఇదొక్కటి...@తృష్ణ: సరిచేశానండీ.. బోల్డన్ని థాంకులు.. ఇదొక్కటి చాలు సినిమా మీకెంత ఇష్టమో తెలియడానికి..
@పరిమళం: నిజమేనండీ.. చాలా బరువెక్కిపోతుంది మనసు.. ధన్యవాదాలు.
@శేఖర్ పెద్దగోపు: టార్చిలైటు జోకు భలే ఉందండీ.. పిల్లతో పాటు పొగమంచు గదిలోకి వచ్చే సన్నివ్శాలు రెండు ఉంటాయి ఈ సినిమాలో. రెండోసారి క్లైమాక్స్ కి ముందు గిరిజని హాస్పిటల్ లో చేర్చినప్పుడు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-1475739314002195792009-09-08T13:48:55.998+05:302009-09-08T13:48:55.998+05:30@సుబ్రహ్మణ్య చైతన్య: బాలూ చెప్పింది నిజమేనండి.. మొ...@సుబ్రహ్మణ్య చైతన్య: బాలూ చెప్పింది నిజమేనండి.. మొత్తానికి ఈ సినిమా మీకు తెలుగు వ్యాకరణం నేర్పిందన్న మాట :-) వేటూరికి థాంక్స్ చెప్పాలి మీరు. వ్యాఖ్యలకి ధన్యవాదాలు
@సృజన: అవునా... సినిమా చూడని వాళ్ళు హడిలిపోయి ఉంటారేమో కదండీ :-) ..ధన్యవాదాలు
@చిన్ని: ఈ సినిమాతో నాగార్జునకి మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ బాగా పెరిగిందండీ.. మీరూ వాళ్ళలో ఒకరన్న మాట :-) ..ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-10194951441477748732009-09-08T13:45:17.608+05:302009-09-08T13:45:17.608+05:30@రాఘవ్: ఓహ్.. గిరిజ సినిమాల్లో ఎక్కడా కనిపించడం లే...@రాఘవ్: ఓహ్.. గిరిజ సినిమాల్లో ఎక్కడా కనిపించడం లేదేమిటా? అనుకున్నా.. జర్నలిస్టుగా స్థిరపడిందన్న మాట.. బాగుందండి తన బ్లాగు. ద్నయవాదాలు.
@ప్రణీత స్వాతి: అవునండీ అప్పట్లో శాలువాలు ఫ్యాషన్ :-) ధన్యవాదాలు.
@సిరిసిరి మువ్వ: అంటే పేషెంట్ పాత్రలో 'జీవించడం' కోసం అలా ఉండి ఉంటాడండి :-) ధన్యవాదాలు.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-53567827374614055402009-09-08T07:41:04.430+05:302009-09-08T07:41:04.430+05:30మురళి గారు నేను మాత్రం మీరు మరో కథో, రవీంద్ర గారి ...మురళి గారు నేను మాత్రం మీరు మరో కథో, రవీంద్ర గారి గీతాంజలి గురించో చెప్తున్నారు అనుకున్నాను:-) ఈ మధ్య కాలం లో చాలా రోజులవుతుంది ఈ సినిమా చూసి పాటలు వినీ.

అత్యవసరం గా డీవీడీ బయటకి తీయించేస్తున్నారు. చాలా మంచి సినిమా. మీ రివ్యూ లోనూ శేఖర్ గారు కామెంట్ తోనూ చాలా చెప్పేశారు.

ఇక హీరోయిన్ లో అమ్మాయ్ లక్షణాలు లేవనే కన్నా అప్పటి వరకూ తెలుగు సినిమాలలో అమ్మాయి లక్షణాలు గా ప్రొజెక్ట్ చేయబడ్డవి లేవని చెప్పడం సబబేమో, ఎంతైనా మణి కదా కొత్తగా సహజంగా ప్రొజెక్ట్ చేశాడు అనిపించింది. అన్నట్లు తెలుసా నా దగ్గర ఉన్న డీవీడీ లో సుత్తి వేలు కామెడీ ట్రాక్ డిలీట్ చేయబడి ఉంది.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-632866745442415862009-09-08T07:03:56.221+05:302009-09-08T07:03:56.221+05:30http://www.telugucinema.com/c/publish/movieretrosp...http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_geetanjali_1989.phpశ్రీhttps://www.blogger.com/profile/11244325534666360557noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-17135064768188268632009-09-07T11:11:04.724+05:302009-09-07T11:11:04.724+05:30నేను కొంచం లేట్ గా వచ్చే సరికి నేను చెప్పవలసినవన్న...నేను కొంచం లేట్ గా వచ్చే సరికి నేను చెప్పవలసినవన్నీ అందరు చెప్పేసేరు. :-(
నేను విజయవాడ లో 20 సార్లు చూసేను ఈ సినిమా. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు డివీడీ లో చూస్తూనే వుంటాను. మొత్తం క్రెడిట్ మణిరత్నానిదే ఈ సినిమా లో..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-28579532139881128802009-09-07T04:51:39.035+05:302009-09-07T04:51:39.035+05:30ఈ సినిమాలో ప్రతి పాత్ర అందులో జీవించారనే చెప్పాలి....ఈ సినిమాలో ప్రతి పాత్ర అందులో జీవించారనే చెప్పాలి.హీరో హేరోయిన్ మధ్య chemistry కథకనుగుణంగా చాలా బాగ తీశారు.ఆ పిల్లలు నిజానికి గిరిజ చెల్లెళ్ళే కావడం ఇంకాస్త naturalగా ఉంటుంది.. పాటల్లోని సాహిత్యం వర్ణనాతీతం.. !ravitejahttps://www.blogger.com/profile/17828668115885073667noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-62341644361446599642009-09-07T00:25:46.505+05:302009-09-07T00:25:46.505+05:30గోపాలా మసజసతతగ శార్ధూలా
తెలుగు వ్యాకరణంలో చందస్సు ...గోపాలా మసజసతతగ శార్ధూలా
తెలుగు వ్యాకరణంలో చందస్సు నేర్పేతప్పుడు ఈపాట గుర్తుతెచ్చుకొని నవ్వుకునేవాళ్లం. తరవాత అదే కొండగుర్తు అయిందిసుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-42429589983008561702009-09-06T14:43:20.059+05:302009-09-06T14:43:20.059+05:30bavndi reviewbavndi reviewహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-86654803742276730702009-09-06T05:58:34.177+05:302009-09-06T05:58:34.177+05:30ఈ సినిమా చూడటానికి ముందు తెలిసిన ఒక అబ్బాయి ఈ సిని...ఈ సినిమా చూడటానికి ముందు తెలిసిన ఒక అబ్బాయి ఈ సినిమాలో హీరో హీరోయిన్ జబ్బుతో చనిపోవడానికి ముందు ప్రేమించుకుంటారు అని ఒక్క ముక్కలో స్టోరీ చెప్పేసి దీనిపై విరక్తి వచ్చేలా చెసేసాడు ..కాని తరువాత సినిమా చూసాకా ఒక్కో సీన్ ఎంత ఇంట్రెస్ట్ గా చూసానో ,పైగా ఆ అబ్బాయి చెప్పిన మాటవల్ల సినిమా మీద ఏమాత్రం ఆశలు పెట్టుకోకుండా చూసానేమో ఎంత నచ్చిందంటే సినిమా చూసిన వారం రోజులవరకు ఆ డయిలాగులన్నీ వెంటాడుతూ ఉండేవి..శేకర్ గారికి నచ్చిన సీనె నాకు నచ్చింది ... నిజమే కామెడీ నాకు ఇబ్బంది కలిగించింది .. :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-32321439383042139592009-09-06T00:03:27.823+05:302009-09-06T00:03:27.823+05:30good moviegood movieకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-90271305540950643142009-09-05T22:29:13.536+05:302009-09-05T22:29:13.536+05:30మురళిగారు,
చాలా బాగా రాశారు.ఆ సినిమాలో హీరోయిన్ డ్...మురళిగారు,
చాలా బాగా రాశారు.ఆ సినిమాలో హీరోయిన్ డ్రస్ అ౦టె చాలా క్రేజ్ అప్పటిలొ..
గీతా౦జలి అద్దల మిడి అనే వాళ్ళ౦..
పాటలు మత్ర౦ సుపర్..మ౦చి సినిమా గుర్తు చెసారు..ఇ౦క ఆ సినిమాలో దెయ్య౦పాట
భలే కదా!న౦దికొ౦డ వాగుల్లో నల్లతుమ్మ నీడల్ల్లో ......
నీతో వస్తున్నా..నా నీడెది..నా తోడేది..
ఢాకిని పిచాచి నా చెలియె...శాఖిని విచుచి నా సఖియె...
సరిగ్గా గుర్తులేదు.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.com