tag:blogger.com,1999:blog-3179111145102142975.post1734533720851681842..comments2024-03-28T12:11:02.677+05:30Comments on నెమలికన్ను: కొండపొలం మురళిhttp://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3179111145102142975.post-40620365938583650972020-10-15T11:46:08.101+05:302020-10-15T11:46:08.101+05:30ఈ నవల నేను చదవలేదు కాని, ఈ టపా చదివాక గతంలో చూసిన ...ఈ నవల నేను చదవలేదు కాని, ఈ టపా చదివాక గతంలో చూసిన ఒక బాలల చిత్రం గుర్తొచ్చింది. దాని పేరు “గౌరు – జర్నీ ఆఫ్ కరేజ్"
ఆ సినిమా గురించి నేను వ్రాసిన టపా.
https://bonagiri.wordpress.com/2017/09/17/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF/
bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-71449480403569167142020-10-14T20:08:01.869+05:302020-10-14T20:08:01.869+05:30'కొండపొలం' రవిలో తెచ్చిన మార్పుని చిత్రించ...'కొండపొలం' రవిలో తెచ్చిన మార్పుని చిత్రించడం కోసం అదంతా అనిపించిందండీ.. సినిమా గురించి విన్నాను. క్రిష్ సినిమాల్లో గ్రాఫిక్స్ మీద శ్రద్ధ ఉండదని నాకో కంప్లైంట్ .. ఇందులో సీజీ చాలా ముఖ్యం.. ఎలా తీస్తారో మరి. ..ధన్యవాదాలు మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-3179111145102142975.post-33376700971068249992020-10-14T14:11:50.935+05:302020-10-14T14:11:50.935+05:30కొండపొలానికి ఏర్పాట్లు మొదలైనప్పటి నుండే అసలు కథ మ...కొండపొలానికి ఏర్పాట్లు మొదలైనప్పటి నుండే అసలు కథ మొదలవుతుంది. దానికి ముందు జరిగే సంఘటనలు మరీ ముఖ్యంగా రవి వ్యక్తిత్వ వికాస పాఠాలు ఈ కథకి అవసరంలేని మోత. ఎర్రచందనం స్మగ్లర్ల ఎపిసోడ్ కూడా సినిమాటిక్‌గా ఉంటుంది.

కానీ మీరన్నట్టు నవల పూర్తిచేసిన తర్వాత కూడా కొన్నిరోజులపాటు ఆ అడవి, ఆ గొఱ్ఱెలు, అడవిలోని ఆ రాత్రులు వెంటాడుతూ ఉంటాయి.

మీకు తెలిసే ఉంటుంది క్రిష్ దర్శకత్వంలో వైష్ణోతేజ్ హీరోగా సినిమా చేస్తున్నారు. వికారాబాద్‌లో షూటింగ్ నడుస్తోంది.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.com